🔔 *శ్రీ మాత్రే నమః* 🔔
_*108 శక్తిపీఠాలు వివరాలు ?*_
1. విశాలాక్షి-కాశీ 2. లింగధారిణి - నైమిశారణ్యము 3. లలిత-ప్రయాగ, 4. కామాక్షి -గంధమాదవం 5. కుముద-మానససరో వరము 6. విశ్వకాయ-అంబర్ 7. గోమతి-గోమంతపర్వము 8. కామ చారిణి-మందరపర్వతము 9. మదోత్కట - చైత్రరథవనము 10. జయంతి - హస్తినా పురము 11. గౌరి-కన్యా కుబ్జము 12. రంభ-మలయపర్వతము 13. కీర్తిమతి-ఏకామరక్షేత్రం 14. విశ్వేశ్వరి-విశ్వము 15. పురుహుత-పుష్కరము 16. మార్గదాయిని-కేదారము 17. నంద-హిమవంతము 18. భద్రకర్ణిక-గోకర్ణము19. భవానీ-స్థానేశ్వరము 20. బిల్వపత్రిక-బిల్వకము 21. మాధవి-శ్రీశైలము 22. భద్ర-భద్రేశ్వరము 23. జయ-వరాహశైలము 24. కమల-తిరువారూర్ 25. రుద్రాణి-రుద్రకోటి 26. కాళి-కాళంజరపర్వ తము 27. కపిల-మహాలింగము
28. ముకుటేశ్వరి - మర్కోటము 29. మహాదేవి-సాలగ్రామము 30. జలప్రియ-శివలింగము 31. కుమారి - హరి ద్వారము 32. లలిత-సంతానక్షేత్రము 33. ఉత్పలాక్షి-సహ స్రాక్షము 34. మహాత్సల-కమలాక్షము 35. మంగళ-గంగాతటము 36. విమల-పురుషోత్తమక్షేత్రము 37.అమోఘాక్షి-విపాశాతీరము 38. పాటల- పుండ వర్ధనము 39. నారాయణి-చినుపార్శ్వము 40. భద్రసుందరి- వికూ టము 41. విపులేశ్వరి-విపులము 42. కల్యాణీ - మలయాచలము 43. కోటవి-కోటితీర్థము 44 సుగంధ-మాధవనము 45. త్రిసంధ్య-హృషీ కేశము 46. రతి ప్రియ-గంగాద్వారము 47. సునంద- శివకుండము 48. నందిని-దివికా తటము 49. రుక్షిణి - ద్వారక 50. రాధ-బృందావనము 51. దేవిక-మధుర 52. పరమేశ్వరి -పాతాళ 53. సీత- చిత్రకూటము 54. వింధ్యవాసిని -వింధ్యాచలము 55. ఏకవీర -సహ్యపర్వతము 56. చంద్రిక-హరిశ్చం ద్రము 57. రమణ-రామతీర్థము 58. మృగావతీ- యమునాతటము 59. మహలక్ష్మీ-కొల్హాపురము 60. ఉమాదేవి-వలి నాయకక్షేత్రము 61. ఆరోగ్య-వైద్యనాధము 62. మహేశ్వరి-మహాకాళము 63. అభయ - ఉష్ణ తీర్థము 64. అమృత-వింధ్య కందరము 65. మాండలి-మాండవ్యము 66. స్వాహ - మహిష్మతి 67. ప్రచండ ఛాగలాండము 68. చండిక -మకరందము 69. వరారోహ- సోమేశ్వరము 70. ప్కురావతి-ప్రభాసము 71. దేవమాత-సరస్వతీ సముద్రసంగమము 72. సింహిక- తృతశౌచము 73. యశస్కరి-కార్తికేయక్షేత్రము 74. లోల-ఉత్పలావర్తనము 75. సుభద్ర-శోణగంగాసంగమము 76. లక్ష్మీదేవి- సిద్ధపురము 77. అంగన-భరతా శ్రమము 78. విశ్వముఖి-జాలాంధరము 79. తార- కిష్కింధ పర్వతము 80. పుష్టి-దేవదారువనము 81. మేధ- కాశ్మీరుమండలము 82. భీమాదేవి -హిమాద్రి 83. పుష్టి - విశ్వేశ్వరము 84. శుది- కపాలమోచనము 85. మాత-కాయవరోహణము 86. ధ్వని-శంభోద్ధారము 87. ధృతి-పిండార కము 88. కాల-చంద్రభాగాతీరము 89. శివకారిణి-అచ్ఛోదము 90. అమృత-వేణీటము 91. ఊర్వశి-బదరీవనము 92. ఓషధి-ఉత్తరకురు భూమి 93. కుశోదక- కుశద్వీపము 94. మన్మథ - హేమకూటము 95. సత్యవాదిని-ముకుటము 96. వందనీయ-అశ్వత్థము 97. నిధి-అలకా పురము 98. గాయత్రి-వేదములు 99. పార్వతి-శివసన్నిధి 100. ఇంద్రాణి -దేవలోకము 101. సరస్వతి-బ్రహ్మముఖము 102. ప్రభ-సూర్యమండ లము 103. వైష్ణవి-మాతృకలు 104. అరుంధతి -పతివ్రతలు 105. తిలోత్తమ-రమణులు 106. బ్రహ్మకళ-చిత్త 107. శక్తి - జీవ శరీరము. 108
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment