Pasupula Pullarao..8919291603... ఇచ్చుటలో ఉన్న హాయి ఎరెచ్చటనో లేదోయ్.. ప్రేమించు...ప్రేమించబడతారు... దాచుకుంటే దోస పడుతుంది.. పంచితే పెంచ బడుతుంది... జ్ణానం పంచితే విజ్ఞానం వస్తుంది.. నీ పయనం ధ్యానంతో... నీ గమ్యం ధ్యాన ప్రచారాలతో... అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా జయంబు నిచ్చయంబుర జంకు బొంకు లేకుండా పద పదరా ముందుకు సరైన ధ్యాన సాధనతో, సాధనలో... ఙ్ఞాన విజ్ఞాన జ్యోతి వెలిగితే అజ్ఞానపు అంధకార చీకట్లు అన్ని మటుమాయం.. మనసుంటే మార్గం సుగమం... కుదిరితే ధ్యాన ప్రచారాలు చేయి... కుదరక పోతే ధ్యాన సాధన కొనసాగించు అధ్యాత్మిక ఙ్ఞాన గమ్యం చేరే వరకు...
అందరికీ సులభ శైలిలో ధ్యాన మార్గాన్ని అందించిన పత్రీజీ గురువు గారికి సదా వినమ్రతతో హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు... అందరిలోను నిక్షిప్తం అయి ఉన్న అధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు ఎవరికి వారు సరైన సాధన ద్వారా పొందవచ్చు... ఆత్మ శక్తి సామర్థ్యాలు కలిగియుండుట అద్బుతం, అపూర్వం అనంతం అమోఘం.
ఎలాంటి పైసా ఖర్చు లేకుండా సమయమే సాధనగా శ్వాస మీద ధ్యాస బెట్టు... విశ్వ శక్తిని రాబట్టు... దైవ శక్తి నీ చెబట్టు.
అన్ని కుల మతస్తులకు ఉండేది శ్వాస మాత్రమే.
No comments:
Post a Comment