మనస్సును కంట్రోల్ చేసే 3 పవర్ ఫుల్ టెక్నిక్స్..? | Dr Harish Tenneti Mind Control Powerful Technics
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=k-4vvQrurGA
Transcript:
(00:00) వింగ్ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మనశశాంతి ఇది లేక చాలా మంది ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకా దానికోసం థెరపీ సెషన్లు కూడా మొదలు పెట్టారన్నమాట.
(00:29) సో అసలు మనశశాంతి ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మనసు ఎప్పుడు శాంతంగా ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు సార్‌తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఎలా ఉన్నారు బాగున్నాను సో మనశశాంతి అనేది ఒక చాలా పెద్ద టాపిక్ అయిపోయింది ఈ రోజుల్లో మనశశాంతి లేక అసలు ఏం చేయాలో తెలియక ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాక చాలామంది థెరపీ సెషన్స్ అని ఎక్కడ ఎక్కడ వెళ్లి ఎక్కడ ఉంటుంది ప్రశాంతత అసలు మనసుకి శాంతి ఎప్పుడు ఉంటుంది అని వెతుక్కుంటున్నారు నిజంగా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడనా వెతకాలి
(01:01) ఓ యా ఎంటైర్ లైఫ్ పర్స్పెక్టివ్ దీని కోసమే వెళ్తుంటుంది. మొత్తం జీవితపు ప్రయాణం ఎక్కడో నా మనసు శాంతిస్తది చల్లబడతానుని కొంతమంది మనసు శాంతిస్తే తట్టుకోలేని లోకంలో ఉన్నాం మనం మనం ప్రశాంతంగా ఉంటే ఊరుకోలేరు. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వాళ్ళకి ఓకే మనసు శాంతంగా ఉంచడాన్ని మనసు అనే ఒక ఒక సిస్టం ని అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పటికీ దాన్ని శాంతింప పరచలేరు.
(01:30) మనసు అంటుకుంటుంది ఇట్ ఇస్ లైక్ మాకు ఎలా చెప్పేవారంటే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని ఎక్కడెక్కడో తిరిగి వస్తావ్ అవును మళ్ళీ నీ లోపలికి వచ్చేటప్పుడు ఆ చెప్పులు బయట వదిలి రావాలి. ఓకే మనసు కూడా ఎక్కడెక్కడికో తిరిగి వస్తూ ఉంటుంది. లోపలికి వచ్చే ముందు ఆ మనసు చెప్పులు ఏవైతే అంటించుకొని వస్తుందో అవి బయట వదిలి లోపల రావాలి అప్పుడు మనసు శాంతంగా ఉంటుంది.
(01:49) ఓకే ఏది జరుగుతున్న మనసుకి అంటించుకుంటారు కొంతమంది అలా అంటుకున్నన్ని రోజులు మనసు మలినం అయిపోయి ఇది ఎప్పుడు శాంతంగా అవుతుంది అన్న విషయం తెలియదు. ఎప్పుడు మనసు ప్రశాంతత అవుతుంది అన్నది అసలు వాళ్ళు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఎందుకంటే మనసు అనే ఒక ఇంప్రింట్ మోడల్ ని అంటే ఏది దాని దగ్గరికి వచ్చినా అంటుకుంటుంది. ఓకే అలా అంటుకుంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి.
(02:14) మనసే అన్నిటికంటే వేగంగా పరిగెడుతుంటుంది. అందుక అంత ఫాస్ట్ గా వెళ్తుంది తెచ్చేసుకుంటుంది. ఓకే ఇక్కడ కళ్ళు మూసుకొని నేను పారిస్ ఐఫిల్ టవర్ అంటే గుర్తుకొచ్చేస్తుంది నాకు నేను వెళ్ళిపోయాను మనోవేగంగా వెళ్ళిపోయాను. సో అందుకనే మనసు ఏదైనా అంటించుకుంటుంది కాబట్టి దేన్ని నా మనసుకు అంటించాలి అని తెలుసుకోవాలి. ఓకే ఓకే ఇది బయట బయట చెప్తున్నా సూపర్ఫిషియల్ గా అందరికీ అందరూ అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా బయట బయట దట్ మనసు ఎక్కడో ఏవో తీసుకొస్తుంది థింక్ చేయిస్తుంది వాటిని అది ఓన్లీ యూస్ చేసుకునే యప్ లాంటిది అవసరం లేకపోతే ఇట్లా పైకి స్వైప్ ఆఫ్
(02:52) చేసేసేయాలి అనేటట్టుగా మనసుని వాడడం వస్తే వాళ్ళ మనసు శాంతమవుతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ మనసే నేను అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే మనసే నేను అనుకున్నవాడు మనసు ఎలా చెప్తే అలా ఆడతాడు. మ్ ఆ మనసు శాంతంగా ఉండదు బికాజ్ ఇట్ ఇస్ ఎయిర్ కాంపోనెంట్ మీరు అన్నట్టు గాలిలాగా పరుగులు పరుగులు తీస్తూ ఆ మనసు శాంతంగా ఉండకుండా పరుగులు తీస్తూ ఉంటుంది.
(03:19) దీనికి మనశశాంతి ఉండకపోవడానికి అడ్డుపడేవి ఫస్ట్ ఇస్ ఎప్పుడు ఆల్వేస్ ఎవరు చెప్పినా ఎక్స్పెక్టేషన్స్ కోరికలు డిజైర్స్ అండ్ నా ఇమేజ్ ని అవతల వాడి మైండ్ లో పెట్టాలి అనే ఒక ఆలోచన నేను నేను ఒక కోతిని మ్ కానీ నన్ను వాడు లయన్ అనుకోవాలి అని ప్రయత్నం చేసిన రోజు నా మనసు శాంతిగా ఉండదు. ట్రూ ప్రయత్నం చేస్తూ ఉండాలి నిరంతరం వాడికి ఎక్కడ నా మంకీనెస్ బయట పడిపోతుందో అని కదా నేను కోతిని నేను కోతిలాగా ఉండానికి ఒక ఫ్రీ ఉంటది మైండ్ నేను కోతినే కానీ మంకీ కాకుండా లైన్ లా ప్రొజెక్ట్ చేయాలి అని ప్రయత్నం నేను నా మీద ఎందుకు వేసుకుంటున్నా అంటే మిగతా వాళ్ళకి చెప్తే బాధపడతారుని కానీ
(03:59) చాలా మంది ఇలా సఫర్ అవుతున్నారు. ఓకే దట్ నా ఇమేజ్ ని అవతలవాడి మైండ్ లో ఫిక్స్ చేసే ప్రోగ్రాంలో ఉన్నన్ని రోజులు మనసు బాధపడుతుంది. ఎంతమంది నేను వాళ్ళకి ఎంత చేశానండి వాళ్ళు నన్ను అంత మాటలు అన్నారు నాకు ఎంత బాధేసిందో నా మనసు ఎంత నచ్చుకుందో అని ఫస్ట్ థింగ్ ఆ మనసే లేదు ఆ మనసు ఉంది అనుకున్న దానికి ఏమి అంటుకోలేదు పోనీ అంటుకుంది అనుకున్నా నువ్వు పెట్టుకున్నదే కాబట్టి తుడిపేసుకోవచ్చు అని సింపుల్ ఒక సెంటెన్స్ లో చెప్తే అర్థం కాదు కాదు ఇంకేంటండీ చెప్తానండి ఈజీ అండి సో అందుకని చెప్తున్నా ఫస్ట్ ఆ మనసు అనే ఐటమ్ నువ్వు ఏది ఇస్తే అదే అవుతుంది
(04:34) చిన్నప్పటి నుంచి ఇది హండ్రెడ్స్ ఆఫ్ రీసెర్చ్ జరిగాయి ఓకే హండ్రెడ్స్ ఆఫ్ రీసర్చెస్ దట్ ఒక ఓన్లీ ఒక ప్రదేశంలో ఒక రెస్ట్రిక్టెడ్ ఎన్విరన్మెంట్ లో పెంచితే వాళ్ళ అక్కడ కూడా వాళ్ళు అందే దాంట్లో మానసిక ఇబ్బంది పడతారు. ఓకే మనసు ఎలా చేస్తుందంటే ఒక జస్ట్ ఒక అద్దం ఒక ఒకళ్ళకి ఎవరికో బాగా ఆదివాసుల టైం లో ఉన్న వాళ్ళకి ఇంకా ఓల్డ్ జన్ ఉంటే వాళ్ళకి అద్దం దొరికిందంట ఆ అద్దం కోసం కొట్లాడారంట ఐదు రూపాయల కోసం కొట్లాడుకునే రోజులు ఉన్నాయి లక్షల లక్షల డబ్బులు వచ్చిన కొట్లాడుకు నీకు ఏ కాంపోనెంట్ దొరికితే దాని గురించి మనసు వర్రీ అవుతుంది
(05:12) ఓకే అవుతుంది ఏం దొరికినా వర్రీ అవుతుంది ఏం దొరికినా దాన్ని బాధగా మార్చుకునే కెపాసిటీ మనసుకు ఉంటుంది అది నాకు దక్కలేదనో అది నా కోరిక తీర్చలేదనో బాగా ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ లో ఎప్పుడు నేను అంటున్నాను కదా ఆదివాసులను దాటి ఇంకా ఇంకా ఇంకా ముందు పురాతన టైం నుంచి కూడా మనసు ఏదో రకంగా బాధ పెట్టే కాంపోనెంట్ దాన్ని గుర్తించి గుర్తెరిగి ప్రవర్తించేవాడు గుర్తించాలి ఫస్ట్ ఓకే మనసుని ఈ మనశశాంతి రావాలంటే గుర్తించాలి నన్ను ఎందుకు అంత బాధ పెడుతుంది ఏంటి ఏంటి నన్ను నన్ను అంత మనసుని బాధ పెట్టే అంత ఏం జరిగింది వాడు ఒక మాట అన్నాడు ఏది ఆ మాట
(05:54) మ్ అన్నాడని నువ్వు విని నువ్వు నీకు నువ్వే తలుచుకుంటున్న మాట ఓకే ఓకే సో నీ మనసే కొన్ని షార్ప్ పాయింట్స్ తీసుకొని గుచ్చుకుంటుంది. దట్ ఇస్ వై వి సే యు ఆర్ ఇండ్యూసింగ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టివ్ ఆ మైండ్ రిలేటెడ్ ట్రౌమా సెల్ఫ్ ఇన్ఫ్లిక్టివ్ మనకి మనమే చేసుకుంటున్న మానసికానికి సంబంధించిన ఇబ్బంది ఓకే అందుకే మనశశాంతి ఉండదు మనసు శాంతిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ అటాచ్మెంట్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఈ కోరికలు దాని తర్వాత ఇమేజ్ ప్రొజెక్షన్ ఇది ఎవరి నుంచి కాదు నేను నాకు నచ్చినట్టుగా నా ఇష్టం వచ్చిన లైఫ్ ని నేను ఎవరికీ హాని కలగకుండా బ్రతుకుతాను
(06:40) అనే నిర్ణయం తీసుకున్న రోజున మనసు యాక్ట్ చేయడం మానేసి ప్రశాంతంగా కూర్చుంటాం. అంటే కొంతమంది మాది మిడిల్ క్లాస్ కాబట్టి మాకు మనశశాంతి లేదు మేము వాడిలాగా అంత రిచ్ అయితే నాకు మనశశాంతి ఉంటది నాకు కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే నేనేం చేసేది లేదు నా మనశాంతిగా ఉంటది ప్రశాంతంగా ఉంటాను అసలు ఛాన్సే లేదండి అది నేను చెప్తున్నాను కదా అమెరికాకి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్తే డాలర్ డ్రీమ్స్ అమెరికాకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్లి అక్కడ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు.
(07:05) ఓకే మీ నేను చెప్తున్నాను కదా ఇలా ఆలోచించి ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు ఎక్కడైనా ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్ళిపోవాలంది అని వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా బాధపడ్డ వాళ్ళు తెలుసు నాకు ఓకే ఓకే సో పాయింట్ ఇస్ నీ మనసు నువ్వు ఎలా ట్రైన్ చేస్తే అలా మారుతుంది. నువ్వు ట్రైన్ చేసుకున్నావు అదేదో వస్తే హ్యాపీనెస్ అని సో ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీనెస్ వద్దా సరే పటు దానికోసం బాధపడుతూ ఉంటా అని బాధపడుతుంటారు.
(07:30) ఉమ్ సో ఫండమెంటల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది నీ మనసుని అట్ మనం హ్యాపీగా ఉందాం రా అని ట్రైన్ చేసుకున్నాం అనుకో ఓకే ఏది వచ్చినా ప్లస్ ఏ బెనిఫిట్ే రాకపోయినా నేను హ్యాపీగా ఉన్నా ఐ యామ్ ఆల్వేస్ ఇన్ విన్ విన్ సిచువేషన్ లేదు అది వస్తే నేను హ్యాపీ అన్న రోజున ఇరుక్కుపోయామ అంతే ఓకే ఇది చెడ్డవాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు మంచివాళ్ళకు బురకెక్కదు.
(07:51) ఉమ్ నిజం చెప్తున్నా చెడ్డవాళ్ళేమో తొందరగా అర్థం చేసుకొని నేను లేజీగా టీవీ చూస్తుంటా నాకు అదే ఆనందం అని వాడు వాడు దే థింక్ సంథింగ్ ఎల్స్ రాంగ్ గా తీసుకుంటాది దీన్ని ఓకే రాంగ్ గా తీసుకొని నాకు మందు తాగితే ఆనందంగా ఉంది తాగుతా నేను ఆనందం కోసమే పుట్టాను ఈ టైప్ లో సో అందుకని చెడ్డవాళ్ళు తొందరగా అర్థం చేసేసుకుంటారు.
(08:09) అది కాదు మరి చెప్పేది అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకోవడం కదా ప్రాబ్లం అది కదా ప్రాబ్లం అలాగా మంచి వాళ్ళకి ఈ విషయం అమ్మా నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అన్ని రోజులు బాధపడ్డావే రైట్ డెసిషన్ తీసుకుంటే బాధ ఎందుకు పడతావు మ్ ఒప్పుకోరు ఒప్పుకోరు రైట్ డెసిషన్ తీసుకొని కూడా వాళ్ళే ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నన్ను ఏమనుకుంటారు అని బాధపడుతూ ఉంటారు.
(08:30) ఉమ్ నాకు జీవితకాలం కోరిక సార్ అది తీర్చుకుంటేనే గాని నేను మనశాంతి ఉండదు ఉండదు అందులో మోటివేషనల్ స్పీకర్ నాలాంటివాడు ఇలాంటివి చెప్తున్నానంటే ఏదో సాధించాలి సాధించాలిని పరుగులు పెట్టిస్తూ ఉంటాం ఓకే నిజంగా కూడా ఆల్రెడీ సాధించేసావు ఓకే ఇంకా మిగతావంతా బోనస్ హ్యాపీగా రిలాక్స్డ్ గా వెళ్ళు దొరుకుతుంది ఇక అన్ని ఇట్లా వస్తాయి నీ లైఫ్ లోకి అంటే నమ్మరు నిజంగా చెప్తున్నా అట్లా నమ్మరు జీవితంలో సాధించాలి చేయాలి అనేటట్టుగా అదే మానసిక రోధనగా మారుస్తారు మేమేం చెప్తామఅంటే ఫండమెంటల్ ముందు హ్యాపీగా ఉండు ఏదఉన్నా సరే యు ఆర్ ఫైన్ మిగతావన్నీ ట్రై చెయ్
(09:05) ఓకే వచ్చిందా వెరీ గుడ్ రాలేదా వెరీ వెరీ గుడ్ ఇంకోదాన్ని ట్రై చెయ్ నీ ప్రయత్నంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూడు మనసు అనేది అంటుకుంటూ ఉంటుంది. ఎలా అంటుకుంటుంది అహంకారముతో అంటుకుంటుంది, బుద్ధితో అంటుకుంటుంది, కర్మ బంధానితో అంటుకుంటుంది. ఈ మూడు రకాలుగాను మనసు అంటుకుంటుంది. ఓకే అందుకే మనసుని నేను ఎంబిఏ అంట ఎంబిఏ చేశారా అంట అంటే మనసు అనేది బుద్ధి అహంకారం ఎంబిఏ ఓకే ఓకే బుద్ధి అహంకారం ద్వారా మనసుకి చాలా ఫీడింగ్ వచ్చి ఈ మనసు అదే నిజమని నమ్మిస్తా ఉంటుంది.
(09:42) సో చేయాల్సిన ఫండమెంటల్ పాయింట్ అసలు ఈ మనసు లేదు. ఓకే నేను ఒకవేళ సైన్స్ బాగా చదువుకున్నవాడిని అయితే సైన్స్ స్టూడెంట్ అయ్యేవాడిని. నా మైండ్ అంతా సైన్స్ కి తగ్గ లాజికల్ చెప్పేది నాకు. ఓకే నేను ఒకవేళ స్పిరిచువాలిటీ చదువుకున్నాను అనుకో స్పిరిచువాలిటీ కి తగ్గ లాజికల్‌లు చెప్తది మైండ్ ఒకవేళ ఈ రెండు చేయలేదు అనుకో ఇంకో దానికి తగ్గ లాజికల్‌లు చెప్తది ఒకవేళ నేను ఏదనా కిక్కిరి భాష నేర్చుకున్నాను అనుకో దానికి దబ్బ లాజికల్ చెప్తది ఓకే బుద్ధి ఎలా అంటిస్తే నీ మైండ్స్ అలా తిరుగుతుంది.
(10:07) ఓకే ఓకే అలాగే అహంకారం కూడా నా నా నుంచి ప్రపంచం చూడు నాకు మా ఆయన ఆ కనీసం వాటర్ తాగావా అని అడగలేదండి కనీసం ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళితే అండి కనీసం ఇంటికి వచ్చాము ఎలా ఉన్నారు అని అడగలేదండి అదే వాళ్ళ పెద్ద కొడుకుని అయితే అడుగుతారండి ఈ టైపులో మినిమం బేసిక్స్ లేవండి లేవండి కదా సో నేను అంట అది అహంకారం తెలియదు అహంకారం ఏంటండి సింపుల్ కదా అహం అనే ఒక కారం పడుతుంటుంది మన లోపల నేనే నన్నఎందుకు ఎందుకు చూడలేదు ఎందుకు చూడలేదు వాడు ఎందుకు చూడలేదు నేనుఎందుకు బాధపడాలి నాన్సెన్స్ అని అనుకోనివ్వదు మైండ్ నేను ఎందుకు చూడాలి ఓకే ఇవ్వలే వాటర్ లోపలికి
(10:45) వెళ్లి తాగా మెడబట్టి తోసేసారు బయటకి అమ్మయ్య వీళ్ళు మనకు వద్దు అనుకున్నాం బాధ ఎందుకు పడాలి అంటే వాళ్ళందరిని చూశారు నన్ను ఒక్కదాన్ని ఎందుకు చూడలేదు వాళ్ళ కర్మ అది కదా మనక ఎందుకు ఆ బాధ ఇప్పుడు అలా తప్పుగా బిహేవ్ చేస్తున్నప్పుడు వాడు బాధపడాలి అరెరే నేను ఒకడిని తప్పుగా చూసాను ఒక మనిషిని అని మనం ఎందుకు బాధపడాలి ఇది అర్థం కాక సఫర్ అవుతారు బబుల్ బబుల్ అయిపోతారు లోపల ఇట్లా ఉడికిపోతారు ఎందుకు ఉడికిపోతారు అంటే నన్ను నా నుంచి ప్రపంచం చూస్తుంది.
(11:14) దట్స్ కాల్డ్ మీ సెంట్రిక్ వరల్డ్ మీ నేనే ఈ ప్రపంచంలో సెంటర్ నా చుట్టూత వరల్డ్ అనే దాంట్లో ఈ ఎంబిఏ వల్ల మనసు రగిలిపోతూ రఫ్ అయిపోయి అసలు ఒకచోట కూర్చోదు నేనేమంటా అంటే దీనికి ఇది సూపర్ఫిషియల్ కదా ఎంత డీప్ గా వెళ్లి ఎంత నాన్సెన్స్ ఉంటుందో తెలుసా మీరు నమ్మరు ఈ మైక్ ఇలా ఉందనుకో ఇట్లా జరుపుకుంటే బాగుండు అనే ఆలోచనతో గంటలు గంటలు గడిపేవాళ్ళు ఉంటారు.
(11:44) ఓకే ఓవర్ థింకింగ్ చేసి ఓవర్ థింకింగ్ చేసి ఓసిడీస్ వచ్చేసేసి ఏదో సడన్ గా థాట్ వస్తుంది ఒకటి ఆ థాట్ వచ్చాక వాడు ఇట్లా అనుకోవాలి అనుకోకపోతే వాడి మైండ్ ఉండదు. అవును ఓకే సో అలాగ మైండ్ కెన్ డ్రాగ్ యు ఇంట ఎంత స్మాల్ చిన్న హోల్ లోకి తీసుకెళ్ళిపోతుంది అంటే అది తప్ప ఇంకోటి ఆలోచించరు. ఎంతమంది నేను హౌస్ వైఫ్స్ ని చూశాను సఈఓస్ ని చూశాను పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని చూశాను వాళ్ళు చిన్న పాయింట్ దాని దగ్గర ఇలా ప్రపంచం ఇలా చిన్నది చేసుకొని అందులో ఉండిపోతారు ఓకే అందులోనే ఉండిపోతారు అంత ఎదిగినా కూడా ఎదిగినా కూడా కొంతమందికి దీనికి తోడు బ్లాక్ మ్యాజిక్ అని ఎవడో చేతబళ్ళు చేశడని
(12:25) లేకపోతే ఏదో డిష్టి తగిలేసిందని లేకపోతే మా అమ్మ నాన్న నా మీద కుట్రపన్నేసారని నా బాయ్‌ఫ్రెండ్ నాకుేదో చేసేసాడని ఆ ఊరిలో వాళ్ళందరూ నా మీద పగబట్టేసారని ఈ టైపులో ఒక ఆలోచనా విధానం పెట్టుకొని ఇంకా తిప్పుతది మైండ్ ఆడుకుంటది ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడు. అందుకే మానసిక శాంతి ఉండదు. ఈ మానసిక శాంతి ఉండాలంటే అసలు మనసు అనేదే పెద్ద మాయరా దీన్ని మనం వదిలితే కిందకి గుంజుక వెళ్ళిపోతుంది శ్రీరామచంద్రుడి సైతం అయ్యో ఏంటి రావణాసురుడు తల బానాలు వేస్తూనే ఉన్నా అవ్వదా ఎప్పటికీ యుద్ధం అనేటట్టుగా బాధపడే స్టేజ్ లో ఉండే సో మనసును గుంజుతుంది
(13:06) అలాంటప్పుడు అగస్త్య మహాముని చెప్పినట్టుగా ఒక అద్భుతమైన లాజిక్ మనసుకు సంబంధించి ఫస్ట్ దేన్ని అంటుకోనివ్వకు ఓకే చేయాల్సిన పనికి నీకు వెనక నుంచి ఇంకేమీ రాదు మోటివేషన్ అనో ఎవడో ఇన్స్పిరేషన్ అనో ఎవడో తోస్తాడనో సపోర్ట్ అనో వాళ్ళఎవరో అర్థం చేసేసుకుంటారనో ఇవి నీ మనసు చేసే లాజికే ఓకే నీ బ్రతుకు అబ్సల్యూట్లీ నువ్వు చేయాల్సిన పని మాత్రమే ఓడిపోయావా పని చెయ్ గెలిచావా పని చెయ్ బాధ వేసిందా పని చెయ్ నష్టం వచ్చిందా పని చెయ్ ఏదైనా అల్టిమేట్‌లో అదే రావాలి మన మనశశాంతి పక్కన వాళ్ళ మీద ఆధారపడితే అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అయిపోతాం మనం మన
(13:49) లైఫ్ మన మనశశాంతి ఎప్పుడు పక్కనోడి మీద ఆధారపడకూడదు వాడు ఉంటే నా లైఫ్ బాగుంటది నాకు మనశశాంతి ఉంటది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద గేమ అది వాళ్ళు ఉంటే నాకు అయిపోతుంది నేను ఎంతో మందిని చూసానండి చిన్నది అని నా పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలండి అన్నాడు ఒకాయన బాగుంది ఓకే నేను ఉమ్ ఫట్ అనేసాను బాగుంది తర్వాత ఏంటి వాళ్ళు కానీ పెళ్లి అయిపోతే అంతేనండి నాకు ఇంకేం కావాలి అట్లా వస్తది మైండ్ కెన్ టర్న్ యు ఇంటు ఎనీ డాం థింగ్ సో మైండ్ ని కొన్ని రోజులైనా బై ప్రాక్టీస్ పక్కన పెట్టండి దానిలో ఎక్కువ సేపు గడపొద్దు సో మనసు శాంతిగా గా ఉండాలంటే ఈ రిథం ని బ్రేక్ చేయండి. ఓకే
(14:29) నీ మైండ్ లో ఎక్కువసేపు గడపద్దు డ యువర్ వర్క్ అంతే ఈరోజు ఏం కర్మ చేయగలను నిష్కామంగా ఏం కర్మ చేయగలను ఏ అటాచ్మెంట్ లేకుండా ఏం పని చేయగలను నేను ఏ పనైనా దీనివల్ల అది రావాలి వాడు మెచ్చుకోవాలి ఇంత చేసింది వాళ్ళ కోసమే కదా ఆ చేయకోల నీకోసం నువ్వు ఏం చేయగలవు బ్రతికున్నందుకు ఏం చేయగలవు నిర్మొహమాటంగా ప్రశాంతమైన మనసుతో చెయ్ దెన్ స ద మ్యాజిక్ కదా అన్నీ కూడా అలా ప్రెజర్ అయిపోతాయి ఓపిక ఉండదు దాని వల్ల ట్రామా చేసుకుంటారు.
(15:05) సో మనసు శాంతిగా ఉండాలి అనుకుంటే నేను మనసు కంట్రోల్ చేసి మూడు టెక్నిక్స్ చెప్తాను ఎవరైనా ఇంత అర్థం చేసుకోలేని వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ వి ఆర్ ఆల్ ఆత్మ స్వరూపం గుర్తించండి అది మనసు బుద్ధి అహంకారము ఇట్స్ ఏ ఫాల్స్ ఇగో మన శరీరంలోకి వచ్చింది. ఓకే ఫాల్సిటీ ఎందుకు ఫాల్సిటీ అంటున్నాను అంటే నీ ఐ అనుకున్నది ఏది నీది కాదు నీ పేరు నీది కాదు ఎవడో పెట్టాడు నీ పేరు నీ పరిస్థితి నీది కాదు నీకుేదో కంపెనీలో జాబ్ ఏదో వాడు ఎవడో ఇచ్చాడు నీకు నువ్వు ఏదో చేసుకున్నావ అనుకుంటున్నావు కానీ నీకు ఆ చదువు కూడా ఎవడో చెప్పాడు ఎవరిదో వచ్చినవంతా
(15:41) మ్ నేను అనుకుంటున్నది ఏది ఐసోలేట్ చేసి చూడు అన్ని ఎవడో ఇచ్చిందే మనది కాదు నిజంగా చెప్తు ఇప్పుడు 1000 కోట్లు వచ్చాయి అనుకో ఎవ్వడికీ చూపించడానికి వీలు లేదు ఏం చేసుకుం టాం కొత్త బట్టలు వేసుకున్నాం రూమ్‌లో లాక్ వేసుకొని కూర్చోవాలి ఎవరికి చూపిస్తావు ఆ అది వాడు ఎవడైనా చూస్తాడని లేకపోతే అదేదో నేర్చుకున్నందుకు నా పాండిత్యము ప్రదర్శించాలని కానీ నా నా చదువు తెలియాలని కానీ నా డబ్బు తెలియాలనే ప్రయత్నం ఎవడో ఇచ్చినది సో నా అనుకుంటున్న ఫాల్స్ మ్ అది తప్పు లేదు మనసు లేదు బుద్ధి నువ్వు ఏ పుస్తకం ఇస్తే ఆ పుస్తకంలా మారుతది.
(16:22) ఓకే నేను కొంతమంది చూసాను అవేవో పుస్తకాలు చదువుతారు ఇంకా నేను అవంతా అదంతా అని చెప్పి అటు వెళ్తారు. ఇవో ఈ సైన్స్ అట్లాంటి పుస్తకాలు చదువుతారు అటు పోతారు. కొంతమంది ఏ రకంగా వేస్తే ఆ రకంగా తిరుగుతా ఉంటది మైండ్ ఓకే ఇట్స్ ఆల్ అందుకే మైండ్ కి చేసే ఇజం తయారు చేస్తుంది. ఓకే ఈ త్రీ అందుకని కాదు అన్నది గుర్తించడం ఫస్ట్ మెథడ్ సో ఏది ఉన్నా సరే మనసు అశాంతిగా ఉందా ఏంటది ఏంటి అశాంతి అని గుర్తించండి దేని వల్ల నేను బాధపడుతున్నాను మా తోటి కోడలు ఏదో ఉంది మా అక్క ఏదో ఉంది బాస్ జాబ్ రాకపోతే అప్పులు ఏదున్నా ఇప్పుడు ఏం జరుగుతోంది ఏంటంత గుచ్చుతుంది నన్ను అని
(16:59) గుర్తించాలి అదే మెడిటేషన్ మెడిటేషన్ లో ఖాళీగా ఎక్కడైనా కూర్చుని జస్ట్ థింక్ ఏం గుచ్చుతుంది మైండ్ అసలు ఏముంది ఏం నడుస్తుంది ఆ థాట్స్ అంతా అని గుర్తించాలి అసలు మనసు ఆగుద్దా పరిగెట్టడం ఎగజక్ట్లీ ఇక్కడికే వస్తున్నాం నీ మనసుని గుర్తించాలి అనగానే చాలా మందికి అర్థం కాదు దట్ మనసులో రెండు నడుస్తుంటాయి డిస్కషన్స్ మ్ ఒక టార్గెట్ పెట్టుకో దొంగ మనసు ఏది నీ మనసు ఏది తెలిసిపోతుంది.
(17:23) ఓకే నీ శరీరంలోకి ఒక దొంగ దూరాడు. ఓకే సపోజ్ రేపు పొద్దున్న నుంచి నేను ఫైవ్ కి లేచి ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నాను. హమ్ అనగానే పొద్దున అలారం మోగే టైం కి ఆర్ టూ త్రీ డేస్ అయిపోయాక అలారం మోగే టైం కి ఎవడో నో అంటాడు చూసా వాడి దొంగ ఓకే ఇప్పుడు వద్దు అబ్బా నేను అలిసిపోయాను అని చెప్తున్నా అంటే అదేంటి నేను ఒకటి అనుకున్నా కదా అది చేద్దామని ఇంకోటి ఏంటి నాకు అగైన్స్ట్ గా నా గోల్ కి అగైన్స్ట్ గా చెప్తుంది అది దొంగ మనసు దాన్ని పట్టుకొని బయటకి పడేయాలి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా అలా మనసు ప్రశాంతత లేకపోతే ఆ దొంగ మనసు
(17:55) ఏదో వచ్చింది లోపలికి దాన్ని పట్టుకోవాలి ఓకే ఓకే సెకండ్ వీటిని దాటి టించడానికి నీ లోపల ఊపిరి అనే ఒక గొప్ప వాయువు తిరుగుతుంది ప్రాణము దాన్ని దాన్ని రిథం చేయాలి అంతే ఊపిరి గట్టిగా తీసుకుంటే స్ట్రెంత్ వస్తుంది ఒక బకెట్ వాటర్ లేపాలనుకోండి హుప్ అని పట్టలేపుతాం అవును యు సి హోల్డ్ యువర్ బ్రెత్ ఎనర్జీ వస్తుంది అవును అది సింపుల్ గా అర్థం చేసుకోవాలి ఒక బకెట్ లేపాలంటే హుప్ అని పట్టలేదు వన్స్ యు ఆర్ బ్రీత్ ని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ వస్తే మైండ్ నీకు ఏది కావాలో అది చేసి పెడుతుంది.
(18:28) థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పవర్ చెప్తున్నాను ఇది గుర్తించి తీరాలి దేర్ ఆర్ బాడీ లోపల ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇంపార్టెంట్ జోన్స్ చెప్తాను అవి వాటి మీద అబ్జర్వేషన్ పెట్టండి భూమధ్యమున అంటే కనుబొమ్మల మధ్యలో భూమధ్యమున ఓకే నాసికాగ్రమున నాలిక పైన టంగ్ ని రోల్ బ్యాక్ చేస్తే సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర నీ ఫోకస్ పెట్టాలి. త్రోట్ దగ్గర ఇక్కడ గొంతు దగ్గర అన్నప్పుడు వైబ్రేట్ అయ్యే చోట మం అన్నప్పుడు వైబ్రేట్ అయ్యే చోట నాభి స్థానం ఈ ఐదు చోట్ల ఎప్పుడు కుదిరితే అప్పుడు మైండ్ డిస్టర్బ్ గా ఉంది ఫోకస్ పోతుంది ఇష్టం వచ్చినట్టు వస్తుంది.
(19:07) జస్ట్ సిట్ ఆన్ దట్ వాటి మీదే వైబ్రేట్ చేయండి ఎంత కుదిరితే అంత ఓకే ఎంతసేపు కుదిరితే అంత ప్రోగ్రాం అంతా మనం చేయాల్సిందంతా ఆ దొంగని పట్టడం ఎవ్వడా నా లోపలికే దూరి నన్నే గుచ్చుతున్న దొంగ ఎవరు మ్ వాడుఎవడో అన్న మాట వాడు చెడ్డవాడు ఓకే అది నేను తలుచుకొని తలుచుకుని నన్ను గుచ్చుతుంది ఏంటది అని ఆ దొంగని పట్టి బయటక వేస్తే టింగ్ మని జ్ఞానోదయం అవుతుంది.
(19:31) ఓకే ఇది తెలుసుకోవాలి హోప్ఫుల్లీ యా దెన్ థింగ్స్ విల్ చేంజ్ ఓకే థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(20:04) సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment