Thursday, November 27, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
   21/11/25

1. ఏది నేనుగా ఉన్నదో అదే నేను.

2. నేను అంతరిక్షమునకు అవకాశమై ఉన్నాను.

3. నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది.

4. అన్ని నేనులు తానై ఉన్న నేను “నేను”.

5. ఉన్నది ఒక్కటే. అది నేనే అని ఉండుట జ్ఞానము.

6. నా ఆత్మే మూలమూర్తి. నా శరీరమే ఉత్సవమూర్తి.

No comments:

Post a Comment