ప్రేమిస్తారు కానీ కోరుకోరు ఎంధుకు ? | Director AD
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9NI9eQ1HrvA
Transcript:
(00:02) అనే ఒకే మాటలో ప్రతిదాన్ని ప్రేమించి నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావ్ అని చెప్పి రెండవది ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో ప్రేమను గాని ప్రపంచంలో దేన్నైనా గన నువ్వు కోరుకుంటావో నువ్వు సమస్యల్లో పడిపోతావ అని చెప్పాడు. ప్రేమను కోరుకోరు స్నేహాన్ని కోరుకోరు వాళ్ళు అభిమానించాలి నాకు ఇలాంటి విలువలు ఇవ్వాలే నాకు ఇలాంటి మర్యాదలు చేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోన ఎక్స్పెక్ట్ చేయరు ఏ విషయాన్ని కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కోరుకోరు ఎందుకు అలా అలా ప్రేమిస్తారా తప్ప ఎదుటి వాళ్ళ నుంచి ఏది కోరుకోరు.
(00:34) ఎందుకు వీళ్ళ అలా ఎదుటి వాళ్ళను ప్రేమిస్తూ మళ్ళీ తిరిగి అదే ప్రేమని అదే అభిమానాన్ని అదే స్నేహాన్ని ఎక్కువగా కోరుకుంటారు అలాంటివే నాకు కావాలని చెప్పేసి కోరుకుంటారు. శ్రీకృష్ణుడు అర్జునునికి ప్రేమ గురించి కూడా గీతలో భాగంగా అర్జునుడికి వివరించడం అనేది జరిగింది. ఏంది అంటే పిల్లవేల ప్రతి దాన్ని నువ్వు ప్రేమించు ప్రేమతో చూడు అంతే ఎప్పుడు తిరిగి దాన్ని ఆశించకుము అని చెప్పిండు.
(01:18) ఇది కొత్తగా నేను చదివినప్పుడు నాకు అది అర్థం కాలేదు. బహుశా అందరిని ప్రేమించాలో ప్రేమను కోరుకోవద్దు అని చెప్పేసి చెప్పిండు అని చెప్పేసి అనుకున్నాను అంతే తప్ప దాంట్లో నాకు విషయం అన్నది స్పష్టంగా అర్థం కాలేదు. చదివినటువంటి ఆ విషయం ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు కొన్ని విషయాల్ని చూసి చూసి చూసి దాంట్లో ఉన్న విషయాలు అర్థమైన తర్వాత ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంది అంటే చాలామంది ప్రేమను మాత్రమే అందిస్తారు వాళ్ళు తిరిగి ప్రేమను కోరుకుంటారు ఎందుకు వాళ్ళ అలా ఎదుటి వాళ్ళని ప్రేమించడం మాత్రమే చేస్తుంటారు తిరిగి ప్రేమను ఎదుట వాళ్ళ
(02:01) నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. రెండోది చాలామంది ఎంత ప్రేమిస్తే అంత ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు నన్ను ప్రేమించాలని నువ్వు నాకోసం ఇలా చేయాలని నాకు నచ్చినట్టుగా ఉండాలని నాకోసం ఇలాంటివి చేస్తేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు అది చేస్తేనే నాకు నా మీద ప్రేమ ఉన్నట్టు అంటూ ఎన్నో రకాల ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రేమని కోరుకుంటారు.
(02:31) అలా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు అంతలా ప్రేమని కోరుకుంటారు దానికి కారణం ఏంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి విషయాల్లోపట ప్రేమ గురించి కూడా గీతలో ఒక భాగంగా చెప్పినటువంటి విషయం అప్పుడు అర్థం కాకపోయాని ప్రాక్టికల్ గా నేను కొన్ని విషయాలని పూర్తిగా గమనించి అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం చాలామంది ఎదుటి వాళ్ళ నుంచి ఏ విధమైన స్నేహ భావాన్ని గాని మర్యాదలని కానీ అభిమానాన్ని కానీ ప్రేమని కానీ ఎట్టి పరిస్థితుల్లోన కోరుకోరు ఎందుకు అంటే సైకలాజికల్ గా వాళ్ళలో ఉన్న ఆలోచనలు వాళ్ళు చేసే పనులు
(03:17) అన్నీ వాళ్ళలో వాళ్ళు ఇంకోరితో సంబంధం లేకుండా అన్ని రకాల సంతోషాలను పొందగలిగే విధంగా వాళ్ళు ప్రతి పనిని ప్రతి ఆలోచనని వాళ్ళతో వాళ్ళు మాత్రమే ముడి పెట్టుకొని వాళ్ళ సంతోషానికి వాళ్ళ మీద వాళ్ళే డిఫెండ్ అయి ఉంటారు. ఇంకొకరితోన ఏ విధమైనటువంటి సంబంధం వారికి ఉండదు. ఈ పరిస్థితిలోన ఇంకొకరితోని సంబంధాలు అనేటి పెట్టుకో.
(03:44) వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఇంకొకరు ఉండాలి ఇంకొకరిని మాట్లాడాలి ఇంకొకరు ప్రేమించాలి ఇంకొకరికి మర్యాద ఇవ్వాలి ఇంకొకరు నాకు విలువ ఇయ్యాలి అనేటువంటి ఏ విధమైన సంబంధాలు వాళ్ళు ఆలోచనలు పెట్టుకోరు. వాళ్ళకు ఆనందం కావాలంటే వాళ్లే వాళ్ళలో వాళ్లే ఆనందంగా ఉంటారు వాళ్ళలో వాళ్లే ఆనందాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయిపోయి వాళ్ళ సంతోషిని వాళ్ళే సంపాదించుకుంటారు.
(04:09) వాళ్ళు నవ్వుకోవాలంటే వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అవుతారు. వాళ్ళు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయిపోతారు. వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలనుకుంటే వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళే స్పష్టంగా చేసుకుంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళతోని ఏ విధమైన సంబంధాలని కలిగి ఉండరు కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువగా మర్యాదగా ఉంటారు ఎక్కువగా స్నేహ భావంతో కలిసి ఉంటారు.
(04:38) ఎక్కువగా దగ్గరికి తీస్తారు. కానీ ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఆశించరు. ఎందుకు అంటే వాళ్ళలోనే పుష్కలంగా వాళ్ళకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఆనందం వారిలోనే ఉంటుంది. వాళ్ళు అలా సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ ఆలోచనలతో కానీ వాళ్ళ క్రియేటివిటీతో కానీ వాళ్ళు చేసే పనుల ద్వారా కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళలో వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు డిఫెండ్ అయిపోయి వాళ్ళ కావలసినంత సంతోషాన్ని వాళ్లే సృష్టించుకోగలుగుతారు.
(05:10) అలా సృష్టించుకునేటువంటి ఆ సంతోషం ఏదైతే ఉందో అది వాళ్ళకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో వెల్తి అనేది ఉండదు కాబట్టి ఆ వెల్తి అనేది లేకపోవడం వల్ల మనసులో చాలా నిండైన ఆనందం వాళ్ళకు కావాల్సిన దాని కంటే ఎక్కువ ఆనందం వారిలో ఉండడం వల్ల వాళ్ళ ఎదుటి వాళ్ళ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు.
(05:37) ఆలోచన కూడా వాళ్ళకు రాదు. ఆ ఉన్నది కచ్చితంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతది. వాళ్ళని ప్రేమిస్తారు నిలువాలిస్తారు మర్యాదస్తారు స్నేహంగా చూస్తారు స్నేహంతో కలిసి ఉంటారు. ఎంతో అభిమానిస్తారు. అంతే తప్ప అవన్నీ తిరిగి నాకు కావాలి నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు కోరుకోరు ఎందుకంటే అన్నీ వారిలో ఉంది వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు వాళ్ళలోనే ఉండైన ఆనందం సంతోషం అన్నీ వారిలో కష్టంగా వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఇంకొకరి నుంచి ఎమోషన్ ద్వారా సంతోషాన్ని పొందేటటువంటి అవసరం గాని పరిస్థితి గాని వారిలో ఉండదు.
(06:22) ఇద అన్నమాట మెయిన్ అందుకే వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తారే తప్ప ఆ ప్రేమ మళ్ళీ తిరిగిపోతు ఇది వాళ్ళు ఏ పని చేసుకున్నా వాళ్ళ మీద వాళ్ళే డిఫెండ్ అయిపోతారు ఏమా ఏ మాట విషయం కానీ ఆలోచన విధానం కానీ వాళ్ళు చేసుకునే పనులు కానీ ఎవ్వరితో సంబంధం ఉండదు. చివరిగా వారిలో ఉండే ఎమోషన్స్ కూడా ఎవ్వరితో సంబంధాలు ఉండవు.
(06:49) వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళే డిఫెండ్ అయిపోయి వాళ్ళ ఎమోషన్స్ తోనే వాళ్ళు సంతోషాన్ని ఆనందాన్ని ఉందింటేనే వాళ్ళలో వాళ్ళే వాళ్ళకు వాళ్ళు పంచుకోగలుగుతారు. అలా వెలితి అనేది లేకుండా అసంతృప్తి అనేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు జీవిస్తుంటారు కాబట్టి వారిలో నిండుగా ఉన్నటువంటి ఆ సంతృప్తి సంతోషం ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఎదుటి వాళ్ళకి పంచడమే తప్ప కోరుకోవడం అనే ఆలోచన వారిలో ఎట్టి పరిస్థితుల్లోన ఉండదు రాదు ఇది వాళ్ళు ఎందుకు అలా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తారే తప్ప కోరుకోరానికి శ్రీకృష్ణుడు కూడా చెప్పింది ఇదే విషయం అలాంటి వాడే ప్రేమించగలుగుతాడు అలా
(07:30) ప్రేమించిన వాడే హ్యాపీగా ఉండగలుగుతాడు అని స్పష్టంగా చెప్పడం అనేది ఇది జరిగింది. రెండో విషయం శ్రీకృష్ణుడు ఇంకో విషయం ఏం చెప్పిడంటే కోరికల వల్ల చాలా మనశశాంతిని ప్రశాంతని కోల్పోతావు. జీవితాన్ని కూడా సంతోషం ఆనందం అనేది లేకుండా ముగించుకోవాల్సి వస్తుంది అని చెప్పాడు. అది ఎందుకు అంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమించాలి నన్ను చాలా స్నేహపూర్వకంగా దగ్గర తీసుకోవాలి నాకు మర్యాదలు ఇవ్వాలి నన్ను చాలా ఎక్కువగా అభిమానించాలి నాకు విలువలు ఇవ్వాలి అని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ప్రేమిస్తారు
(08:15) వాళ్ళు స్నేహంగా ఉంటారు వాళ్ళు అభిమానిస్తారు వాళ్ళు మర్యాద ఇస్తారు వాళ్ళు విలువలు ఇస్తారు ఎదుటి వాళ్ళకి కానీ అంతే ఎక్కువగా అంతకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళు ఆ అభిమానాన్ని ఆ ప్రేమని ఆ స్నేహ భావాల్ని ఆ మర్యాదల్ని ఆ విలువల్ని కోరుకుంటారు. అలా ఎందుకు కోరుకుంటారు? అంటే వాళ్ళలో వాళ్ళకి కావలసినంత ఆనందం నిండుగా లేకపోవడం వల్ల సంతోషాన్ని ఎలా సృష్టించుకోవడమో తెలియదు.
(08:53) వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయిపోయి ఎలా చేసుకోవాలో తెలివదు. ఇంకో విషయం ఏందంటే ఎక్కువగా పాలు సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి ఆలోచన విధానాలు కానీ చేసుకునే పనులు కానీ వాళ్ళు నడుచుకునే విధానం కానీ వాళ్ళకు తెలవదు. వాళ్ళకు వాళ్ళు సంతోషాన్ని సృష్టించుకోలేరు. వాళ్ళ ఆలోచనలు అలా నడిపించుకోలేరు వాళ్ళ పనులు అలా చేసుకోలేరు.
(09:26) కాబట్టి వారిలో వాళ్ళకు వాళ్ళు ఏ విధమైనటువంటి సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ నింపుకోలేరు. కాబట్టి అలా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళ మానసిక పరిస్థితి వల్ల అసంతృప్తి అనేది ఏర్పడి ఖాళీగా నిరాశ నిస్పృహలతోని నిండి ఉంటుంది కాబట్టి అది ఫిల్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని ఇచ్చి పుచ్చుకోవడం అనే పరిస్థితుల్లో జీవిస్తా ఉంటారు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తారు.
(10:01) వాళ్ళు చీపో అంటే తట్టుకోలేరు ఎందుకంటే వీళ్ళలో ఆనందం లేదు వాళ్ళు చీపో అంటే వీళ్ళలో బాధ అనేది ఏర్పడుతుంది నిరాశ నిస్పృహలతో నిండి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అదే ప్రేమని తిరిగి ఆ ఎమోషన్ అందించినప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేనంటే చాలా ఇష్టం నాకోసం ఏదైనా చేస్తాడు.
(10:31) నేనంటే చాలా ఇష్టం ఇలాంటి భ్రమల్లో వాళ్ళు ఉండే ఆ భ్రమలో ఏర్పడేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఊహలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల వాళ్ళు ఒక రకమైన ఆనందాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అవి కూడా వాళ్ళలో నిండి ఉన్న అవి కూడా వాళ్ళ ఆలోచనల ద్వారానే వాళ్ళకు సంతోషం అనేది ఏర్పడుతుంది కానీ వాళ్ళు డిఫెండ్ అయ్యేది ఇంకొకరి మీద ఇంకొకరు వచ్చేసి నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు అంటే ప్రాణం నిన్ను చూడకుండా నేను ఉండలేను అని ఒక రెండు డైలాగ్ చెప్పేస్తే అందులో వాళ్ళు చెప్పిన డైలాగుల కంటే ఎక్కువగా ఆలోచనలు ఊహలు అపోహలు బ్రమలు అందులో తేలిపోయి ఆ ఆలోచనల వల్ల వాళ్ళు
(11:16) ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు అంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే అలాంటి మాటలతోని వాళ్ళని పుష్ చేస్తారో అప్పుడు వాళ్ళలో ఆ ఆలోచనలు అనేటివి డెవలప్ అవుతారు వాళ్ళు ఆ బ్రమల్లో ఉండి ఆనందాన్ని పొందగలుగుతారు ఎదుటివాడు తీసుకొచ్చే ఆనందాన్ని వాని మనసులో పెట్టడు. చెప్పే మాటల వల్ల వీళ్ళు ట్రిగ్గర్ అవుతారు. అలా ట్రిగ్గర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలతోని ఇన్స్పైర్ అయిపోయి ఆ మాటలకి వీళ్ళలో ఏర్పడేటువంటి ఆలోచన విధానం ప్రమలు ఊహలు ఏవైతే ఉంటాయో వాటిలో అలా తేలిపోతూ వాళ్ళు హ్యాపీగా సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించగలుగుతారు నింపుకోగలుగుతారు
(11:59) అదే ఎదుటి వాళ్ళు చి అన్నారనుకో వీళ్ళు ఆనందంగా ఉండలేరు. అప్పుడు ఆ అది కూడా వీళ్ళకి ట్రిగ్గరే వాళ్ళలో ఇప్పుడు అప్పుడు ఏందంటే వాళ్ళ లోపట ఒక రకమైనటువంటి నిరాశ బాధ ఇవన్నీ నిండుతా ఉంటాయి ద్రైన్లో ఎందుకంటే వీళ్ళలో ఖాళీగా ఉంటుంది కాబట్టి నిరాశ నిస్పృహలతోని నిండి ఉంటారు కాబట్టి బాధలతోని అలవడిస్తుంటారు కాబట్టి ఎవరో కొంత మాటల ద్వారానో వాళ్ళ చేష్టల ద్వారానో పుష్ చేయాలి వాళ్ళని పుష్ చేసినప్పుడు ఆ పుష్ చేసినటువంటి మాట కానీ వాళ్ళ చేష్టలు కానీ వీరి లోపట అలా అలా టచ్ అయిపోయి ఆ టచ్ అయినటువంటి ఆ పరిస్థితి వల్ల వీరి లోపట ఒక రకమైనటువంటి ఆలోచనలు బ్రమలు అనేటి ఊహలు
(12:41) అలా అలా అలా అలా తేలిపోతా ఉంటాయి. ఆ ఊహల వల్ల వీరిలోపట అప్పుడు ఆనందం సంతోషం అనేది ఏర్పడతా ఉంటది. ఇది రీజన్ వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు అలా కోరుకుంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ మూడీగా బాధల్లో అల్మడిస్తూ నిరాశ నిస్కృహలతో నిండి ఉంటారో వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమని కోరుకుంటారు. అభిమానాన్ని కోరుకుంటారు స్నేహ భావాన్ని కోరుకుంటారు మర్యాదని కోరుకుంటాడు విలువలని కోరుకుంటారు.
(13:15) ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు అరే నువ్వు నా దోస్తురా నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు నీకోసం నేను ఏదైనా చేస్తా అని ఒక చిన్న డైలాగ్ చెప్తే అది వీళ్ళకు టచ్ అయి దాని ద్వారా వీరిలో ఆలోచనలు అనేటివి డెవలప్ అవుతా ఉంటాయి. వాళ్ళ అలా డైలాగ్ చెప్పకపోతే ఎదుటి వాళ్ళు అలాంటి మాటలు చెప్పడం అలాంటి ప్రవర్తన అలాంటి చేష్టలు చేయకపోతే వీరిలో ఆలోచనలు అనేటివి ఖుషి కావు పెరుగవు ఎదుటివాళ్ళని ప్రేమించే వాళ్ళు ప్రేమను కోరుకోకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు అసయించుకున్నా వ్యతిరేకంగా ఉన్నా కొట్టినా వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఎదుటి వాళ్ళ ప్రేమని
(13:52) స్నేహాన్ని ఎందుకు కోరుకోరు అంటే వీళ్ళలో వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు డిపెండ్ అయిపోయి సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి ఎదుటి వాళ్ళ ప్రేమ అభిమానాన్ని కోరుకోవడం ఎందుకంటే ఇది వాళ్ళకు వాళ్ళు సంతోషాన్ని డెవలప్ చేసుకోవాలి అదే ఎప్పుడు నిరాశ అని స్ప్రోలతో ఉండే వాళ్ళు ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళ చేష్టల ద్వారానో వాళ్ళ మాటల ద్వారానో పుష్ చేస్తే తప్ప వీళ్ళలోపట ఆలోచనలు అనేటి పెరగవు ఆనందం అనేది డెవలప్ కాదు హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది రాదు కాబట్టి వీళ్ళది ఏందంటే అంటే ఆ ఒక బండి సెల్ఫ్ స్టార్టర్ పోయినప్పుడు ఎలాగైతే పుష్ చేసి ముందుకు నెట్టి స్టార్ట్
(14:40) చేస్తారో అలాగే ఇంకొకరు ఎమోషన్ అందించడం ఇంకోరు మాటలతోని వీళ్ళను అలా పుష్ చేయడం నవ్వించడం అనేది చేసినప్పుడే వీళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళ ఆలోచనల ద్వారా డెవలప్ చేసుకోగలుగుతారు. అలా ఎటి వాళ్ళ దగ్గర ప్రేమను కోరుకోకుండా ప్రేమను మాత్రమే అంది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను కోరుకోకుండాటి వాళ్ళ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమని గాని స్నేహాన్ని గాని విలువలు గాని కోరుకోకుండా దేవుని మాత్రమే అందిస్తూ సంతోషంగా ఉండే వాళ్ళు కూడా సంతోషాన్ని
(15:26) సంపాదించుకోగలుగుతారు కానీ అలా వచ్చి ప్రవర్తనతోనో చేష్టలతోనో మాటలతోనో పుష్ చేయాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళలో వీళ్లే సంతోషాన్ని వీళ్ళకు వీళ్లే సంపాదించుకోగలుగుతారు కాబట్టి సృష్టించుకోగలుగుతారు కాబట్టి వీళ్ళ ప్రేమను మాత్రమే అందిస్తారు. ఎప్పుడు నిరాశ నిస్సృహలతోని బతికే వాళ్ళు కచ్చితంగా ఎదుటి వాళ్ళు పుష్ చేయాల్సిందే వీళ్ళ ఆలోచనలని మాటల ద్వారానో చేష్టల ద్వారానో ఎమోషన్స్ ద్వారానో పుష్ చేస్తా ఉంటే వీళ్ళ ఆలోచనలు పుష్ అయి వీళ్ళు సంతోషాన్ని ప్రేమని పొందగలుగుతారు.
(16:02) ఇదన్నమాట పరిస్థితి శ్రీకృష్ణుడు అప్పుడు చెప్పినటువంటి విషయం ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. కోరిక అనేటివి వదిలేయ్ నువ్వు కోరుకున్నంత సేపు నువ్వు మనశాంతిని కోల్పోయి జీవితమే సంతోషం అనేది లేకుండా ముగించేయాల్సి వస్తుంది అని చెప్పడానికి అర్థం ఇది అని ఇన్నేళ్ల తర్వాత నాకు కొన్ని విషయాలు గమనించిన తర్వాత అర్థమైనటువంటి విషయం అన్నమాట ఇది ఇది నేను తెలుసుకున్నటువంటి విషయం ఇన్నేళ్ల తర్వాత కొన్ని విషయాలను గమనించిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం అన్నమాట ఓకేనా థాంక్యూ
No comments:
Post a Comment