Thursday, January 29, 2026

What you are living is not life... a "lie"! 😡| Anukula Vedam || Telugu Podcast

What you are living is not life... a "lie"! 😡| Anukula Vedam || Telugu Podcast

https://youtu.be/VJEIdFCV3lQ?si=4YvsjWtlI3IWvLly


https://www.youtube.com/watch?v=VJEIdFCV3lQ

Transcript:
(00:07) ఈ మధ్యకాలంలో అందరికీ లేబుల్స్ కావాలి. నేను రైటర్ ని నేను ఇన్ఫ్లయెన్సర్ ని నేను ఫిలాసఫర్ ని అని భయంలో పెట్టుకోవడానికి చాలా ఆరాటపడుతున్నారు. మన వీడియోస్ లో వచ్చే కామెంట్స్ లో చాలామంది అన్నా నాకు కూడా ఫిలాసఫర్ అవ్వాలని ఉంది. సో దానికోసం ఏ బుక్స్ చదవాలి ఎన్ని బుక్స్ చదవాలి అని చాలాసార్లు అడుగుతుంటారు. అది విన్న వెంటనే ఇన్ఫాక్ట్ ఇమ్మీడియట్ గా నాకు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాదు.
(00:34) [సంగీతం] ఎందుకంటే ఫిలాసఫర్ అవ్వడం అనేది ఏ బ్యాంకులోనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కాదుగా జాయిన్ అయిపోవడానికి అదిఒక వీకెండ్ పార్టీ అసలే కాదు ఎంజాయ్ చేసి వచ్చేయడానికి అసలు ఫిలాసఫర్ అంటే ఎవరు పుస్తకాలు చదివేసేవాడు కాదు ఆ మాటకవస్తే పుస్తకాలు రాసేవాడు కూడా కాదు మరి ఎవరు ఫిలాసఫర్ అంటే జీవితం వేసే పుస్తల తాడికి మెడ వంచి ఉరితాడిని కూడా పూలమాలలా మార్చుకునేవాడు అసలు శేసలైన ఫిలాసఫర్ దీని దీన్ని సింపుల్ గా చెప్పాలంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే మీ బెడ్రూమ్ లో మంచం మీద పడుకొని హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండాలి లెగ్ మూమెంట్ అలా ఉండాలి అని పుస్తకం చదివేస్తే వచ్చేస్తదా రాదు కదా
(01:14) నీళ్లలో దిగాలి మునిగిపోతానేమో అన్న భయం వేయాలి ఊపిరాడక గిలగిలా కొట్టుకోవాలి అప్పుడే ఏది వస్తది. ఫిలాసఫీ కూడా అంతే ఏసి గదుల్లో కూర్చొని కాఫీ తాగుతూ వచ్చేది కాదు ఫిలాసఫీ జీవితం నిన్ను ఇటుకు బెడతో లాగిపెట్టి విసురు కొట్టినప్పుడు ఆ దెబ్బకి పగిలిపోకుండా నిలబడే తత్వం ఉంది చూసారు అందులోనుంచి పుడుతుంది అసలు శిసలైన ఫిలాసఫీ అసలు చాలామందికి లిటరేచర్ కి ఫిలాసఫీకి తేడా తెలియట్లేదు.
(01:46) సాహిత్యంలో ఫిక్షన్ ఉంటది కానీ ఫిలాసఫీలో ఫ్రిక్షన్ ఉంటది. ఫ్రిక్షన్ అంటే రాపిడి సో ఆ రాపిడి నీ చర్మాన్ని వలిచేది కాదు నీ జీవితాన్నే వలిచేస్తది. సీ సాహిత్యం అనేది ఒక అందమైన అబద్ధం లాంటిది అంటే ఇప్పటి కాలంలో మనకున్న ఈఇగ ఫిల్టర్ లాంటిది. ఉన్నదాన్ని ఇంకా అందంగా రంగులద్ది మరి చూపిస్తది. కానీ ఫిలాసఫీ ఎక్స్రే లాంటిది అందులో ఏ మాత్రం అందం ఉండదు కేవలం లోపల ఏముందో ఉన్నది ఉన్నట్టు చూపిస్తది.
(02:23) ఎముక విరిగిందా క్యాన్సర్ వచ్చిందా అనే నగ్న సత్యాన్ని చూపిస్తది. ఎక్స్రే చూసి ఎవరు వావ్ ఎంత అందంగా ఉందో అని అంటారా అనరు భయపడతారు నిజం కూడా అంతే చేదుగా ఉంటది భయపెడుతుంది కూడా ఈ మధ్య ఎలా ఉందంటే నువ్వు నాలుగు పుస్తకాలు చదివేసి మూడు కోట్స్ బట్టి పట్టి నాలుగు స్టేజీల మీద మాట్లాడితే చప్పట్లు వస్తాయేమో గానీ ఫిలాసఫీ రాదు నిజమైన ఫిలాసఫీ ఎప్పుడు పుడుతుందో తెలుసా జీవితం నిన్ను బంతిలా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నప్పుడు కష్టాలు నిన్ను కింద పడేసు కొమ్మేసినప్పుడు నువ్వు నమ్మినోళ్లే నిన్ను నట్టేట ముంచినప్పుడు ఆ బాధలో నుంచి ఆ గాయంలో నుంచి ఒక కేక వినబడతది చూశారు ఆ
(03:03) కేక పేరే ఫిలాసఫీ సార్ అయినా నీషే అయినా రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా యోగి వేమన అయినా ఇంకా ఏ గొప్ప ఫిలాసఫర్ అయినా సరే ఏజి గదుల్లో కూర్చొని పుస్తకాలు రాయలేదు వాళ్ళు బ్రతుకుతో యుద్ధం చేశారు. గాయపడ్డారు రక్తం కారుతున్న మనసుతో సత్యాన్ని వెతికారు. సో నీకు జీవితంలో పెద్దగా చెప్పుకోదగ్గ గాయాలుఏమి అవ్వలేదు అంటే నీకింకా పాఠం మొదలవ్వలేదు అని అర్థం ప్రతి ఫిలాసఫర్ యొక్క లోతైన మాటల వెనక ఉన్న కన్నీళ్లు మనక ఎప్పుడూ కనిపించవు.
(03:37) సోరెన్ క్రిర్కెగార్ట్ అనే గొప్ప ఫిలాసఫర్ తన జీవితం మొత్తం ఒక నరకం చూశడు. వాళ్ళ నాన్నగారి చాదస్తం ఇంట్లో ఎప్పుడూ ఏడుపులు ఆ బాధల నుంచి ఆయనకి ఒక నిజం అర్థమయింది. అదేంటో తెలుసా బయట ఉన్న మతాలు ఏవి కూడా మనుషులకు శాంతిని ఇవ్వలేవు. నిజమైన శాంతి కావాలంటే మనిషి తనని తాను తెలుసుకోవడమే అసలు శిసలైన మార్గం అని మరొకయన బరోజ్ స్పినోజ పాపం బ్రతుకు తెరువు కోసం అద్దాలు పాలిష్ చేసే పని చేసేవాడు.
(04:07) ఆ గాజు ధూళి తన ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి చనిపోయాడు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకొక పెద్ద బండరాయి కనపడితే మనమైతే దాన్ని అసలు పట్టించేకోకుండా దాని మీద నుంచే నడుచుకొని వెళ్ళిపోతాం ఎందుకంటే మన కళ్ళతో చూసినప్పుడు దానికి ఎటువంటి విలువ లేదు కాబట్టి కానీ అదే రాయి ఒక శిల్పి కళ్ళ ముందు పడితే దాని ఉలితో సుత్తితో ముక్క లూడెలా కొడతాడు.
(04:32) ఆ క్రమంలో ఆ రాయికి నొప్పెట్టిన బాధ కలిగినా సహించుకుంటది. అలా సహించుకోవడం వల్ల మాత్రమే ఆ దెబ్బల సహాయంతో అదిఒక అందమైన దేవుడి విగ్రహంగా మారి గుడిలో కూర్చొని కొన్ని కోట్ల మంది పూజలు అందుకుంటది. సో చివరిగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన జీవితం కూడా అంతే అలాంటి ఉలిదెబ్బలు అవమానాలు తగిలినప్పుడే మనిషి అనే రాయిలోంచి చాలా అరుదుగా ఒక ఫిలాసఫర్ పుడతాడు.
(04:58) అంటే ఒక బండరాయిలాగా ఉన్న నన్ను కేవలం నాకు నేను ఉపయోగపడేలా చెక్కబడడంతో పాటు ఈ ప్రపంచానికి కూడా నేను ఉపయోగపడేలా చెక్కబడడానికి జీవితం రెడీ అవుతుంది అని అర్థం చేసుకుంటాడు. అంతేగానీ ఏజీ గదిలో కూర్చొని టీ తాగుతూ ఐ యామ్ ఆన్ ఎగజస్టెన్షియలిస్ట్ ఐయమ్ ఏ మినిమలిస్ట్ అనుకుంటే నువ్వు ఫిలాసఫర్ వి కాదు జస్ట్ ఈగోయిస్ట్వి అంతే

No comments:

Post a Comment