Saturday, October 18, 2025

Is your longevity written by what you eat? |Nutripolitics| #shorts #allergies #motivation #lifestyle

Is your longevity written by what you eat? |Nutripolitics| #shorts #allergies #motivation #lifestyle

https://youtube.com/shorts/n5z_ULy1aPc?si=rZG4nVvVa9XmBBmu


చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకు నేర్పింది ఒక్కటే నలుగురితో మంచిగా ఉండు చుట్టాలకు రెస్పెక్ట్ ఇవ్వు అని కానీ ఏ ఒక్క పేరెంట్ అన్నా నీతో నువ్వు మంచిగా ఉండని చెప్పాడా లేదు నీ ఫ్యామిలీలో ఉన్నోళ్ళందరినీ నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే చివరికి నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవాలి. నీ బాడీలో ఫిట్నెస్ లేకపోతే నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీ టాపిక్ రాగానే నవ్వుకుంటారు. నువ్వు ఎంత డబ్బులు సంపాదించావు అన్న దాన్ని బట్టే సొసైటీలో నీకు వచ్చే రెస్పెక్ట్ మారుద్ది. కానీ నువ్వు ఎంత ఆరోగ్యాన్ని సంపాదించావు అన్న దాన్ని బట్టే ఈ భూమి మీద నువ్వు సచ్చే రోజు మారుద్ది. గుర్తుపెట్టుకో నీ కథలో నువ్వు హీరో అవ్వాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కథలో నువ్వు విలన్ అయి తీరాల్సింది. నీకు నచ్చిన వాటికి నో చెప్పడం నేర్చుకో అదేమి స్వార్థం కాదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడే ఉక్కు కవచం డైట్ చేయడం అనేది పొగర కాదు అది నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు కట్టే పెద్ద కంచు కోట కోట ఎంత పెద్దగా ఉండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. నీది అసలు ప్రాబ్లం ఏంటో చెప్పనా నువ్వు ఎప్పుడూ నేను హెల్దీగా ఉండాలి నేను డిసిప్లిన్ గా ఉండాలి అనుకుంటావ్. జస్ట్ అనుకుంటావు అంతే దానికోసం నువ్వు ఏమీ చేయవు. అందుకనే నీకు హెల్త్ అనేది YouTube లోనూ ఇన్స్టా రీల్స్ లో మాత్రమే కనబడుద్ది. నీ ఒంటి మీదకుి మాత్రం రాదు. అందుకనే ఒక చిన్న పని చేయండి. నువ్వు మీ ఆయన మీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కలిసి తలా ఒక పేపర్ తీసుకోండి. దాని పైన మీకున్న చిన్న చిన్న రోగాల దగ్గర నుంచి పెద్ద పెద్ద డిసీజెస్ వరకు అన్ని రాయండి. ఇంక్లూడింగ్ ఎలర్జీలతో సహా ఆ నాలుగు పేపర్ లో ఉన్న పాయింట్స్ అన్నీ ఒక సింగిల్ పేపర్ లో మళ్ళీ రాయండి. మొత్తం ఎంత లేదన్నా 20 30 పాయింట్లు వస్తాయి. కనీసం 20 30 పాయింట్లు చూసయనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంత చెత్త లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. ఊరికే వీడియోలు చూస్తారు నచ్చితే లైక్ కొడతారు నచ్చకపోతే స్క్రోల్ చేస్తారు ఒక్క ఉపయోగం లేదు మీ వల్ల

No comments:

Post a Comment