ఆత్మీయ శుభోదయం మీకు
~~~~~~~~~~~~~~~~~
జీవితంలో విషయంపై అవగాహన,విశ్లేషణ ఉన్న వ్యక్తి,సమాజంలో ప్రతివ్యక్తి నుంచి ఏదో ఒక ఉన్నత భావాన్ని,లేక ఆశయాన్ని లేక అలవాటును లేక గుణా న్ని అలవరుచుకోవాలి అనుకుంటాము....కానీ అలా నచ్చిన ప్రతి విషయా న్ని ఆచరణలో పెట్టలేము... దానికి అనేక కారణాలు అడ్డుకావచ్చు..కానీ దానితో కొత్త పాఠం నేర్చుకోవటం మాత్రం సత్యం నేస్తం!!!
No comments:
Post a Comment