Is horoscope matching correct for marriages? | Garikipati | JMMJ Media
https://youtu.be/ww6UpxaYbSk?si=cE8BqMKQllRWkNUV
https://www.youtube.com/watch?v=ww6UpxaYbSk
Transcript:
(00:12) ఇవాళ జాతకాల పిచ్చి బాగా ఎక్కువైపోయిన సంబంధాలు ఎక్కపోవడానికి కారణం ఇది చేతులు మూతులు గోతులు చూసేస్తున్నారు ఇంకా మా పెళ్లిళ్లు మా పెద్దాల పెళ్ళళ్లకి ఎప్పుడు ఇన్ని జాతకాలు చూడడం మేము చూడలే అంతే వదిలించి తగ్గించుకోవడమేనండి దాన్ని ఎంతసేపు ఇది ఇప్పుడో కుజ దోషం అజ్య దోషం మొత్తం పుట్టుకే దోషం ఎక్కడ అక్కడి నుంచి నక్షత్రాలు ఇది కుదరదు అది కుదరదు ఎన్ని రకాలు పెట్టుకుంటున్నారో సెంటిమెంట్లు ఇంకా పెంచేవాళ్ళు పెంచేస్తున్నారు పోనీ దోషం ఉన్నవాడు దోషం అనుకుంటాడా అక్కడికి వెళ్లి పూజ చేయించమంటాడు నాకు అర్థం కాదు అంత పెద్ద గ్రహ దోషం ఈ పూజితో పోతుందా
(00:47) ఇది మన నమ్మకం అందుకని నన్ను ఎవడో కుజి దోషం ఉన్నవాడు మొన్న ఎప్పుడో ఫోన్ చేసి అడిగాడు ఏడాది క్రితం అడిగాడు కుజ దోషం ఉంది ఏం చేయమంటారు లేదని జాతకం వేరే రాయించుకో అని చెప్పాను నిజంగా కాపురం గురువులు గురు గ్రహాలు శుక్ర గ్రహాలు చేయిస్తాయండి నాకు అర్థం కాదు మనుషుల మనసులని ఏం చేస్తున్నారు దాంపత్య బంధం ఆలోచన అవగాహన ఏం లేదా గ్రహాలు కాపురం చేయిస్తాయా ఇక్కడ ఏదో ఇక్కడ మొత్తం గ్రహాలన్నీ మనకోసమే ఇక్కడ కూర్చున్నట్టు ఇక్కడ పనే లేదు వాటికి ఇంకా అవి అనంత కోటి బ్రహ్మాండంలో భాగంగా తిరుగుతూ ఉన్నాయి అందులోనుంచి కొన్ని కిరణాలు నీ మీద పడతాయి నీ మీద ఉండే
(01:21) ప్రభావం ఎంతయ్యా మన మనసుని మనం పరిశీలించుకోవడం మానేసింది. ఆ మనసులో గనుక భగవన్ నామాన్ని మరవకుండా ఉంటే యధవగ్రహాలన్నీ అమ్మవారి కాళ్ళ ముందు గోలిక్కాయలుండి ఇవన్నీ ఇక్కడ గోళక్కాయల లెక్క ఆవిడ ఆడుకుంటుంది గోళికాయలతో అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృత ఎందుకు చదువుతున్నాడు నామాలు నమ్మకం లేనప్పుడు అనేక కోటి బ్రహ్మాండ జనని మనమే చెబుతాడు గురు దోషం శుక్ర దోషం కాదు గుడ్డు దోషం అమ్మవారి పాదాలు పట్టుకో మొత్తం దోషాలు పోతాయి చాటంక యుగళీభూత తపనోప మండల ఒక చెవి సూర్య మండలమా ఇంకో చెవి కమ్మ చంద్ర మండలమా
(01:55) సూర్యుడు చంద్రుడు మించిన గ్రహాలు ఉన్నారా మనకఎందుకండిీ ఈక్వల మొత్తం కమ్మేస్తున్నారు కోట్ల వ్యాపారం జరుగుతుందమ్మా నాకు చాలా బాధగా ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరిగ్గా మూడు రోజుల క్రితం ఆదివారం నాడు రెండు పత్రికల పుస్తకాలు మాకు వచ్చాయి ఊరికి పత్రికలు రెండు వార పత్రికల్లో జాతకాలు ఎలా ఉన్నాయి క్వైట్ డిఫరెంట్ ఆశ్చర్యం అండి ఇక్కడ నా జాతకమే వరఫలాల్లో ఒకడు రాసింది ఇంకోటి కలవట్లే అంటే ఈ వారంలో నాది మారిపోయిందా ఏది నిజం అనుకోవాలి నేను ఇక్కడ అదే నక్షత్రం అదే అదే జాతకం ఒక వార ఫలాలు ఒక పత్రికలో ఒకలాగా ఉన్నాయి ఇంకో వార పత్రికలో ఇంకోలా
(02:29) ఉన్నాయి వీరు ప్రసిద్ధులే వారు ప్రసిద్ధులే ఏమైపోయిందండి ఎంత విచిత్రమైన మాయ జరుగుతుంది అమ్మ జాతకాల పేరు మీద వాస్తువుల పేరు మీద మనసులో పాడు చేసేస్తున్నారే ఆత్మ బలాన్ని నమ్ముకోండి తీసేసి అమ్మవారి బలాన్ని నమ్ముకోండి మిగిలిన వాటన్నిటిని వదిలేయండి సుఖంగా ఉంటాం సుఖంగా ఉంటాం ఈ పిచ్చి పెంచుకోకూడదు ఏదో మామూలుగా చూస్తారు ఊరికే నక్షత్రాలు కలవకూడదు అంటారు అవే చూస్తారు చాలు అంతకంటే అక్కర్లేదు ఇక్కడ విపరీతంగా పెంచేసుకుంటున్నాం మనం డబ్బులు ఖర్చుయపోతేనే మనశశాంతి ఉండలేదు.
(03:02) అలాగని పిల్లలకి పెళ్లిలు ఆపేస్తున్నారు ఇక్కడ మూలా నక్షత్రంలో పుడితే పెళ్లి అవ్వదు అబ్బా ఎవరు చెప్పారండి సరస్వతీ దేవి మూలా నక్షత్రం అమ్మా బ్రహ్మదేవుడు చేసుకున్నాడు మీ అమ్మాయిని కూడా బ్రహ్మదేవుడు చేసుకుంటాడు కంగారు పడకండి అంత బ్రహ్మజ్ఞానం చేసుకుంటాడు. మూలా నక్షత్రం శని నక్షత్రం ఎలా చెప్పేస్తారు పలానా నక్షత్రం శని పలానా నక్షత్రం ఐశ్వర్యం నక్షత్రాలను బట్టి ఉంటాయా ఇంత చేస్తే వైజ్ఞానికంగా ఆలోచిస్తే అవన్నీ గోళాలు అక్కడ వాటిని మట్టి హీలియం వాయువులు తప్పితే ఏం లేవు అక్కడ అంత ఆలోచించాలి దీని గురించి ప్రపంచం అజ్ఞానం లోకి పోతుంది అండి ఇది హిందూ ధర్మం కాదు
(03:35) దయచేసి గ్రహించండి ఉపనిషత్ ధర్మాన్ని మనం పాటించాలి అసలైన పరమాత్మను నవ్వుకోవాలి గ్రహాన్ని గోడి కయలే కాదు ఇక్కడ ఇవన్నీ వెంట వెంటనే ఆవిడ చక్రం తిప్పేస్తుంది ఇలాగ మనం తలుచుకున్న శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని మానకుండా ఏ బేధము లేకుండా అందరూ మనసులో చెప్పిస్తే అన్ని దోషాలు పోతాయి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఆల్రైట్ ఆవిడ ఎలా అనుకుంటే చదరంగంలో పావులు మార్చినట్టే మార్చేస్తుంది నీకు కుజు దోషం ఏంటిరా గాడిది కుజుడిని నేను కనిపించాను నువ్వు పో అని చెప్పింది అంతే భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి ఈ మట్టి గోడాల మీద కాదు విశ్వాసం
(04:08) ఉండాల్సిందే అప్పుడు మనం ఆత్మ బలంతో అమ్మవారి బలంతో ఎదుగుతా ఉంటే అది ముఖ్యమా ఈ బలం ముఖ్యమా ఇక్కడ మనిషి బలహీన పనిపోవడం తప్ప దానినుంచి బయట పడగలగాలి
No comments:
Post a Comment