The Truth about social media Faminism #shorts #motivation
https://youtube.com/shorts/GtUIL2mZhkk?si=XL8l7vtwOvIEeqX-
ద సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సస్ వాళ్ళని మనం ఇన్ఫ్లయన్సెస్ అని అనలేము సగం బట్టలు వేసుకొని మొగుడికి మాత్రమే కనిపించాల్సిన ప్లేసెస్ ని కూడా ప్రతి వాళ్ళ అట్రాక్షన్ ని గ్రాబ్ చేసుకోవడానికి వ్యూస్ కోసం లైక్స్ కోసం ఎవరో ఇ అందరూ అబ్బాయిలందరూ నన్ను చూసి ఇక పడి చచ్చిపోవాలిగా నేనే ఐశ్వర్య నేనే ఎలియానా నేనే సమంత అనుకోవాలి అసలు చూసి అబ్బా ఏం ఫిగర్ అనుకోవాలి ఆడవాళ్ళలో ఇదొకటి స్టార్ట్ అయింది అన్నయ్య ఇట్ ఇస్ నాట్ లైక్ అంతకుముందు అంటే అంటే కొన్ని జస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కొంచెం కాలేజ్ వెళ్లే అమ్మాయిల్లో ఇది ఉండింది. ఇప్పుడు స్కూల్ వెళ్తున్న అమ్మాయిలు కూడా న్యూడిటీ కి బాగా అలవాట అయ్యారండి. అండ్ వాళ్ళకి కల్చర్ దీంతో సంబంధం లేదు వాళ్ళకి ట్రెండ్ తో మాత్రమే సంబంధం ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇయడం స్టార్ట్ చేశారు. పుష్పవన్లో ఒక ఊ ఊ అంటావా అది ఒక సాంగ్ ఒక సాంగ్ వచ్చింది చిన్న చిన్న పిల్లలు లోపల వేసుకోవాల్సినవి బయట వేసుకొని జస్ట్ ఫర్ వ్యూస్ఇ లో పోస్ట్ చేస్తుంది. అది కన్న తల్లే వాళ్ళ రిలేటివ్స్ కి గ్రూప్స్ లో షేర్ చేస్తుంది. ఫస్ట్ వీడియో తీస్తుంది ఫస్ట్ వీడియో తీయడానికి సపోర్ట్ చేస్తున్నాను
No comments:
Post a Comment