Avoid These Foods!! | Dr. Vikrant Singh Thakur Exclusive Interview | Viral Doctor
Author Name:Sakshi Life
Youtube Channel Url:https://www.youtube.com/@life.sakshi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dM98zBjB0U4
Transcript:
(00:00) మోట ఏమంటా సార్ డాక్టర్ పనిఏంటి డాక్టర్ పని 10 మందికి పనికి రావాల నిస్వార్థంగా పని చేయాల అంతే కదా మమ్మీ 10 మందికి పనికి రావడం కోసమే డాక్టర్ చదివి చేసిన నేను ఈ పని ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నా కానీ ఈ [గొంతు సవరించుకోవడం] మధ్యలో కొంచెం సోషల్ మీడియాలో తెలిసింది అంతే ఇంకా అదర్వైస్ అదర్వైస్ నా పాత పేషెంట్స్ తెలుసు నేను ఏంటో సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ కర్మనేలో పాపులారిటీ ఉంది కానీ మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పుడు మరింత పాపులర్ మీ దగ్గరికి పేషెంట్స్ సంగ పెరిగినట్టుగా మాకు కనిపిస్తుంది.
(00:28) ఏంటి అసలు ఈ మధ్యకాలంలో ఆ ఆ రాపిడ్ పెరుగుదల ఏమన్నా మీరు గమనించారా అవును సార్ యాక్చువల్లీ ఇది ఇబ్బంది కూడా అయితుంది నాకు సో అంటే నేను స్పెసిఫిక్ గా ఏం చేయలేదు సార్ అయితే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ నాతో జరిగింది. ఆ తర్వాతనే ఇదంతా జరుగుతుంది. ఒక ఒక నాతో ఒక ఇష్యూ జరిగింది లైఫ్ లో ఆ ఇన్సిడెంట్ తర్వాత సడన్లీ ఐ డోంట్ నో నేను దీని కోసం స్పెసిఫిక్ గా ఏం చేయలేదు నా బోర్డింగ్ బోర్డ్స్ కూడా ఎక్కడ ఉండవు.
(00:57) నేను స్పెసిఫిక్ గా ఏం చేయలే కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అంత కదిలించే ఘటన మీకు ఈ విధంగా సోషల్ సర్వీస్ చేయడానికి ఒక ముందుకు తీసుకెళ్ళింది అంటారా మేబీ అంటే సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాత లైఫ్ లోనో మొత్తం చేంజ్ అయిపోయింది నాది సో ఇంతకుముందు లేని ఓపి కానియండి అండ్ ఆల్సో నేను కూడా అప్పుడు అంతా స్వార్థపడలా ఉండే కావచ్చు నిజం చెప్పాల అందరిలాగా ఉండేది నేను కూడా మరి అంత కాదు కానీ కొంచెం నాలో కూడా కొద్దిగా స్వార్థం ఉండేది కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏందంటే నేను మొత్తం లైఫ్ రివర్స్ అయిపోయింది.
(01:35) అంటే ఒక రియలైజేషన్ ఒక రియలైజేషన్ ఇప్పుడు జనరల్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ మనం చాలా ప్రచారం అంతా కూడా దోపిడి అని చెప్పి చూస్తుంటాం పేపర్లో కావచ్చు మీడియాలో కావచ్చు కొంత అంటే అలాంటి ఇబ్బందులు పొజిషన్స్ ఎదుర్కోవడం ఆందోళనలు కూడా చూస్తుంటాం. ఇలాంటి రోజులలో ఇట్లాంటి మోటోతోని ఒక సామాజిక వైద్యుడు సోషల్ మీడియాలో [గురకలు] వైరల్ కావడాన్ని ఒక డాక్టర్ గా మీరు ఎలా చూస్తారు జనరల్గా మీరే ఇప్పుడు ఆ హీరో మీరే సో ఎలా చూస్తారు సర్ నేను హీరో కాదు కానీ స నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్స్ దోపిడి అనేది తప్పు సర్ యాక్చువల్లీ వర్డ్
(02:07) ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో నా ఫ్రెండ్స్ పని చేస్తున్నారు సర్ ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఒక లక్ష రూపాయలు అక్కడ స్పెండ్ చేస్తే డాక్టర్ కి వచ్చేది 2000 5000 సో ఆ సెటప్ అంతా కార్పొరేట్ సిస్టం కి డబ్బు వెళ్తది కానీ డాక్టర్ సంపాదించేది పెద్దగా ఏం లేదు టు బి వెరీ ఫ్రాంక్ నా ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా మందికి తెలిీదు.
(02:27) అందర ఏమనుకుంటారు డాక్టర్ లోచుకుంటున్నారు అనుకుంటారు కానీ అది కొన్ని చోట్లు అవ్వచ్చు అది నేను కాదనను కానీ మాక్సిమం ఏ డాక్టర్ అయినా సరే మంచి చేయాలనుకుంటాడు కదా సార్ అంటే అది మంచి చేయొద్దు కేవలం స్వార్థం కోసం డబ్బు సంపాదించడం కోసమే ఈ వృత్తి ఎంచుకుంటే ఆయన డాక్టరే కాదు. మీరు అట్లా చెప్తున్నారు కానీ చాలా హాస్పిటల్స్ లో కూడా ఫస్ట్ పేషెంట్స్ తోని డాక్టర్ సరిగ్గా మాట్లాడరు ప్రాపర్ గా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళకి ఏంటో క్లారిటీ ఇవ్వరు దీంతోని అసలు ఏం రోగం ఉంది ఏంటి డయాగ్నోసిస్ అయింది అనేది కూడా వాళ్ళకు తెలియని ఆందోళన నిలకొంటుంది. ఇలాంటి సిచువేషన్స్
(02:59) చూస్తున్న క్రమంలో మీరు డైరెక్ట్ గా నేరుగా పేషెంట్స్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు ఎట్లా చూడొచ్చు ఇది అయితే సార్ నాకు కూడా చెప్తున్నారు సార్ అది ఇన్సిడెంట్ అయిన తర్వాత నాలో మార్పు అనేది బాగా వచ్చింది. అది సెకండ్ లైఫ్ అనాలి నాకు ఇట్ ఇస్ సెకండ్ లైఫ్ ఫర్ మీ సో డాక్టర్స్ కూడా అనుకుంటారు సర్ కానీ ఏందంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇది చేసినప్పుడు అందరూ నన్ను అవమానించినరు ఒక జోకర్ లాగా అట్లా చూశారు ఈ స్టార్టింగ్ నేను ఇట్లా ఈ సేవ స్టైల్ లో చేసినప్పుడు సెకండ్ ఏమైంది వాళ్ళు కొంచెం అనుమానించిరు. సో ఫస్ట్ అవమానిస్తారు
(03:36) సెకండ్ అనుమానిస్తారు ఆఖరికి దారి లేక అనుసరిస్తారు. అంతే కదా సార్ సో ఎవరైనా సరే మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని అవమానాలు ఇబ్బందులు అయితాయి సార్ సో ఏ డాక్టర్ కైనా ఏ వృత్తిలో ఉన్నా ఇది ఉంటది. సో ఇప్పుడు నేను ఎంచుకున్న దారి ఇది. ఇది కరెక్ట్ అని నా మనసుకు అనిపిస్తుంది. సో ఇంకోటి ఇది నేను ఎవరికో నేనేంటో ప్రూవ్ చేయడానికి చేయట్లేదు.
(03:58) ఇది నాకు నేను నన్ను ఈ లైఫ్ ఇచ్చిన దేవుడికి మధ్యన కనెక్షన్ అంతే జనరల్గా ఇప్పుడు డాక్టర్స్ పరీక్షలకు పంపిస్తారు డయాగ్నోసిస్ కోసము టెస్ట్లు చేస్తారు కానీ మీరు మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఒక పాట వినిపిస్తున్నారు ఒక కథ చెప్తున్నారు ఊరడిస్తున్నారు కొంత కొత్తగా ఉంది ఇదంతా స్టైల్ ఎట్లా ఏంటి దీనికి అంటే దీని ఈ పద్ధతిలో మీరు నడుచుకోవడానికి ఏమైనా ప్లాన్ ఉందా లేకుంటే మీకు అనుకోకుండా ఆ విధంగా పేషెంట్స్ తోని ఇంటరాక్ట్ అయితే వాళ్ళు ఆ ఒక ఆత్మ విశ్వాసం పెంపొందించవచ్చు అట్టా ఏంది అసలు సర్ నేను బేసికలీ ఏం ప్లాన్ చేయట్లేదు.
(04:33) నేను బండెక్కి కార్లో వస్తా కార్లు ఎక్కి హాస్పిటల్ కి వస్తుంటా నా మనసులో ఒక మాట చెప్పాలి అని అనిపిస్తది. అంతే దాని కోసం ఒక ప్లానింగ్ ఒక స్పెసిఫిక్ ఏం లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ అని చెప్పిన సపోజ ఇంతకుముందు నా పేషెంట్స్ తో మాట్లాడేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీరు ఇల్లు ఇల్లులు బాకీళ్లు పుస్తీలు అమ్మాల్సిన అవసరం పడదని చెప్పిన దీనికి నీకు ఏం ప్లానింగ్ లేదు లోపల వచ్చేటప్పుడు అనిపిస్తది అది చెప్పేస్తా అంతే సర్ దానికి స్పెసిఫిక్ గా రీజన్ ఏమ లేదు నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తే వాళ్ళు బాగుపడితే అంతే బెటర్ కదా
(05:05) సార్ ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే రోగం వచ్చిన తర్వాత దానికి మందు వేసుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడితే మంచిదే కదా ఇప్పుడు సపోజ నేను చెప్తాను ఈ ప్యాకెట్ నూనెలు ఉన్నాయి రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి అవి నాకు నచ్చదు ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్ లో చాలా మందికి దాని వల్ల ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్తాను నేను నిజం అని చెప్పట్లేదు నేను తప్పు కూడా కావచ్చు కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను.
(05:31) సో నేను చెప్పింది చేయడం వల్ల పేషెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు. అది నేను చూపించాలనుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏదో కరెక్ట్ అని అనట్లేదు నేను తప్పు కూడా కావచ్చు కానీ నాకు తెలిసింది నేను నిజం అనుకునేది నాకు మనిషికి అనిపించేది నేను చెప్తున్నాను దాన్ని బట్టి పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి అది నేను 10 మందికి చెప్తున్నాను అంతే సార్ సర్ ఇప్పుడు జనరల్ గా మెడిసిన్ ఎక్కువ రాస్తారు ప్రిస్క్రిప్షన్ చాలా పెద్దగా ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ దగ్గర చాలా తక్కువ గోళీలు తక్కువ టాబ్లెట్స్ తోని అదేవిధంగా మీరు డైట్ ఫాలో కావడంలో
(05:59) ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఏంటి అసలు ఆ డైట్ కంట్రోల్ వల్ల పేషెంట్స్ లో ఏమన్నా మంచి మార్పులు తీసుకురావచ్చు అంటారా? సర్ యాక్చువల్లీ మనం అవసరం కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. మన బాడీకి అన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. ఒకప్పుడు పొలంలో పని చేసేది అన్ని పొలం దున్నేది అన్ని పనులు చేసేది బరువు పనులు చేసేది బాగా నడిచేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బండి ఉంది.
(06:24) ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంది అందరూ కూర్చొని చేసే పనులే చేస్తున్నారు. వ్యవసాయం చేసిన అది కూడా వ్యవసాయం కూడా పెద్ద పని కాదు ఈ రోజుల్లో అన్ని మెషీన్లు వచ్చినాయి. అంతే సో పని ఏం లేదు అలాంటప్పుడు అన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. ఒకటి సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తినమంటా నేను ఒకటి అది ఎక్కువ తింటున్నా తగ్గిస్తా రెండోది ప్రోటీన్ అసలు ఇండియన్స్ అందరూ ప్రోటీన్ డెఫిషియంట్ ప్రోటీన్స్ ఎవరు తినరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మసాలాలు అవే తింటున్నారు కానీ ప్రోటీన్ లేదు.
(06:52) సో నేనుేం చెప్తా ప్రతి మీల్లో కొంచెం ప్రోటీన్ ఉండాలా ప్రోటీన్ ఇస్ ఏ బాడీ ఈ బాడీ బిల్డ్ అప్ కావాల స్టేబుల్ గా ఉండాల స్ట్రాంగ్ ఉండాల అంటే ప్రోటీన్ కావాలి. అండ్ ఫ్యాట్స్ మంచి ఫ్యాట్ తీసుకోవాలి మనం నెయ్యికి భయపడతాం చాలామంది నెయ్యి చెడు కాదు మన పూర్వజులు అదే తిన్నారు. ఈ ఈ మధ్యలో కొత్త కొత్త నూనెలు వచ్చినాయి కానీ నెయ్యి మంచిది సరే నెయ్యి కొందరికి పడకపోతే గానుగ పట్టించిన నూనెలు వాడమంటా అట్లా సో ఇది నా మోటో అంతే ఇక వేరే ఏం లేదు అట్లా చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడం నేను చూసాను.
(07:24) సో నాకు తెలిసింది 10 మందికి తెలియాలని చెప్తున్నా సర్ అంతే ఇంకేమ సర్ ఇప్పుడు మీ దగ్గరికి ఇంత కాలం నుంచి మీరు దాదాపు మీలో ఒక మార్పు వచ్చిన తర్వాత ఈ సోషల్ వైద్యుడిగా మీరు కొంత పాపులారిటీ సంపాదించారు కదా ఇప్పుడు మీ దగ్గరికి మీరు చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏమనా సక్సెస్ స్టోరీలు వచ్చాయా మీ దగ్గరికి వచ్చిన తర్వాత క్యూర్ అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నామ అని చెప్పేసి అట్లాంటి ఫ్యామిలీస్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ఈ అమ్మ వచ్చింది ఇంతమంది వచ్చింది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉంది మమ్మీ పక్షవాతం వచ్చిన రోజులు అయింది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు
(07:55) ఆ సో ఎనిమిది సంవత్సరాల నుంచి నా భార్య నా పేరు కనపర్తి వెంకట స్వామి గోదావరి కాని రిటైర్డ్ ఎంప్లాయి నా భార్య సత్యమ్మ ఆమెకు 10 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది నడవలేకపోతుండే ఈ డాక్టర్ టైం కేర్ విక్రం సార్ దగ్గరికి తీసుకొచ్చినం సెల్లులో చూసి మావాడు కూడా చెప్తే దాని తర్వాత ఒక నెల వాడినం మందులు ఇప్పుడు కొద్దిగా నొప్పులు పోయినాయి దాని తర్వాత కొద్దిగా స్టెప్ వేస్తాంది అది నాకు కూడా ఈ చెయ్యి లేవకపోతుంది.
(08:27) ఈ చెయ్యి జలుపుడును నొప్పులు పెయిన్ అయి కొద్దిగా అప్పుడప్పుడు నొప్పేస్తాంది దాని కొరకు ఏమేమ తీసుకొని వచ్చిన సార్ అంటే ఇప్పుడు రేషియో ఎట్లా ఉంది మీకు పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో క్యూర్ అవుతున్న వాళ్ళు సర్ అది నేను బేసికల్లీ నా దగ్గర వచ్చినందుకు పేషెంట్స్ క్యూర్ అవుతున్నారు నేను అనను. ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు.
(08:48) నాకు తెలిసిన విషయాన్ని పేషెంట్స్ చెప్తున్నాను. దేవుడి దయ ఉంది కాబట్టి చాలా మంది మంచి అవుతున్నారు అంతే కానీ రేషియో లాగా చెప్పడానికి నేను చెప్పలేను సార్ ఎందుకంటే ఫస్ట్ నేను చేస్తున్నా అనే మాట నేను నమ్మను మనిషి ఏం చేయడు సార్ ఆ దేవుడే చేస్తే ఏదనా ఆ దేవుడి చేతుల్లోనే నడుస్తుంది నా చేతిలో ఏమ లేదు లేంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత పేషెంట్ మంచి ఎట్లా అయతారు సార్ పక్షవాతం వచ్చినోళ్ళు అంతే సో ఇలా 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు మంచి అయది ఉంది.
(09:16) కానీ నేను చేస్తే అయిందని నేను ఒప్పుకోను. దేవుడి దయ వల్ల ఇంకో పేషెంట్ కూడా నేను వాళ్ళు చెప్పినట్టు పాటిస్తున్నారు అండ్ నేను మందులు తగ్గిస్తున్నా కొన్ని అనవసరం మందులు ఉంటాయి సార్ సో సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళు ఇంప్రూవ్ కాకపోవచ్చు. సో ఆ మందులు తగ్గియడం ఫస్ట్ ప్రాపర్ గా డైట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా డైట్ గా చెప్తాను అంతే సర్ ఒక యాంటీబయోటిక్స్ బాగా తగ్గిస్తారు సర్ సర్ యాంటీబయాటిక్ అసలు ఇన్ఫెక్షన్ లేకపోతే యాంటీబయోటిక్ ఇయొద్దు.
(09:40) అండ్ వైరల్ ఇన్ఫెక్షన్లు అసలుగా ఇయ్యొద్దు. అన్లెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే యంటీబయోటిక్స్ వేయాల సో బట్టే జ్వరం వచ్చిందని యంటీబయోటిక్ వేసుకోవడం కూడా తప్పు దాని వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. చిన్న చిన్న యాంటీబయాటిక్స్ ఇంతకుముందు పని చేసేది ఇప్పుడు పెద్ద యాంటీబయోటిక్ వెళ్తే తప్ప లేదు ఎందుకంటే చిన్న చిన్న ఊర్లలో కూడా పెద్ద పెద్ద యాంటీబయోటిక్స్ పెడుతున్నారు అది డేంజర్ సో మనం అంటే మనం కావాలని ఎవరు చేయకపోవచ్చు కొందరి పరిస్థితులు కావచ్చు ఆ సిచువేషన్ కావచ్చు కానీ తెలిసి తెలియక కొందరు ఈ వైద్యం వల్ల కూడా సిక్ అవుతున్నారు. సర్ ఒకటి వైద్యో నారాయణోహారి
(10:12) అంటారు సో ఇప్పుడు మీరు ఒక సోషల్ డాక్టర్ గా ఇప్పుడు ఇట్లా వైద్యం ఎంతో మందికి అవసరము ఇవాళ వైద్యం చాలా ఖరీదు అయిపోయింది. ఈ క్రమంలో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సర్ ఫస్ట్ మనం పేషెంట్ ఎందుకు కావాలి సార్ రోగం ఎందుకు రావాలి మనకు ఇప్పుడు నా ఛానల్ ఉంది సార్ Instagram ద్వారా Facebook ద్వారా YouTube ద్వారా నేను చెప్తూనే ఉన్నా చెప్పేది చెప్తూనే ఉన్నా ఏం తినాలి ఏం తినొద్దు ఏం అది చేస్తే అసలు రోగం రాదు.
(10:41) రోగం తెచ్చుకొని దానికి మందులు వాడడం కంటే ఫస్ట్ రోగం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చేసుకుంటే సరిపోదు కదా సర్ ఇప్పుడే మీకు చెప్పాను కార్బోహైడ్రేట్ తగ్గించండి ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకోండి మంచి ఫ్యాట్ తీసుకోండి నెయ్యికి భయపడకండి అని చెప్తున్నాను ఈ సింపుల్ ఈ సింపుల్ పని చేసిన 70 80% రోగాలు పోతాయి సార్ అండ్ అవసరం కంటే ఎక్కువ తింటున్నాం.
(11:00) మనం రోజుకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు తినటం అంత అవసరం లేదు షుగర్ పేషెంట్స్ కి చెప్పట్లేదు నేను కానీ రెగ్యులర్ పేషెంట్స్ కి నార్మల్ వాళ్ళకి రెండు పూటలు సరిపోతది. అంత పని కూడా చేయట్లేదు. ఇంకా పెద్ద డేంజర్ ఏంటంటే సార్ మనం మన ఫ్యూచర్ ని కూడా అలాగే సిక్ చేస్తున్నాం. మన పిల్లలకి ఏం పెడుతున్నాం సార్ మనం పొద్దున్న లేస్తే ఆ నూడిల్స్ పేరు చెప్పకూడదు కానీ అవునా సార్ కూల్ డ్రింక్స్ థం్స్ అప్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఆరోగ్యానికి డేంజరే కదా సార్ దాంతో పాటు స్కూల్స్ లలో కూడా ఎవరైనా స్కూల్ ఓనర్స్ ఉంటే ఇది చూస్తే ఇన్ని స్నాక్స్ అవసరం లేదు సార్ మీరు ఏజ్ ఎంత
(11:35) సార్ మీది నాది 47 అండి 47 స్కూలింగ్ లో మీరు ఎన్ని పూటలు తిన్నారు సార్ ఒక లంచ్ బెల్ ఉండేది ఒకటి నేను త్రీ టైమ్స్ తినేటర్ పొద్దున మధ్యాహ్న సాయంత్రం కానీ స్కూల్ లో ఈ స్నాక్స్ ఉండేదా అసలు మనకు స్నాక్స్ లేకుండే ఇప్పుడు లంచ్ కి ముందు ఒక స్నాక్ లంచ్ కి తర్వాత ఒక స్నాక్ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వంట చేత కాక తల్లిదండ్రులు తప్ప అది ఏం చేస్తారు బిస్కెట్లు ఆ నూడిల్స్ వండి ఇచ్చేసి ఆ బయట టిఫిన్లు పెట్టేసేసి పిల్లలు మన ఫ్యూచర్ ఫ్యూచర్ ని మనం పాడు చేసుకుంటున్నాం సార్ సో అవసరం కంటే ఎక్కువ తింటున్నాం అవసరం లేనిది తింటున్నాం ప్రతి
(12:08) డేంజర్ సార్ ఒకటి చివరగా అంటే మీరు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన తర్వాత ఇంకా మీకు వచ్చే క్రౌడ్ కూడా ఎక్కువ పెరిగింది అంటారు కదా దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు లాస్ట్ గా [గురకలు] సర్ యాక్చువల్లీ ఇది బాగా ఇబ్బంది అవుతుంది నాకు ఇది రియల్ క్వశ్చన్ సో మీ ద్వారా ఈ టీవీ ద్వారా నేను చెప్పుకోవాలనుకునేది ఏందంటే మీకు ఒక హాస్పిటల్ నెంబర్ ఉంది ఇప్పటికైతే బికాజ్ ఇది ఇది ప్లాన్ చేయడానికి టైం పడతది హాస్పిటల్ నెంబర్ ఉంది దానికి ఫోన్ చేయండి వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రండి అంతే నేను ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ చేయొచ్చు సార్ నాకు రకరకాలుగా
(12:42) ఐడియాస్ ఇచ్చారు జనాలు ఓపి ఫీస్ పెంచేయమని లేదంటే ఓన్లీ ఆన్లైన్ లో తీసుకోమని ఓపి ఫీస్ పెంచేసి నేను చేసేది డబ్బుల కోసం కాదు ఈ ఓపి ఫీస్ పెంచేసి నేను అపాయింట్మెంట్ ఇస్తే నేను కేవలం డబ్బు కోసం చేసినట్టయితే కదా సార్ సో అది నా మోటోనే కాదు అవసరం లేదు ఎందుకంటే నాకు తెలిసింది. డబ్బు వచ్చినా మనకు ఏం ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో డబ్బు ఏం చేయలేదు ఆఖరికి ఎప్పుడైతే ఎండ్ టైం వస్తాదో ఆ డబ్బుని మనం ఏం చేయలేం.
(13:11) సో అది నాకు తెలిసింది పర్సనల్ గా తెలిసింది కాబట్టి డబ్బు అవుట్ ఆఫ్ క్వశన్ సెకండ్లీ ఆన్లైన్ అంటారా నాకు అందరూ వచ్చేది ఊర్లో నుంచి వస్తారు. ఇప్పుడు ఈ అమ్మకి లేదంటే ఆ అమ్మకి నేను ఆన్లైన్ లో బుకింగ్ చేస్తేనే చూస్తా అంటే వాళ్ళకు నా అపాయింట్మెంట్ దొరకదు. అట్లా సో ఇది సెట్ కావడానికి కొంచెం టైం పడతది. సో ఇప్పటికైతే హాస్పిటల్ నెంబర్ ఉంది.
(13:30) దానికి ఫోన్ చేసి వాళ్ళు వస్తే సరిపోతుంది రైట్ సార్ విష్ యు ఆల్ ద సక్సెస్ సార్
No comments:
Post a Comment