బ్రహ్మం గారి మాట పోల్లుపోదు రా కాలజ్ఞానం కల్ల కాదురా.... #shortvideo #kalagnanam #viral
Author Name:Proddatur follow me my channel friends
Youtube Channel Url:https://www.youtube.com/@lakshmisuman143
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nnklQaw719c
Transcript:
(00:01) అమావాస్య నాడు ఆకాశములో నిండు సందామామ కనిపిస్తదమ్మా అర్ధరాత్రి సింహ చీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా సర్వజాతులు సంకరమై శంకరులే సామ్రాటులైతారమ్మా మునుముందు జరిగే వింతల్లి గణబమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా వరసలు మచ్చు కన్నా లేయక మానవత్వమే చచ్చిపోతుందమ్మా పగలేమో అన్నా చెల్లెళ్లు అనుకుంటూ రాత్రులు రతుల మునిగిపోతారమ్మా అతి తిండి అతి నిద్ర వల్ల
(00:46) ఈ జనులు విపరీత వ్యాధులతో బాధపడతారమ్మా స్థిర నివాసము అన్నది లేక ప్రజలు రోజు సంచరిస్తుంటారమ్మా [సంగీతం]
No comments:
Post a Comment