ఒకరితో ఒకరు ఉంటున్నారా..హింసించుకింటున్నారా🌹ఒకఅద్భుతమైన చర్చ.. కొన్ని ఆలోచనలు🌹Kanthrisa
https://youtu.be/z4Z7skaEf1U?si=_Tn4uLmk5sVMkGg0
https://www.youtube.com/watch?v=z4Z7skaEf1U
Transcript:
(00:00) అంటే ఇప్పుడు వెన్ మాలాంటి వాళ్ళు రోడ్ల మీద రోడ్ తెలియదు మనకు రివీల్ అయితది [నవ్వు] విమెన్ ఆర్ లీవింగ్ హోమ్స్ అండ్ రోడ్ల మీద దిగుతున్నారు ఇప్పుడు తను ఉన్నాడు పాపం ఇంట్లో హస్బెండ్ ఇస్ వెయిటింగ్ షి హస్ టు గో బట్ ఈ విషయాలు ఎప్పుడు అక్కడ గుడి దగ్గర మేము జరిపిన ఒక చిన్న అజిటేషన్ అయినా లేకపోతే వచ్చి ఇక్కడ కూర్చుని బికాజ్ మీరు మాట్లాడేది ఇట్ ఇస్ అపీలింగ్ టు మీ ఐ యమ్ లైకింగ్ వాట్ ఐ యమ్ హియరింగ్ ఐ వాంట్ టు హియర్ బట్ ఫర్ విమెన్ దేర్ ఆర్ సో మెనీ చాలెంజెస్ దట్ ఈరోజు ఇప్పుడు కూర్చున్నా కూడా దే హవ్ టు థింక్ అబౌట్ హోమ సో వాట్ ఇస్ ఇట్ దట్ వమన్ వాట్ షుడ్ బి ఏ
(00:41) వమన్స్ ప్రయారిటీ ఆమెకున్న ఏవైతే కోరికలు ఉన్నాయి కోరిక ఏంటి ఇప్పుడు నా కోరిక ఏంటి దట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకుంటే ఇక్కడ కూర్చుని హాయిగా మీతో ముచ్చట్లు పెట్టుకోవాలి. కానీ ఐ నో సో దేర్ ఇస్ ఏ మరల్ ఎథికల్ డైలమా దట్ విమెన్ టుడే ఆర్ ఫేసింగ్ డైలమా ఇంతకుముందు ఆడోళ్ళకి ఉండకపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఫ్యామిలీ ఉంటున్నాయి ఇప్పుడు మేము పర్సనల్ ఛాయిసెస్ ప్రొఫెషనల్ ఛాయిసెస్ ప్లస్ ఇట్లాంటి ఏదైతే సోషల్ సోషల్ కాసెస్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆక్టింగ్ ఆన్ అస్ ఇట్ ఇస్ బిల్డింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ అప్పుడు వాట్ వాట్ షుడ్ వమెన్ బి డూయింగ్
(01:23) ఆ అయితే ఇప్పుడు దీనికి నేను ఒక నా పర్సనల్ లైఫ్ లో నుంచి ఒక జవాబు ఇస్తా ఇవేవి మా కన్న మాకు లేవు. బికాజ్ ఐ యామ్ ద రైట్ మన్ అంటే ఇప్పుడు తను ఈరోజు రాకపోయినా తను వంట చేయకపోయినా తను నాకు ఎట్లీస్ట్ చూసి నవ్వకపోయినా నేను దాన్ని ఎప్పుడూ తప్పుగా అనుకోను. బికాజ్ నేను ఎంత 100% ఇంటిగ్రేటెడ్ గా ఉన్నానో ఒక మహిళ కూడా అట్లా ఉంటదని రియలైజ్ అయినను అందుకని ఆ కంజినియాలిటీ గాని ఆ కంపాటిబిలిటీ గాని ఉంది.
(01:54) కానీ నేను చిన్నప్పటినుంచి చూసిన సమాజంలో ఉమెన్ అంటే వల్నరబుల్ ఉమెన్ అంటే సెక్షువల్ గా ఎప్పుడైనా అజాల్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉమెన్ అంటే డిపెండెంట్ ఉమెన్ అంటే డెలికసీ ఇట్లాంటివన్నీ మనకు చెప్పి చెప్పి చెప్పి మన చెవులు వాయగొట్టిరు మన పెద్దలంతా చెలం లాంటి మంచి ఫిలాసఫర్స్ ఏం చెప్పారంటే అరే బాబు ఆడదానికి ఒక శరీరం ఉంది ఆమెకి ఒక మనసు ఉంది.
(02:20) ఆ శరీరంతో తనకు నచ్చిన పని చేయనివ్వండి ఆ మనసుతో తనకు నచ్చింది మాట్లాడనివ్వండి నియంత్రించకండి చిన్న పిల్లల్ని చిన్న ఉన్నప్పుడు నియంత్రిస్తారు ఆడపిల్లలని సచ్చేదాకా నియంత్రిస్తున్నారు దొంగనా కొడుకులు అందుకని ఈ మోషన్ నేను నీకు సపోర్ట్ చేస్తా ఎవ్వరు ఎవ్వరిని నియంత్రించకూడదు. ఎట్లైతే మగవాడికి ఎప్పుడు బయటికి వెళ్ళాలో ఎలా తన్ను తాను కండక్ట్ చేసుకోవాలో ఎప్పుడు ఇంటికి రావాలో తెలిసినట్టు ఆడవాళ్ళకు కూడా తెలుసు అని నువ్వు ఎందుకు నమ్ముతలేవు.
(02:47) ఒకవేళ ఒక ఆడది నాకు రాత్రి పుట్ట బయటికి వెళ్ళడం భయంని తానఅంటే ఇదర్ ఎడ్యువకేట్ హర్ లేదా కంపెనీకి వెళ్ళు లేదా నువ్వు రాత్రి భయం కాబట్టి రేపు వెళ్ళు అని చెప్పు కానీ నాకు భయం లేదురా ముర్రో ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అని ఎవరనా అంటున్నప్పుడు అయితే దీని వెనక మన 1000 సంవత్సరాల చరిత్రతో పాటుగా సైకలాజికల్ ఆస్పెక్ట్ ఎకనామికల్ ఆస్పెక్ట్ మన కుటుంబ వ్యవస్థ సీడ్ లోనే ఈ ప్రాబ్లం ఉంది.
(03:15) ఈ భూమినంత వరకు ఈ ప్రాబ్లం ఉంటది. అదేంటి మగవాళ్ళు బయట పని చేసుకొస్తారు ఆడివాళ్ళు ఇంటి పని చేసుకుంటారు అనేది మన సీడ్లో ఉండిపోయింది. మన పాత సినిమాలు చూస్తే కూడా ఆయన మగవాడు బయట తిరుగుతాడు అన అనే డైలాగులు రాశరు అప్పుడు ఆమె ఆడది బయట తిరుగుతుది బయట తిరిగిందంటే బరి తెగించింది లేదా బజారుది లేకపోతే లేట్ అయిందంటే ఎవరి దగ్గరికి పోయి వచ్చినావ్ డౌట్ తో చూడడం మగవాడి డౌట్ తో చూడట్లే అతను మగవాడు ఏదో పనులు చక్కపెట్టుకొని వస్తున్నాడు ఇట్లాంటి ఒక సైకలాజికల్ గా కొన్ని ఆ థాట్స్ అనేవి సమాజంలో స్ప్రెడ్ అయిపోయినాయి.
(03:49) మరి మన సనాతన హిందుత్వంలో అమ్మవారినే అసలు ఒక మహిషాసుర మర్ధనిగా మనోళ్ళు ఏం చేస్తారు రూపాల్లో అసలు ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎండమూరి వీరేంద్రనాథ్ ఓకే ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటది అని చెప్పి చివరికి ఆడదాన్ని ఎక్కడ వెనకనే పెట్టాడు [నవ్వు] అంటే ఇది ఏంది నిన్ను గొప్పది అని చెప్పి నిన్ను ఏం చేయనిస్తలేరు నా నేను ఒక చిన్న జోక్ రాసిన దాన్ని బేస్ చేసుకొని ఒకాయన భూబల్ల ఒక ఆరుఏడు పుస్తకాలు రాశడు రాసిన తర్వాత సభ పెట్టారంట సభ పెడితే అందరూ మాట్లాడుతున్నారు భార్య కూడా వచ్చింది.
(04:27) సో ఆయన ప్రతి మగవాడి విజయం వెనక ఆడిది ఉంటదానికి కారణం ఈ రోజు ఏడు పుస్తకాలు రాశారంటే ఆయన భార్యనే కారణం అమ్మ మీకు చాలా థాంక్స్ అంటే ఆమె చాలా త్రిల్ అయిపోయింది అది అయిపోయింది చివరికి భూబల్ల క్రియేటివ్ ప్రసన్నం చివరికి చెప్పాడంట నా ప్రతి విజయం వెనుక నా భార్య ఉంది. నేను ఏడు పుస్తకాలు రాయడం వెనుక ఆమె ఉంది ఆమె లేకపోతే 50 రాస్తుంటాను [నవ్వు] సో అంటే పర్సెప్షన్స్ వేరు స ఆడది ఆదిశక్తి పరాశక్తి అని చెప్పడం కోర్ కి సంబంధించింది కానీ మనిషి అట్లా ట్రీట్ చేస్తుండా లేదా అన్నది వ్యవహారానికి సంబంధించింది.
(05:03) ఇప్పుడు ఆడవాళ్ళు నాకు చాలా రెస్పెక్ట్ మీరు పోండి ఇదేం రెస్పెక్ట్ ఇదేం రెస్పెక్ట్ రా బాబు ఇంకో మొత్తం మూస నేను ఆడది కాబట్టి నేను మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు అట్ట కాకుండా ఏం చేస్తావరా అంటే అసలు నువ్వు అసలు పెద్దంతరం చిన్నంతరం లేదు మగవాళ్ళకి ఎదురు నిలబడి మాట్లాడుతావా సో సమాజంలో ఒక ధారణ ఏర్పడ్డది నా సైడ్ నుంచి నేను దాన్ని క్లియర్ చేసుకున్నాను నా కుటుంబంలో మా అమ్మ గాని మా అక్క గాని నా బిడ్డ గాని నా వైఫ్ గాని దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్ పీపుల్ నాకు నాకు చెప్పన అవసరం లేదు నాకు నా సర్టిఫికేషన్ వాళ్ళకి అక్కర్లేదు.
(05:37) ఈ బోడీ వ్యక్తి ఉన్నా లేపినా దే సర్వైవ్ అట్లాంటి ఒక ఫ్రీడమ్ ఉంది కానీ అందరి కుటుంబాల్లో అటువంటిది లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పటివరకు తన భార్యని నాకు చూపించలేదండి. అంటే నేను ఏదో చేస్తానని కాదు ఆ చేస్తే ఇప్పుడు ఉదాహరణకి నా భార్య వీళ్ళందరూ చూశారు. అట్లాగే మీ ఇంటికి ఎవరన్నా మీ వారి ఫ్రెండ్స్ వస్తే మిమ్మల్ని చూస్తారు.
(05:57) ఇప్పటి వరకు 25 ఏళ్ళ అయింది ఐ హవ్ నెవర్ సీన్ అలాగే నాకు చూడాలని ఆతృత ఏమీ లేదు. [నవ్వు] కానీ ఆ థాట్ ఏంది అసలు నేను నేను ఎప్పుడన్నా నాకు నిద్రలో ఏదన్నా ఆలోచన వస్తది ఉదాహరణ నేను చచ్చిపోయేటప్పుడు నాకు మిగిలిపోయింది ఆలోచన అంటే ఎందుకు చూపించారు [నవ్వు] అంటే వాట్ ఇస్ ఇట్ అనే ఆలోచన వస్తది నాకు అంటే ఏమిటది ఏం చేస్తాం అదే చూపులతో గుచ్చి గుచ్చి చంపక అట్ల ఏమనా అనుకుంటారా వీడుఏమనా చూసి దాన్ని తాగేస్తాడు లేకపోతే చూస్తే వశీకరణ చేసుకుంటారు ఇట్లాంటివి ఏవో ధారణలు ఉన్నాయి ఇంకే చూపించారా ఎవరికీ చూపించదు ఎవరికీ వాడు చూసాడో లేదో నా డౌట్ అది [నవ్వు]
(06:32) సరే పిల్లలు ఉన్నారు కాబట్టి ఐ బిలీవ్ అది ఓకే అయితే నా ఇది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం వ్యక్తులు వ్యక్తులు మారుతున్న కొద్ది ఓవరాల్ గా సమాజం మారుతది. ఆర్థికంగా మారింది కల్చరల్ గా చాలా ఇవాళ ఎవల్యూషన్ వచ్చింది విదేశీ సంస్కృతి వచ్చింది కానీ సంవేర్ డీప్ డౌన్ కొన్ని సైకలాజికల్ ఆ ఏమంటారు ఉగ్మతలు ఉండిపోయినాయి. ఆ అవును సంవేర్ ఉమెన్ ఇస్ వల్నరబుల్ అనేది ఉంది ఇప్పటికి కానీ ఎవరికైనా లేడీకి డివోర్స్ అయితే ఆమెకు రెంట్ కి ఇల్లు దొరకడం కూడా పెద్ద ప్రాబ్లం నా ఫ్రెండ్స్ లో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినవాళ్ళు ఉన్నారు భర్త చనిపోయినా ఎంటి పెన్షన్ ఇస్తారు అంటే సింగల్ వాళ్ళకి
(07:10) ఇవ్వగా ఆ మన సబ్జెక్ట్ అదిగ మనం వ్యవస్థ [నవ్వు] నేను అంటున్నది అసలు మనం చర్చని ఎటో తీసుకెళ్ళకుండా డీప్ ప్రాబ్లం మిగిలిన వేరే మతాల్లో పోలిస్తే మాత్రం మన దాంట్లో ఉమెన్ కి చాలా రెస్పెక్ట్ ఒక దేవతగా చూస్తారు బట్ ఉన్నాయి మళ్ళీ ఆ దేవతగా చూడడం వేరు స మనవాళ్ళఏం కాల్చుక తింటలేరు. అవును కానీ కొన్ని చేయనివ్వరు. అది ఎందుకో చెప్పనా ఉమెన్ ఇస్ మోర్ ఎఫిషియంట్ దాన్ మన్ ఇదొక ట్రూత్ ప్రతి మగవాడికి తెలుసు ఉమెన్ కెన్ అవుట్ స్మార్ట్ ఎనీ మన్ ఎట్ ఎనీ టైం అందుకని ఏం చేస్తారు కొన్ని విషయాలు అంటే ఏదైతే పవర్ఫుల్ అంశాలు ఉన్నాయో అవి వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు
(07:52) మగవాడు జస్ట్ వాళ్ళకి ఇచ్చి చూడమన్నా ఆడవాళ్ళకి కార్ స్టీరింగ్ బ్యాంక్ అకౌంట్ పైసలు [నవ్వు] నిర్ణయాలు తీసుకునే శక్తి ఏమను గుతికి ఆరేస్తారు చూస్తున్నారు కదా గుతికేస్తారు గుతికి ఆరేస్తారు అందుకని ఏం చేస్తున్నారు డిపెండెన్స్ సినిమాకి వెళ్దామా అండి ఎందుకంటే తన దగ్గర సొంతంగా మనీ లేదు. అంటే డిపెండెంట్ అందుకని నేనుంటా ఇప్పుడు నేను ఆచరిస్తున్నది మా కన్నమ్మకు కూడా నేను ఓపెన్ గా చెప్తూనే ఏమ అనుకోవద్దు నా దగ్గర ఉన్న డబ్బులో నేను సగం ఇచ్చేసాను.
(08:21) అంటే డోంట్ ట్రస్ట్ మీ ఆల్సో డబ్బుని నమ్ము ఇప్పుడు ప్రతివాడు నిన్ను ప్రేమిస్తున్న నువ్వు దాని బంగారము అట్లా పిచ్చి మాటలు నమ్మకు ఫస్ట్ నా అకౌంట్ లో సగం పైసలు వేసి ఆ తర్వాత నీ పిచ్చి జోలి మాడడం చెప్పు. [నవ్వు] అంటే నీచ నీ పోయెట్రీ నీ కాడనే పెట్టుకో నేను కూడా అద్భుతంగా పోయెట్రీ చెప్తా మొత్తం నా కాడ పెట్టుకుంటా పైసలు [నవ్వు] నీ అంత రాకుమారుడు ఇంకోడు లేడు నువ్వు నా గ్రీకు వీరుడు బట్ పైసలు నా దగ్గర ఉన్నాయి [నవ్వు] సో అందుకని ఆచరణలో తెలియాలి ఇప్పుడు నేను మీరు బిలీవ్ చేస్తే అట్లీస్ట్ 1000 మంది మహిళల్ని నేను ఎడ్యుకేట్ చేసిన ఎవ్వరు
(08:54) కలిసిన అమ్మ కావచ్చు అక్క కావచ్చు ఒక ముసలామ కావచ్చు అందరితో ఉన్నప్పుడు పక్కకు పిలిచి సందు దొరికినప్పుడు నీ యొక్క సపరేట్ అకౌంట్ ఉందా నీకు పైసలు ఉన్నాయా ఉమ్ లేవండి అంటే వితిన్ సిక్స్ మంత్స్ లో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే హటాత్తిగా ఉన్నా అయితే నీకు ఎవడు చూసుకుంటాడు. డోంట్ ట్రస్ట్ దీస్ పీపుల్ మళ్ళ రాగానే నేను అందరితో మంచిగా మాట్లాడినా పెట్టిన చిచ్చు [నవ్వు] ఆ నేను సక్సెస్ ఫుల్ గా మోదీ జందధన్ అకౌంట్ ఇప్పించాడు కదా నేను చాలా మంది మహిళలకి సొంతంగా వాళ్ళకి అట్లీస్ట్ ఎవ్రీ మంత్ నేను వంట చేస్తున్నా వంట చేస్తున్నందుకు నువ్వు ఎనిమిది గంటలు
(09:28) జాబ్ చేస్తే నీకు ఒక ₹1000 రూపాయలు ఇస్తున్నారు. నాకు 200 ఇయవా నువ్వు. ఇప్పుడు నాకు సినిమాకి పోవాలంటే నీవు ఎందుకు డిపెండ్ కావాలి నా అతిపల నేను పోతా ఇట్లా వాడిని మీరు వినిపిస్తేనే మీ డిమాండ్స్ తెలుస్తాయి అందుకని మీరు మాట్లాడండి. ఐ బిగాన్ విత్ మై ఫ్యామిలీ ఇప్పుడు మా అమ్మ ఎకనామికలీ ఇండిపెండెంట్ నాకు పరిచయం ఉన్న ప్రతి మహిళ ఎకనామికలీ ఇండిపెండెంట్ సమహౌ ఐ ఆల్వేస్ మెట్ స్ట్రాంగ్ ఉమెన్ నాకు ఎవరైనా వీక్ గా ఉంటే నాకు నచ్చదు.
(09:56) నువ్వు ఉన్నా లేకున్నా నేను ఉంటరా బాబు కానీ నీతో ఉంటే బాగుంది ఇటువంటి కంపెనీ కావాలి మనకి నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ అందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కోర్లో మారాలంటే వ్యక్తి వ్యక్తి వ్యక్తి మారాలి కానీ ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్నాడు బయట వాడు చాలా లెక్చర్స్ దంచుతున్నాడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇంటికి వచ్చిన తర్వాత వాడు రూల్ చేస్తున్నాడు.
(10:19) ఇది నేను నా కళ్ళతో చూసిన కానీ మనం చెప్పలేము కుటుంబ విషయాల్లో ఎట్లా చెప్తాం సమాజాన్ని మార్చొచ్చు కుటుంబాన్ని ఎట్లా మారుస్తాం కుటుంబంలో ఎవ్వరికి వాళ్ళు మారాలి. అందుకని మేము ఆడదాన్ని పూజిస్తాము లేకపోతే ఆడదాన్ని అమ్మవారిగా చూస్తాం అట్లా కాదు ముందు ఆమెకు బ్యాంక్ అకౌంట్ తీసి సగం పైసలుయి తర్వాత అమ్మవారిగా చూద్దాం అమ్మవారిగా చూడకు ఒక మహిళగా చూడు చాలు.
(10:38) బట్ అతని ఎంపవర్ ఇప్పుడు ఆడది ఆదిశక్తి కరెక్టే మరి ఆదిశక్తి అన్నప్పుడు షి నీడ్స్ మనీ మనీ ఆల్సో పవర్ నువ్వు తీసుకునే నిర్ణయాల్లో సగం నిర్ణయాలు తనను తీసుకునే అవకాశాన్ని నువ్వు సరే పాటించు అవును ఈగో వస్తుంది. ఇంకొకటి దీంట్లో ఒక ఫిజికల్ రియాలిటీ కి సంబంధించిన ఆస్పెక్ట్ కూడా ఉంది నా అబ్సర్వేషన్ మగవాడు కొంచెం ఎత్తుకున్నాడు ఆడ చిన్నగా ఉంది సో చిన్నదాన్ని చూసినప్పుడు మనక ఒక చిన్న చులకను భావం కలుగుతుంది.
(11:02) ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు చారిందర చూడా అనుకుంటారు పెద్దగా ఉంటుంది అంతే ఏమ లేదు ఆడ అదే గిత్త ఉంది అనుకో అది ఎవడు చూడు సో ఆడది అందుకే స్టాలర్ ఉమెన్ ఆడవాళ్ళు పొట్టోళ్ళని చేసుకోండి పెళ్లి [నవ్వు] చేసుకుంటే మీరు రూల్ చేయొచ్చు ఇది నా అబ్సర్వేషన్ ఆ థాట్ అది కచ్చితంగా ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లల్ని కొడతారు ఎందుకో తెలుసా చిన్నగా ఉన్నారు కాబట్టి వేరే ఆప్షన్ే లేదు వాళ్ళు నీకంటే ఎక్కువ లాజిక్లు మాట్లాడుతారు కానీ ఎక్కడో చోట కింద ఉన్న దాన్ని ఈజీ కొట్టి నీకు వస్తది.
(11:33) అందుకని ఆడవాళ్ళు ఫిజికల్ గా కూడా వాళ్ళు పిట్టి ఇటుగా ఉన్నారు అంటే పొట్టిగా ఉన్నారు చిన్నగా ఉన్నారు. [నవ్వు] అందుకని నీకు ఈజీ ఇట్లా వస్తే వాళ్ళు ఇట్లా అంటున్నారు అన్నమాట అందుకని ఏం చేయాలి ఒక చిన్న హై హీల్ స్టూల్ వేసుకొని ఈక్వల్ నిలబడాలి. [నవ్వు] అబ్బోలో స ఈక్వాలిటీ ఎగ్జిస్టెన్షియల్ గా ఉంది నువ్వు పీల్చే గాలి నేను పీల్చే గాలి ఒకటి నీ ఆకలి ఒకటి కానీ ప్రపంచంలోనే ఈక్వాలిటీ లేదు.
(12:00) మౌనికాజీ అది చాలామంది ప్రయత్నించారు ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఇటుసైడు గిడుగు రామమూర్తి పంతులు లేకపోతే రాజా రామోరా ఇట్లాంటి వాళ్ళు సమాజంలో అసలు గొప్ప మార్పుకి దోహదం చేశరు దే ఫాట్ లైక్ ఎనీథింగ్ కానీ స్టిల్ ఈ మేల్ చువనిస్ట్ మెంటాలిటీ అంటారు కదా అంటే పురుషాదిక్య సమాజం పురుషుడు ఏదేమైనా గొప్పవాడు ఇది జార్జ్ ఆర్విల్ రాసిన అనిమల్ ఫామ్ పుస్తకంలో ఉంటది ఆల్ ఎనిమల్స్ ఆర్ ఈక్వల్ పిక్స్ ఆర్ మోర్ దన్ ఈక్వల్ అంటే ఫూ అనిమల్స్ ఆర్ మోర్ దాన్ ఈక్వల్ అని ఉంటది.
(12:30) అట్లా బాబుగారు దాన్ని కాపీ కొట్టి కార్టూన్ వేశారు ఆడ మొగా సమానం కానీ మగవాడు కొంచెం ఎక్కువ సమానం అంటాడు. అట్లా ఎంత అనుకున్నా ఒక మగవాడికి థాట్ ఇన్హెరిటెంట్ గా వస్తుంది బికాజ్ ఆఫ్ ద సొసైటీ సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ హీరోయిన్ ఓన్లీ డాన్స్లు చేస్తా ఉంటది. హీరో హీరోయిన్ క్యారెక్టర్ లీడర్ దాంట్లో పెద్ద హీరోలు యాక్ట్ చేస్తలేరు.
(12:50) చేస్తున్నారు అండ్ రెమునరేషన్ కూడా సేమ్ ఆ ఎవ్రీథింగ్ అంటే ప్రతి చోట ఈ డిస్క్రిమినేషన్ ఉంది అందుకని సమాజం హటాత్తుగా మారదు ఎవ్రీ ఫీల్డ్ లో ఎవ్రీ లెవెల్ లో ఎవ్రీ లేయర్ లో ఒక అవేర్నెస్ రావాలి ఎవరో మాట్లాడాలి ఎవరో ఒక పాటగా చెప్పాలి ఎవరో ఊరికూరికే చెప్తా ఉండాలి ఎవరో ఆచరించాలి అదే నీ మాట వినే మగవాళ్ళకి నువ్వు ఏం చెప్తావ్ అంటే వాళ్ళ సనాతన హిందుత్వంలో ఉన్నోళ్ళు లేదా ఏదో కొంత స్పిరిచువాలిటీ అని అనుకుంటున్నోళ్ళకి నువ్వు ఏం చెప్తావ్ నీ మాటగా అదే నీకు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నావో నీకు ఎలాంటి రైట్స్ కావాలనుకుంటున్నావో అది అది ఆడదానికి కూడా
(13:21) నువ్వు ఇవ్వాలి నువ్వు ఇవ్వాలంటే నువ్వు దోచిస్తున్నట్టు కాదు యక్సెప్ట్ ఇట్ దే ఆర్ ఈక్వల్ టు యు ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు బలహీనంగా ఉన్నది బలహీనంగా ఉందని కాదు అది ఇంకేదో శక్తిని కలిగి ఉంది. ఒకడు బలంగా ఉన్నాడు కానీ మానసికంగా బోల్డ్ అంత వీక్ ఉంటాడు. నిజానికి ఒక ఆడది ఒక మదర్ రోజంతా చేసే పనికి నువ్వు లెక్క కడితే మగవాడు సంపాదించే సగం శాలరీ ఆమెకి ఇచ్చేసేయాలి.
(13:48) అందుకని నేను చెప్పేది ఇప్పటికిప్పుడు ఈగోలకి పోండి అవన్నీ మారదుమని నేను చెప్పను ఎంపవర్ ఒకవేళ మీరు గృహిణిగా ఉంటే గృహిణిగా ఉన్నందుకు మీకు కొంత డబ్బు మీ అకౌంట్ లో వేసుకోండి. అది హుందాగా ఇప్పుడు మొత్తం ఆస్తి ఒక 10 లక్షలు ఉందనుకుందాం అట్లీస్ట్ ఆ ఇంటి మహిళకి ఒకరె లక్షలు సొంత ఆస్తి ఉండాలి.
(14:11) బంగారం ఇస్తున్నారు కానీ ఆమె అమ్ముకోవాలంటే భర్తని అడుగుతున్నారు. సో ఎవ్వరిని అడగకుండా ఖర్చు పెట్టుకునే డబ్బు నీ దగ్గర ఏమైనా ఉందా ప్లీజ్ క్రాస్ చెక్ ఇప్పుడు నేను చెప్తున్నా మా కన్నమ్మకు ఉంది నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేను అంటా నాకు చెప్పొద్దు కూడా యు ఆర్ ఫ్రీ ఆపరేట్ యువర్ లైఫ్ సో ఇప్పటి వరకు యు టాక్డ్ అబౌట్ విమెన్స్ రైట్స్ అంటే వాళ్ళకి రైట్ ఉండాలి వాళ్ళు ఇట్లా వాళ్ళ డ్యూటీ ఏంటి ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాము అది నెక్స్ట్ మల్ల క్లబ్ కల్చర్ అది నెక్స్ట్ చేసేసి మిస్ చేస్తు అంతఎందుకు నేనుఐక అయ్యో అంటే ఇప్పుడు సమాజం అంతా ఆడవాళ్ళు వల్నరబుల్ ఉంటుందని కొందరు మేకవెపులులాగా
(15:00) వాళ్ళు వల్నరబుల్ కనిపిస్తున్నారు బట్ దే ఆర్ రూలింగ్ ద హోమ దాన్ని ఉతికారేస్తున్నారు ఒక్కొక్కడిని భయపెడుతున్నారు అందుకని నేను చెప్పేది జనరల్ కాంటెక్స్ట్ లో ఇట్లా ఇట్లా ఉంది సమాజం అప్పుడున్న సమాజంలో కూడా ఆడవాళ్ళకు భయపడే భర్తలు ఉన్నారు. అప్పుడున్న సమాజంలో కూడా ఆల్మోస్ట్ దురసానులాగా రాణుల్లాగా ఆల్మోస్ట్ రూల్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మనం జనరల్ గా చెప్తున్నాం.
(15:21) వ డోంట్ నో స్పెసిఫిక్ ఫిగర్స్ అంటే ఇక్కడ ఎవరు ఎవరి డామినేషన్లో ఎవరు సఫర్ అవుతున్నారు అనేది చాలా ఎన్నో కోర్ట్ రూలింగ్స్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఆడది హరాస్మెంట్ కేస్ పెట్టిన తర్వాత తీరా వస్తే అసలు బేసికల్గా ఈమె హరాజ్ చేసింది అతను కాదు అని మళ్ళ తర్వాత ఎక్కడో రోడ్డు మీద ఒక అమ్మాయి మొత్తం అల్లా గుల్లా చేస్తే మీడియా అంతా అబ్బాయిని తిడితే అబ్బాయి చెప్పాడు నేను ఏమనలేదు ఆమెనే తప్పు చేసింది అంటే నువ్వు ఆడదాన్ని అట్లా చేసి కూడా నువ్వు అట్లా చేస్తావు ఢిల్లీలో ఇప్పుడు కేరళా కేస్ దీపక్ అని ఒక హిందూ మీరు న్యూస్ లో చూస్తుండాలి కదా
(15:53) చూస్తాను ఒక ముస్లిం లేడీ వాట్ షి హస్ డన్ ఇస్ ఆయన పాపం బస్లో లో పోతున్నారు ఆమె వెయిట్ చేసి చేసి అంటే కెమెరా ఆన్ చేసుకున్నది ఇప్పుడు బస్ లో అది తగులుతూ ఉంటది కదా సో ఏం చేస్తుంది అంటే ఇట్లా మొత్తం రికార్డ్ చేస్తుంది అండ్ బస్ కొంచెం కదంగానే వాడు వాడికి అసలు ఐడియా లేదు ప్లానింగ్ నడుస్తుందని కొంచెం ఇట్లా చేయి తాకుతాది చూడు హస్మసైడ్ అండి పాపం అందుకే నేను అంటున్నాన అంటే నేను అంటున్నది వీక్ వీక్ మైండ్ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పనికి రాదు ఎందుకంటే మైండ్ ఆస్పెక్ట్ లో అబ్బాయి అమ్మాయి లేదు.
(16:34) అందరి మైండ్లు సేమ్ ఇప్పుడు స్ట్రెస్ ఆస్పెక్ట్ లో ఆడవాళ్ళ స్ట్రెస్ మగవాళ్ళ స్ట్రెస్ అనే విభజన ఉంది స్ట్రెస్ ఈస్ స్ట్రెస్ సమవేర్ వ హావ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్స్ అంతే దానికి ఎవరో ఒకరు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు మీకు కనిపిస్తున వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్తారు ఎవ్వరు సమగ్రంగా ఇది లైఫ్ ఇలా ఉండాలిఅని చెప్పలేదు ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ ఉదానికి వైఫ్ అండ్ హస్బెండ్ మన ఎదురుగా ఉన్నారు అనుకో వాళ్ళద్దరు మనఇద్దరికీ మంచినే ఉన్నారు వాళ్ళు గది రూమ్లో ఎట్లా ఉన్నారు బెడ్రూమ్ లో ఎట్లా ఉన్నారో మనకు తెలియదు.
(16:58) అది ఒక అన్నోన్ టెర్రిటరీ రియల్ గా అక్కడ జరుగుతా ఉంటది బయట అయ్యే గొడవకి రియల్ రీజన్ వాళ్ళు ఎప్పుడు చెప్పరు. జస్ట్ ఓన్లీ వాటర్ బౌటిస్ట్ లో మాట్లాడుకుంటా ఉంటారు ఈవెన్ జడ్జెస్ కూడా అర్థం కాదు ఎందుకు కొట్లాడుతున్నారో ఎందుకు విడిపోతున్నారో కానీ డీప్ రూటెడ్ గా సెల్ఫ్ రెస్పెక్టో డిగ్నిటీకి సంబంధించిందో ఒక పర్సనల్ అఫైర్ లేకపోతే ఏదో అనకూడని మాట అనడమో ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు ఉంటాయి అవి బయటకి చెప్పుకోలేరు.
(17:22) సో మనం మాట్లాడాలి ఓపెన్ గా మీరు అన్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేసి కూడా వాళ్ళు సింపతీ మార్కులు కొట్టేయొచ్చు ఆ అట్లాగే మగవాళ్ళు మంచిగా నటిస్తూ కూడా ఆడవాళ్ళని హింసిస్తూ బయట వాళ్ళు శ్రీరామచంద్రులాగా నటిస్తూ ఉండొచ్చు ఇది ఎవరిని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మనం ఒక బ్లేటెంట్ గా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. బట్ ఇండివిడ్ువల్ గా ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలంటుంది నేను ఇప్పుడు ఉదాహరణకి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ పెట్టారు ప్రతోడు ఐస్ బకెట్ మీద వేసుకున్నాడు కదా ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ చెప్తా ఎవరికి వాళ్ళు ఒక షాట్ తీసి పెట్టండి.
(17:51) నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో నా వైఫ్ కి నా ఇంట్లో అన్ని రైట్స్ ఉన్నాయి. చెక్ దిస్ ఛాలెంజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక షాట్ తీసిఇ లో పెట్టండి. సో కాంతిస్ ఒక ఛాలెంజ్ విసిరాడు నేనెంతో నా భార్య అంతే నా కూతురు అంతే నేను వాళ్ళని డామినేట్ చేయను. నా ఆలోచనలు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ ఆలోచనలకు నేను రెస్పెక్ట్ ఇస్తాను లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ వి ఆర్ ఆల్ ఈక్వల్ అని ఒక చిన్న వీడియో రిలీజ్ చేయండి అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేయని జయ బచ్చన్ రిలీజ్ చేయని అప్పుడు అప్పుడు తెలుస్తది ఎవరైందో చిరంజీవి గారు రిలీజ్ చేయని పనికిరాని ఛాలెంజ్ ఐస్ బకెట్లు ఇట్లాంటివి
(18:24) పోసుకుంటారు ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరు రారు ఎందుకంటే అది పర్సనల్ కిందకి వస్తది నీకు ఎందుకయ్యా నువ్వు సినిమా హీరో హీరో ఉండంటారు. ఇప్పుడు గరికపాటి గారు ఎకానామీ గురించి మాట్లాడితే నువ్వు పండితు పాండిత్ అని చెప్పుకోరా అంటారు జనాల నోటికి ఒక లాక్ లేకుండా పోయింది ఎవ్వడు పడితే వాడు వీడియోలు బట్టి ఒక్కరు తిట్టుకుంటా ఉన్నారు అసలు అదృశ్య శాతం నా మీదకి ఇంకా ఎవడు రాలే [నవ్వు] బికాజ్ నాకు కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది.
(18:48) సో జనాలకి తెలియదు అందుకని ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాల్సిన అంశం ఇప్పుడు నేను ఎట్లైతే ఫస్ట్ టైం నా పర్సనల్ విషయాన్ని డిక్లేర్ చేసిన సో నేను తనని ఏ విధంగా నియంత్రించాను తను ఎప్పుడన్నా బయటికి వెళ్ళొచ్చు తను ఎప్పుడన్నా రావచ్చు జస్ట్ యస్ ఏ పర్సన్ గా తను నాకు నోటిఫై చేస్తది బట్ ఐ నెవర్ స్క్రీమ్డ్ ఎట్ హర్ ఎందుకు ఇంత లేట్ అయింది నువ్వు ఎందుకు రాలేదు అని నేను ఎప్పుడు అడగను మీరు క్రాస్ చెక్ చేసుకోండి.
(19:13) ఇదేం పెయిడ్ ప్రోగ్రాం్ కాదు కదా ఇది అయిపోయిన తర్వాత నీకు పైసలు ఇస్తుంది అన్నట్టు చెప్పు అని చెప్పడానికి సో నేను మైథిలిని ఒక శక్తిగానే చూస్తాను. ఇప్పుడు ఆడదంటే వంట చేయాలనేదాన్ని నేను అగైన్స్ట్ వంట చేయడం కొందరికి ఇష్టం ఉండదు కానీ వాళ్ళు ఒక కంపెనీని రన్ చేయగలరు వాళ్ళు కంపెనీ రన్ చేయాలి వంట వంట మనిషి చేస్తది ఆమెకు చక్కగా శాలరీ ఇచ్చి పెట్టుకోండి.
(19:34) అంటే వంటరాల నుంచి అందరికీ ఉండాలి ఆడవాళ్ళే చేయాల అన అట్లేమ లేదు మగవాడు ఎందుకు చేయకూడదు నేను యక్చువల్గా మంచి వంట మనిషిని నన్ను పెట్టుకోండి నేను అందరితో సమాజంలో ధర్ణాలు అట్లా చేయలేను నేను వంట చేసి పెట్టగలను ధర్ణ చేస్తే నాకు కుకింగ్ ఆర్డర్ ఇస్తే అది కూడా సర్వీస్ే కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయగలను ఇప్పుడుట ఆస్పెక్ట్స్ మాట్లా సైడ్స్ ఆఫ్ ద టాపిక్స్ మాట్లాడట ఫర్ ఏ పేరెంట్ చూస్తున్న ఒక తల్లి గాని తండ్రి గాని ఆ లెట్స్ సే హి హాస్ బోత్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయికి మీరు చెప్పిన ఈ టాపిక్స్ అన్ని చెప్తారు. ఇట్లాంటి
(20:15) ఇంపాక్ట్ రావాలఅనుకుంటున్నారు ఆయన ఆయన ఫ్యామిలీలో అబ్బాయికి వండర్ రావాలి అబ్బాయి ఒక అమ్మాయిని ఇట్లా చూడాలి యస్ ఆన్ ఈక్వల్ ట్రీట్ చేయాలి అన్న ఐడియాలజీ తనికి చెప్పారు. లెట్స్ సే హి ఇస్ ఇంప్లిమెంటింగ్ అది ఫ్యూచర్ వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి గర్ల్ అండ్ బాయ్ తీసి అందుకే ఇద్దరు పిల్లల్ని పెట్టారు వాళ్ళ ఇద్దరు బయటికి వెళ్తారు.
(20:34) వాళ్ళు షేప్ అప్ అయ్యే టైంలో ఆ ఎంటైర్ యు హావ్ ఏ ఫ్రీ రైట్ టు ఎప్పుడనా బయటికి వెళ్ళొచ్చు నీ ఇష్టం వచ్చింది చెయి అని ఇద్దరికీ చెప్తున్నారు. మిస్టేక్స్ చేసి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. మనం నేర్చుకునేది తప్పుల వాళ్ళు ఎక్కడ చేయొచ్చు ఎక్కడి వరకు చేయొచ్చు అనేది తెలుసుకునేది తప్పులు వాళ్ళు.
(20:56) ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది అబ్బాయికి అమ్మాయికి ఎక్కడి వరకు ఇవ్వాలి పేరెంట్స్ అనే వాళ్ళు ఎట్లా నావిగేట్ చేసా ఎందుకంటే చెట్టంత వరకు అది ఎవరు చెప్పలేరు బ్రదర్ అది ఎవరు చెప్పలేరు బ్రదర్ ఎవరు చెప్పలేదు నేను భవిష్యత్తులో బుక్ రాస్తా ద టైటిల్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఓకే అప్పుడు దానికి జవాబు థాట్ అదే వచ్చింది ఎవరికీ తెలియదు.
(21:15) ఏ షెఫ్ కి తెలియదు ఎంత ఉప్పు వేయాలను వంటను బట్టి ఉప్పు అన్నట్టు నేను ఇంకో విషయం తెలుసా ఒక డ్రైవింగ్ నేర్పించేవాడు డ్రైవింగ్ వస్తే నేర్పిస్తాడు. కానీ ఏ పేరెంట్ కి లైఫ్ అంటే తెలియదు కానీ లైఫ్ నేర్పిస్తూనే ఉన్నారు అందుకే ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పిల్లలు కూడా పుట్టింది ఫస్ట్ టైమే కదా ఆ అందుకని కాదు అట్లా అనడానికి లేదు కొన్ని కల్చర్స్ లో ముందే పెళ్లి చేయాలని ఒక అమ్మాయికి నిర్ణయించినప్పుడు అబ్బాయికి నిర్ణయించినప్పుడు ఒక కుటుంబానికి పంపించి వాళ్ళకి డబ్బు అంటే ఏంది పెద్దలతో ఎట్లా ఉండాలి ఎట్లా వంట చేసుకోవాలి పిల్లలు వస్తే ఎట్లా వాళ్ళని పట్టుకోవాలి ఎట్లా
(21:42) ఎత్తుకోవాలి ఎట్లా ముడ్డి కడగాలి లేద ఒక 10 మంది వస్తే ఎట్లా భోజనం పెట్టాలి ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. దెన్ దే ఎంటర్ ఇంటు ఫ్యామిలీ లైఫ్ నౌ దే హావ్ సమ అండర్స్టాండింగ్ ఇది ఎట్లా ఉంది హటాతగా యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ఆ సెక్స్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ హటాతగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంక ఏం చేయాలో తెలియదు ఆ పిల్లడు తగ్గితే ఏం చేయాలో తెలియదు మమ్మీ వాడు మమ్మీ అంటే సో మెనీ డౌట్స్ అందుకని అంతులేని స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు.
(22:04) తర్వాత వీళ్ళకి ఏవో ఐడియాస్ ఉన్నాయి. సమాజంలో ఒక థాట్ ఏముందంటే నేను చేయలేనివన్నీ మా పిల్లలతో చేయించాలని ఒక పిచ్చి ఆలోచన ఉంది. అందుకని అందుకని అటువంటిది ఏమీ లేదు మనకు చెప్పడానికి రాదు. కంబైన్డ్ ఫ్యామిలీ ఐడియాలజీ ప్రపంచంలో ప్రతి చోట ప్రతిదానికి ఒక బౌండరీ ఉంది. ఫ్యామిలీలో అసలు బౌండరీస్ లేవు అమ్మ ఒకలాగా మాట్లాడుతది నాయన కొన్నిసార్లు నో చెప్తాడు.
(22:27) నాయన ఒకసారి చెప్తుంటే అమ్మ ఒకసారి నో చెప్తది కొన్నిసార్లు ఇద్దరు నో చెప్తారు కొన్నిసార్లు ఇద్దరు ఎస్ అంటున్నారు అసలు ఎవ్వడికి ఎట్లా ప్రవర్తిస్తుందో అర్థమైతే లేదు. అంటే వాళ్ళ వాళ్ళ మూడ్ ని బట్టి అదే ఒక కంపెనీకి వెళ్ళామ అనుకో సఈఓ ఇంటిలో ఉన్న మూడ్స్ కంపెనీలో ఉండదు కంపెనీకి ఒక మైండ్సెట్ ఉంటది. ఆ కంపెనీలో ఉన్నప్పుడు వాడు ఆ మైండ్ సెట్ తోనే ప్రవర్తిస్తాడు.
(22:43) సో హౌ హస్బెండ్స్ మైండ్సెట్ షుడ్ బి అన్నది నో వన్ డిఫైన్డ్ ఎవరి బౌండరీ ఏమిటి నిర్వచించలే. ఎందుకంటే ఫామిలీ సర్చ్ ఒక క్జువల్ వచ్చేసింది అందుకని ఒకరి బౌండరీని ఒకరు ఇన్వేడ్ చేసుకుంటున్నారు చాలా గాయపడుతుంది వీళ్ళ ముందు అంత ప్రొఫెషనల్గా చేయడం ఎందుకు మనవాళ్ళే కదా అదే అదే అతిపెద అతి పెద్ద మిస్టేక్ దానివల్లనే ప్రాబ్లం వస్తుంది అసలు ఇవ్వవలసింది అవేర్నెస్ అంతే సమాజం ఎలా ఉంది అసలు ఇంట్లో కూర్చొని ఒక వన్ అవర్ పాలిటిక్స్ మాట్లాడుకోవట్లే ఇంట్లో కూర్చొని ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఏం బుక్ రాసాడు దాంట్లో ఉన్న కంటెంట్ ఎవరు మాట్లాడుకోవట్లే ఇంట్లో కూర్చొని మనం
(23:23) సమాజం కోసం ఏం చేయొచ్చు రీసెంట్ గా కొత్త లెజిస్లేషన్స్ ఏమ వచ్చాయి కొత్త ఆర్టికల్స్ ఏమన్నా వచ్చాయా రీసెంట్ గా పార్లమెంట్లో ఈ డిబేట్ జరిగిందిరా ఎవ్వరు మాట్లాడుకోవట్లే ఓన్లీ కొట్లాడుకుంటున్నారు ఇంట్లో నువ్వు నన్ను ఎందుకు అన్నావు నేను నిన్ను ఎందుకన్నా ఆ గ్లాస్ ఎందుకు ఇట్లా పెట్టినావ్ నీకు తెలవదా నీకు తెలవదా నీది తప్పు నీ తప్పు తూతూ మహమే డోర్లు పని చేసుకొని పడుకుంటారు [నవ్వు] కలిసి ఒక పాట పాడుకోవట్లేదు ఆశ్చర్యం సినిమా చూస్తున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు కలిసి ఇష్టా ఇష్టాలు వదిలేసి లెట్స్ ఫ్యామిలీ టైం మనందరం కలిసి కలిసి
(23:54) ఒక బిజినెస్ చేద్దాం అనుకోవట్లే కలిసింది ఎందుకు ఏదో లైఫ్ టైం ప్రణాళిక ఇది పీగలాడుకోవడానికి పుట్టామ అన్నట్టే ఉంది. ప్రపంచంలో అందరితో బాగుంటారు ఇంటికి పోతే ఏమైతదో నేను ఎప్పుడు ఆశ్చర్యపోతా సంథింగ్ స్ట్రేంజ్ ఒక పురుగ ఆ చెప్పురు తొలుతుంటే ఆ దెయ్యం వచ్చి కూర్చుంటది అనుకుంటా కూచుకొని కూర్చుంటుంది [నవ్వు] ఇం పో ఇంకా ఇది వాడు ఇంట్లోకి పోయి వాడు ఒక టైపులో చూస్తాడు ఓ టైపులో మాట్లాడుతారు ఆమో టైపులో ఆన్సర్ ఇస్తది తం హాఫ్ అన్ హవర్లో దమా ఖరాబ్ చేసుకుంటారు దబ్బ దబ్బ తింటారు తు నా బతికే ఇంత తు అని ఇట్లేద అందుకనే చెప్పించావ [నవ్వు]
(24:24) అందుకని నువ్వు అడిగిందా నాకు జవాబు తెలవదు ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఎప్పుడు వినలే [నవ్వు] కానీ నాకు కొందరు చెప్పారు మదర్ లాగా అమ్మ కొన్ని అందరు చెప్పే పేరెంట్స్ చెప్పింది పిల్లలకు నచ్చదు. కనుక చెప్పించాల్సింది బయటోళ్ళతో చెప్పించాలంట నేను ఇప్పుడు ఎట్లా సమాజంలో ఉండాలని అమ్మ చెప్పకూడదు నాయన చెప్పకూడదు మాకేం తెలుసురా మౌనిక గారు ఒకరు వస్తారు ఆవిడ చెప్తుంది రా కొన్ని విషయాలు విందాం అందరం విందామే ఆవిడే చెప్పిస్తుంది మౌనిక గారితో యస్ ఏ మదర్ గా అప్పుడు మౌనిక గారు చెప్తే పక్క వ్యక్తి కాబట్టి వింటారు.
(24:56) ఇల్లు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అమ్మ నాన్న చెప్తే వినరు. ఎవరో తాతరాలు ఏమిరా ఇట్లా పెట్టినవు పాపాపా మంచిగా క్లీన్ చేసుకుందాం పండి మంచిగా ఉంటది అని ఎవడో చెప్తే వింటారు అందుకని అందరూ పేరెంట్స్ చెప్పకూడదు పేరెంట్స్ రైట్ పర్సన్స్ తో చెప్పించాలి. ఆ ఇప్పుడు రోడ్డు మీద నడుపుతున్నారు బండి వాడు బండి ఇయండి వాడికి వాడికి ఇయపోతే బాగుండదు మన పిల్లవాడికి బండి ఇయకపోతే ఎట్లా అని అమ్మ నాన్న అంటే నువ్వు అడిగినావు కాబట్టి ఇస్తున్నా పోరా పో ఇప్పుడు వీళ్ళద్దరే పోలీస్ కి ఫోన్ చేయాలి చేసి పోలీస్ తో చెప్పించాలి నా కొడక నీకు అసలు లీగల్ ఏజ్ రాలేదు మీ పేరెంట్స్
(25:27) పిలుచుకరాపో వాళ్ళ పై బల కొడితే ప్లాన్ చేశారు కదా ఇది కొడుకు తెలియనేకూడు ఇట్లా వాడికి ఏమైంది ఏమైందంటే సరే మాకు తెలియక ఇచ్చాం ఎప్పుడు ఇయొచ్చు సార్ బైక్ అంటే వాడికి ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు ఇవ్వాలి పోనీ ఎప్పుడు ఇప్పుడైనా వాడు నడపాల అనుకుంటే ఇంక మేము కూర్చోవచ్చా ఆ మీరు కూర్చున్నప్పుడు వాడికి ఇవ్వండి పర్వాలేదు.
(25:45) ఇప్పటి నుంచి నేను ఎవడ వెళ్తే నేను వెళ్తా సర్ వాడితో పాటు ఇందు వాడు నడుపుకోవాలి సార్ ఇప్పుడు ఒక గొప్ప రెస్పెక్ట్ వస్తది పేరెంట్ మీద ఒక నేర్చుకుంటాడు ఆ నేర్చుకుంటాడు అరే మా పేరెంట్స్ బండి ఇచ్చారు కానీ అప్పుడు వ్యవస్థ మంది ఛి అంటాడు కానీ పేరెంట్స్ వచ్చాడు వాడు అందుకని వెనక నుంచి నరుక్కొని రావాలి తప్ప డైరెక్ట్ గా డీల్ చేస్తే ముక్కు పళ్ళు రాలిపోతే పక్క అందుకని నువ్వు చెప్పాల్సింది సంహౌ వాళ్ళ నీ ఉద్దేశం వాళ్ళని మార్చడమా నువ్వు చెప్పి మార్చాలనుకుంటున్నావా ఎట్లా ఉంటదిఅంటే ఒకరికి హెల్త్ ఇష్యూ వచ్చింది కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయకూడ చచ్చిపోతాడు. డాక్టర్ గాడికి పంపియాలి.
(26:19) వాళ్ళ ద్వారా నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అట్లా ఏ పేరెంట్స్ కి తెలియదు పిల్లల్ని ఎట్లా పెంచాలో వాళ్ళు పెంచి పెంచి పెంచి ఇలా పెంచొద్దుఅని తెలుసుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ది డే అట్లా అట్లా అందుకని నేనుంటా నీకు ఉద్దేశం ఉంది మా పిల్లవాడు పొద్దున్న లేస్తే బాగుంటది. నువ్వు పొద్దున్న లే పొద్దున్న లే పొద్దున్న అంటే లేవడు వాడు అట్ట కాకుండా ఏవండీ వాడితో పొద్దున్న లేయించాలి వాట్ షల్ వి డు అంటే ఒక చిన్న సత్సంకి వెళ్దాం ఆ గురువుగారికి ముందే చెబదాం వాడు మన అబ్బాయిని అడ్రెస్ చేస్తాడు అప్పుడు ఇప్పుడు పొద్దున్నే దున్నపోతులాగాఫోర్
(26:50) కిఫైవ్ కి 10 గంటకు లేచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సంథింగ్ దే ఆర్ మిస్సింగ్ అని ఒక గురువు ఏదో మాట్లాడితే విన్నాడు వాడు అతను చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది నేనైతే రేపటి నుంచి లేస్తారా అని వాళ్ళ డాడీ అన్నాడు. సమహౌ ఇంటోళ్ళు టచ్ లో కాకుండా చెప్పించారు అన్నట్టు అందుకే మనం స్కూల్ పంపిస్తున్నాం చదువు మనకు రాదు కాబట్టి సార్తో చెప్పిస్తున్నాం అట్లా ఎటికెట్ సాంప్రదాయం పండగలు పబ్బాలు పేరెంట్స్ ఓన్లీ ఫెసిలిటేట్ చేయాలి హక్కున చేర్చుకోవాలి మేరు ఉన్నాంరా విషయంంతా పక్కాళ్ళ ద్వారా చెప్పించాలి.
(27:22) రైట్ పర్సన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి రైట్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. మనం ఏం తెలియకుండా హటాతగా వదిలేస్తున్నాం సమాజంలోకి ఇది ఒక ప్రయోగం చేస్తే ఇట్ విల్ ఇట్ విల్ వర్క్ కానీ ఒక ట్రమెండస్ అవేర్నెస్ అవసరం జీవితం పట్ల ప్రేమ అవసరం అవన్నీ ఎక్కడఉంది అంత బిజీ బిజీ బిజీ బిజీ బిజీ సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి సెటిల్ కావాలి సెటిల్ కావాలి సెటిల్ కావాలి సెటిల్ కావాలి అందరూ సెటిల్ లేదు గ్రీవ [నవ్వు] సో లేట్ అయిపోతుంది అవు చాలా థాంక్స్ ఫర్ దిస్ గాదరింగ్ ఓకే బేట బాయ్ అందరూ ఒకసారి బాయ్ చెప్పండి [నవ్వు] థాంక్యూ అండి
No comments:
Post a Comment