💫 _*రమణోదయం*_ 🎊
➖➖➖➖➖✍️
*_🦚 పరమేశ్వరునికి అపచారం చేసినట్లుయితే, దానిని సద్గురువుల దయతో సరిదిద్దవచ్చు. అయితే సద్గురువులకి అపచారం జరిగితే మాత్రం, దానిని పరమేశ్వరుడు కూడా సరిదిద్దలేడు. ఈ మాటనే పెద్దలందరూ ముక్తకంఠంతో చెప్పుతున్నారు !!_*
*_♻️ వివరణ : దైవభక్తి కన్న గురుభక్తిలో చాలా జాగ్రర్త అవసరం అని ఉపదేశం !_*
*_కలల ప్రయాణం మెలకువ వరకు > అలల ప్రయాణం తీరం వరకు > జీవుని ప్రయాణం దేవుని వరకు. పువ్వులో మకరందం ఉంటే > భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది. మనలో ఆర్తి ఉంటే ఆత్మ దానికదే వచ్చి ఆవహిస్తుంది !_*
*_✨ స్మరణ మాత్రముననె_*
*_పరముక్తి ఫలద |_*
*_కరుణామృత జలధి యరుణాచలమిది ||_*
*_✨ -(భగవాన్ శ్రీరమణ మహర్షి, "గురూపదేశ రత్నమాల" నుండి)._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment