Tuesday, March 31, 2026

నా జీవితంలో జరిగినవే చెప్తున్నా.. ఈ తప్పులు మీరు చేయకండి🌹ఆస్ట్రేలియా నుంచి ఆత్మజ్ఞానం వరకు🌹Kanthrisa

నా జీవితంలో జరిగినవే చెప్తున్నా.. ఈ తప్పులు మీరు చేయకండి🌹ఆస్ట్రేలియా నుంచి ఆత్మజ్ఞానం వరకు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bGQXWNhhzzo



Transcript:
(00:01) సో ఆస్ట్రేలియా నుంచి ముందిరామి రెడ్డి గారు నిన్న రాత్రి వచ్చారు కొన్నిసార్లు కలుసుకున్నాం ఒకసారి ఎప్పుడో మాట్లాడాం సో రెడ్డి గారిని కలిస్తే ఎలా ఉంటుందంటే నన్ను కలుసుకున్నట్టు ఉంటది. ఏ విషయాలు పెద్ద చర్చలోకి ఉండవు కానీ హాయిగా ఉండు. తర్వాత మీరేదో చాలా మంది చదివిన పుస్తకం. నిన్ను నువ్వు కలుసుకో నిన్ను తెలుసుకో నిన్ను కలుసుకో అనే పుస్తకం రాసింది ఈయనే.
(00:26) సరే దానికి ఆధారమైనటువంటి కాంటెక్స్ట్ నా మాటల ద్వారా వచ్చిఉండొచ్చు బట్ ఏదేమన్నా ఒక వ్యక్తి వినడము విన్నదాన్ని అర్థం చేసుకోవడము దాన్ని ఆకలింపు చేసుకోవడం దాన్ని జీవితంలోకి దింపుకోవడం దాని తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి ప్రకటించాలనుకోవడం చాలా అరుదైన విషయం ఈ భూమి మీద చాలా కొద్దిమంది మాత్రమే రాస్తారు అందరూ మాట్లాడుతారు కొందరే రాస్తారు అంటే రెడ్డి గారు ఇంకా చాలా పుస్తకాలు రాస్తున్నారు ఆయన సో ఈరోజు ఊరికే కొన్ని ప్రశ్నలు అడుగుతా చూద్దాం ఆయన ఏం చెప్తారో ఇప్పుడు నా మాటల ద్వారా మీకు ఏం అర్థం అయింది రెడ్డి గారు వాట్ ఇఫ్ ఇట్ ఎందుకంటే మీరు ఎవరో తెలియదు
(01:04) నేను ఎవరో తెలియదు YouTube అన్నది లేకపోతే అసలు ఇది ఏది లేదు. [నవ్వు] వాట్ ఇస్ దిస్ ఆ హాయిగా ఎలా ఉండాలి ప్రశాంతతగా ఎలా ఉండాలి అనేది మాత్రం నూటికి నూరు సార్లు తెలుస్తుంది మ్ ఆ అందులో అనుమానం ఏమి లేదు మ్ ఆ మీరు పదే పదే వింటూ ఉన్నారనుకోండి ఆ మాట మాటల్ని ఆచరించకుండాగన ఉన్నారు అనుకోండి మీరు ఫిలాసఫర్ అయ్యే అవకాశం ఉంది అలవాట అయ్యే ప్రమాదం కూడా ఉంది ఆ ఈగో వచ్చే అవకాశం కూడా ఉంది.
(01:48) కాబట్టి మీకు ఆ మీ పరిసరాలు ఆ మీ కుటుంబ పరిస్థితి మీ యొక్క మనస్థితి దాన్ని బట్టి ఆచరించేది ఒకటి మీరే ఎన్నుకోవాల ఒకరు చెప్పేదానికి లేదు మ్ ఆ ఎన్నుకొని మీరు ఏదో ఒకటి 100లో ఒకటని ఆచరిస్తే మీరు ఈ ప్రమాదం నుండి బయటపడే అవకాశం మ్ ఆ మీరు నేను రోజు వింటున్నాను నేను ఒకరోజు కూడా వినకపోతే నేను నిద్రపట్టదు అనే ధోరణ నుంచి మీరు బయటపడాల మీరు ఎప్పుడు మీరు గాని ఇలా గాని చేస్తూ ఉంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నారని ఆ అందమైన ప్రమాదంలో ఉన్నారు అనేసి మీరు
(02:33) తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇది ఈ విషయం ఎవరు మీకు చెప్పరు కాబట్టి మీకు మీకే కూడా తెలుసుకోవాలా నేను వినవద్దు అని నేను చెప్పడం లేదు లేకపోతే ఏదో ఒకటి ఆచరించ ప్రపంచ ధోరణ ఏమిటంటే నాది వింటూనే ఉండండి నాది చూస్తూనే ఉండండి నాది లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తున్నారు నేను అందుకే అవేవి చెప్పను ఆ కొంత విని నీ జీవితంలో నువ్వు పడు పడు ఇక్కడ మనం ఫేమస్ అవ్వడానికి లేము విషయం తెలుసుకోవడానికి దాన్ని ఆచరించడానికి దాన్ని మనం జీవన విధానంగా మార్చుకోవడానికి అవును అవును బాగుంది ఆ ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను చాలా బాగుంది ఇప్పుడు మీరు రాస్తున్న
(03:16) మిగతా పుస్తకాల గురించి ఊరికి ఒక నిమిషం చెప్పండి. ఆ ఎందుకు రాస్తున్నారు అది గురి నేను ఒక సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు జ్ఞాన ప్రసూణాలు అనే పుస్తకం ఆ పుస్తకం చదివినప్పుడు ఆ నా మనసులో మెదిలిన ప్రకంపణలు ఏమనా ఉన్నాయ అంటే అంటే వీసా గారి మాటలు వినడం వల్ల కానీ నా యొక్క మనస్థితి గానీ నా పరిసర సరాలు గాన నేను అనుభవించిన పరిస్థితులను బట్టి నాలోకి వచ్చిన కొన్ని మాటలు అక్కడికక్కడ పెన్తో రాస్తూ వచ్చేవాడిని మ్ అది
(04:04) చివరికి నేను తెలుసుకున్నది ఏమంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది చాలా రిఫైన్డ్ స్టేట్మెంట్స్ ఆ రిఫైన్డ్ స్టేట్మెంట్స్ అర్థం కావాలంటే చాలా ఉన్నతమైన మనస్థితి కావాల్సి వస్తుంది కరెక్ట్ అలాంటప్పుడు ఈ రీసా గారి మాటలు చాలా సాధారణమైన మనిషి అర్థమయ్యేటట్లు ఉంటున్నాను. ఆ మాటల్ని ఈ మాటల్ని నేను విన్నాను కాబట్టి అది అర్థమయింది కాబట్టి నాలో కొత్తది ఈ కాంబినేషన్ లో వచ్చి పుట్టినది అన్నమాట అంటే ఇప్పుడు రోజా పువ్వు ఉంటుంది కదా అన్ని కలయకలో రోజా పువ్వు ఉంది కానీ రోజా పువ్వు అంటూ ఏమ ఉండదండి
(04:48) అవును ఆ వీళ్ళందరి యొక్క కలయకలో నా మనసులో వచ్చిన దాన్ని నేను రాస్తూ వచ్చాను ఆ రాస్తూ వచ్చినటివి చివరికి అది ఇది రెండు మూడు నెలలు అయిపోయింది ఆ పుస్తకం చదివేసాను పక్కన పెట్టాను అన్నమాట చివరికి నాకు వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు రెండు మూడు రోజులు ఉంది అన్నమాట ఏది ఆ ఇంకొక మార్కింగ్ చేయడానికి బేసికల్ గా నేను స్ట్రక్చర్ ఇంజనీరింగ్ అంటే ఇది పక్కన పెడదాము నాకు అవసరం లేదు ఆ ఆ మూడు రోజులు ఆ ఒరేయ్ ఇది మనం చది చదివినాము కదా ఒక టైప్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి మొదలు పెట్టాను అన్నమాట
(05:32) అది కనీసం నాలుగు రోజులు ఐదు రోజుల్లో మొత్తం అది టైప్ చేయడం అయింది జరిగింది అది 900 స్టేట్మెంట్స్ వచ్చాయి చాలా నాకే వండర్ గా అనిపించింది ఆ స్టేట్మెంట్స్ విన్న తర్వాత అరే ఇది ఆ పుస్తకం లాగా వస్తుంది అప్పుడు అనిపించి పూర్తఅయిన తర్వాత వీసా గారికి పంపడం జరిగింది దాని పేరు నాకు వచ్చిన నా మనసులోకి వచ్చిందంటే మొదటి పుస్తకం నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కలుసుకో అని రాసాము ఇక్కడ ఏమంటే నిన్ను నువ్వు కలుసుకో నువ్వు నువ్వు నిన్ను నీవు మరిచిపో అనేసి నేను ఆ పుస్తకం పేరు పెట్టడం అనేది జరిగింది తర్వాత ఆ చెప్పండి ఆ చెప్పండి కంటిన్యూ చెయ్
(06:15) ఆ నిన్ను నువ్వు మర్చిపో అనేసి ఆ పుస్తకం పెట్టుకున్నాము నాకు రాత్రి వచ్చిన నా మనసులోకి ఏమ వచ్చిందంటే టైసన్ లీసా గారిని చూసిన తర్వాత ఇది ఒక 120 20 పేజీలో ఎంతో వచ్చింది దీనికి ఒక 10 స్టేట్మెంట్ కి ఒక అందరికీ అత్తుకునే ఒక స్టేట్మెంట్ ని ఒక బొమ్మల రూపంలో ఒక పేజీని రాస్తే ఎలా ఉంటుందని శరీసా గారితో ఆ నాకు కూడా ఇది ఐడియా వచ్చింది ఇంతవరకు ఎవరు ముద్రించినట్టుగా కొత్త బుక్ ముద్రిద్దాం ఆ రాయేద్దాం అనేసి అనిపిస్తే అప్పుడు ఒక 200 పేజీల్లో అయితే ఒక మంచిగా ఉంటుంది అనేసి ఒక ఆ అభిప్రాయం అనేది కుదిరింది అలాగే ఆ సో సో అది ఒక ఒక పుస్తకం అయింది ఇంకొకటి
(07:00) అది ఉంది అని అది ఎప్పుడు అంటే అష్టావక్రగీత ఆసా గారు అష్టావక్రగీత జరుగుతున్నప్పుడు ఆ నేను ఒక పుస్తకంలో రాసుకుంటూ వచ్చేవాడిని మ్మ్ రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆ పెన్నా పేపర్ పెత్తుకొని రాసుకుంటూ వచ్చేవాడు ఆ తర్వాత అదే రాదన్నీ ఒక టైప్ చేయడం నేను ఒక ఆ చాలా ఫాస్ట్ టైపర్ అన్నమాట అయితే నేను ఒక మాట చెప్తా నిన్న ఇన్న ఏమ అడిగానంటే ఒక పక్క ఉద్యోగ ధర్మము ఒక పక్క కుటుంబ ధర్మాలు ఉంది మరి ఎప్పుడు టైం ఎందుకు అంటే అసలు టైం ఎవడు చూసుకుంటున్నాడు టైపు కొడుతూ కొడుతూ కొడుతూ ఉంటే టైమే తెలియదు ఒక్కొక్కసారి
(07:45) సిస్టమే హ్యాంగ్ అయిపోతుంది [నవ్వు] అన్నట్టుగా చెప్పారు అవును అవును అవును అవును అసలు ఆ ఆ పాస్ట్ కి ఆ కంప్యూటర్ ఆ అల్లాడిపోతూ ఉంటే అల్లాడిపోయి స్టక్ అయిపోయేసి ఆ నేను మళ్ల నేను నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. [నవ్వు] ఆ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అంటే నేను 10వ తరగతిలో మేము చదువుకున్న రోజుల్లో టైపు కొట్టేవా డిస్టింషన్ లో పాస్ అవును అవును నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు టైపిస్ట్ నేర్చుకున్నాను అంటే పాలిటెక్నిక్ చేర్ ముందు ఆ ఆ రోజుల్లో అదేవిధంగా మా నన్ను టైప్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మా పాలిటెక్నిక్ లెక్చరర్
(08:30) ఒకాయన చూసి అరేయ్ నువ్వు టైప్ ఎగ్జామ్ రాస్తున్నా టైప్ కొట్టేది ఉంది ఇంటికి రా అనేసి అన్నాడు ఆ రోజుటి నుంచి ఆయన మెటీరియల్ అన్ని టైప్ చేస్తూ చేస్తూ చేస్తూ ఆ ఈ భుజాలన్నీ ఒక ఎక్సర్సైజ్ అయింది బాగా అయింది. అదేవిధంగా ఒకరోజు ఆ కంప్యూటర్ కీబోర్డ్ లో చెయి చేస్తూ ఉంటే ఆ అదే స్వర్గం లాగా అనిపించింది ఓహో స్వర్గంలో ఉన్నావు అని ఆ టైపింగ్ చేస్తున్నప్పుడు అంటే ఆ యొక్క నొప్పి ఆ తెలిసినప్పుడు అదేవిధంగా ఆ ఈ కీబోర్డు మీద చెయి పెట్టినప్పుడు ఒక స్వర్గం లాగా అనిపించింది అంటే ఇక్కడ మీకు చెప్పడం నేను ఏమనుకుంటున్నాను అంటే మీరు
(09:15) ఎంత కష్టపడుతున్నారో అదే ఇదే దానికి రివర్స్ గా ఏదైనా జరిగితే స్వర్గంగా అనిపిస్తుంది అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇప్పుడు నేను కీబోర్డు కొడితే నాకేం స్వర్గంగా అనిపించడం ఏమ లేదు. సో అది మీకు ఒక విషయము ఆ సో అది ఉంది అనే పుస్తకం అనేది 300 పేజీల వరకు వచ్చింది అష్టవకర్ర గీత ప్లస్ నా మనసులోకి ఏది వచ్చిందో అది రాయడం మిగతా ఆ మిగతా వీడియోస్ లో నుంచి కూడా ఆ దాన్ని నిక్షిప్తం అనేది చేయడం జరిగింది. ఆ అదే ఒక పుస్తకం జరిగింది.
(09:55) ఇంకొక పుస్తకం ఎవరంటే సరదాగా చదవండి ఊరికే చదవండి దాన్ని మీరు ఒపీనియన్స్ జడ్జిమెంట్స్ అర్థం కాకపోతే మూవ్ ఆన్ అవ్వండి అర్థం కాలేదని ఆ తల పుస్తకాల టైటిల్ అది యక్చువల్గా అన్ని పుస్తకాలకి అదే టైటిల్ ఉండాలి. [నవ్వు] అవును అవును యక్చువల్గా యాక్చువల్ గా అది ఆ ఊరికే చదవండి అని నేను సరదాగా టైటిల్ పెట్టాను తర్వాత రీసా గారి యొక్క మాటల తర్వాత అది టైటిల్ మారిన నాకు సంబంధం లేదు.
(10:28) ఆ ఇప్పుడు పుస్తకం రాశారు ఒకరు చదవాల చదవద్దు అట్ల ఏమి లేదు అట్లానే ఏమి లేదు ఎప్పుడు అందుకే నేను దాని మీద కొంత వర్క్ చేస్తున్నా లేదు మంచిగా చేయాలి మనం బ్లాస్ట్ కొట్టాలి అసలు అట్లా అన్నా మళ్ళ అదే అర్థం చేసుకున్నది ఒకటి మళ్ళ మనం ఆ ఆ అంటే జనాలు చాలా స్ట్రేంజ్ పీపుల్ రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. భగవద్గీత మీకు వచ్చా అంటే భగవద్గీత నాకు అనుభవంగా తెలుసు కానీ నాకు మెమరీ లేదని చెప్పాను చెప్తే వాళ్ళు కొంచెం అదేంటి మాకు ఇప్పుడు 100 శ్లోకాలు వచ్చు మాకుంతా ఒక టీమ మాకు ఎవ్రీ వీక్ కాంపిటీషన్స్ ఉంటాయి మేము కాంపిటీషన్ గెలవడానికి మేము చాలా ట్రై
(11:11) చేస్తాం చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటాం అంటే ఈ మాటలు మాట్లాడి ఎందుకు భగవద్గీతను నాశనం చేస్తారు మీరు అని అంటే ఏంటంటే అసలు భగవద్గీత సారమే పని చేయి ఫలితం ఆశించొద్దండి మీరేమో కాంపిటీషన్ లో పాల్గోవాలని దాంట్లో ఏదేదో ఫస్ట్ రావాలని చెప్తున్నారు. భగవద్గీత ఎసెన్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ భగవద్గీతను బేస్ చేసుకొని మీరు పేరుతోటి వెళ్దాం పైసలు ట్రై చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదేమో రెండోది ఒకప్పుడు అంటే గుర్తుపెట్టుకోవాలి.
(11:39) ఇప్పుడుఉన్న జనరేషన్ డట్ హవ టు రిమెంబర్ ఎనథింగ్ వ హవ టు అండర్స్టాండ్ సంథింగ్ హియర్ తర్వాత భగవద్గీత కాంటెస్ట్ వచ్చింది కాబట్టి ఆ భగవద్గీత సంబంధించి మా మిత్రుడు ఆముదాల మురళి అయ్య ఆ సిరీస్ ఆఫ్ టాక్స్ చేస్తే ఆ సిరీస్ ఆఫ్ టాక్స్ ని ఓపిక నాకు ఎంత ఓపిక ఉండేది అనేది మీకు తెలియజేయాలనేసి చెప్తున్నాను. నాకు అఫ్కోర్స్ అద్దాలు వచ్చినాయి చెవి కొద్దిగా వినికిడి తగ్గిందన్నమాట ఎప్పుడైతే చెవి వినికిడి తగ్గిందో అది రాను రాను రోజు రోజుకి వినికిడి తగ్గడం వలన అరే ఇంత అందమైన ఆ జ్ఞానాన్ని నేను పోగొట్టుకుంటున్నాను
(12:26) నేను వినలేకపోతున్నాను అది వీడియో కదా వినలేకపోతున్నాను దీన్ని నేను అక్షర రూపంలోకి తేవాలా అనేసి ఆ వీడియోస్ ని ఆ వింటూ ఆఫ్ చేయడం టైప్ చేయడం టైప్ చేసి ఒక పుస్తకం అనేది తయారు చేసేసాను అన్నమాట అప్పుడు నా చెవులు పోయినా కూడా కనీసం నా కళ్ళ ఉంటాయి చదవగలను ఆ జ్ఞానంతో ఆ ఆ పుస్తకం అనేది మొదటి పుస్తకం అనేది మొదలుపెట్టాను ఆ యొక్క ఓపిక అనేది ఆ అది ఇన్ని విధాలుగా నాకు ఉపయోగపడుతూ ఉంటారు ఆ అది 900 పేజీలు వచ్చినాయి అచ్చా ఆ అది కూడా పుస్తకం పూర్తి అయిపోయింది యాక్చువల్ గా అదే మొదటి పుస్తకం ఆ తర్వాత ఈ దేశా గారు చెప్పినట్టుగా బైహార్ట్ అనేది
(13:15) చెప్తున్నాం దత్త పీఠం అని మైసూర్లో ఒకటి ఉందన్నమాట వాళ్ళు ఈ విధంగా ఆ బైహార్ట్ చేయడానికి క్లాసెస్ ప్రతిరోజు క్లాస్ ఉంటది ఒక గంట దానికి అటెండ్ అయ్యి మొత్తం శ్లోకాలు బైహార్ట్ చేశను అన్ని శ్లోకాలు బైహార్ట్ చేశాను వీడియోస్ కూడా ఉన్నాయి ఆ ఆ ఆ కన్ను మూసుకొని నేను ముందర వీడియో పెడతాను కళ్ళు మూసుకొని నోటికి వచ్చిందని చెప్పేస్తాను మ్ అది చెప్పేసి వీడియో అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి దాన్ని అప్లోడ్ చేశను ప్రతి శ్లోకం ఉంది బైహార్ట్ ఉంది కానీ ఎంతవరకు నాకు ఇప్పుడు ఒక శ్లోకం పూర్తిగా చెప్పమంటే చెప్పలేను మ్ దానికి ఆధారం నీ మెమరీ
(14:00) మెమరీ ఉద్దీపన ఒక్కటే మెమరీకి ఆధారం అసలు చాలా మందికి తెలియదు గ్రేట్ మెమరీ అంటే వాడు గ్రేట్ గా రిపీట్ చేస్తున్నాడు అది ఆ కాబట్టి నేను 700 శ్లోకాలు ఉంటే అన్ని బయాట్ చేసి చివరికి ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పమంటే చెప్పలేకపోతున్నాను అంటే కారణం ఆ ఉద్దీపన ఆ కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అది కాదు భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు ఈ విధంగా చేస్తున్నారని గాని ఆ కృష్ణుడికి గాని తెలుసుంటే అయ్యో రామ ఎందుకయ్యా ఈయనకి శ్లోకాలు చెప్ప అనే ఆ ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మీరు దాన్ని దయచేసి అలాంటి పనులు చేయకండి దాని యొక్క ఎసెన్స్ ని గుర్తుపెట్టుకోండి
(14:45) దాని యొక్క పవిత్రతను కాపాడండి నేను నేను బయపాటు చేసిన వాడినిగా నేను నాకు చెప్పే అధికారం ఉంది 700 శ్లోకాలు నేను అన్ని చదివి ప్రతి వారం వాళ్ళ యొక్క దాన్ని ఆ ఒక 15 శ్లోకాలు ఉంటాయి అన్నమాట ప్రతి వారం వాళ్ళు ఆ టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ లో పాస్ అయ్యి అన్ని చేసినవాడిని కాబట్టి దాని వల్ల అది ఎటువంటి ఉపయోగం లేదు ఆ నేను చెప్పే ఆ ఎసెన్స్ ని పట్టుకోవాలి అధికారం నాకు ఉంది ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ కాబట్టి దయచేసి అలాంటి ఆ చైల్డ్ చేయ అది చైల్డిష్ మెంటాలిటీగా నేను పర్వాలేదు వెళ్దాం ఆ తర్వాత ఇంకా చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయింది ఏ
(15:33) బాధ సౌందర్య లహరి అనే పుస్తకం కూడా ఉంది అది కూడా 600 పేజీలు అయింది. ఏదో శంకర్ల వారిదేనా లేకపోతే శంకరుల వారి ఆ ఆ 100 శ్లోకాలు శంకరుల వారి సౌందర్య లహరి ఊరికే చదవండి అంటే బైహార్ట్ చేయమని కాదు నా దాని యొక్క శంకరుల వారు రాసిన రకరకాల సాహిత్య ప్రక్రియల్లో సౌందర్య లహరి అన్నది వెరీ బ్యూటిఫుల్ ఆ టైటిల్ లోనే ఒక అందం ఉంది యాక్చువల్ గా అది 100 శ్లోకాలు ఉంటాయి.
(16:03) చాలా మందికి తెలిసింది ఎన్నో శ్లోక 100 శ్లోకాలు ఉంటే శతకం అనాలి. మరి దాన్ని లహరి ఎందుకు అన్నారు శతకం అంటే ఒకచోటే మొదలై ఒక చోట ఎండ్ అవుతది లహరి అంటే అలా దేర్ ఇస్ నో ఎండ్ టు అలా అందుకని సౌందర్య లహరి అంటే అది యాడ్ కంటిన్యూ దానికి ఎండ్ లేదు అని చెప్పడానికి దాంట్లో చందో సిందస్సుకు సంబంధించినవి బీజాశ్రలకు సంబంధించినవి జీవితానికి సంబంధించినవి రకరకాల విషయాలని చాలా అద్భుతంగా ప్రొఫౌండ్ గా చెప్పారు ఆయన ఇది అలా చెప్పడం అంత ఆశమాశి కాదు ఆ మంత్ర సంబంధించి పూర్తి మంత్ర అందులో రెండు ఉన్నాయి సౌందర్య లహరి మొత్తం 100 శ్లోకాల్లో 59 శ్లోకాలు ఒకటి 41 47 41 ఒకటి 41 శ్లోకాలని ఆనంద లహరి అని పిలుస్తారు. ఈ
(16:46) 59 శ్లోకాలు సౌందర్య లహరి అని పిలుస్తారు. కానీ మొత్తాన్ని కలిపి కూడా సౌందర్య లహరి అని పిలుస్తారు పిలుస్తారు ఆ ఎప్పుడన్నా ఒకసారి నాకు గుర్తు చేయి అసలు అందం ఏమిటి సౌందర్యం ఏమిటి అనేది ఎట్లా తెలుసుకోవాలి సౌందర్యం అదే అందము సౌందర్యము అసలు ఏది అందము ఏది సౌందర్యం ఎట్లా తెలుసుకోవాలి అనేది చాగంటి గారు కూడా చాలా చక్కటి ఉపమానలతో చెప్పారు దాన్ని ఇంకాస్త సరళంగా చెప్పొచ్చు ఆ ఈ దీనికి ఒక చిన్న కథ ఉందన్నమాట ఆ ఆ సౌందర్య లహరి అనేది అది అమ్మవారే ఆ ఇచ్చింది అమ్మవారు చెప్పారు ఈయన రాశారు అదో పెద్ద కాంటెక్స్ట్
(17:33) కాదు దాని ప్రస్తావన ఉంటుంది ఆ 100 ఇచ్చినప్పుడు 41 మాత్రం ఆ తీసుకున్నప్పుడు 41 వచ్చాయి మిగతావన్నీ నంది తీసుకునేస్తాడు అవును అది కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ అదే అవును ఏది ఏమైనా చాలా అద్భుతమైనది అందరూ చదవవలసినది నేను రాసిన ప్రత్యేకత ఏమంటే అర్థం వచ్చే విధంగా ఆ పదాల్ని ఒక వరుస క్రమంలో సమకూర్చడం ఒక దానికి అర్థం రాయడం అనేది ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత ఆ దాని తర్వాత ఆ ఆ శ్లోకము ఆ ఈచ్ అండ్ ఎవరీ పదము ఆ పదానికి అనుగుణంగా వెంటనే నే మీరు ఆ పదానికి అర్థం
(18:18) తెలుసుకునేదానికి అదో ఒక పద్ధతిలో రెండు రకాల పద్ధతిలో ప్రతి పదానికి అర్థం అనేది రాయడం అనేది జరిగింది అది. దాని తర్వాత అర్థం అనేది ఎక్కడైనా అందరూ బాగానే చెప్తారు మీరు ఎప్పుడైనా ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలనుకుంటే ఆ మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఆ శ్లోకం గురించి మీరు ఏ పదం ముందు రావాలా తర్వాత ఏ పదం రావాలా అనే కాంటెక్స్ట్ మీకు తెలియాలంటే మీకు సంస్కృతం తెలియనప్పుడు ఆ కాంటెక్స్ట్ తెలియాలనుకున్నప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకొని మీకు సంస్కృతం తెలియకపోయినా సంస్కృతం వచ్చే వాళ్ళ విధంగా మీరు ఆ మీ యొక్క అనుభవాన్ని మీరు దాన్ని చూసి మీరు
(18:58) తెలుసుకోవచ్చు తర్వాత చివరగా విపశన గురించి మీరు వెళ్ళిన దగ్గర మీరు ఒకొక చిన్న అనుభవ శ్వాస గురించి చెప్పారు కదా ఓన్లీ ఒక నిమిషం చెప్పండి క్లుప్తంగా మళ్ళీ తర్వాత దాని గురించి ఎలాబరేట్ గా మాట్లాడుకుందాం ఆ ఆ తర్వాత వెళ్దాం నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆ యూనివర్సిటీ ఆఫ్ అడిలాయిడ్ లో నేను ఫైర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనే కోర్సు నేను టీచ్ చేస్తూ ఉంటాను దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఎవరు అంటే ఆ ఫైర్ అనేది ఎలా వస్తుంది ఈ ఫైర్ అనేది మూడు ఉండాల ఈ మూడు ఉంటేనే ఫైర్ లేకపోతే మూడు లేకపోతే ఫైర్ లేదు.
(19:35) అదేమ ఇప్పుడు గులాబీ పువ్వుకి కొన్ని అవసరం ఉంటది కదా ఆ అది ఏదైతే మినిమం అవసరం ఉంటుందో అప్పుడు గులాబీ వస్తుంది. దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా గులాబీ రాదు. ఆ విధంగా సో ఆ మూడు ఎవరంటే ఫైర్ వుడ్ టెంపరేచర్ ఆక్సిజన్ ఈ మూడు ఉంటేనే ఫైర్ అనేది ఏర్పడుతుంది ఆ విధంగా మన శరీరంలో సెన్సేషన్స్ అనేది చెప్తారు వాళ్ళు సెన్సేషన్స్ ఉంటాయి దాన్ని గమనించాల మీరు మీరు గమనించినా గమనించకపోయినా అది జరుగుతూనే ఉంటుంది.
(20:07) ఆ విధంగా మీకు మీరు పీల్చుతున్న ఆక్సిజన్, ఫైరు మీ బాడీ టెంపరేచర్ ఈ మూడు కలయకతో మీ యొక్క శరీరంలో సెన్సేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పడం ఏమనుకుంటే మన ప్రపంచం అంటే ప్రకృతిలో ఉండే ఫైరు అనేది మన శరీరంలో కూడా జరుగుతుందని నేను తెలుసుకున్నాను అన్నమాట ఆ సెన్సేషన్స్ వల్ల అంటే కారణం ఏమిటి బయట మనం పైరు వల్ల భస్మం అవుతాను అదే భస్మం మన శరీరంలో ప్రతి నిత్యం ప్రతి క్షణం అనేది జరుగుతుంది అనేది నేను అనిత్య అని చెప్తారు ఆ అనిశ్చ్య అంటారు ఇంపర్మనెన్స్ అంటారు టారు ఇవి నో నో క్రేవింగ్ ఎట్లా భస్మం అయిపోతుంది కాబట్టి దాని గురించి నో
(20:53) క్రేవింగ్ అనేది కూడా చెప్తూ ఉంటారు. ఆ ఆ కాబట్టి ప్రతి నిత్యము ఈ శరీరము భస్మం అవుతుందనే ఉద్దేశము గంటాపదంగా తెలియజేయడం జరుగుతుంది. మీకు అదేవిధంగా ఫైర్ గురించి మీకు అర్థం అవ్వడానికి ఫైర్ గురించి చెప్పానే కానీ యాక్చువల్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విపశనాలో ఒకటి చెప్పారు కదా ఇది మన శ్వాస నీరు తీసుకుంటున్నారా లేకపోతే దాన ప్రజలు జరుగుతుందా అన్నది ఆ అది చాలా అద్భుతం అనిపించింది ఒకసారి వాళ్ళు ఆ శ్వాస పీలుస్తూ ఉన్నాను అన్నమాట పీలుస్తూ ఉన్నప్పుడు దాని మీద ఆ చూడమన్నారు శ్వాస మీద ద్యాస అనేసి చెప్తూ ఉంటారు అది చూడమన్నారు సరే చూస్తున్నాను
(21:39) చూస్తూ ఉన్నాను ఒకసారి ఏమనిపిస్తుంది ఏదో సంఘర్షణ ఏర్పడు పడుతుందఅన్నమాట నాకు అర్థం కావడం లేదు ఆ ఒకసారి ఏమంటే జరుగుతుంది. రెండోసారి ఏమంటే నేను పిలుస్తున్నాను. నేను పిలుస్తున్నాను అనే కాంటాక్ట్ అనేది రావడం వల్ల థాట్ థాట్ ఆ థాట్ కి ఈ దాని ఇష్టంగా అదే జరగడానికి రెండు మధ్యలో సంఘర్షణ జరిగింది ఆ సంఘర్షణ జరిగినప్పుడు నా శరీరం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.
(22:12) ఆ రెండు డీ కొడుతున్నాయి ఎంత తీవ్రంగా డీ కొడుతున్నా అంటే 10 15 నిమిషాల్లో నాకు అర్థం కావడం లేదు నేను పిలుస్తున్నాననా లేకుంటే అదే జరుగుతుంది ఆ నేను ఎట్లా చేయాల ద్యాస అంటే ఏంది ఏం చేయాల నేను దానికి నాకు ఒక దానికి సమాధానం దొరక్కపోయే వచ్చేసరికి అప్పుడు తెలిసింది ఓహో నేను పీలుస్తున్నా అనే థాట్ అనేది అక్కడ నన్ను డీ కొడతా ఉంది అనేసి ఆ థాట్ని పక్కకు జరిపారు ఆ థాట్ ఎప్పుడైతే పక్కకు జరిగిందో ఆ శ్వాస అనేది నేను నిద్రలో ఎలా శ్వాస జరుగుతూ ఉందో ఆ విషయం చూడడం జరిగింది ఓకే ఇదేనేమో సాక్ష్య అంటే అనేది అని ఆ
(22:58) అప్పుడు బాగా ప్రొఫౌండ్ గా తెలుస్తున్నారు సో మీరు మీరు కూడా దీన్ని ప్రాక్టికల్ గా చూడొచ్చు సార్ ఏదేవైనా మీరు రచనలు ఆపకండి కంటిన్యూ చేద్దాం ఊరికే అంటే అది కావాలని రాయొద్దు మళ్ళ అది వస్తే రాని ఆగిపోతే ఆగిపోతా ఒకసారి బాలమురళి కృష్ణ మాట చెప్పాడు మీరు సంగీతం అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తారు ఎవరు చేస్తున్నారు నేను చేయట్లే అంతా సరస్వతి చేయిస్తుంది అంటే మీరు రీసెంట్ గా ఏదో రాగంలో ఒక ఒక స్వరం ఏదో వేరేగా పాడారు పాడితే నేనా పాడింది అన్నా [నవ్వు] అమ్మ చూసుకుంట అంటే నీవు కర్తగా ఉండకు దహోల్ పాయింట్
(23:43) అందుకని ముదిరామరెడ్డి గారు ఇప్పుడు చెప్పిన దాంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి వీటివల్ల నీకు నాలెడ్జ్ రాదు ఒక స్టెబిలిటీ వస్తుంది. ప్రతిదానికి పరుగు పెట్టడం ప్రతిదానికి ఆందోళన చెందడం పోతే తప్ప మనకి సత్యదర్శనం కాదన్నది చాలామంది మహానుభావుల మాట కూడా అందుకని ఈ విషయాన్ని ఊరికే హృదయంలో నాటుకొని ఉన్నచోటే ముక్తిని పొందండి.
(24:08) అన్ని పనులు చేస్తూనే ముక్తిలో ఉండొచ్చు అనేది పరమ సత్యం సరేనా మరి అదే చివరగా మీకు సాక్షి ఎలా తెలియాల అని చెప్తున్నప్పుడు విశ్వాసం మీద దేశం మీద పెట్టి నేను చెప్పిన ఆ ప్రయోగాన్ని మీరు గాని గాని ఆ సంఘర్షణని గాని చూడగలిగితే మీకు సాక్షి చిక్కుతుంది మీరు ఆచరించి మీరు మీరే తెలుసుకోండి అంతే సరేరా బాయ్ ధన్యవాదాలు

No comments:

Post a Comment