Tammudu panicheyyadu headphones vaadithe..!!
Author Name:Ragadi
Youtube Channel Url:https://www.youtube.com/@ragadiproductions
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ONElV390WxM
Transcript:
(00:00) తమ్ముడు తమ్ముడు పని చేయడు గంటలు గంటలు హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చున్నాం అంటే మీరు ఇట్లా లేకపోతే ఏదో మజాక్ అనుకుంటారు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఈ టాపిక్ అంటే మా ఆవిడ వివేక్ గాడే ఇంటలేడు కెమెరా వెనకాలు కూర్చొని బట్ ఇట్స్ ఏ వెరీ సీరియస్ టాపిక్ సీరియస్ స్టడీ ఈ రిపోర్ట్ ద సౌండ్ ఆఫ్ కంటామినేషన్ అన్న ఒక రిపోర్ట్ లేటెస్ట్ గా ఫిబ్రవరి 2026 లో రిలీజ్ అయింది.
(00:19) టాక్స్ ఫ్రీ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ స్టడీని కండక్ట్ చేసిరు. ఇదొక యూరోపియన్ యూనియన్ స్టడీ అండ్ యూరోపియన్ యూనియన్ కూడా దీనిలో పార్ట్నర్ అండ్ వీడియోలోకి మనం ఇన్ డెప్త్ వెళ్ళే ముందు నేను ఎటువంటి ఎక్స్పర్ట్ కాదు కేవలం ఈ రిపోర్ట్ ని స్టడీని చదివి దాంట్లో ఏం ఫైండింగ్స్ వచ్చాయి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
(00:33) మీకు కరెక్ట్ డేటా కావాలంటే మీ రీసెర్చ్ మీరు ఓన్ గా చేసుకోండి లేకపోతే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఈ టాపిక్స్ మీద వెళ్లి చెప్పి మీ కంక్లూజన్ కి మీరు రండి బై నో మీన్స్ నేను ఎక్స్పర్ట్ అని క్లేమ్ చేసలేను ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ని రిపోర్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే సో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో ఏం జరిగిందంటే రీసెర్చస్ 81 డిఫరెంట్ వేరియస్ హెడ్ఫోన్స్ ని సెలెక్ట్ చేసిరు కొన్నారు.
(00:49) ఇవి యూరోప్ లో అవైలబుల్ ఉన్న హెడ్ఫోన్స్, వరల్డ్ వైడ్ అవైలబుల్ ఉన్న హెడ్ఫోన్స్ సో మార్కెట్ లో రీటైలర్ కొనుక్కునే వస్తువులే వీళ్ళు కూడా కొనుకున్నారు హెడ్ఫోన్స్ కొనుకున్నారు. దీంట్లో అన్ని రకాల హెడ్ఫోన్స్, ఇయర్ పాడ్స్, ఎయిర్పాడ్స్ అన్నీ ఉన్నాయి. సో బ్రాడ్ గా ఈరోజు యవరేజ్ మనుషులు ఏం వాడుతురో అవే హెడ్ఫోన్స్ ఇవి. అండ్ ఈ స్టడీలో మోస్ట్ షాకింగ్ విషయం ఏందంటే ద 100% ఫైండింగ్ 100% అంటే 81 కి 81 హెడ్ఫోన్స్ అన్నిటిలో ఏదో ఒక హజార్డస్ ఎలిమెంట్ టాక్సిక్ ఎలిమెంట్ పొందబడింది.
(01:14) అంటే అట్లీస్ట్ వన్ హజార్డస్ టాక్సిక్ సబ్స్టెన్స్ ప్రతి హెడ్ఫోన్ లోనూ ఉంది. ఇది మోస్ట్ షాకింగ్. అఫ్కోర్స్ కాన్సంట్రేషన్ వేరీ అవుతా ఉన్నది ప్రాడక్ట్ ప్రాడక్ట్ యూస్ కేస్ అంటే హెడ్ఫోన్ బయట ఉన్నాయా ఈ టాక్సిన్స్ లేకపోతే లోపల ఉన్నాయా ఈ టాక్సిక్ కెమికల్స్ స్కిన్ కి కాంటాక్ట్ లో వస్తున్నాయా కాంటాక్ట్ లోకి రావట్లేదా అన్న విషయం ప్రాడక్ట్ ప్రాడక్ట్ వేరీ అవుతా ఉన్నది.
(01:33) బట్ ప్రతి హెడ్ఫోన్ లో ఏదో ఒక టాక్సిక్ ఎలిమెంట్ కచ్చితంగా ఉన్నది. అది మోస్ట్ షాకింగ్ ఎలిమెంట్ మనకి అండ్ టాక్సిక్ కెమికల్స్ హజార్డస్ కెమికల్స్ అని మనం మాట్లాడుకున్నప్పుడు మనకి మూడు మెయిన్ కల్ప్రిట్లు కనిపిస్తున్నాయి. అవే బిస్ఫెనాల్స్ బిపిఏ అండ్ బిపిఎస్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి థాలైట్స్ అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఫ్లేమ్ రిటార్డెన్స్ బిపిఏ అనేది 98% శాంపుల్స్ లో ఉన్నది.
(01:52) ఈ బిపిఏ ఇలాంటి కెమికల్స్ అనేవి ఎందుకు డేంజరస్ అంటే ఇవన్నీ కూడా ఎండోక్రిన్ డిస్రప్టర్స్ అంటే మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి కదా ఎండోక్రినాలజీ ఉంటది కదా ఈరోజు ఎవ్రీబడీ సఫరింగ్ త్రూ బేసిక్ ఎండోక్రినాలజికల్ ప్రాబ్లమ్స్ ప్రతిఒక్కరికి స్ట్రెస్ ఉంటున్నది యంజైటీ ఉంటున్నది అమ్మాయిలో అయితే పిసిఓఏ సం సార్ట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ సో మనం తీసుకునే ఫుడ్ లో సిటిక్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి చాలా స్టడీస్ లో సీమెన్ లో మైక్రో ప్లాస్టిక్స్ దొరుకుతున్నాయి.
(02:15) న్యూ బార్న్ బేబీలో కడుపులో ఉన్న బేబీలో మైక్రో ప్లాస్టిక్స్ దొరుకుతున్నాయి. సో మనం ఉండడమే ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాం. మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఎవరీవేర్ టాక్సిన్స్ ఆర్ ఎవరీవేర్. సో ఆబియస్లీ అందరికీ సమ్ లెవెల్ లో హార్మోనల్ చేంజెస్ లేకపోతే హార్మోనల్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి. దానికి తోడు మనం తీసుకునే ఫుడ్లో సర్వసాధారణంగా మైక్రో ప్లాస్టిక్స్ సింతటిక్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.
(02:32) అండ్ నోబడీ సీమ్స్ టు కేర్ ఇది బై డిజైన్ మనల్ని బాడీని ఖరాబ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చాలా కాన్స్పిరసీలు ఉన్నాయి. బట్ ఈరోజు నేను వాటిలోకి వెళ్ళదలుసుకోలేదు. బట్ బేసికల్లీ మన ఎండోక్రైనాలాజికల్ సిస్టం మన హార్మోన్ స్టేటస్ యవరేజ్ ఆన్ యవరేజ్ అందరి బాడీలో ఒక బ్యాలెన్స్ లో అయితే లేవు ఇన్ జనరల్ అలాంటి ఆల్రెడీ స్ట్రెస్డ్ బాడీస్ కి బయట నుంచి వచ్చే స్టిములేషన్ ఎక్కువైపోయింది ఈరోజు లైఫ్ అనేది ఇన్ జనరల్ టఫ్ అయిపోయింది వర్క్ ప్రెజర్ ఆర్థిక సమస్యలు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఒక్క సెకండ్ బ్రెయిన్ ఖాళీగా ఉంటలేదు పరిగెడుతానే
(02:58) ఉంటున్నది దానికి తోడు మోస్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ట్రమాటిక్ సిచువేషన్స్ ఈరోజు మోడర్న్ డే లైఫ్ అనేదే ట్రౌమా అయిపోయింది. సో ఇలాంటి ట్రామాలో ఏదో ఒక గ్యాప్ దొరికినప్పుడు ఎస్కేప్ కొట్టడానికి జనాలు హెడ్ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటా ఉంటారు లేకపోతే కాంటెంట్ కన్స్ూమ్ చేస్తా ఉంటారు పాడ్కాస్ట్లు వింటా ఉంటారు.
(03:14) సో ద ఓన్లీ రెస్పెక్ట్ ద ఓన్లీ ఎస్కేప్ పీపుల్ దీస్ డేస్ నౌ ఏడేస్ హవ్ ఈస్ ఎస్కేపింగ్ ద వరల్డ్ ఆడిటరీలీ అంటే వరల్డ్ ని నాయిస్ కంట్రోల్ లో నాయిస్ కాయాన్సలేషన్ లో పెట్టేసి కొంసేపన్నా శ్వాస తీర్చుకుందాము అనే జోన్ లో ఉన్నారు. వారు ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ అవర్ ఆడియన్స్ ఈస్ దట్ ఓన్లీ అలాంటి ఒక ఫండమెంటల్ బేసిక్ నీడ్ ని ఫుల్ఫిల్ చేసే ఎక్విప్మెంట్ ఈరోజు అవి కూడా మనల్ని పాయిజన్ చేస్తున్నాయి.
(03:34) అర్థం చేసుకోండి. సో ఈ హామ్ఫుల్ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్స్ ని మిమిక్ చేస్తాయి. సో బాడీ సిస్టం షేక్ అయితది. అరే ఇదేంది ఎక్స్ట్రా హార్మోన్లు వస్తున్నాయి. సో ఆల్రెడీ ఇంబాలెన్స్ లో ఉన్నది స్ట్రెస్ లో ఉన్న ఎండోక్రైన్ సిస్టం ఇంకా షేప్ అయి వేరే వేరే తేడా తేడా కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తది.
(03:49) వేరే వేరే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తది. ఈ డిసర్రప్షన్ ని బ్యాలెన్స్ చేయడానికి. అది ఓవర్ కరెక్షన్ అయిపోతది. విచిత్రంగా తయారవ్వడం స్టార్ట్ అవుతది. ఇందువలన మనకి రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఎర్లీ ప్యూబర్టీ పిల్లల్లో అండ్ లాంగ్ టర్మ్ రిస్క్స్ కూడా ఉన్నాయి క్యాన్సర్ లాంటివి ఇవన్నీ కూడా మేజర్ మేజర్ హెల్త్ కన్సర్న్స్ మాది మేజర్ గా ఆడియో ఫీల్డే నేను ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకొనే ఉంటాను కాంటెంట్ చేసే టైం లో ఇంటర్ నిండ స్పీకర్లు ఇంటి నిండ హెడ్ ఫోన్లు ఇయర్ ఫోన్లు ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అన్ని రకాల విషయాలు నేను ఐ మీన్ ఇలాంటి టైప్
(04:12) ఇవన్నీ నేను టెస్ట్ చేస్తూనే ఉంటాను. నా ప్రైమరీ ఫోకస్ వచ్చేసి ఆడియో ఇవి నేను ఎప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ మన లైవ్ స్ట్రీమ్స్ కినే చూస్తా ఉంటారు ఆడియన్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పోతా ఉంటాయి. సో ఇవే హెడ్ ఫోన్స్ వాడుతా ఉంటాను. సో ఒక నాలుగుైదు గంటల తర్వాత తీసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తది వీటి నుండి.
(04:27) సో నేనేమనుకుంటుంటే జనరల్ గా ఇక్కడ ఏదో లెదర్ టైప్ మెటీరియల్ ఉన్నది ఫేక్ లెదర్ ఆబియస్లీ ఇది బ్రీదబుల్ మెటీరియల్ కాదు ఏదో కంఫర్ట్ కోసం వేసిరు సో లోపల ఎయిర్ అనేది ఇట్లా లాక్ అయిపోయింది. ఇయర్ చుట్టూ హీట్ అనేది ఏర్పడిపోయింది. సో స్వెట్ వస్తది. ఆ స్వెట్ నుంచి స్మెల్ వస్తుంది అనుకుంటాం. బట్ అది ఒక్కటే కాదు సం సర్ ఆఫ్ కెమికల్ స్మెల్ కూడా వస్తా ఉంటది.
(04:43) బట్ ఆబవియస్లీ మనకుఉన్న స్ట్రెస్లో లైవ్ స్ట్రీమ్లు చేసేయాలి అది బంద కాంగానే అటు ఉరుకాలి ఇటు ఉరుకాలిఅని పట్టించుకోవడం మానేసినం ఒక పాయింట్ తర్వాత బట్ అదే మోస్ట్ డేంజరస్ విషయం ఈ స్టడీలో తేలింది ఏంటంటే జనాలు గంటలు గంటలు ఈ హెడ్ ఫోన్స్ అనేవి పెట్టుకుంటారు ఇయర్ ఫోన్స్ అనేవి పెట్టుకుంటారు. అప్పుడు ఆబియస్లీ హీట్ జనరేట్ అవుతది స్వెట్ వస్తది.
(04:57) సో ఆ హీట్ స్వెట్ వచ్చిన టైంలో ఈ కెమికల్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అయితాయి. అప్పుడు ఆ ఎండోక్రైన్ డిస్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతది. అండ్ ఈరోజు ప్రతి వ్యక్తి అట్లీస్ట్ యంగ్ వ్యక్తి ఆల్మోస్ట్ కొన్ని గంటలన్న హెడ్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడుస్తలేదు. ఆఫీస్ కాల్స్ అన్నీ హెడ్ఫోన్ లలోనే జరుగుతున్నాయి. ఈ రోజు మొత్తం లైఫే ఆన్లైన్ అయిపోయింది.
(05:13) జిమ్ లల్లకి పోతున్నాం, రన్నింగ్ లల్లకి పోతున్నాం అన్నిటికీ హెడ్ఫోన్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొనే చేస్తున్నాం. సో దీస్ హవ్ బికమ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఫోన్లు ఏ విధంగా మన చేతులలోనే ఉంటాయి 24 గంటలు ఇయర్ ఫోన్స్ కూడా మన చెవులలోనే ఉంటున్నాయి. ఇంటర్నెట్ ఓపెన్ చేసి కూడా చాలా కాంటెంట్ ఉంటది.
(05:27) అరే ఈ రోజు హెడ్ఫోన్స్ మర్చిపోయొచ్చు నా లైఫ్ ఎట్లా బతకాలి అని. సో చాలా మంది పీపుల్ హెడ్ఫోన్స్ మీద బేసికలీ డిపెండెంట్ అయిపోయినరు. అదే చాలా డేంజర్ ఈరోజు. ఇండియా అనేది హాట్ కంట్రీ ఎస్పెషల్లీ సో హీట్ స్వెట్ అనేది చాలా చాలా కామన్. దానికి తోడు జిమ్లకి వెళ్తున్నారు జనాలు ఇవన్నీ పెట్టుకొని గేమింగ్లు ఆడుతున్నారు ఆ టైంలో పెనిట్రేషన్ ఆఫ్ దిస్ కెమికల్స్ ఇంటూ ద బాడీ హైయెస్ట్ ఉంటది.
(05:46) ఈ స్టడీ అదే చెప్తున్నది. సో ఈ ఎండోక్రిన్ డిస్రప్షన్ అంటే ఏంటి? మగాళ్ళ బిగ్గెస్ట్ బాధ ఏంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి నేను మగాడిని అని చూపించుకోవాలి. సో తమ్ముడు పని చేయాలి కరెక్ట్ గా సో మన పెద్దన్న సిద్దు జొన్నల గాడ చెప్పినట్టు ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టిరాన్ కి ఎంత ఉండాలి అని ఉంది కదా సో టెస్టోస్టిరాన్ అనేది ఇంపార్టెంట్ ఈడ.
(06:04) సో ఎండోక్రిన్ డిసర్రప్షన్ వల్ల ఈస్ట్రోజన్ బాడీలో పెరిగి టెస్టోస్టిరోన్ అని తగ్గిపోయేదానికి అవకాశం ఉంటది. రీప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ యవరేజ్ మన్ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటది. అంటే తమ్ముడు పని చేయడు వాడు పని చేయకపోవచ్చు స్టడీ చెప్తున్నది అదే ఐ నో ఇవి కొంచెం నవ్వ వస్తాయి చాలా మందికి కెమెరా వెనకాలు ఉన్నడు కూడా నవ్వుతున్నాడు ఇన్ డిస్బిలీఫ్ బట్ ఇట్స్ ట్రూ ఇట్స్ ట్రూ గో గో చెక్ ద స్టడీ వాళ్ళు నిత్తులకు ఫోన్లు పెట్టుకొని మాట్లాడారు పాంటల ఫోన్లు పెట్టుకోరు దూరం దూరం పెట్టి మాట్లాడుతారు వాళ్ళే కరెక్ట్ దే ఆర్ రైట్ ట్రెడిషనల్ అంకుల్ విస్డమ్ ఇస్ కరెక్ట్ మనందరం చెప్తు నేను చాలా మంది
(06:34) చెప్తున్నారు అరే హయ్ ఏందిరా బయ వీళ్ళు రీల్లు ఓపెన్ లో పెట్టుకొని చూస్తురు పక్కనోళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు ఐ మీన్ క్రియేట్ అయితది పక్కనోళ్ళని ఎందుకు సావుకొడతారు పాపం కరెక్ట్ పక్కనోళ్ళని సావు కొట్టకండి రీల్స్ మ్యూట్ లో చూడండి బట్ యస్ మచ్ యస్ పాసిబుల్ అవాయిడ్ హెడ్ఫోన్స్ అగైన్ అయ్యలే కరెక్ట్ అంకుల్స్ే కరెక్ట్ అంకుల్స్ స్ట్రైక్ అగైన్ వాళ్ళ స్ట్రైక్ రేట్ హైయర్ ఉంది.
(06:51) వాళ్ళు తినే ఫుడ్ కి వాళ్ళకుఉన్న బాడీలకి మనల్ని అన్నారు. మనం వేరేవాళ్ళని అంటామా లేదా అన్నదే డౌట్ అగైన్ స్టడీ చెప్తుంది నేను కాదు. బట్ ఈ స్టడీలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పిరు. అదేంటంటే ఈ 81 హెడ్ఫోన్స్ ని ఫైవ్ కేటగిరీస్ లో వేసిరు. అన్నిటికన్నా మోస్ట్ టాక్సిక్ హెడ్ఫోన్స్ అని ఈ స్టడీ చెప్తున్నది. టాక్స్ ఫ్రీ లైఫ్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ స్టడీ చెప్తున్నది.
(07:10) ఈ హైయెస్ట్ రిస్క్ కేటగిరీ వన్ లో రెండు హెడ్ఫోన్స్ అని చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ ది వచ్చేసి హైపర్ఎక్స్ క్లౌడ్ 3 గేమింగ్ హెడ్సెట్ ఇది చాలా చాలా పాపులర్ హెడ్సెట్ ఇండియాలో కూడా చాలా మంది వాడుతా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి రేజర్ క్రాక్ v3 ఇది యూరోప్ లో అమెరికాలో దొరుకుతాయి. రేజర్ ప్రొడక్ట్స్ గేమింగ్ ప్రాడక్ట్ అది ఇండియాలో ఎంత మంది వాడుతారో నాకు తెలివదు పెద్దగా గానీ యూరోప్ లో అమెరికాలో కొంచెం పాపులర్ సెకండ్ కేటగిరీలో చాలా పాపులర్ హెడ్ఫోన్స్ ఉన్నాయి.
(07:32) ఇది క్యాటగిరీ వన్ అంతా రిస్క్ కాదు బట్ రెడ్ ఆన్ స్కిన్ చాలా రిస్కీనే స్టిల్ వెరీ రిస్కీనే దీంట్లో లాజిటెక్ g73 ఉన్నదిసనైజర్ మోమెంటం వైర్లెస్ 4 ఉన్నాయి బోస్ క్వైట్ కంఫర్ట్ హెడ్సెట్ ఉన్నది చాలా పాపులర్ చాలా కాస్ట్లీ చాలా మంది ఏదో రోజు అరే బోస్ క్యూసిలు కొనాలి మామా అని అంటా ఉంటారు. సో కొంచెం చూసుకోండి మరి థర్డ్ కేటగిరీ మోడరేటరీస్ కి దీంట్లో sonోీ ప్రొడక్ట్స్ మెజారిటీ గా ఉన్నాయి.
(07:52) అగైన్ లిస్ట్ అనేవి మీకు స్క్రీన్ మీద వేస్తాను కింద స్టడీ కూడా నేను డిస్క్రిప్షన్ లో వేస్తాను వెళ్లి మీరు చదువుకోండి మీ ఐ మీన్ మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. బట్ ఉన్న వాటిల్లో మోస్ట్ సేఫెస్ట్ ఆప్షన్ కేటగరీ 5 దీంట్లోకి Apple ఎయిర్పాడ్స్ pro 2 ఉన్న ఎయిర్పాడ్స్ మాక్స్ కూడా ఉన్నాయి కొన్ని jbl మోడల్స్ ఉన్నాయి.
(08:07) నేను వాడే హెడ్ఫోన్స్ sony 720 కూడా సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. ఎందుకంటే నేను అందరికీ లైవ్ లలో కూడా ఇదే హెడ్ఫోన్స్ రికమెండ్ చేస్తా ఉంటారు. సో ఈ స్టడీ చూసినప్పుడు ఒక సెకండ్ నేను కూడా భయపడ్డా అరే జనాలకి నేనేమన్నా టాక్సిక్ హెడ్ఫోన్ సజెస్ట్ చేస్తూ వస్తున్నాను ఆయన రోజులు అని అగైన్ నాకు కూడా తెలవది బట్ స్టిల్ కొంచెం భయపడ్డాను.
(08:20) బట్ లకీలీలీ ఆర్ ఫార్చునేట్లీ నేను సజెస్ట్ చేసిన హెడ్ఫోన్స్ సేఫెస్ట్ ఆప్షన్ లోనే ఉన్నది. బట్ అగైన్ నేను ఏం చెప్తా అంటే వాడకుర్రి హెడ్ఫోన్స్ వాడకుర్రి స్కిన్ కాంటాక్ట్ లోకి ప్లాస్టిక్స్ తీసుకురాకండి పాలియస్టర్ బట్టలు వేసుకోకండి 100% కాటన్ బట్టలు వేసుకోండి నాచురల్ బట్టలు వేసుకోండి నాచురల్ ప్రొడక్ట్స్ వాడడానికి ట్రై చేద్దాం అఫ్కోర్స్ పీల్చే గాలిలోనే మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి తాగే నీళ్ళలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి తినే తిండిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి ఇంకేముందిరా మనం ఏందిరా కంట్రోల్ చేసేది అని అనొచ్చు బట్ అట్లీస్ట్ ట్రై చేద్దాం కొంచెం ట్రై
(08:45) చేద్దాం. నేనే ఫిట్నెస్ స్పెసిమన్ కాదు చాలా బొక్కలు ఉన్నాయి నా లోపల కూడా బట్ ట్రై చేద్దాం అట్లీస్ట్ సో ఈ వీడియోలో ఏంటంటే అగైన్ దిస్ ఇస్ నాట్ ఏ హెల్త్ అడ్వైస్ బై ఎనీ మీన్స్ బట్ ఈ హెడ్ఫోన్స్ క్యాటగిరీ ని ఒకసారి చూసుకోండి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే మీ ప్రైస్ బ్రాకెట్ లో ఏది వస్తే అది తీసుకోండి బట్ మినిమల్ యూసేజ్ పెట్టుకోండి హెడ్ఫోన్స్ ది ఆర్ ఇన్ జనరల్ ఫోన్ లేదు నెత్తిల కాడ ఆడ పెట్టుకోకండి హెల్దీ ఫుడ్ తినండి నాచురల్ ప్రొడక్ట్స్ వాడండి బట్ ఇంత చేసి బ్రతికి చేసేది ఏముంది అన్న ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు బట్ బతికిన రోజులు రోగాలు
(09:09) లేకుండా బతికితే కొంచెం ఆనందం కొంచెం మంచిది సో హెల్దీ గా ఉందాం అట్లీస్ట్ హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దాం. సో ఈ ఇయర్ ఫోన్స్ కొంచెం చూసుకోండి తమ్ముడు తమ్ముడు జాగ్రత్త తమ్ముడు పని చేయాడంట సో లెట్స్ సి లెట్స్ సి ఏడికి పోతది ఇది అని ఇంకొంచం స్టడీలు అఫ్కోర్స్ ఈ ఏమంటారు ఈ కంపెనీలు వచ్చి ఏం మాట్లాడుతారో చూద్దాం మనం స్టడీ చేద్దాం.
(09:25) బట్ అగైన్ స్టడీ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్లి చూసుకోండి మీ రీసెర్చ్ మీరు ఓన్ గా చేసుకోండి. కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీరేం హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నారో ఈ స్టడీ తర్వాత మీ లోపల ఏమైనా మార్పు వస్తుందో కూడా చెప్పండి చూద్దాం. యాస్ ఆల్వేస్ థాంక్యూ లవ్ యు ఆల్ జైహింద్
No comments:
Post a Comment