Saturday, February 28, 2026

ఆత్మసాక్షాత్కారమనే అనుభవం వర్ణించరానిది. ఒకటి భౌతిక ఆనందం, రెండవది శాశ్వత ఆనందం. మొదటిది తప్పిదము, చీకటి, ధర్మానికి వ్యతిరేకము, అనుచితము. ఇది ఒక సిగ్గుపడవలసిన జంతు ప్రవర్తన. ఈ చైతన్యమనేది కనిపించే భౌతిక వస్తువుల వెనుక దాగి వున్నది. ఈ ప్రాపంచిక సుఖాల మధ్య మీరు, మిమ్మల్ని కోల్పోవద్దు. దైవత్వమనే వెలుగుని అపేక్షించండి, దానిలోనే నివసించండి.

No comments:

Post a Comment