*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼♂️ ప్రశ్న : “భగవాన్, సన్యాసికి ఏకాంతం అవసరమా ?”_*
*_🦚 భగవాన్ సమాధానం :_*
> *_“ఏకాంతము మనిషి మనస్సులో ఉంటుంది. ఒకడు జన మధ్యంలో ఉండి కూడా కొఱత లేని మనశ్శాంతిని నిలబెట్టుకోవచ్చు. అట్టివానికి ఎప్పుడూ ఏకాంతమే. ఇంకొకడు అడవిలో ఉన్నా మనస్సును నిగ్రహించుకోలేకపోవచ్చు. అట్టివాడు ఏకాంత వాసి అని చెప్పలేము. ఏకాంతమనేది ఒక మనోవృత్తి. లౌకిక విషయాసక్తునికి ఎక్కడ ఉన్నా ఏకాంతం లభించదు. నిరాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసియే."_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
No comments:
Post a Comment