కామాన్ని నియంత్రించే 8 శాశ్వత సూత్రాలు | Aṣṭa Vidha Maithunam.... బ్రహ్మ చర్యం లో ఇది చాలా I.M.
https://youtu.be/_ZwgUViayYI?si=wD70SzMnvOxa6pJ8
Default Title
https://www.youtube.com/watch?v=_ZwgUViayYI
Transcript:
(00:11) ఈరోజు మనం బ్రహ్మచర్యంలోని అష్టవిధ మైతునం గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో శక్తులు రెండు ఒకటి మనల్ని పైకి లేపే శక్తి మరొకటి మనల్ని కిందకి లాగే శక్తి. అందులో కామం అన్నది అత్యంత శక్తివంతమైన శక్తి దాన్ని ఎలా వాడాలో తెలిస్తే అది తపస్సు అవుతుంది. తెలియకపోతే జీవితాన్ని నాశనం చేసే అగ్ని అవుతుంది. మనసు అల్లరి చేయడం మొదలయ్యేది కామం దగ్గరే దృష్టి చెదిరేది కూడా అక్కడే శక్తి వృధా అయ్యేది కూడా అందులోనే అందుకే ఋషులు యోగులు శాస్త్రాలు ఒకే మాట చెప్తాయి.
(00:51) కామాన్ని జయించినవాడు జీవితాన్ని జయిస్తాడు. అష్టవిధ మైతునం అంటే మనిషి మైతునం శరీరంతో మాత్రమే కాదు మనసుతో మాటలతో చూపులతో ఆలోచనలతో కూడా జరుగుతుందని చెప్పే ఒక గొప్ప సూత్రం ఇది ఎందుకు ఆచరించాలి అంటే మన శక్తి ఎక్కడ లీక్ అవుతుందో తెలుసుకోవడానికి మన మనసు ఎక్కడ బలహీన పడుతుందో పట్టుకోవడానికి లోపల కోరికల మీద మనం అదుపు సాధిస్తే శక్తిని కాపాడి ధర్మం పని లక్ష్యం జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టడానికి అష్టవిధ మైతునం ఆచరించడం అంటే కామాన్ని దూరం పెట్టడం కాదు కామం మీద మనసుకు మాస్ట్రీ సాధించడం ఎందుకంటే మనసు గెలిచి బ్రతికేవాడు రాజు మనసుకి ఓడిపోయి
(01:40) బతికేవాడు బానిస అందుకే అష్టవిధ మైతునంను అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం దాన్ని ఆచరించడం ఇంకా గొప్ప సాధన ఒకటి స్మరణం ఆలోచనల్లో పుట్టే కామం మొదటి మైతునం మన మనసులోనే మొదలవుతుంది. ఎవరినైనా గురించి ఆలోచిస్తూ మనసు కామభావానికి లొంగిపోతే అది మైతునం యొక్క మొదటి రూపం శరీరం కాదు మనసే ముందుగా పాడైపోతుంది. అందుకే మనసునే నియంత్రించడం అసలు మూలం.
(02:15) సెకండ్, కీర్తనం కామం కోసం మాట్లాడడం. ఇతరులతో అసభ్యంగా మాట్లాడడం డబుల్ మీనింగ్ మాటలు చెత్త జోకులు ఇవి కూడా మైథునమే అంటే నాలుక ద్వారా చేసేది జిహ్వ శుద్ధి ఉన్నవాడు కామానికి బానిసగాడు. థర్డ్ వన్ కేలి ఆటపాటల్లో కామ ప్రేరేపణ అత్యధికంగా ఫ్లర్టింగ్ చేస్తూ అన్నెసెసరీ టీజింగ్ చేస్తూ ఆకర్షించడానికి చేసే చిన్న చిన్న ఆటలు ఇవి మనల్ని బయట నుంచి సదాసీదీగా కనిపించినా లోపల కామాగ్నిని పెంచుతాయి.
(02:53) ధర్మం చెప్పేది పరిమితుల్లోని ఆట ఉద్దేశం పవిత్రంగా ఉండాలి. ఫోర్త్ వన్ ప్రశంస ఒంటి అందాన్ని పెంచి చూపించడం ఇతరులను ఆకర్షించడానికి డ్రెస్ అయినా ప్రవర్తన అయినా ఆ ఉద్దేశం కామాన్ని రేకెత్తించడమే అయితే దాన్ని కూడా మైతునమే అంటారు. కామం కళ్ళతోనే మొదలవుతుంది. అందుకే దేహాభిమానాన్ని వదలమని చాలామంది చెప్తారు. ఫిఫ్త్ వన్ సంగ్్రహణం శరీరాన్ని స్పర్శకి సిద్ధం చేయడం కామం కోసం ప్రణాళికలు అపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం ఎవరినైనా ఒంటరిగా కలవడానికి ప్రయత్నించడం ఇవి మన మనసులో కామం ఆల్రెడీ కంట్రోల్ లో లేదని తెలియజేస్తాయి.
(03:37) ఈ స్టేజ్ కి రాకముందే మనిషి తనను తాను నిలిపి వేయాలి. సిక్స్త్ వన్ నేత్రసుఖం కళ్ళతోనే అనుభవించడం అనవసరంగా చూడడం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా సెర్చ్ చేసి మరి చూడటం ఒకరి శరీరాన్ని రిపీటెడ్లీ గమనించడం కళ్ళు నేరం చేసినట్టే కళ్ళు నేరం చేస్తే మనసు దాన్ని ఫాలో అవుతుంది. అందుకే భగవద్గీత చెబుతుంది ఇంద్రియాలని కాపాడుకో అవే మనిషిని కిందకి లాగుతాయి అని సెవెంత్ వన్ గుహ్య స్పర్శ ఇంటిమేట్ టచ్ గోప్యంగా స్పర్శించుకోవడం లేదా అనవసరంగా శరీర సంబంధాన్ని ఇన్వైట్ చేయడం ఇది మైతునం యొక్క కో స్టేజ్ అందుకే ఇక్కడికి రావడానికి ముందే సంయమనమే ఎర్మోర్
(04:27) ఎయిత్ వన్ యౌన సంబంధం చివరి రూపం అష్టవిధ మైథునంలో చివరి దశ యాక్చువల్ సెక్షువల్ యాక్ట్ ఇది మాత్రమే పాపం కాదు దాని ముందున్న ఏడు దశలు కూడా చాలా పాపం కామం శరీరంతో కాదు మనసుతో మొదలవుతుంది. కాబట్టి నిజమైన బ్రహ్మచర్యం అంటే శరీర నియంత్రణ కాదు మనసు నియంత్రణ. కామం శత్రువు కాదు అది నీకు ఇచ్చిన శక్తి కానీ ఆ శక్తిని నువ్వే నియంత్రించాలి.
(04:59) నువ్వు కామాన్ని వాడితే అది శక్తి కామం నిన్ను వాడితే అది బలహీనత అష్టవిధ మైతునం మనకు చెప్తున్న మాట ఒకటే నీ మనసు నీ చేతిలో ఉంటే ప్రపంచం నీ చేతిలో ఉంటుంది. చాలామంది శరీరంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసి శరీరంతో బ్రహ్మచర్యాన్ని పాటించే ముందుగా మనసుని బ్రహ్మచర్యానికి అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలి? దానికి నిరంతరం భగవన్ నామ స్మరణ శాష మీద ద్యాస దాన్ని స్లోగా అలవాటు చేయాలి.
(05:32) ఆ తర్వాత మాత్రమే అది నీ కంట్రోల్ లోకి వస్తుంది. అప్పుడు శరీరంతో నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించిన అది సహజంగానే ఉంటుంది. బలవంతంగా మాత్రం శరీరంతో బ్రహ్మచర్యాన్ని పాటించకూడదు ఎందుకంటే అది నీ మైండ్ పైన నీ శరీరం పైన ఎఫెక్ట్స్ చూపిస్తాయి. మనం స్కూల్లో ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తాం.
(06:02) అలాగే మనం బ్రహ్మచర్యంలో కూడా కొన్ని కొన్ని థింగ్స్ తెలుసుకున్న తర్వాతే రియల్ స్టేజ్ కి రావాలి. ఫస్ట్ నీ మనసుని కంట్రోల్ చేయడం నీకు తెలియాలి. ఆ తర్వాత శరీరం ఆటోమేటిక్ గా నీ కంట్రోల్ లోకి వస్తుంది. అదే నిజమైన బ్రహ్మచర్యం. ఆ ఆ యేసు యేసేసా
No comments:
Post a Comment