Thursday, January 29, 2026

How does cheating happen in the world of penguins? 🤔🐧 | Trend Vikky

How does cheating happen in the world of penguins? 🤔🐧 | Trend Vikky

https://youtu.be/1hGJBrVNO9g?si=EgqYSeiF4xnQukRc


https://www.youtube.com/watch?v=1hGJBrVNO9g

Transcript:
(00:00) మామా వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ రియాలిటీ చెక్ ఆఫ్ యువర్ లైఫ్ చిన్నప్పటి నుంచి మనం డిస్నీ సినిమాలో కార్టూన్లలోవాట్ప్ స్టేటస్ లో చూసి నమ్మింది ఏంటి పాంగ్విన్స్ అంటే ప్రేమకి ప్రతిరూపం అవి ఒక్కసారి జతకడితే జీవితాంతం కలిసే ఉంటాయి. ఒకవేళ పార్ట్నర్ చనిపోతే [సంగీతం] ఆ బాధతో ఇంకో పాంగ్విన్ కూడా చనిపోతుంది. వినడానికి ఎంత బాగుంది కదా ఒక ఫెరీ టైల్ లాగా మనందరం మన పార్ట్నర్స్ తో గొడవ పడినప్పుడు ఛి మనుషుల కంటే ఆ పాంగ్విన్స్ నయం అనుకుంటాం.
(00:29) కానీ ఈరోజు నేను ఆ మంచుకొండల వెనక దాగున్న చీకటి నిజాలు బయట పెట్టబోతున్నా మీరు నమ్మే ఆ క్యూట్ పాంగ్విన్స్ ప్రపంచంలో విడాకులు ఉన్నాయి చీటింగ్ ఉంది కిడ్నాప్లు ఉన్నాయి అంతేనా నమ్మలేరు కానీ అక్కడ వ్యాపారం కూడా ఉంది. అక్కడ జరిగే డ్రామా ముందు మన టీవీ సీరియల్స్ కూడా పనికిరావు మామా మరి ఇన్నాళ్ళు మనల్ని ఎందుకు మాయ చేశారు అసలు పాంగ్విన్స్ లైఫ్ లో ఏం జరుగుతుంది? ఈ వీడియోని మీ లైఫ్ లో మర్చిపోలేరు.
(00:55) లెట్స్ డైవ్ ఇన్ అసలు ఫస్ట్ పాయింట్ మనకి పాంగ్విన్స్ అంటే ఎందుకు అంత పిచ్చి ప్రపంచంలో వేల రకాల పక్షులు ఉన్నాయి. కానీ మనం పాంగ్విన్స్ ని మాత్రమే లవ్ సింబల్ గా ఎందుకు చూస్తాం దీనికి కారణం వాటి ప్రవర్తన కాదు మావా మన సైకాలజీ ఒకటి ద విజువల్ ట్రాప్ పాంగ్విన్స్ ని చూడండి అవి ఎలా నిలిచిఉంటాయి మనిషిలాగా రెండు కాళ్ళ మీద నిటార్గ వాటి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ దూరం నుంచి చూస్తే ఒక మనిషి టక్సిడో సూట్ వేసుకుని చేతులు వెనక్కి కట్టుకొని నడుస్తున్నట్టు ఉంటాయి.
(01:29) మన బ్రెయిన్ కి ఒక డిఫెక్ట్ ఉంది మావ దాన్ని యాంత్రోపోమార్ఫిజం అంటారు. అంటే ఏ జంతువు అయితే చూడ్డానికి మనిషిలా ఉంటుందో దానికి మనిషి బుద్ధులే ఉంటాయి అని మనం ఫీల్ అయిపోతాం. అవి క్యూట్ గా నడుస్తున్నాయి కాబట్టి అవి మంచోళ్ళు అనుకున్నాం. అదే ఒక పామును చూసి లాయల్ అనుకోం కదా ఎందుకంటే అది మనిషిలా లేదు కాబట్టి రెండు ద హిస్టారికల్ నీడ్ 1950 టు 1970 టైంలో వెస్టర్న్ కంట్రీస్ లో ఒక పెద్ద సోషల్ క్రైసిస్ నడుస్తుంది.
(01:58) విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి. ఫ్యామిలీ సిస్టం కూలిపోతుంది. అప్పుడు జనానికి ఒక ఆదర్శం కావాల్సి వచ్చింది. ఒక హీరో కావాల్సి వచ్చింది. చూడండి నేచర్ లో కూడా మొనాగమీ ఉంది. జంతువులు కూడా ఒక్కరితోనే ఉంటాయి అని ప్రూవ్ చేయడానికి సైంటిస్టులు మీడియా వాళ్ళు పెంంగ్విన్స్ ని సెలెక్ట్ చేశారు. వాళ్ళు కావాలనే పెంగ్విన్స్ లోని డార్క్ సైడ్ ని కట్ చేసి కేవలం రొమాంటిక్ సైడ్ ని హైలైట్ చేశారు.
(02:22) అలా మనం ఒక అబద్ధాన్ని ప్రేమించడం మొదలు పెట్టారు. సరే సైకాలజీ పక్కన పెడదాం. డేటా ఏం చెప్తుందో చూద్దాం. పాంగ్విన్స్ అన్నీ ఒకటే అనుకుంటే పొరపాటు మావా ఒక్కో జాతికి ఒక్కో క్యారెక్టర్ ఉంది ఒకటి ఎంపరర్ పాంగ్విన్స్ మార్చ్ ఆఫ్ ద పాంగ్విగ్విన్ సినిమా చూశరా అందులో వీటిని చాలా గొప్పగా చూపించారు. కానీ నిజం ఏంటంటే ఇవి సీరియల్ మొనాగమీని ఫాలో అవుతాయి.
(02:46) అంటే ఈ సీజన్ లో ఒక పార్ట్నర్ తో పిల్లల్ని కంటాయి. పిల్లలు కొంచెం పెద్దవోగానే ఆ జంట విడిపోతుంది. నెక్స్ట్ సీజన్ రాగానే 85% ఎంపరర్ పాంగ్విన్స్ పాత పార్ట్నర్ మొహం కూడా చూడవు కొత్త పార్ట్నర్ ని వెతుకుంటాయి. ప్రతి ఏడాది కొత్త మొగుడు పెళ్ళాం అన్నమాట. దీన్ని లాయల్టీ అంటారా లేక సీజనల్ కాంట్రాక్ట్ అంటారా? రెండు అడలీ పాంగ్విన్స్ ఇవి చూడ్డానికి చిన్నగా క్యూట్ [సంగీతం] గా ఉంటాయి.
(03:10) కానీ ఇవి పాంగ్విన్ ప్రపంచపు రౌడీలు మావా వీటిలో చీటింగ్ రేట్ చాలా ఎక్కువ. సైంటిస్ట్ులు dఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే గూట్లో ఉన్న పిల్లల్లో 10 నుంచి 15 శాతం పిల్లలు ఆ తండ్రికి పుట్టినవి [సంగీతం] కావు. ఆడ పాంగ్విన్ తన పార్ట్నర్ ఆహారం కోసం వెళ్ళినప్పుడు పక్కింటి వాడితో ఎఫైర్ నడుపుతుంది.
(03:31) [సంగీతం] పాపం ఆ మగ పాంగ్విన్ వేరేవాడి బిడ్డని తన బిడ్డ అనుకొని పెంచుతాడు. మూడు మక్రోనిీ పాంగ్విన్స్ వీటి స్టాటిస్టిక్స్ ఇంకా దారుణం. వీటి విడాకుల రేటు 75% అంటే ప్రతి నాలుగు జంటల్లో మూడు విడిపోతాయి. మనుషుల డైవోర్స్ రేట్ కంటే ఇది చాలా ఎక్కువ మావా ఇప్పుడు మీరు వినబోయేది సైన్స్ లోనే మోస్ట్ షాకింగ్ డిస్కవరీ దీనికి ఒక స్టోరీ చెప్తా వినండి మన క్యారెక్టర్ పేరు పాట్రీషియా పాంగ్విన్స్ ప్రపంచంలో రాయి అనేది బంగారం డబ్బు ఆస్తి అన్ని మంచులో గుడ్డు పెట్టాలంటే గూడు కట్టుకోవాలి దానికి రాళ్ళు కావాలి.
(04:09) ఎవడి గూడు ఎంత ఎత్తులో ఉంటే వాడికంత డిమాండ్ మన పెట్రీషియా వాళ్ళ ఆయన పీటర్ పాపం నిజాయితీపరుడు ఒక్కో రాయిని కష్టపడి తెస్తున్నాడు కానీ గూడు స్లోగా కడుతున్నాడు. పక్కింటి రాండీ గాడి గూడు చూస్తే అద్భుతంగా ఉంది. బోలెడు రాళ్ళు పెట్రీషియా ఏం చేస్తదో తెలుసా? పీటర్ లేనప్పుడు మెల్లగా రాండీ దగ్గరికి వెళ్తది. వాడితో ఫ్లర్ట్ చేస్తది.
(04:32) వాడితో రిలేషన్ పెట్టుకుంటది. అది అయిపోగానే పేమెంట్ గా వాడి గూట్లోనుంచి ఒక రాయిని నోటితో పట్టుకుంటది. దర్జాగా నడుచుకుంటూ వచ్చి తన మొగుడు పీటర్ గూట్లో ఆ రాయిని పెడతది. ఇది ఆక్సిడెంట్ గా జరిగింది కాదు మామా. 1998 లో ఫియోనా హంటర్ అనే సైంటిస్ట్ దీని మీద రీసెర్చ్ చేసింది. ఆమె కళ్ళ ముందే ఒక ఆడ పెంగ్విన్ 62 సార్లు ఇలా చేయడం చూసింది.
(04:56) దీన్ని సైన్స్ లో ప్రాస్టిట్యూషన్ ఫర్ రీసోర్సెస్ అంటారు. అంటే వనరుల కోసం శరీరాన్ని వాడుకోవడం. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు పాట్రీషియా కేవలం ఫ్లర్ట్ చేసి రాండీని మోసం చేసి రాయిని ఎత్తుకెళ్ళిపోద్ది. ఇది ప్రేమ కాదు మావా ఇది సర్వైవల్ కోసం ఆడే ఒక గేమ్. డ్రామా ఇంకా అయిపోలేదు మావా మనుషుల్లో లాగే అక్కడ కూడా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి.
(05:18) ఒకవేళ ఒక జంటకు పుట్టిన గుడ్డు పగిలిపోతే లేదా పిల్ల చనిపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ తల్లి పాంగ్విన్ కి పిచ్చి పట్టినట్టు అవుతుంది ఆ బాధలో అది పక్క గూట్లో ఉన్న వేరే వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆ కాలనీ మొత్తం యుద్ధం జరుగుతుంది. వేరే తల్లులందరూ కలిసి ఆ కిడ్నాపర్ ని తరిమి కొడతారు.
(05:39) ఇంకోవైపు డెడ్ బీట్ డాడ్స్ కొన్నిసార్లు మగ పాంగ్విన్ గుడ్డుని పొదగడం బోర్ కొట్టి ఆకలి వేసి గుడ్డుని అక్కడే వదిలేసి సముద్రంలోకి పారిపోతారు. తిరిగి వచ్చిన ఆడపాంగ్విన్ గడ్డ కట్టిన గుడ్డుని చూసి షాక్ అవుతుంది. అప్పుడు ఆమె ఆ మొగుడిని వదిలేసి వేరేవాడితో వెళ్ళిపోతుంది. అక్కడ క్షమించడం అనేది ఉండదు. డ్యూటీ చేయలేదంటే రిలేషన్ కట్ అంతే.
(06:04) కేవలం పెయిన్మిన్స్ఏ కాదు మావా మనం గొప్పగా చెప్పుకునే చాలా జంతువుల అసలు రంగు వేరు ఒకటి స్వాన్స్ వీటిని ప్రేమ పక్షులు అంటారు. కానీ ఏటఐదు నుంచి 10 శాతం హంసలు విడాకులు తీసుకుంటాయి. రెండు తోడేళ్ళు కేవలం లీడర్ జంట మాత్రమే కలిసి ఉంటది. మిగతావన్నీ ఛాన్స్ దొరికితే పార్ట్నర్స్ ని మార్చేస్తుంటాయి. మూడు ఆల్బాట్రాస్ వీటిని ప్రపంచంలోనే మోస్ట్ లాయల్ బర్డ్స్ అంటారు.
(06:31) ఇవి సముద్రం మీద నెలల తరబడి ఎగురుతాయి. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల వీటి లైఫ్ స్ట్రెస్ పెరిగిపోయి ఇప్పుడు ఆల్బాట్రాస్లలో కూడా విడాకులు పెరిగిపోతున్నాయని లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. స్ట్రెస్ పెరిగితే లాయల్టీ తగ్గుతుంది. ఇది నేచర్ రూల్. ఇప్పుడు అసలు సైన్స్ పాయింట్ కి వద్దాం. బయాలజిస్ట్లు మొనోగామిని రెండు రకాలుగా డివైడ్ చేశారు.
(06:53) ఒకటి సోషల్ మొనోగామీ ఇద్దరూ కలిసి ఒకే గూట్లో ఉండటం కలిసి పిల్లల్ని పెంచటం రెండు సెక్సువల్ మొనోగామీ కేవలం ఆ ఒక్క పార్ట్నర్ తో మాత్రమే ఫిజికల్ రిలేషన్ ఉండటం పాంగ్విన్స్ ఫాలో అయ్యేది ఫస్ట్ ది మాత్రమే అవి పిల్లల్ని పెంచడానికి ఒక టీం లాగా పనిచేస్తాయి. కానీ సెక్షువల్ గా అవి లాయల్ గా ఉండవు. ఎవల్యూషన్ పరంగా చూస్తే వాటి గోల్ ఒక్కటే ఎలాగైనా సరే నా జీన్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలి.
(07:19) దానికోసం చీటింగ్ చేయాల్సి వస్తే చేస్తాయి పార్ట్నర్ ని మార్చాల్సి వస్తే మారుస్తాయి. అక్కడ మొరాలిటీ లేదు స్ట్రాటజీ మాత్రమే ఉంది. ఫైనల్ గా ఒక మాట మావా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? మనం పాంగ్విన్స్ ని ప్రేమించింది అవి మంచోళ్ళని కాదు. మనం మన జీవితాల్లో పర్ఫెక్ట్ గా ఉండలేకపోతున్నాం. మన రిలేషన్స్ లో గొడవలు అవుతున్నాయని వాటిని చూసి అబ్బా మనం కూడా అలా ఉంటే బాగుండు అని ఆశపడ్డాం.
(07:46) మన ఆశల్ని మన ఎమోషన్స్ ని వాటి మీద రుద్దాం. కానీ నిజం ఏంటంటే నేచర్ లో ఏది పర్ఫెక్ట్ కాదు. పాంగ్విన్స్ లైఫ్ లో కూడా మనలాగే డ్రామాలు ఉన్నాయి మోసాలు ఉన్నాయి కాంప్రమైజ్లు ఉన్నాయి. మేబీ ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా ఒక రకంగా రిలీఫ్ కూడా కదా మనం ఒక్కరమే ఫెయిల్ అవ్వట్లేదు నేచర్ లో అందరూ ఇంతే అని

No comments:

Post a Comment