#AskHR 057 Q1 | క్రమశిక్షణ పేరుతో గొర్రెల్లా మారుస్తున్నారా?
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jmsJXV7fU8k
Transcript:
(00:02) హలో హలో నమస్తే సార్ మాట్లాడుతు నమస్తే అండి అడగండి సార్ ఇక్కడే ఉన్నారు ఇంతకుముందు రెండు మూడు సార్లు కాల్ చేసాండి ప్రదీప్ నా పేరు ఓకే బిటెక్ అయిపోయి జాబ్ చేస్తాం ఓకే రెగ్యులర్ డౌట్ అండి ప్రాబ్లం ఏం కాదు మామూలుగా మీరు ఎప్పుడు మామూలుగా అసిస్టెంట్లిజం లో మాట్లాడేటప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు ఏంటంటే కండిషనల్ గా వర్క్ చేస్తా ఉంటే గనుక అది యంజైటీ తీసుకో ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అలాగే ఉంది.
(00:33) ట్రెండిషన్ గా కాకుండా వర్క్ పరంగా చేసేదానికి నో పెరుగుతున్నట్టు ఉంటారు అవును అయితే హ్యూమన్ లైఫ్ కి సంబంధించి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా రెగ్యులర్ పబ్లిక్ లైఫ్ డిసిప్లిన్ అని అట్లాగే కొంతమంది డిటర్మినిస్టిక్ గా ఉంటారు సంకల్ప బలంతో ఉండటం అట్లాగే కొంతమంది డిసిప్లిన్ ఫాలో అవుతా ఉంటారు. యాక్చువల్ గా డిసిప్లిన్ ఇలా సంకల్ప బలంతో ఉండటం ఏం పే అవుతుంది వస్తు తొందరగా అవుతుంది టెన్షన్ ఉండదు అంటా ఉంటారు కాకపోతే ఇలాంటివి కూడా కండిషన్ గా అయిపోయే ప్రమాదం ఉంది అంటే మీరు అన్నారండి ఐ డోంట్ ప్లాన్ ఐ ఓన్లీ బిహేవ్ బిహేవ్ అన్నారు బిహేవ్ అన్నారు దాన్ని బేస్ చేసుకుని డౌట్
(01:14) వచ్చి అడుగుతున్నారు రైట్ రైట్ క్వాలిటీ డిసిప్లిన్ అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు అవి కూడా కండిషనల్ గా అయిపోతాయి ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు లెజెండరీస్ తో నేను డిసిప్లిన్ గా ఉండేవాడిని గా ఉండేవాడిని అందుకని చెప్పి పెద్దవాడినే అయ్యాను టైం పే అవుతుంది టైం ఫాలో అయ్యా అంటా ఉంటారు.
(01:35) ఇవి ఇవి కూడా కండిషనల్ గా అవుతాయా అలాంటప్పుడు మన పని మనం చేసుకుంటే వీటికి కూడా ఒక సంవత్సరం ఉంటాయి పాయింట్ అవుతుంది ఓకే ఓకే రైట్ రైట్ ఒకటి డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే క్రమ శిక్షణ క్రమ శిక్షణతో పని చేయాలి క్రమంగా అతన్ని శిక్షించి ఒక మార్గంలో పెట్టటము దేన్ని మనం శిక్షిస్తాము గొడ్లల్ని శిక్షిస్తాము గొర్రెల్ని శిక్షిస్తాము శిక్షించి ఒకే మార్గంలో పని చేసినప్పుడు పని చేపించే వాళ్ళకి లాభం వచ్చేలాగా పని అడు నడుస్తూ ఉంటుంది.
(02:05) ఎందుకంటే ఒక సెక్షన్ లో పెడితే ఆ గొర్రెల ఇప్పుడు సపోజ్ మిలిటరీ పీపుల్ ఉన్నారు. ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో మిలిటరీ పీపుల్ ని ఆలోచించమని చెప్పాం అక్కడ వేరేది చెప్తాం అక్కడ వాళ్ళు ఆలోచించొద్దు వాళ్ళ లీడర్ ఏం చెప్పాడో వెళ్లి కొట్టాలి అంతే కాబట్టి వాళ్ళ జీవితం దాని కోసం అంకితం ఇచ్చేసిన తర్వాత ఆ దేశం కోసము మరో దాని కోసము జస్ట్ మెషిన్ లాగా పని చేయాలి అంతే కాబట్టి వాళ్ళని క్రమశిక్షణగా ఉంచాలని చూస్తూ ఉంటాం.
(02:28) అలాగే వచ్చేసి ఇంకోటి ఏదో ఒక జాబ్ ఉంది ఆ బాస్ ఏం చేస్తాడుంటే క్రమశిక్షణతో మీరు పని చేయాలనే చెప్తాడు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకరి తర్వాత ఒకరు తొందరగా అందుకోవడం వలన ఆ కంపెనీకి లాభం ఎక్కువ వస్తది కాబట్టి మీరు క్రమశిక్షణ అంటారు. అయితే చెప్పే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి చూడాలి క్రమశిక్షణలో పని చేయడం వలన ఒక హోలిస్టిక్ బెనిఫిట్ వస్తుంది డెఫినెట్ గా వస్తుంది.
(02:50) కానీ ఇండివిడ్యువల్ కి ఇండివిడ్యువల్ లాస్ అవుతూ ఉంటుంది. నేను నా పెర్ఫార్మెన్స్ పెరగాలి అనింటే ఒక పని చెప్పామ అనుకోండి ఇప్పుడు ప్రదీప్ గారు చెప్పారు. ప్రదీప్ గారు బీటెక్ చదివి ఏదో జాబ్ చేస్తూ ఉన్నారు. సహజంగా జాబ్ టైం మొత్తం మనం చేయం ఒకఎ అవర్స్ మనం చేస్తున్నామ అంటే దాంట్లో చాలా ప్రిపరేషన్ ఉంటది ఎక్కడో లాస్ట్ వన్ అవర్ లో అది ఫినిష్ అయిపోతూ ఉంటది.
(03:13) రైట్ మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అనిఅంటే నేను ఏమంటానఅంటే ఈ గుమ్మం దాటమే సగం వెళ్ళిపోవడం అంటాను ఎందుకు అనింటే ముందే చాలా మెంటల్ ప్రిపరేషన్ ఉంటది. ఏమేం కావాలి బుక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత మనము ఫిజికల్ గా ట్రావెల్ చేశం. రైట్ అలాగే ఒక రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేయాంటే దానికి మెంటల్ ప్రిపరేషన్ చాలా అవసరం క్రమశిక్షణ కంటే కూడా మెంటల్ ప్రిపరేషన్ అవసరం మెంటల్ ప్రిపరేషన్ అంటే క్రమం తప్పే అవకాశం లేదు కదా అంటే క్రమశిక్షణ అంటే బయటకి ఆలోచనలు వెళ్ళిపోతుంది దాన్ని గుంజటం మనం చిన్నప్పుడు రుబ్బరోల్లో రుబ్బుతున్నప్పుడు పిండి బయటకి
(03:45) వెళ్ళిపోతుంది లోపల తోస్తూ ఉంటాం చూడండి నలగటానికి అది క్రమశిక్షణ నలిగించటం అనేది క్రమశిక్షణ కానీ ఇక్కడ మనకి బయటకి ఆలోచనలే వెళ్ళనప్పుడు దాని క్రమ శిక్షణతో పనిేముంది బయటకి ఆలోచన వెళ్ళిపోయేటప్పుడు క్రమశిక్షణ అవ్వరు ఈ భూమిమీద ఎవరు కూడా సినిమా క్రమశిక్షణతో చూడలేదు కదా మరి సినిమా గుర్తుంది కదా అవును మరి క్రమ శిక్షణతో చదవాలంటున్నారు ఎందుకు అంటే ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు దాని ఫలితం కోసం తప్ప చదువు కోసం చదవట్లేదు.
(04:13) మ్ ఏ స్టూడెంట్ కూడా స్కూల్ కి నిజంగా స్కూల్ ఇష్టపడి వెళ్ళటం లేదు. వాళ్ళు దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కోసం పని చేస్తున్నారు. అటువంటప్పుడు అతనికి ఇంట్రెస్ట్ లేకుండా బయటకి వెళ్ళిపోయేటప్పుడు క్రమశిక్షణ అవసరం అవుతుంది అలా కాకుండా అతనికి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా అంటే రిజల్ట్స్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసి రిజల్ట్స్ కోసం పని చేస్తున్నామో అప్పుడు క్రమశిక్షణ అవసరం అవుతుంది.
(04:36) రిజల్ట్స్ కండిషన్ అయింది క్రమశిక్షణ మరో కండిషన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా పెర్ఫార్మెన్స్ డిక్లైన్ అవుతుంది. అందరూ క్రమశిక్షణతో పని చేస్తూనే ఉంటారు. అందరికీ సక్సెస్ రావట్లేదు. సక్సెస్ వచ్చిన ఒకరిద్దరు నేను క్రమశిక్షణతో చేశాను కాబట్టి వచ్చింది అని చెప్తారు ఎందుకంటే మిగతా వాళ్ళు క్రమశిక్షణతో చేస్తే నాకు లాభం ఇప్పుడు నా దగ్గర ఒక ఎనిమిది మంది పని చేస్తూ ఉన్నారు స్క్వేర్ టాక్స్ లో ఈ ఎనిమిది మందికి నేను క్రమశిక్షణతో పని చేయబట్టి ఈ స్థితికి వచ్చాను మీరు కూడా చేయండి అంటే మీరు కూడా గొర్రెలగానో గాడిదల లాగానో గొడ్లలాగాను చేస్తే మీ ద్వారా నాకు ప్రాఫిట్స్ ఎక్కువ
(05:07) వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా సక్సెస్ అయిన వాళ్ళు క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఫ్రీగా పని చేస్తారో అప్పుడు మోర్ ప్రొడక్టివిటీ బయటక వస్తుంది. ఏ కండిషన్ లేనప్పుడు ప్రొడక్టివిటీ వస్తుంది. ఇంకోటి సంకల్ప బలం సంకల్ప బలం కూడా వీళ్ళకి రిజల్ట్స్ మీద ఎక్కువ ఆశ ఉండి గొడ్డులాగా చాకిరి చేస్తే ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది.
(05:29) కానీ రిజల్ట్స్ మీద ఆశ లేకుండానే ఆ పనిని ఆస్వాదించినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆడుతూ పాడుతూ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే మాటల్ని మనము విశ్వసిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన తర్వాత చిన్నప్పుడే నేను ఈ గోల్ పెట్టుకున్నాను అంటారు. ఎవరు పెట్టుకోలే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని గోల్ లేదు అండ్ మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళని గోల్ ఉండే అవకాశం లేదు.
(05:54) వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే పనిని బట్టి మన రిజల్ట్స్ వచ్చినయి తప్ప వాళ్ళ గోల్ ని బట్టి రిజల్ట్స్ రావు గోల్ని బట్టి పని కూడా చేయలే చేయలేము చేయడం వల్ల కొంత అంటే మాక్సిమం పొటెన్షియాలిటీ రీచ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి అది నా అండర్స్టాండింగ్ రైట్ ప్రదీప్ గారు సార్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రతి మన ప్రోగ్రాం 3న్నర నుంచినాలుగు నుంచి ఇక్కడ రన్ అవుతుందండి మీరు 3:30 టు 3:40 వరకు మీ తినాలసిస్ చెప్తానికి అని చెప్పి కాల్ చేయొచ్చు అన్నారు ఇది కూడా ఒక ప్లానింగే కదా ప్లానింగ్ రఫ్ గా ఒక లైన్ అది లైన్ అది ప్లానింగ్ అనేది మనం ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ లైన్ అది ఆ లైన్
(06:28) కచ్చితంగా పాటించాలని ఏమ లేదు. ఈలోపు కాలు వచ్చిన నేను తీసుకుంటున్నాను 3:30 కి స్టార్ట్ అవ్వాలి అనేది ఉన్నటువంటి లైన్ అది ఆ లైన్ లో 3:30 కి చేస్తున్నాం ఒకసారి ఈరోజు చాలా లేట్ గా కూడా చేసాం స్టూడియో ఖాళీ లేక కాబట్టి ఒక రఫ్ లైన్ ఉంటది తప్ప అది కచ్చితం కాదు నా ప్లాన్ అనేది కచ్చితంగా కాదు రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాము నైట్ డిన్నర్ చేస్తాము ఇది కూడా ప్లానే కదా ఇది ప్లాన్ కాదు ఒక లైన్ ప్లాన్ అంటే కచ్చితంగా ఆలోచించి ఇది చేసి ఇది చేస్తే ఇంకొక ప్రాబ్లం వస్తది అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జరుగుతది నేను అందుకని చెప్తుంటాను ఎక్స్పెక్ట్
(07:00) అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా ఉంటాయి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాము దెన్ అప్పుడు ఆ ప్లాన్ ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా దాంతో పాటు ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని చేసుకుంటున్నాము అలాగే 3:30 జస్ట్ రఫ్ లైన్ మాత్రమే తప్ప ఇది ఎగ్జాక్ట్ ప్లాన్ కాదు.
(07:20) రైట్ ఎస్ సార్ రైట్ ఇండివిడ్ువల్ గా అయిపోయింది సార్ నాది ఇండివిడ్ువల్ గా చేస్తున్నప్పుడు 100% ఇట్ ఇస్ యక్సెప్టబుల్ గ్రూప్ గా కలెక్టివ్ గా వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పెళ్లి చేయాలనో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనో ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే ఆ కామన్ డిసిప్లిన్ తో సహా కలిసి ట్రావెల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా పబ్లిక్ అంటే కొంతమందికి వీలైనంత అంటే అది అది అడ్జస్ట్మెంట్ అవుతుందండి ఆ వీలైనంత వరకు మనం కలిసి ట్రావెల్ చేస్తాము వీల్స్ కావట్లేనప్పుడు మనం ఏం చేస్తాము అది చేయలేనప్పుడు నేను చేయలేను అని చెప్తాము వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్
(07:51) చూసుకుంటారు. వాళ్ళు మనం వీలైనంత వరకు అనేది కలుపుకొని మీరు కలిసి ట్రావెల్ చేయడం పెట్టుకోవాలి. ఏదైనా వీలైనంత వరకే రైట్ ఇప్పుడు ఇది ఒక కలెక్టివ్ వర్క్ ఉంది. ఇప్పుడు ఈ లైవ్ రన్ చేయాలంటే ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురం కలిసి పని చేస్తున్నాము. దీనికి ఒకరు వీలైనంత వరకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పిసిఆర్ టీం ఇద్దరు ఉన్నారు.
(08:12) ఒకరు కాకపోతే ఇంకొకరు ఉంటారు ఒకరికి అర్జెంట్ పని పడితే ఇంకోళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఒక యాంకర్ ఒక నేను ఒక స్పీకర్ ఉన్నాను. ఒక్కొక్కసారి ఆ పిసిఆర్ టీం లేకపోయినా నేను రన్ చేస్తూ ఉంటాను. అంత కూడా రన్ చేయలేకపోయామ అనుకోండి అప్పుడు ఏం చేస్తాం రద్దు చేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయి యాంకర్ టైం కి రాలేకపోయింది ఏదో కారణం చేత లీవ్ ఉందనుకోండి పిసిఆర్ టీం్ లో ఉండేటువంటి హర్షిత ఆ రోల్ తీసుకుంటది.
(08:33) ఒకవేళ ఆ అమ్మాయి కూడా లేకపోయింది ఏం చేస్తాం ఒక్కడినే రన్ చేస్తాను అది కూడా చేయలేకపోతే క్యాన్సల్ చేస్తాను అంటే ఇక్కడ ఏంటి ఏది ఖచ్చితత్వం లేదు ఆల్టర్నేట్స్ పెట్టుకున్నాము కచ్చితత్వం ఆల్టర్నేట్ కూడా ఖచ్చితం కాదు వీలైనంత వరకు ట్రై చేస్తాం అది మెంటల్ స్టేటస్ రైట్ వీలైనంత వరకు అని రాసి పెట్టుకొని దానికి అనుగుణంగా మనం వెళ్తూ ఉంటాం థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ రైట్
No comments:
Post a Comment