గొప్పగా బతకాలా.. హాయిగా తేలిగ్గా జీవించాలా 🌹మనకు అందరూ తప్పుగా చెప్పారు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Rr_pownCR0
Transcript:
(00:00) ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి పుస్తకానికి ఇట్లా వేస్తున్నాం. ఇది ఫస్ట్ వేసినప్పుడు ఇట్లా మీద పెట్టుకొని ఇట్లా వేసి చేతులకు ప్లాస్ట్ అంటించుకొని సో మొనాటనస్ గా చేయడం అంటే ఇంకా అట్లే చేయడం అట్లా కాకుండా ఇంటెలిజెంట్ గా అంటే ప్రతిసారి నువ్వు ఆలోచిస్తున్నావ్ ఇట్లా సింప్లిఫై గా చేయొచ్చు అట్లా ఫైనల్ గా ఒక సింప్లిఫైడ్ మెథడ్ ఉంటది.
(00:20) అది నువ్వు నెక్స్ట్ నీతో పని చేసే వాడికి అంద చేయాలి. తద్వారా వాడికి కొన్ని గంటలు నాకు బాగా గుర్తు మస్నోఫుక అని ఒక ప్రకృతి వ్యవసాయ రైతు చెప్పిన మాట తను ఆ టోకపోలో ఒక ల్యాబ్ లో పని చేసిన తర్వాత 20 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి పొలంలో దున్నకుండా వ్యవసాయం ఎట్లా చేయాలి దానికి ఏకే కారణం ఏంది ఇన్స్పిరేషన్ అడవి నుంచి వచ్చింది.
(00:48) ఉమ్ అవును అడవిని ఎవరు దున్నుతున్నారు అడవికి తోటమాలు ఎవరు అడవిలో ఎవరు పెస్టిసైడ్స్ ఇస్తున్నారు కానీ అడవి ఎంత బాగుంటది. మనం ఆఫ్టర్ ఆల్ అడవి వేల వేల ఎకరాలు ఉంటది ఒక్క మనిషి లేడు మనం రెండు ఎకరాలుప మంది కావాలి ఒకడు దున్నాలే ఒకడు ఏదో మనకు అర్థం కాని ఉంది అని అర్థం చేసుకొని అతను గింజలు జల్లుతూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ 20 ఏళ్ళు గడిచిపోయింది హటాత్తుగా ఒక కల పడ్డది ఆ కలలో పుట్టింది పాలిీ మెథడ్ పాలిటెక్నిక్ అంటారుఅన్నమాట అంటే వ్యవసాయాన్ని ప్రకృతి పద్ధతిలో ఎలా చేయొచ్చని అతను కనుక్కున్నాడు అతను తన పుస్తకంలో వన్ స్టార్ ఎవ రెవల్యూషన్ లో ఒక
(01:25) మాట రాస్తాడు. ఇది మన చర్చకు భూమిక. నేను 20 ఏళ్ళు వృధా చేసుకుంటే వచ్చిన నా ఆలోచనని నేను బుక్లో పెట్టేస్తున్నాను. తద్వారా డోంట్ వేస్ట్ యువర్ 20 ఇయర్స్ ఆఫ్ టైం. అచ్చా ఓకే సో ఈ కంపాషన్ అంటాం కదా ఇదే కంపాషన్ ఎవరైనా కష్టపడుతుంటే అరే నాకు తెలియక కష్టపడ్డారా నేను సొల్యూషన్ నీకు వన్ మినిట్ అంత అక్కర్లేదు నాకు బుద్ధి లేదు కాబట్టి నాకు అంత టైం పట్టింది.
(01:48) నాకు ఎవడు చెప్పేటవాడు లేక అంత టైం పట్టింది. ఇప్పుడు ఎవడు మూర్ఖుడు అంటే ఆహా చెప్పినా కూడా వాడు వినకుండా వాడు కష్టపడతాడు చూడు వాడు పిచ్చివాడు అన్నమాట ఓకే సో నేను మా ప్రొఫెసర్ రావు గారు ఊర్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు వి వర్ డిస్కసింగ్ ఆ టైంలో నేను హటాత్గా అన్న మాట ఏమిటంటే అరే మనకు చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని చెప్తున్నారు కానీ తేలిగ్గా హాయిగా బతకమని ఎవరు చెప్పట్లేదు మన విద్యా వ్యవస్థ చెప్పట్లేదు అన్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు.
(02:16) సో అప్పుడు నేను అన్నది ఇప్పుడు నా జీవన విధానం కింద లెక్క నాకు గొప్పగా బతకాలని ఆసక్తి లేదు కష్టపడాలనిది అసలే లేదు మనం ఒక విషయం తెలియకపోవడం వల్లనే కష్టపడుతున్నాం తెలిసినవాడు కష్టపడడు వచ్చిందా కథ చెప్పనా ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా ఏమ అర్థం అందో చెప్పు అంటే మనకు తెలియదు కాబట్టి కష్టం ఎక్కువ పడుతున్నాం కష్టపడుతున్నావ అంటే కష్టం నీకు తెలియదు వెంటనే తెలియదు అని అర్థం ఒకవేళ నువ్వు కష్టం ఎక్కువ పడట్లేదు అంటే నీకు తెలుసు అసలు కష్టం ఎంత చేయాలి ఎంత చేయాలి అంతే అంతే సో ఒక రాజువారి కాలంలో ఆయన రాజ్య పరిపాలన హాయాల్లో ఒక పెద్ద గాలి గోపురం కట్టారు. ఆ
(02:53) గాలిగోపురం పైన ఒక పెద్ద రౌండ్ సర్క్ులర్ షీలను ఉంచాలి. ఓకే ఇప్పుడు తీరా చెక్కిన తర్వాత అది ఎట్లా పెట్టాలో అర్థం అవతలేదు. ఆ ఓకే శిఖరం ఉంది శిఖరం పైన నిలబెట్టాలి. మన పెద్ద పెద్ద దేవాలయాలు సుబ్రమణ్యేశ్వరాలయం కంచి ఆ దేవాలయాలు చూస్తే తెలుస్తది దేర్ మస్ట్ హవ్ ఎప్పట్లా క్రేన్స్ అట్లా లేవు అవును అప్పుడు ఏనుగులు ఉన్నాయి ఉన్నాయి బట్ అది ఎంత పెద్ద గోపురం అంటే దాని పైన ఎట్లా నిలబెట్టాలి ఎవరికీ అర్థం కావట్లేదు చివరికి రాజుగారు రకరకాల ప్రయత్నాలు చేసి ఒక ప్రకటన చేశారు.
(03:30) దీన్ని ఎవరైతే దాని మీద నిలబెడతారో ఆ ఐడియా ఇస్తారో వాడికి నా రాజ్యం సగం ఇచ్చేస్తాను నా కూతురుని ఇచ్చేస్తా అని చెప్పి ఒకవేళ అతను యువకుడు అయితే ముసలవాడ అయితే రాజ్యం ఇస్తాను. ఓకే చాలా మంది వచ్చారు ట్రై చేశారు. దానికి తాడు కట్టి ఎనుగులతో గుంజాలన్నారు. తీరా గుంజిన తర్వాత దాని మీద పెట్టడానికి రావట్లేదు ఇట్లా ఏదేదో ఇదంతా చూస్తున్న ఒక యువకుడు వచ్చి ఆ నేను చేస్తానండి అన్నాడు.
(03:56) ఎట్లా చేస్తావ్ నీకు ఏం అవగాహన అవన్నీ నీకుఎందుకు నేను చేస్తాను మరి నాకేం కావాలో తెప్పిస్తాను అంటే తెప్పిస్తాను ఏం తెప్పిస్తాను అంటే ఇప్పుడు ఆ ఎక్కడ బయ రిమోట్ ఇది గోపురం దాని మీద దీన్ని నిలబెట్టాలి ఇది దీన్ని నిలబెట్టాలి అదతే నిలబడదు నిలబెట్టాలి ఇట్లా నిలబెడదు అచ్చ ఓకే [నవ్వు] నిలబెట్టాలి ఓకే ఇప్పుడు అతను ఏమన్నాడంటే నాకు ఇసుక కావాలి ఈ ఇసుకని గోపురం మీద మొత్తం ఇసుక కప్పాలి ఇట్లా అంత ఇసుక కావాలని ఓ గుడ్ ఐడియా అప్పుడు మొత్తం గోపురం అంతా మునిగిపోయితే ఇసుక దిబ్బేసారు అన్నమాట అప్పుడు ఆ ఇసుక మీద నుంచి ఇట్లా లాగాడు లేండి వావ్
(04:37) కరెక్ట్ గా దీని మీదకి వచ్చి కూర్చోపెట్టిన తర్వాత ఇసుక తీసే ఇది ఎక్కడో చదివాను అది అలా అవుతుందో లేదో నాకు తెలియదు. ఉమ్ బట్ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం కష్టపడుతున్నామ అంటేనే మనకు తెలియదని రెండోది ఎందుకు కష్టపడతామ అంటే తెలుసుకుందామని కానీ లైఫ్ అంతా కష్టపడుతున్నావ అనుకో నీకు తెలుసుకునే ఆసక్తి లేదని నువ్వు చెప్పకనే చెప్తున్నావ్.
(04:57) ఇనిషియల్ గా ఒక నట్టి ఇప్పాలంటే తెలియక ఏమేమో చేశారు తర్వాత ఒక పాన కనుక్కున్నారు పాన కనుక్కున్న తర్వాత ఈ పాన వద్దు నేను చేయితోనే ఇప్పుతా అంటా అన్న ఇంక వాడికి ఏం చేయాలి మనం శిరస్సు వంచి నమస్కారం చేసి వీలైతే పాలాభిషేకం చేసి మూతి పండాల కొట్టి వెళ్ళిపోవాలి అక్కడ [నవ్వు] అక్కడినుంచి అందుకని ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొస్తా ఉంటుంది.
(05:20) నేను ఏం చేసినా త్వరగా దాంట్లో ఒక సింప్లిఫై అండర్స్టాండింగ్ రావాలి. కష్టపడకూడదు లైఫ్లో మనం కష్టపడితే లైఫ్ లో మరణిస్తున్నప్పుడు ఈ కష్టపడ్డ గాయాలన్నీ మనకు గుర్తొస్తాయి. మనక ఎట్లా ఉండాలి జన్లో చెప్తారు ఎఫర్ట్లెస్ గా జీవించాలి. ఎఫర్ట్ లెస్ గా పని చేయాలి శ్వాస ఎలా ఉంది ఎఫర్ట్ ఎఫర్ట్లెస్ గా అందుకే హాయిగా ఉంది. ఆ తర్వాత నీకు అది ఆస్తమ వచ్చింది అనుకో అంటాం అది గొప్పగా శ్వాసిస్తున్నట్టు కాదు కదా కాదు ఎఫర్ట్ ఉంది కాబట్టి సఫర్ అవుతుంది సఫరింగ్ అనేది ఎఫర్ట్ వల్ల వస్తది అంటే ఎక్కువ ఎఫర్ట్ ఎఫర్ట్ తో స్టార్ట్ అయ్యి ఎఫర్ట్ లెస్ కి ఎంటర్ అవ్వాలి ఎఫర్ట్ తో
(05:57) స్టార్ట్ అయ్యి మోర్ ఎఫర్ట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ సూపర్ ఎఫర్ట్ దట్స్ నాట్ కరెక్ట్ అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ గాని మన విద్యా వ్యవస్థ గాని మనల్ని చాలా చక్కగా తప్పుతో పట్టించారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఓషో ఒకసారి చెప్పాడు ఒక స్పీచ్ లో బాంబేలో ఒక మెకానిక్ ఇంకొక మెకానిక్ నేర్పేయాలనుకో మెకానిక్ కి మెకానిజం వచ్చి ఉండాలి.
(06:23) లేకపోతే నేర్పి నేను వైలిన్ స్కూల్ పెట్టుకుంటున్నా అంటే అర్థం ఏంది చెప్పు నీకు వైలిన్ వచ్చిఉండాలి వచ్చని నేను వంట హోటల్ పెట్టాను అంటే అర్థం ఏంది నీకు అన్ని డిషెస్ గురించి నాలెడ్జ్ ఉందని కానీ పేరెంట్స్ కి జీవితం అంటే ఏం తెలియదు కాని నేర్పిస్తున్నారు అవును కరెక్ట్ ఏది పడితే అది నేర్పిస్తున్నారు అమ్మ కూడా చెప్తుంది ఆయన కూడా చెప్తున్నా కొంతమంది కరెక్ట్ గా నేర్పించేవా నిజంగా తెలిసినవాడు చెప్పడు ఆచరించి చూపిస్తాడు నువ్వు ఎలా గిన్నెలుగా చెప్పకు అరే ఒక త్రీ డేస్ నాతో ఎలా కడుగుతున్నాడో చూడు అర్థమైందా నీకు అర్థమైంది ఎలా కడుగుతావ్ అంటే నీళ్లు
(06:59) తక్కువ వాడుతున్నావ్ డాడీ నువ్వు ఆ తర్వాత ఒక పాత్రకి మంచిగా ఆ సబ్బుడు రుద్దుతున్నావ్ ఆ తర్వాత సబ్బు డొక్కులో నీళ్లు లేకుండా చూసుకుంటున్నావ్ తర్వాత ఆల్రెడీ కడిగిన నీళ్ళన్న ఒక గిన్నెలో పోసుకుంటున్నావ్ ఫస్ట్ ఈ గిన్నెతో ఈ నీళ్ళతో కడుగుతున్నావ్ కడిగిన తర్వాత కొంచెం వాటర్ తో కడుగుతున్నావ్ అర్థమైంది కదా చెయ్ ఒకసారి చేస్తే [నవ్వు] వాడు అట చేసాడు నువ్వు చెప్పింది చేయలేకపోయినావ్ అబ్బా మర్చిపోయి డాడీ నేను ఇంతకుముందు నేను చేసిన [నవ్వు] సో మళ్ళీ చెయ్ ఇలా ఒక కపుల్ ఆఫ్ డేస్ లో వాడు ఒక ఎక్స్పర్ట్ అయిపోతాడు.
(07:27) కానీ మనకి ప్రతి విషయంలో ఏం చెప్తున్నారు కష్టపడు వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనపడు గొప్పగా కనబడు గుర్తింపు తెచ్చుకో వెరీ బ్యాడ్ ఇప్పుడు ఈ రోజులలో కష్టపడకు అని చెప్తే ఈ కష్టపడకుని చెప్తున్నాడు ఈయన మనల్ని తప్పుతో వట్టిస్తున్నాడు అన్న థాట్ వచ్చేలాగా తయారైపోయారు అందరు కదా పాప అవును కష్టపడు కష్టపడడం కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను ఇట్లా అలవకతే బొమ్మేస్తా నేనేం కష్టపడలేదే ఒకడు చాలా కషట కష్టపడతాడు కానీ బొమ్మ సరిగ్గా వేయలేదు ఏం లాభం ఈ రెండిటి మధ్యలో తేడా తెలియాలి ఎక్కువసేపు పని చేయడము లేకపోతే కష్టపడట్టు కనబడడము ఇది కాదు ప్రమాణం క్వాలిటీ చూడు
(08:08) ఒకడు అలవోకగా చేసేస్తున్నాడు. వాడిని నువ్వు తేలిగ్గా కరివేపాకులాగా తీసేయకు వాడు 20 ఏళ్ల ఒక ఇంటెలిజెంట్ ఎక్స్పీరియన్స్ అంతా వాడు రప్ప రప్ప ఒక చిన్న నిమిషంలో చేస్తున్నాడు. ఇప్పుడు నేను రోడ్డు మీద బొమ్మలు వేసేవాడిని ఛాలెంజ్ చేసేవాడిని ఐదు నిమిషాల్లో మీకు బొమ్మ వేస్తా ఐదు నిమిషాల్లో పూర్తయి మీ బొమ్మలా అనిపిస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి అది కూడా మీ ఇష్టమే తండోప తండాలుగా వచ్చేవాళ్ళ జనాలు ఇప్పుడు పెట్టినా వస్తా ఒకసారి పెడదాం ఆ తప్పకుండా వై నాట్ నేను నేను ఇక్కడే ఉంటా పక్క ఇంకోటి ఖాళీగా ఉండకుండా చేయాలి ప్రాక్టీస్ ఇప్పుడు ఏదైనా ఎఫర్ట్ తోనే స్టార్ట్
(08:46) అవుతది. కానీ ఎఫర్ట్ తో స్టార్ట్ అయి ఒకవేళ నువ్వు సరిగ్గా ఇంటెలిజెంట్ గా అర్థం చేసుకుంటే ఎఫర్ట్ లెస్నెస్ అనేది వస్తది. ఎఫర్ట్ తో స్టార్ట్ అయ్యి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా వెర్రిగా అర్థం చేసుకుంటే ఎఫర్ట్ అలాగే ఉంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ అయితది ఎందుకంటే రాని రాను నీకు శరీరం శక్తి తగ్గిపోతది ఎఫర్ట్ ఎక్కువ చేయలేవు.
(09:04) ఎఫర్ట్ తగ్గుతూ ఉండాలి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఏదైనా ఒక పని ఆ ఎఫర్ట్ లెస్ గా చేస్తున్నావ్ అంటే నీ మైండ్ ని మాటి మాటికి అప్లై చేయకూడదు. ఇప్పుడు పుస్తకం ప్యాక్ చేయాలి అయిపోయింది మైండ్ అప్లై చేయకూడదు నీకు టెక్నిక్ తెలిసింది నీ బాడీకి పరిచయం అయిపోయింది నువ్వు చక్కగా పాటింటూ ఏదన్నా డిక్టేషన్ చేస్తూ లేకపోతే ఒక పక్క ఇట్లా గింద కలిపాలి రెండు పుస్తకాలు ప్యాక్ చేయాలి అంటే యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్ అలాగని మెకానికల్ గా కూడా ఏం చేయట్లేదు శ్రద్ధగానే చేస్తున్నాం ఇక తప్పు జరగనంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ స్థితికి
(09:36) మనం ఏ విషయాలు టచ్ చేస్తున్నామో అన్నిట్లోను రావాలి ప్రయత్నం చేయాలి ఈ జీవితం అంటే ఏంది ప్రయత్నం చేయడమే ఇంకా చెప్పాలంటే ప్రయోగం చేయడమే అదర్వైస్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ సో ఇప్పుడు అట్లీస్ట్ వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నది పుస్తకం అనే విషయంలోని ఎన్నో విషయాలు తెలుసుకుని నేను ఇప్పుడు ఇట్లా ఎవడు ప్యాక్ చేయ నేను కొరియర్ ఎందుకు చేస్తాను అంటే ఏదో పని ఉండాలి ఒకటి కానీ పని చేసినట్టు అనిపించకూడదు.
(10:03) ఇప్పుడు ఇదంతా ఒక ఆర్డర్ లో రాసుకుంటుంది నేను ఏం చేస్తాను నువ్వు అదే చేస్తావ్ నువ్వు ఏం చేస్తావ్ నేను అదే చేస్తా ఇద్దరం ఒక తాటి మీద ఉన్నావ్ అందుకని నేను చేసిన నువ్వు చేసినావ్ ఒకటి తద్వారా నువ్వు నేను లేదు పని మిగిలించు అట్లా కాకుండా నువ్వు ఒకలాగా చేసింది నేను ఒకలా చేసింటావ్ నీలాగా నేను చేయను నేను వెరైటీగా చేస్తా అనవసర డిస్కషన్ వస్తది.
(10:19) సో మీనింగ్ లెస్ సో ఇప్పుడు ప్రతిదానికి నేను ఏదో ఒక స్టేట్మెంట్ రాస్తుంటే ఇప్పుడు 100 పుస్తకాలు ఇంకో స్టేట్మెంట్ రాయలేను. అందుకని చిన్న స్టాంప్ తయారు చేసిన నా చేతి రాత తోటి దాని దీని వెనక మళ్ళీ ఒక కన్వేషన్ స్టాంప్లు ఎవడు చేస్తాడు నా చేతి రాత వస్తదా రాదా వస్తే ఏ సైజు ఉండాలి 1ౌసండ్స్ ఆఫ్ రపీస్ నేను ఇన్వెస్ట్ చేసిన వీటి కోసం ఇప్పుడు చాలా సాఫీగా తర్వాత ఈ కవర్లున్నీ రకరకాల సైజుల కవర్ రెండు పుస్తకాలు అయితే ఏ కవర్ మూడు పుస్తకాలు అయితే ఏ కవర్ నాలుగు పుస్తకాలు అయితే ఏ కవర్ ఆ తర్వాత దీనిలోపట అడ్రెస్ తీయాలంటే ఈ అడ్రెస్ వెబ్సైట్ లో ఎట్లా వస్తది ఎంత గ్యాప్
(10:52) ఉండాలి కన్ఫ్యూషన్ లేకుండా ఎట్లా ఉండాలి ప్రతి దాని వెనుక సింప్లిఫికేషన్ ఇప్పుడు ఒక సింప్లిఫికేషన్ వచ్చేసింది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇది కొనసాగిస్తాం. తర్వాత ఎక్కడ మడతలు లేకుండా ఎట్లా ప్యాక్ చేయాలి వెయిట్ ఎట్లా క్యారీ చేస్తది ఎటు పక్క మూల ఉండాలి ఎటు పక్క అడ్రెస్ ఇది ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామికి ఉదయము ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత పూజా ప్రసాదాలు ఆ తర్వాత హారతి అయిపోయే వరకు పర్ఫెక్ట్ మెథడాలజీ ఉంటది.
(11:24) ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా కాకుండా ప్రతిరోజు ఒక పద్ధతి పాటిస్తారు శుక్రవారం అయితే ఇలా చేయాలి శనివారం అయితే ఈ మంత్రంతో మొదలు పెట్టాలి హారతి ఇప్పుడే కొట్టాలి ఈ మంత్రం చదువుతున్నప్పుడే ఈ పూలు వేయాలి దేర్ ఈస్ ఏ మెథడ్ పెళ్లి అంటే ఒక పద్ధతి ఉంది సింప్లిఫికేషన్ పూజారి ఏమ మైండ్ అప్లై చేస్తాడు అతని మైండ్ లో ఉంటదంతా ఆ భజంత్రీలు భజంత్రీలు అంటాడు చేసేస్తాడు కదా అవును అదే ఫస్ట్ టైం పూజారికి ప్రాబ్లం అవుతది అందుకని మనం ప్రకృతిలో ఇవన్నీ లేనే లేవు ఇవన్నీ మనిషి ప్రపంచం వల్ల ప్రకృతిలో పుస్తకం ఎక్కడిది జ్ఞానం ఎక్కడిది అందుకని ప్రపంచంలో ఉన్నాం కాబట్టి త్రూ ఎఫర్టే మనం
(11:57) ఏదైనా అర్థం చేసుకోవాలి కానీ ఎఫర్ట్ లోనే ఉండిపోకూడదు. అందుకే గురించి ఆ ఎఫర్ట్లెస్ గా ఎఫర్ట్లెస్ గా ఇప్పుడు చిన్న ప్లాస్టర్ వేయాలి ప్రతి దాంట్లో నీకు సమయం మిగులుతది. ప్రతి దాంట్లో ఒక పరిణితి ఉంటది ప్రతి దాంట్లో అందం ఉంటది. ఉమ్ ఒక ఎక్స్పర్ట్ చేసినదానికి ఒక ఆర్డినరీ పర్సన్ చేసినదానికి ప్రతి దాంట్లో మీకు స్పష్టంగా కనిపిస్తది.
(12:27) ఉమ్ సో ప్రతి దాంట్లో ఒక సింప్లిఫైడ్ మెథడ్ ఇప్పుడు మన కిచెన్ లో వస్తువులు అరేంజ్ చేసుకోవడం ఇక్కడ ఆ కారం ఉంది అక్కడ ఉప్పు ఉంది. ఇది నువ్వు రోజు చేస్తున్నావ్ అనుకో నీ జీవితంలో టూ హవర్స్ వేస్ట్ అయింది అని అర్థం అట్లా కాకుండా కారం పక్కనే ఉప్పు పెట్టు తద్వారా జీవితంలో అర్ధ గంటనే వేస్ట్ అయితది బికాజ్ రెండు ఒక చోటు ఉంది.
(12:47) ఇంకా ఇంటెలిజెంట్ కారం ఉప్పు ఒకటే డబ్బాలో పెట్టు తద్వారా రెండు మూతలు తీయాల్సిన అవసరం లేదు ఒక అట్లా నీ జీవితం మొత్తంల ఐదు నిమిషాలే సమయం వేస్ట్ అయింది. సో ఇది ఇంటెలిజెంట్ పర్సన్ చేసేది వాడు నిరంతరం ఎరుకలో ఉన్నాడు. వాడు చేసే ప్రతి పనిలో నిన్నటి చేసే పనికి ఈరోజుకి ప్రగతి కోసం చూస్తున్నాడు. సింప్లిఫికేషన్ కోసం చూస్తున్నాడు.
(13:08) సింప్లిఫై అవుతూ ఎఫెక్టివ్ గా మారాలి. సింప్లిఫై అవుతూ ఉదాహరణకి ఫోన్ ఉంది ఒకప్పుడు ఇంత బండ బండ ఉండేది నేను వాడిన ఇంటా టెలిఫోన్ ఏదో ఉండేది అది. ఇప్పుడు ఫోన్ బరువు తగ్గుతుంది పల్చగా అయతుంది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చూడు అవును పల్చగా అయిందండి ఎక్కువ పని చేయదు బ్యాటరీ మరి పల్చగంటే బ్యాటరీ అస్సలు రెండు గంటల కంటే ఎక్కువ ఉందని చెప్తలేరు పల్చగా అయతుంది ఇంకా యాడ్స్ వస్తున్నాయి స్లీక్ పేపర్ లాగా ఉంటది ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా యాడ్స్ వస్తున్నాయి.
(13:34) తర్వాత ఇట్లా అద్దం ఇట్లా ఓపెన్ చేసి పుస్తకం లాగా మడత పెట్టేది ఇట్లా మడత పెట్టే ఫోన్లు ఇట్లా మడత పెట్టిన స్క్రీన్ ఇరిగిపోతుంది స్క్రీన్ ఇరిగేపోదు. రకరకాలు వస్తుంది ఏదో రోజు రౌండ్ చుట్టే ఫోన్లు వస్తాయి. ఏదో రోజు ఒక చిన్న స్క్రీన్ దొరుకుతది నేను చెప్పేది భవిష్యవాడిని ఆఫ్టర్ఫైవ్ సిక్స్ ఇయర్స్ యు విల్ సీ దట్ ఇలా పేపర్ ఉందా ఈ పేపర్ అంతే ఈ పేపర్ నువ్వు కొనుక్కోవాలి.
(13:53) ఈ పేపర్ సైజులో దొరుకుతది ఫీట్లు ఫీట్లు తర్వాత మొబైల్ లో ఒక యాప్ ఉంటది. ఈ పేపర్ ని తీసుకొని నువ్వు గూడ గతికించుకో మొత్తం మొబైల్ యాప్ కనెక్ట్ చేస్తే టీవీ అందులో వచ్చేస్తది అదే స్క్రీనింగ్ పేపర్ లో పేపరే స్క్రీన్ వేరే ఉంటది ఇప్పుడు చూడు పల్చగా అయిపోయింది కదా ఇంకా పల్చగా అయిపోయి పేపర్ అయిపోతది. ఓకే అది ఇంత ఉంటది నేను ఇట్లా అతికించుకుంటే అయిపోతుంది.
(14:15) నువ్వు ఇల్లు మారుతుంది స్క్రీన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు జస్ట్ మొబైల్ లో వచ్చేస్తది. నువ్వు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మొబైల్ లో రన్ అయ్యేదంతా అక్కడ కనిపిస్తది. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి వచ్చిన స్క్రీన్ అతికించిన ఈ మొబైల్ ని కనెక్ట్ చేసుకుంటే నీ మొబైల్ లో వచ్చే ఫోన్ నెంబర్స్ అంతా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఈరోజు నీ కంటి చూపు దెబ్బ తిన్నది కొంచం పెద్ద స్క్రీన్ అతికించుకున్నావ్.
(14:33) ఈ మొబైల్ దీన్ని కనెక్ట్ చేసుకు ఆ మొబైల్ పక్కన పెట్టేస్తే ఇదే స్క్రీనింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పనిచేస్తాఉంది. ఆల్రెడీ మనకంటే అడ్వాన్స్ గా ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే మనం ఆశ్చర్యపోయేలోపు ఇప్పుడు ఏదైతే ఐఫన్ ప్రో ఉందో 16 ఆర్ 17 25 కూడా ఉంటది వాళ్ళ దగ్గర కానీ ఇంకా అది రిలీజ్ చేస్తలేరు వాళ్ళు టెస్ట్ చేస్తా ఉంటారు ఇంకా ఇంకొక ఫీచర్ యాడ్ చేయాలి.
(14:59) మొత్తం కలిపి ఒకటేసారి పెట్టారు నెక్స్ట్ దాంట్లో ఇంకొక ఫీచర్ యాడ్ అవుతది. మళ్ళా నెక్స్ట్ దాంట్లో ఇంకొక ఫీచర్ యాడ్ అవుతది. ఇంకా అస సింప్లిఫై అయితది. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ వచ్చింది ప్రతిసారి లాకు నీ ఫేస్ నీదే మరి రాత్రి ఇప్పుడు ఎట్లా మొబైల్ లైట్ పడగానే ఆ లైట్లు నీ ఫేస్ కనిపించగానే గుర్తిస్తది. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ వస్తున్నారు.
(15:15) అందుకని మనం కూడా అంత గొప్ప టెక్నాలజీ మనకు తెలియకపోవచ్చు కానీ మనం చేసే చిన్న చిన్న పనుల్లో ఎట్లా సింప్లిఫై చేసుకోవచ్చు ఎట్లా ఎఫర్ట్లెస్ గా జనరల్లో చెప్తారు యు షుడ్ ఫీల్ ఫెదర్ లైక్ అంటే ఫెదర్ అంటే ఈక ఉంటదా ఈక ఈక అంటే ఇలా గాలికి ఎగిరిపోత అట నీకు ఎట్లా ఉండాలి జీవితం అంటే ఈకలాగా ఉంది నా జీవితం అని చెప్పాలి తేలింగ తేలిగ్గా హాయిగా మరి చేసే పనులు ఓమ్మో అసలు వాడు మామూలుడు కాదు అట్లాగ అనిపిస్తున్నాడు కానీ గొప్ప గొప్పలు అందరూ సింపుల్ గా ఉంటారు బికాజ్ వాళ్ళ ఆ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ కి వచ్చేశరు.
(15:54) వాళ్ళ నిరంతరం ప్రతి పనిలో సింప్లిఫికేషన్ ప్రతి పనిలో సింప్లిఫికేషన్ చాలా ఇది మనం ఆశ్చర్యపోతాం నువ్వు అటెంప్ట్ చేసే ప్రతి పనిని సింప్లిఫై చేస్తూరా ఒకరోజు ఒక కపుల్ ఆఫ్ డేస్ నువ్వు ఆశ్చర్యపోతావ్ సమయం చాలా మిగులుతుంది. నేను చెప్పనా నేను మలక్పేటలో ఉన్నప్పుడు ఒక్కడనే ఉన్నప్పుడు ఒక ఒక ట్రే కొన్నాను ట్రే దానికి నాలుగు చక్రాలు ఉండాయి.
(16:21) ఉ ఇప్పుడు నేను చేయలేదు ఎందుకంటే డిస్కషన్ వస్తది కాబట్టి నేను ఎందుకంటే ఎవరి ఐడియాలు వాళ్ళకి ఉంటాయి. ఒక్కడు ఉంటేనే కొన్ని చేయాలి. ఒక ట్రే ఉంటది. ఆ ట్రే కి నాలుగు టైర్లు ఉంటాయి. ఇట్లా దొబ్బితే స్మూత్ గా వెళ్తది. [నవ్వు] అది జస్ట్ ఒక 3400 నాకు ఒక చోట నూరు మీద దొరికింది అది. ఆ తర్వాత ఇప్పుడు నేను వంట చేసుకుంటాను. అన్నం అవ్వగానే ఆ ట్రేలో పెడుతుంటే పప్పు ట్రే తర్వాత అందులనే పచ్చడి గిచ్చడు అంతా కింది ట్రేలో ఉంటాయి.
(16:43) అది అయిపోగానే నేను ట్రై ఇట్లా గుంజుకొచ్చుకుంటే ఇట్లా [నవ్వు] గుంచుకొచ్చుకొని దాంట్లోనే ప్లేట్ ఉంటది. ఉ దానిలో ప్లేట్ తీసుకొని అం గింజ పెట్టుకొని ట్రే ఇట్లా దొబ్బితే అయిపోయాయి మళ్ళ ప్రతిసారి తీసుకెళ్లి సరదాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకెళ్లి టైం వేస్ట్ ఇప్పుడు అందరూ ఒక సరే నువ్వు ప్రయోగం చేస్తే మేము కోఆపరేట్ చేస్తామ అంటే ఎవడనా ఒకటి చేయొచ్చు కానీ హ్యూమన్ కి ఉన్న స్టూపిడిటీ వాడు ఏమి చేయడు కానీ ఎవడైనా చేస్తే ఎమ్మడ సలహాలు ఇస్తాడు.
(17:08) ఇది వెరీ బ్యాడ్ హాబిట్ వాడు ఏమి చేయడు జీవితకాలం ఏమి చేయడు వాడు ఎప్పుడు పాటలు పెట్టుకోడు కానీ ఎవడనా పాటలు పెడితే ఆ పాట కాదు ఇంకో పాట పెట్టు అంటాడు వాడు వాడు పెట్టుకోడు వాడు ఎప్పుడు బుక్కు రాయాడు కానీ వాడి బుక్ రాస్తే ఇట రాయద్దు ఇంకోలాగా రాయ అంటాడు వాడు వాడు ఏది చేయడు కానీ వాడు ఎవడనా చేస్తే వాడి లోపట ఎక్కడ లేని ఒక సృజాత్మక ఆవేశం వచ్చేస్తుంది దొంగనా అట్లాంటి వాళ్ళకి దూరంగా దుష్టులకు దూరంగా ఉంటే ఉండు లేకపోతే లేదు ఇట్లా సలహాలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు చేయకుండా వాళ్ళకు రాకుండా వాళ్ళు ఆచరించకుండా వాళ్ళకి జ్ఞానం లేకుండా సలహాలు ఇచ్చే
(17:36) వాళ్ళకి దూరం ఉండాలి అందుకని ప్లీజ్ సింప్లిఫై ఇప్పుడు మనం వన్ స్టార్ రెవల్యూషన్ తాత ఎవరైతే ఉన్నారో మస మోస్ ఫుక్ అతను మరి ఇప్పుడు మనకు సలహా ఇచ్చినట్టు కాదా కాదు అడగ అడగకుండా అయ్యో నో మరి అతన్ని పెద్ద విషయంలో ఇచ్చిండు వీళ్ళు పాపం చిన్న విషయాల్లో ఇస్తున్నారు సూచన వేరు సూచన ఎలా ఉంటది సలహా ఎలా ఉంటది అతను చేసి ఇచ్చాడు వీళ్ళు చేయకుండా ఇస్తున్నారుఅని చెప్తున్నావు కదా సూచన అతను ఆచరించి చెప్తున్నాడు కదా ఇప్పుడు ఉదాహరణకి ఆచరించి చెప్పేవాళ్ళని చెప్పొచ్చా 100% చెప్పొచ్చు కానీ ఆచరించేవాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు. ఆచరించేవాడు ఇప్పుడు
(18:13) ఉదాహరణకి సినిమాలు తీయని వాళ్ళు సినిమాని విమర్శిస్తారు. సినిమా ఒక సినిమా తీసిన దర్శకుడికి తెలుసు ఎంత కష్టం ఉంటది వాడు ఎప్పుడు అట్లా విమర్శించాడు ఏ తీశారు చాలా గొప్ప విషయం అండి అంటాడు. వాడికి తెలుసు దాని విలువ తెలుసు. ఒక సినిమా కథ రాయాలి యాక్టర్స్ ని నొప్పించాలి కథ చెప్పాలి లొకేషన్ కి వెళ్ళాలి షూటింగ్ తీయాలి ఎడిటింగ్ చేయాలి మ్యూజిక్ వేయాలి రీరికార్డింగ్ చేయాలి డబ్బింగ్ చెప్పించాలి దాన్ని బాక్స్ లాగా చేయాలి ఫైనల్ అవుట్పుట్ చూసుకోవాలి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి థియేటర్స్ వెళ్లి చూసుకోవాలి ఇంత పని ఉంటది ఈ ఇంట్లో
(18:42) కూర్చునే వ్యూ రాసే వాళ్ళకి ఏం తెలుసు సినిమా బాగుంది బాలేదు ఇంకా బాగా తీయాలి వీడిని తీయమను అసలేదు వీ షార్ట్ ఫిలిం తీయండిరా గూట్లెయి ఓకే పని చేసేవాడు ఎప్పుడు ఫస్ట్ గా విమర్శించడు సులహ ఫస్ట్ వాడు అప్రిషియేట్ చేస్తాడు వెరీ నైస్ చాలా బాగుంది. చాలా బాగుంది. తర్వాత ఒకవేళ వాడు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఈ బుక్ రాస్తున్నావ్ రాయడమే గొప్ప విషయం.
(19:04) మ్ ఇది నీకు ఓకేనా ఇంకేదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని నీకు నా దగ్గర రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి. ఓకే నీకు ఓకే అంటే చెప్తా అయినా లేకపోయినా పర్వాలేదు బాగుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి నువ్వు ఆపర్చునిటీ ఇచ్చావ్. అవును ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నావ్ మళ్ళీ నెక్స్ట్ నీ ఇంకొంచెం యాడ్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటది ఎన్హాన్స్ అయితది.
(19:22) నీకు ఓకే అయితే చెప్తాడు రెండో తొందర ఏమి లేదు ఒక రెండు రోజులు టైం తీసుకొని చెప్పు తర్వాత నెక్స్ట్ అతను అన్నాడు చెప్పండి సార్ అన్నాడు చూడు మళ్లా మంచి పద్ధతి కమ్యూనికేషన్ నేను చెప్తున్నాను నువ్వు మార్చాల్సిన అవసరం లేదు. నేను ఓన్లీ సూచన మాత్రమే చేస్తున్నాను కానీ ఆలోచించు ఒకవేళ ఇలా గనక చేస్తే ఇట్లా బాగుంటుంది.
(19:39) ఇదేంది పేపర్ నువ్వు 100 జఎస్ఎం పెట్టినావ్. సో 200 పేజీలు బరువు ఎక్కువది. బరువు ఎక్కువైతే కొరియర్ చార్జ్ ఎక్కువతది. ఓకే అందుకని 100 జఎస్ఎం అక్కర్లేదు. ఇగో నేను రీసెంట్ గా 70 జిఎస్ఎం చేయించాను బాగుంది. వెరీ నైస్ 70 జఎస్ఎం అనుకో నీకు ఆల్మోస్ట్ 300గ తగ్గుతది. అందువల్ల నీకు కొరియర్ చార్జ్ నీ కస్టమర్స్ కూడా బాగుంటది. పుస్తకం కూడా ఇట్లా పట్టుకొని చదివితే చేతులు గుంజకుంటే హాయిగా ఉంటదని నా అబ్సర్వేషన్ కానీ పేపర్ క్వాలిటీ బాగుండాలని నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళు అది కూడా బాగుంది.
(20:06) ఓకే ఓకే ఇంతే నేను చెప్పాలందుకు బట్ అసలు నువ్వు రాయడమే గొప్ప విషయం. ఐ అప్రిషయేట్ ఇట్ నేను చెప్పే సూచన జస్ట్ నీకు నచ్చితే పాటించలేకపోతుంది నో కంపల్సరీ ఇలా చెప్పు ఎవరైనా వింటారు గౌరవిస్తారు. అట కాకుండా ఏంది రాసినవ్వు ఏంది ఇంత లావ పెట్టినావ ఏంది తూ ఎవడరా నీకు చెప్పింది పేపర్ పల్చగా చెయి అసలు నువ్వు ఎవడరా నాకు ఎప్పుడైనా కోపం వస్తది ఫస్ట్ సో నువ్వు ఎలాగో చెప్తున్నావు దానికి ఒక పద్ధతి తెలుసుకో ఇంక డిస్కరేజ్ చేస్తా ఇప్పుడు ఎవరికన్నా కాళ్ళు ముల్లు దిగింది ఎలాగో తీయాలి పద్ధతి తెలుసుకో కాపెట్టు ఎవ అనకు అట్ట కాకుండా కొంచెం ప్రిపేర్ చెయి ఇక్కడ
(20:42) పట్టుకో కొంచెం నొప్పులు వేయొచ్చు ఆ ఇట్లా కొంచెం నొప్పి ఎక్కువగానే ఆ ఈ ఏదో ఒకట అంటే చెప్తావు కదా ప్రిపేర్ చెయ్ నువ్వు హటాతగా చెప్తే ఎట్లా అది ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్లి సంబంధాలు చేసే పెద్దవాళ్ళు కుదిరిస్తారు. వాళ్ళు ఏ మాత్రం పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయిని రెండు రోజులు పెళ్లికి ఓకే నాకు మాత్రం నాకు నచ్చిన చీర కావాల్సి అంటు చేస్తారు.
(21:03) ఏం చేస్తారు ఇప్పుడు సంబంధం వచ్చింది చేసుకోవాల్సిన అవసరం లేదు బేట అవసరం లేదు అంతే ఇట్లా చెప్తారు [నవ్వు] అవును నాకు అమ్మ వాళ్ళు ఒప్పు చేస్తున్నారు నేను చెప్తా అమ్మవాళ్ళకి చెప్తా ఈ సంబంధం వద్దు. హమ్ కానీ నేను తెలుసుకున్న విషయం ఏందటంటే అబ్బాయి చాలా మంచివాడు 50 కోట్లు ఆస్తుంది. ఎవరు చేసుకున్నా సుఖపడతాడు 50 కోట్లు ఉన్నాయా ఏవో ఒకటి సుఖపడతాడుని నాకు తెలుసు కానీ నీ ఛాయిస్ కూడా నాకు ఇంపార్టెంట్ ఇట్లా మాట్లాడి మెల్లగా ఒక సయోద్ది తీసుకొస్తారు.
(21:28) దీన్ని ఇంగ్లీష్ లో కోయర్షన్ అంటారు అన్నమాట లేదా దీనికే రకరకాల పదాలు ఉన్నాయి అంటే ఆ మెల్లగా రాజీ కుదిర్చడం హటాతగా చెప్పకుండా మెల్లగా తీసుకెళ్ళాడు. అట్లా ఉదాహరణకి నాకు టీ తాగకపోతే పిచ్చ ఎక్కుతుది అన్నాడు ఒక శిష్యుడు గురువు దగ్గర ఇప్పుడు టీవ పెడి మానిపియాలి. నాకు అంతే అన్నాడంట అమ్మాయ నాకు కంపెనీ దొరికింది అనుకు ఇప్పుడు వీడేమో శిష్యుడు టూ హవర్స్ కి ఒకసారి టీ తోడు గురువు గంటకి ఒకసారి టీ తాగుదాం అంటున్నాడు.
(21:54) ఓకే [నవ్వు] నేను టూ వర్సా వామ్మో నాకు లేట నువ్వు గంటక ఒకసారి నువ్వు నాకంటే తాగుతున్నావు కదా నేను టీమ్ మానుకోవడానికి ఇక్కడికి వస్తే నువ్వు నాకంటే ఎక్కువ కానీ ఒకప్పుడే 40 హాఫ్ అన్ హవర్ కి ఒకసారి తాగుతుంటే ఇప్పుడు గంటక ఒకసారి నేను ఎలా తాగుతావో చూద్దురా దా నువ్వు రా నువ్వు అనుకున్నట్టు లేదు ఈడ ఒక అండర్స్టాండింగ్ రాకు అరే టీ తీసుకోరా కప్పు నిన్న తెచ్చాడు తెచ్చిన తర్వాత ఆ [నవ్వు] వాట టీ ఆ ఎంత బాగుంది తర్వాత అరే ఒక స్పూన్ తే ఒక పుల్ల దే [నవ్వు] పుల బాబ్బా అసలు అసలు టీవీ ఉంది అసలు ఈ టీవ ఇలా ఇచ్చి తర్వాత దాల్చిన చెక్ ఇవన్నీ ఇచ్చేశరు నువ్వు పుల తెచ్చుకో [నవ్వు]
(22:37) తర్వాత ఒక ఐదు నిమిషాలు అయింది ఏదైనా విషయం మాట్లాడాడు ఒక మాట్లాడాడుకున్నారు ఆ తర్వాత ఇ లాస్ట్ సిప్ లాస్ట్ ఇట్లా అద్ది అమ్మ అయిపోయింది ఈరోజుకి ఇప్పుడు చెప్పు టీ గంటకి ఆ టీ అలవాటు ఉందా నాకు టీ తాగానా లేదా ఎంత అన్నది పక్కక జరిగింది ఆ టీ తాగుతున్నాను హాఫ్ అన్వర్ ఒసారి ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాను మళ్ళీ అర్ధ తర్వాత మళ్ళీ తాగుతా రా [నవ్వు] నీకు అంటావు రా నాయనా నేను రెండు గంటలకి ఒకసారి లొట్టడ సాయి వేస్తా నువ్వు మొత్తం రోజంతా కలిపి కూడా చెట్టూ తాగుతలేవు కానీ నువ్వు తాగితే ఎక్కువ సార్లు తాగినట్టు ఉంది కానీ యు ఆర్ నాట్ డ్రింకింగ్
(23:16) అందుకని నువ్వు చెప్పాలి అనంతంగా చెప్పినట్టు ఉండాలిని మనసు గుచ్చుకోకూడదు ఒకడు ఒకటే మాట చెప్తాడు కానీ గుచ్చుకుంటది వెరీ బాడ్ అదిఒక హార్ట్ గంటసేపు చెప్పు గుర్తు ఎరుకలో ఉండు ఎదుటి వ్యక్తికి మనస్తాపం కలుగుతుందని ఆపి ఉపసంరించుకో నీకుఏదో ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత మాట్లాడతాడు అది తెలుసుకోవాలి అప్పుడు ఎదుటి వ్యక్తి నీకు నిజంగా గుర్తిస్తాడు గౌరవిస్తాడు.
(23:36) సరే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంది గొప్పగా బతకమని అందరూ చెప్పారు కానీ తేలిగ్గా బతకమని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు లైఫ్ ని లైట్ గా ఎలా తీసుకో ఆ టేక్ ఇట్ ఈజీ అని నేనైతే అందరికీ చెప్తున్నా ఈజీగా పని చేసేవాడు వాడికి ఏదో తెలుసు రహస్యం తక్కువ కష్టపడే వాడికి ఏదో తెలుసు రోజంతా పని చేయడం కష్టపడేవాడు చేయలేడు. రోజంతా పని చేయాలంటే నీ శరీర మనోధర్మాల పట్ల నీకు ఒక అవగాహన అది గదేక కామంటారు కదా గదేక కామంటే అంటే గుడ్డిగా పని చేయడం అట్లా స్మార్ట్ వర్క్ చేయాలి అసలు నీకు ఇలా ఉందంటే అసలు హాయిగా తేలిగ్గా ఉందండి అని చెప్పాలి. మరి వర్క్
(24:17) వర్క్ ని వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకొని స్ట్రెస్ గా ఫీల్ అవుతారు తెలియదు ఇప్పుడు మిషన్ ఎందుకు తయారయింది మనిషిని కష్టపెట్టకూడదని కదా అవును ఇప్పుడు మనిషి పట్ల ఎంత దయ అరే వీడు అనవసరంగా కష్టపడుతున్నాడు లేబర్ గా ఉండి ఇప్పుడు మనిషి ఓన్లీ ఇంటెలిజెన్స్ వాడాలి. కొంచెం పని చేయాలంతే ఒకప్పుడు కారం పొడి కొట్టాలంటే వాడు ఆల్మోస్ట్ వాడు కారం అయిపోవాలి.
(24:38) చిన్న కట్టపల జాలి ఇట్లా అంతే కారం అయిపోతాంట సో నేను చెప్పాలనుకున్నది కొన్ని సందర్భాల్లో లేబర్ వర్క్ ఉంది. అది చేసేవాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం. అవసరం కానీ కుటుంబ విషయాల్లో లేకపోతే మనం వంట చేస్తున్నప్పుడు ఏదనా పుస్తకాలు ప్యాక్ చేస్తున్నప్పుడు ఏదన్నా సూట్ కేస్ ఉదాహరణకి ఇన్ని సార్లు ప్రయాణాలు చేస్తారు. ఒక ప్రాపర్ మెథడాలజీ ఉండదు. ఉమ్ ఓకే నువ్వు ఒక చిన్న పని చెప్తా అది చెప్తే ఆశ్చర్యపోతారు.
(25:02) ఇలాగ ఊర వెళ్తున్నప్పుడు ఒక సూట్కేసుకొని అందులో రెండు మూడు జత బట్టలు టూత్ పేస్ట్ అన్ని ముందే పెట్టుకొని ఉంచండి. మ్ ఊర వెళ్తున్నప్పుడు బ్యాగ్ సర్దుకోకూడదు సర్దుకున్న బ్యాగ్ ని ఊరెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాలి. ఒక్కరిని నేను చెప్తున్నా ఒక్కడు చేయడుది లేదా నాలాంటి వాడు అనుకో అసలు తీసుకుంద నేను బ్యాగ్ తీసుకొచ్చినా అందులో ఏమి లేవు తెలుసా బట్టలు లేవు నేను బ్యాగ్ చూసినా దాంట్లో అక్కడ ఎక్కువ బరువు ఏమ లేవు అందులో నా ఐపాడ్ ఉంది తర్వాత కంప్లీట్ వైర్ తో సహా మూడు చార్జర్లు పెట్టిన వైర్ చుట్ట ఉంది.
(25:34) అంతకుమించి ఏ పళ్ళ అప్పుడు ఉంది. అయవే నేను ఉండే ఒక్క రోజుకి రకరకాల బట్టలు ఎందుకు ఎవరు చూస్తారు నన్ను ఇంకోటి నాకు నిజంగా బట్టలే కావాలనిపిస్తే అంటే ఎలాగో వాక్యం కి వెళ్ళినట్టు ఉంటది ఒక టీ షర్ట్ కొనుక్కుంటే పాయ ఏమి కాదు సో సింప్లిఫై లైఫ్ మరీ మిగిల్చి మిగిల్చి ఆ క్యాలిక్యులేటర్ లాగా బతకండి. మ్ అంటే ప్రతిదాన్ని లెక్కలు వేసుకుంటూ అమ్మో ఇక్కడ తింటే ఐ రూపాయలు మిగులుతది అక్కడ తింటే రూపాయి మిగులుతది.
(26:02) ఇంకా అక్కడ పోతేనంట 15 రూపాయలు మిగులుతాంట పోదాంప కానీ యు వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం తీరా అక్కడ పోయి తర్వాత 15 రూపాయలు మిగిలే కాలి అసలు పప్పు బాలేదు ఇది బాలేదు [నవ్వు] తూ తు తూ తు నెక్స్ట్ 100 రూపాయలు ఎక్కువైనా ఆడికే పోవాలిరా [నవ్వు] మళళ స్టార్ట్ మళ్ల ₹ రూపాయలు ఎక్కువ చోడ్కి పోయి నీ అమ్మ మంచిగా ఉంది కానీ ఇంతంత దొబ్బుతున్నాడు వీడు ఎప్పుడు ప్రశాంతత లేదు దరిద్రం జీవితం పాడగల నేను ఇప్పుడు అట్లా ఎవరెవరైతే మాట్లాడుతారో అట్లాంటి వాళ్ళందరి స్నేహాన్ని వదిలేసిన వాళ్ళకి చెప్పను కూడా చెప్పలే మనసులో అనుకున్నాయి ఇదే చివరిసారి వీళ్ళందరికీ ఒకసారి పాదన
(26:34) [నవ్వు] ఇంకెప్పుడు కలవరు వద్దు నాకు ఈ స్నేహాలు వద్దు నేను అవసరమైతే ఏకాంతంగా పోయి నాకు నచ్చిన చోట తింటా అసలు నేను ఎప్పుడు మళ్ళీ తినరు నిన్ను తిననివ్వరు కదా పాప ఆ కరప్ట్ చేస్తారు. [నవ్వు] అంటే వాళ్ళు చెప్ప కొందరైతే కాస్ డబ్బులు ఎక్కువ కట్టినవ అని చెప్పి నాప్కిన్లు ఎత్తుకొస్తారు కొందరు చాలా [నవ్వు] ఎవరు నాకు మొన్న ఎక్కడో చూసిన జస్ట్ డబ్బులు ఎక్కువ కట్టిన నాప్కిన్ ఎత్తుక వచ్చారంటే ఏందో అసలు నాప్కిన్ టిష్యూ పేపర్ [నవ్వు] ఆ ముగిద్దాం ఇప్పుడు వాళ్ళ వర్షన్ కరెక్ట్ కాదంటావా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి నాన్న కరెక్టే అలాగే ఉండంది నేను వాళ్ళతో
(27:15) స్నేహం చేయను నేను ఎలా కరెక్ట్ వాళ్ళ విషయాన్ని ఎలా తీసుకోవాలి అరే యు ఆర్ నాట్ హియర్ టు థింక్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్ పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో ఇప్పుడు నీవు ముందు ఫిక్స్ గా నీ బడ్జెట్ అలాంటి రెస్టారెంట్ చూసుకో అక్కడ టేస్ట్ కోసమ డైరెక్ట్ నేను ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఒక ఇద్దరు మూరు ఫారెన్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు అన్నారన్నమాట సో ఈరోజు ఒక బఫే కి వెళ్తున్నా అంటే సరే సో మేక్ షూర్ బఫే చాలా బాగుంటది.
(27:40) ఉమ్ అది ఎక్స్క్లూసివ్ బఫే అండ్ పాసిబిలిటీ ఉంటే మధ్యాహ్నం ఏం తినకుం లైట్ జ్యూస్ కిస్ తాగి మనం సెవెన్ కి వెళ్తే 11 వరకు అక్కడే ఉంటాం. అంటే త్రీ ఫోర్ అవర్స్ తింటాం మనం వి ఆర్ గోయింగ్ టు ఈట్ ఓకే నీ దగ్గర తినడానికే వెళ్తున్నా తినడానికే అందుకని చక్కగా స్నానంగనం చేసుకొని ప్రిపేర్ అవ్వ రెండు మూడు పుస్తకాలు తెచ్చుకో వల్ సిట్ అండ్ టాక్ అండ్ వ విల్ డు అవర్ వర్క్ లాప్టాప్ తెచ్చుకో నీకు వర్క్ ఉంటే చేసుకుంటూ మనం అక్కడికి వెళ్తే ఢిల్లీ లో ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏందంటే నీకు ఒక టేబుల్ ఉంటది టేబుల్ లో మనం ముగ్గురం కూర్చుందాం ఆ టేబుల్
(28:10) కానుకొని కౌంటర్ ఉంటది అక్కడ షెఫ్ ఉంటాడు. ఓకే ఇ మన ఒక్కొక్కడికి ఆ షెఫ్ అన్నమాట ఓ హోటల్ కి ఎంతమంది తేల్స్ అన్ని ఎంత మంది షెఫ్స్ అరే వాహ ఆ ఒక్కొక్కరికి 7000 రూపాయలు భోజనం అబ్బో ఈచ్ పర్సన్ సో షెఫ్ ఏం చేస్తాడు నీ కోసం అందుబాటులో ఉంటాడు ఆ ఫోర్ అవర్ షెఫ్ ది ఒకటే ఇద్దరికే డ్యూటీ పొద్దున ఒక కస్టమర్ నైట్ ఒక కస్టమర్ అంతే ఇంగ్రిడియంట్స్ అన్ని ఉంటాయి.
(28:34) అప్పుడు చెప్పండి స్టార్టర్ ఏంటంటే ఒక చిన్న అప్పడం లైట్ గా ఫ్రై చేసిస్తావా చిన్న లైట్ అంటే అప్పుడు నీ కోసం చేసిస్తాడు. నీతో డిస్కస్ చేస్తారు. తర్వాత ఏదనా మంచిగా ఒక వేడి వేడి నెయ్యి వేసిన రొట్టె ఒక దాలు చేసేవండి. అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ నీకు నచ్చినట్టు ఆ షెఫ్ కు ఉన్న జ్ఞానాన్ని కూడా దాని మీద నేను యాడ్ చేస్తున్నా ప్లీజ్ టేస్ట్ ఇట్ స్మాల్ పీస్ ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంటది.
(28:59) సో మనకు తెలిసింది ఇంతే దాల్లో మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఉండదు బట్ ఇక్కడ ఈ రెండు మూడు పదార్థాలు వేసుకుంటే దాల్ టేస్ట్ మారిపోతుది. ఓకే మనం ఐదు నిమిషాల్లో దాడి చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు దేర్ ఇస్ ఏ కాన్వర్సేషన్ ఎడ్యుకేషన్ అది ఓకే అందర పిల్లలు గిల్లలు పోయి ఎంజాయ్ చేస్తారు డబ్బులు పోయినా సరే నాకు ఫస్ట్ లో అనిపించింది 7000 వేస్ట్ అనుకున్నా కానీ ఆ ఫోర్ అవర్స్ అక్కడ ఉన్న తర్వాత నాకు నిజంగా అనిపించింది ఇట్స్ ఎంత చక్కగా నిజంగా పేరెంట్స్ పిల్లలతో అట్లా చర్చిస్తూ వంట చేసి పెడితే ఎంత బాగుంటది అసలు అవును ఆ చేయరు సో అట్లా ఒకోసారి డబ్బుల గురించి
(29:29) చూసుకోకుండా మనం అక్కడఉన్న ఎక్స్పీరియన్స్ అండర్స్టాండింగ్ ఆ తర్వాత లాస్ట్ లాస్ట్ లో అతను ఒక పెరుగు తయారు చేసి ఇచ్చాడు. దాన్నే ఒక మూడు నాలుగు రకాలుగా ఇచ్చేసాడు. దాంట్లో దాంట్లో ఉప్పు వేసాడు దాంట్లో ఉప్పు చొప్పు తిరగమాతేసాడు అంతా అప్పటికప్పుడు ఇట్లా ఇట్లా అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర మంచి స్టవ్ ఉంటాయి రప్ప వాళ్ళకి ఎక్స్పర్ట్ వాళ్ళు సింప్లిఫై చేసేస్తారు.
(29:48) ఆ తర్వాత ఇట్లా చేసి ఈ నాలుగు పెరుగులే నాలుగు టేస్ట్లు ఉన్నాయి చూడండి చిన్న చిన్న సర్ ఒక్కొక్క టేస్ట్ సో చలికాలం అయితే ఇది చేసుకోండి ఎండకాలం అయితే ఇది చేసుకోండి. సో ఎక్స్పరిమెంట్ హోమ్ ఇప్పుడు మేము చెప్పినవంతా ఇంట్లో చేసుకోండి చక్కగా ఆ తర్వాత పోయేటప్పుడు ఒక చిన్న మనకి ఆ రిటర్న్ గిఫ్ట్ లాగా ఒకటి ఇస్తారు. ఓకే ఆ తర్వాత ఆ హోటల్ లో తయారు చేసి రకరకాల వంటలు అవి ఎట్లా చేసుకోవచ్చుఅని ఒక చిన్న బుక్ ఇచ్చాడు.
(30:14) ఆ బుక్కు కాస్ట్ 250 రూపాయలు బయట ఓకే అది ఇప్పుడు ఫ్రీగా వచ్చినట్టే కదా అవును సో వాళ్ళ హోటల్ నుంచి వచ్చిన రెసిపీ నాకు మిరపకాయలతో చేసిన స్వీట్ అనేది ఇంటికి ఇచ్చారు నాకు మిరపకాయలతో స్వీట్ మిరపకాయల స్వీట్ అది ఆ షెఫ్ తనకి అవార్డు వచ్చిందంట దానికి నేను మిరపకాయలతో స్వీట్ ఎట్లా చేస్తానుంటే గో హోమ్ అండ్ టేస్ట్ ఇట్ వెన్ఎవర్ యు కమ లెట్ మీ నో చూడు చిన్న ట్రిగరింగ్ పాయింట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నిజంగా పచ్చగా ఉందఅది.
(30:38) తర్వాత తెలిసింది మిరపకాయ పైన తోలు ఉంటది కదా ఆ తోలు ఎక్కువ కారం ఉండదు. మిరపకాయ లోపట తెల్లటి లైన్ ఉంటది దానికి పూసల్లాగా ఉంటాయి విత్తనాలు అది కారం ఉంటది ఆ మధ్య ఉన్న స్పైనే కారం అందుకని మనం వంట చేసినప్పుడు కారం ఉండొద్దు అనుకుంటే మధ్యలది తీసేస్తే మిరపకాయ కారం ఉండదు. ఇంత సింపుల్ విషయం మనకు తెలియదు. మనం అట్లా రపరపోసేస్తే వేసేస్తాం.
(30:58) అతను ఆ పైన ఉన్న తోలుతోటి స్వీట్ చేసిండు తింటే స్వీట్ ఉంది తిన్న తర్వాత కారం అనిపిస్తుంది నోటికి ఓకే అది ఒక పద్ధతి సో నేను ఏం చెప్పాలనుకుంటే సింప్లిఫై ఎక్స్పీరియన్స్ లైఫ్ ఎప్పుడు అదే మాటలు మాట్లాడి ఎప్పుడు పైసలు పైసలు పైసలు పైసలు పైసలు పైసలు పైసలు పైసలు అని పీకలాడి [నవ్వు] ఓకే అంటే వేస్ట్ అట్లాంటి వాళ్ళందరికీ నేను నిజంగా వదిలేసిన అందులో నా బంధువులు ఉన్నారు నా మిత్రులు ఉన్నారు శ్రేయోభిలాషులు ఉన్నారు వాళ్ళకి తెలియంది కూడా తెలియదు.
(31:27) అంటే ఎప్పుడు అదే ఎప్పుడు ఆ నీచమైన ఆలోచనలే ఎప్పుడు బేరీజ్ వేసుకోవడమే అసలు అనుభవానికి ఇంపార్టెన్స్ లేని లేదు. అందరికీ తెలుసు చచ్చిపోయేటప్పుడు ఏమనా వెంట తీసుకపోతావా తీసుకపోరు. అరే భోజనం ఇక్కడ 50 రూపాయలు అక్కడ 100 రూపాయలు తినరా పోయి ఒకసారి టేస్ట్ చెయ్ ముందే నిర్ణయానికి వస్తారు వాళ్ళు ఆయిల్ చక్కగా వాడరు నువ్వు చూసావ ఏమన్నా నిర్ణయానికి వచ్చేసావ్ నేను చెప్తున్నా మన ఇంట్లో చేసుకుందాం కంటే చాలా మంచి హోటల్స్ లో హైదరాబాద్ లో చక్కగా చేస్తున్నారు.
(31:50) నువ్వు రోజు తినకు వారానికి ఒకసారి పోయి ఎక్స్పీరియన్స్ చెయ్ ఫ్రెండ్స్ ని తీసుకొని పోయి ఒక పుస్తకం తీసుకొని వెళ్లి రెస్టారెంట్ లో కూర్చో ఆ పుస్తకం అంతా అయిపోయే వరకు చక్కగా త్రీ అవర్స్ మంచి భోజనం జ్యూస్ తాగు పళ్ళు తిను ఇక్కడ మా ఫ్రెండ్ నాకు అట్లా నేర్పించాడు. అతను అతని వల్ల నేను చాలా తెలుసుకున్నా అరే భోజనం చేయడానికి ఎందుకు పోతున్నావ్ మంచి రెస్టారెంట్ కి వెళ్ళు 350 రూపాయలు భోజనానికి కట్టు బట్ ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకో అక్కడ కూర్చొని చదువుకో ఒక నావెల్లో ఒక 10 చాప్టర్ ఒక చాప్టర్ రాసుకొని రా అట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి
(32:20) వాళ్ళు ఎలగొట్టారు సార్ తిన్నావు కదా వెళ్ళిపో అన్నారు ఎందుకంటే దే ఆర్ చార్జింగ్ మనీ నీకు మంచిగా వాటర్ ఇస్తారు రిఫిల్స్ అంటారు ఒక చిన్న కాఫీ తో రిఫిల్ నువ్వు ఎన్ని సార్లు అయిపోతే అన్ని సార్లు టంగని కొడితే మళ్ళ తెచ్చిపోస్తారు. అట హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి కానీ మనం ఎక్స్ప్లోర్ చేయం ఇంతసేపు పక్కింటి హోటల్ ఉడిపి హోటల్ ఆ రెండు ఎందుకంటే ధర తక్కువ ఉంది కాబట్టి అవి మంచి హోటల్స్ అంతే డిస్కషన్ే లేదు పప్ప మనం ఐక్యలో కూడా దానికి జస్ట్ కాఫీకి ఇంత ఎంతో ఉంటది చాలా ఎక్స్పెన్సివ్ మనం తాగినంతసేపు రీఫిల్ రిఫిల్ రిఫిల్ రీఫిల్ కదా
(32:51) సరే నేను చెప్పాలనుకుంటున్నా మళ్ళీ టాపిక్ నుంచి పక్కకెళ్ళేమో నాకు తెలియదు. ఉమ్ సింప్లిఫై లైఫ్ జీవితాన్ని సరళతరం చేసుకోండి చేసుకోవాలి ఇది నాకు వర్తిస్తది మీరు చేసే ప్రతి పనిలో సింప్లిఫికేషన్ వైపు వెళ్ళాలంటే మీరు ఎరుకలో ఉన్నట్టు మీరు చేసే పని మొండిగా చేస్తున్నారు అనుకో వేస్ట్ రెండోది మీరు సింప్లిఫై అయిన తర్వాత ఆ నాలెడ్జ్ ని వేరే వాళ్ళకి ఇవ్వండి.
(33:12) నేనైతే ఇలా చేస్తాను నువ్వు చూసుకో ఇలా చేస్తే సమయం చాలా మిగులుతుంది నువ్వు ఆలోచించుకో కానీ ఇలాగే చెయి అనకు మళ్ళా అది హిట్లర్ షాహి నేను ఇట్లా చేస్తాను నాకు దీని వల్ల చాలా సమయం మిగులుతుంది. చూడు నీకు నచ్చితే ట్రై చెయ్ అని ఒకసారి ఒక మంచి మాట అను వాడు వచ్చింది ముందు నాగింట చేస్తాడు గురువు అనుకుంటాడు [నవ్వు] కొంచెం కంపాషన్ ప్రదర్శించాలి మనం కట్టరత పనికిరాదు అట్లా సో ఇది నేను చెప్పాలనుకున్నది అందుకని చిన్నప్పటి నుంచి మనం గొప్పగా ఎలా బతకాలో చెప్పారు గ్రేట్ గా ఎలా బతికాలో చెప్పారు కానీ సింపుల్ గా హాయిగా ప్రశాంతంగా ఒక ఈకలాగా ఒక ఊకలాగా కుక్క తోకలాగా [నవ్వు] ఎలా బతకాలో చెప్పలేదు
(33:47) మనకు ఓకే నేనైతే నా గొప్పగా బతకాలని నాకు లేదు ఎవరి దృష్టిలో గొప్ప హాయి నీది గొప్ప వేరే వాళ్ళ దృష్టిలో ఎవడుందో గొప్పగా నడుస్తాడు అయ్యగంతంగా ఇవ్వండి నడువాడు పెద్ద పెద్ద బాడీబిల్డర్లు కూడా ఇంట్లో ఇట్టే నడుస్తారు. బయటికి రాగానే ఇట్లా తీయాలి తీయాలి తీయాలి ఎందుకురా డాడీ ఈ నటన సింప్లిఫై చేసేసుకోవాలి అట్మోస్ట్ సింప్లిఫికేషన్ అట్లా చాలా బాగుంటుంది త శివశక్త్యాయుక్తో యదిభవతి శక్తి ప్రభవితుం అట్టూన్ చెప్పి మర్చిపోయిండు నాకు తెలిసి శివశక్త్యాయుక్తో
(34:33) శివశక్త్యాయుక్తో భవతి ఆ ట్యూన్ ట్యూన్ తననా తనన తంతాన తననా తనంతా తంతా తననా తంతాన తనదా ఇది ఇవ శక్త్యాయుక్తో యదిభవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నగలు కుశలహస్పంతితుమపి అదంత్య ఆరాధ్యం హరిహర విరంచాదిభిరవింటే టిరిటి టిటిన్ ఈరోజు మనకి ఈవెంట్ ఈవినింగ్ ఉంది. తర్వాత మనం కొంచెం వంట కూడా చేసుకోవాలి పుస్తకాలు పంపించాలి.
(35:19) సో థాంక్యూ సో మచ్ సో లెట్ అస్ క్రియేట్ వర్క్ డిపెండెన్స్ లేకుండా మన పని మనం చేసుకుందాం జీవించాలి కాబట్టి డబ్బు కావాలి కాబట్టి చాలా హుందాగా డబ్బు సంపాదించుకోవాలి. దానికోసం ఏం పర్లట అక్కర్లేదు. కొంత దాంతో పాటు ఆరోగ్యం కాపాడుకుందాం మానవ సంబంధాలు కాపాడుకుందాం ఇప్పుడు దగ్గర అనంతమైన డబ్బు ఉంది కానీ మీ అమ్మనాయ ఎంత టర్న్స్ బాలేవు నీకు రోజుక ఒక గొడవతే గొడవ అవుతుంది నీకు అసలు కడుపులో ఏదో తింటే అరుగుతులేదు ఎందుకు రాది ఫస్ట్ వీటిని సెట్ చేసుకో నువ్వు చాలా ఉన్నా కూడా నీకు సాటి మనిషి తోడు లేకపోతే వేస్ట్ అందుకని అంద మనుషులు ఉండాలి వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ ఉండొద్దు పని
(35:51) చేయాలి కానీ సింపుల్ గా చేయాలి అన్ని ఉండాలి కానీ అటాచ్మెంట్ ఉండొద్దు ఇది ఇంపార్టెంట్ కదా ఇది ఎవరు చెప్తారు ఏ పుస్తకం రాస్తారు మనకు మనం అర్థం చేసుకోవాల్సిందే అందుకని ఇంతే నేను చెప్పాలనుకున్నది చలో కొరియర్ వాళ్ళకి ఫోన్ చెయ్ వాళ్ళు తీసుకెళ్తారు నేను ఐ విల్ గో అండ్ ప్రిపేర్ సం ఫుడ్ ఓకే నువ్వు ఈ పని పూర్తి చేసుకో
No comments:
Post a Comment