Tuesday, March 31, 2026

Dr. Harish Tenneti : అతి ప్రేమనే ప్రమాదంగా మారిందా ? - Relationship Realities EP - 12 || SM

Dr. Harish Tenneti : అతి ప్రేమనే ప్రమాదంగా మారిందా ? - Relationship Realities EP - 12 || SM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PleV_sh-zLQ



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే సర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చూపిస్తే టూ మచ్ ఆఫ్ ప్రేమ చూపిస్తాం. చూపిస్తే అతి కోపం అన్ని అతి అతి అతి అయిపోయాను కదా సార్ సో మీరు ఏమంటారు అతి ప్రేమ వల్ల రిలేషన్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా ఓ అబ్సల్యూట్లీ అతి ప్రేమకి కచ్చితంగా రిలేషన్ డామ తింటాయి. మ్ ఎలా దెబ్బ తింటాయి అంటే అసలు మళ్ళీ రికవర్ కావు.
(00:21) మ్ అది ప్రేమ కంప్రెస్ అయిపోయినట్టు ఒత్తేసినట్టు ఉండకూడదు. ఒక్కిరి బిక్కిరి ఒక్కిరి బిక్కిరి చేసినట్టు ఎప్పుడు ప్రేమ ఇట్ షుడ్ బి వెళ్లి వచ్చే అంత ఫ్రీడమ ఉండాలి ఒక పంజరంలో పెట్టేసి బందీ చేసేసి నీకు ప్రేమ అని అనడం ఎప్పుడూ తప్పే ఓకే అతి ప్రేమ నేను ఎంతో మందిని చూసాను అట్లా ఎదర్ టూ లవింగ్ మ్ టూ బ్యాడ్ అండ్ దట్స్ ఏ ట్రైట్ ఆఫ్ నార్సిస్టిక్ పీపుల్ వాళ్ళు అప్పుడే మంచిగా ఉంటారు.
(00:49) మ్ సడన్ గా కోపం అయిపోతారు. అప్పుడే కోపిస్ట్రోల్ గా ఉంటారు అప్పుడే అసలు స్వీటెస్ట్ పీపుల్ అని అర్థం అన్నట్టు ఉంటారు. ఓకే అన్ని ఇలాగ రాండమ్ గా బిహేవ్ చేస్తున్నారు వన్ ఆఫ్ ద ట్రేట్స్ ఆఫ్ నార్సిస్టిక్ వేర్ నేను చాలా కరెక్ట్ గా ప్రేమిస్తున్నాను ఆ ప్రేమ నువ్వు అర్థం చేసుకొని తీరాల్సిందే నా ప్రేమను వాలిడేట్ చేయాల్సిందే అనేది వెరీ బ్యాడ్ కైండ్ ఆఫ్ లవ్ దీన్నే మేము తామసము అని చెప్తాం రాక్షస ప్రేమ ఓకే రాక్షస ప్రేమ ఎప్పుడు ఇది కలియుగంలో పార్ట్ కలియుగంలో ప్రేమ వల్ల చాలా మంది చనిపోతారు.
(01:22) ఓకే ఓకే ప్రేమ అతిగా మారిపోయి సఫర్ సఫకేట్ సఫకేట్ అయిపోయి దానినుంచి బయటకి రాలేక వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు వెతుక్కొని వెతుక్కొని వెతుక్కొని ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అతి ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు. ఓకే ఈ అతి ప్రేమ ఎందుకు వస్తుందిఅంటే నేను ప్రేమించిన అది గుర్తించు నువ్వు అనే ఈగోతో వస్తుంది అతి ప్రేమ ఇస్ ఆల్వేస్ విత్ ఈగో ఓకే ప్రేమ జనరల్లీ ఎప్పుడు నాన్ ఇగోయిస్టిక్ అన్కండిషనల్ కానీ ప్రేమ ఎప్పుడైతే అతిగా మారుతుందో అది ఈగోతో మారింది.
(01:56) నేను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు దొరుకుతాడా నీకు ఎస్ ఇలాంటి డైలాగ్స్ ఎంత అదృష్టం చేసుకుని ఎంత అదృష్టం చేసుకుని ఉంటే నాలాంటి వాడు దొరికాడు నాకంటే ఎక్కువ ప్రేమ నీకు దొరకదు కాబట్టి నువ్వు నాతోనే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి నేను ఇంత చేస్తున్నాను నీ కోసం కాబట్టి రెసిప్రోకేటింగ్ గా నాకు ఏం చేస్తున్నావ్ అది మ్యాచ్ అవుతుందా లేదా నేను ఇంత చేశాను నువ్వేం చేసావ్ అనేటట్టుగా వస్తుంది.
(02:20) చేయాలి ఎందుకు చెప్పాలి ఎందుకు సార్ చెప్పాలి ఎందుకు కానీ కొంతమంది అలా ఈగోయిస్టిక్ గా నేను ఎక్కువ ప్రేమించాను ఎంత ప్రేమించాను ఎంత ప్రేమించాను దాంట్లో ఉంటారు. మ్ ప్రేమ అంటేనే అర్థము వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమించడం ఓకే ప్రేమ అంటేనే అర్థము ఎలా ఉన్నా విత్ ఆల్ డిఫెక్ట్స్ లవ్ దెమ అంతా బాగుంటే ఎవడనా ప్రేమిస్తాడు. ఉమ్ వాళ్ళలో ఉండే మిస్టేక్స్ ని డిఫెక్ట్స్ ని ప్రాబ్లమ్స్ ని కూడా ప్రేమించడమే గా ప్రేమ అంటే కదా అన్ని బాగుండి చాలా అద్భుతంగా లైఫ్ ఉండి ఎవడనా ప్రేమిస్తాడు.
(02:52) అంతే కదా సార్ ఈ పాయింట్ తెలియక చాలా మంది నేను ప్రేమించాను నువ్వు మారు నేను ప్రేమించాను ఇగో ఇది ఇంత చెయ్ నేను ఇంత ప్రేమిస్తున్నాను నీకోసం ఇంత త్యాగం చేశం ఎంతో మంది పేరెంట్స్ చేస్తారు ఈ పని మిమ్మల్ని ఎంత ప్రేమించి ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచాం మీకోసం ఇంత చేసాం మీరేం అర్థం చేసుకుంటున్నారు అని పిల్లలతో నో నో ప్రేమ ఎప్పుడు అన్కండిషనల్ నువ్వు కండిషన్ నువ్వు ఎలా ఉన్నా నేనైతే చేసేది చేస్తా హ్యాపీగా ఉంటావా బాగుపడతావా నీ ఇష్టం నీ ఇష్టం నేను నీతో ప్రేమగా ఉంటా నేను ఈ బంధంలోకి వచ్చాక ఈ బంధానికి నేను ఇచ్చేది ప్రేమ మాత్రమే నువ్వు తిరిగి ఇస్తావా లేదా ఇస్ యువర్
(03:27) హెడేక్ నేను దాని గురించి అదంత ఈజీ అనిపిస్తుంది. ప్లీజ్ ట్రై చేయాలి. ట్రై చేయండి ఇన్ అవర్ రిలేషన్షిప్ ఐ యమ్ ద పర్సన్ హ విల్ గివ్ వాళ్ళు తీసుకుంటారా అర్థం చేసుకుంటారా తీసుకున్న దాన్ని మెచ్చుకుంటారా మెచ్చుకోరా ఇస్ రాక్షస ప్రేమ రాక్షస ప్రేమ డేంజరస్ ఓకే రాక్షస ప్రేమ రావణాసురుడు చేసినది ఆ నీకోసం లంకనే ఇస్తాను రా ఆ అనేది ఇస్ రాక్షస ప్రేమ డేంజరస్ ఎప్పుడు ప్రేమ ఎలా ఉండదో తెలుసా నీకేం కావాలి నేను ఉన్నా కదా దట్ భరోసా అనే దాంట్లో భరోసా ఉంటే ప్రేమ అన్కండిషనల్ గా ప్రేమ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం ప్రేమ మనకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం మన
(04:11) ప్రేమ కాదు నిజం సార్ చాలా యంగ్స్టర్స్ ఇదే కంప్లైంట్ వాళ్ళకి నచ్చినట్టుగా మారమని నాకు ఇది ఇష్టం లేదు నువ్వు ఇది చేయొద్దు నాకు ఇష్టం లేదు నువ్వు ఇది తినొద్దు నేను ఇలానే ఉంటా నువ్వు ఇలా ఉండు ఆఫ్ దట్ ఫోర్సబుల్ గా ఉండి మళ్ళీ నేను లవ్ చేస్తున్నా ఇలాంటి భారి డైలాగ్స్ కి పాపం అమ్మాయి అన్నా అబ్బాయి అని ఎవరన్నా ఫేస్ చేయాల్సిందే అబ్సల్యూట్లీ సో అందుకనే ఈ అతి ప్రేమ కొన్ని మెజర్స్ ద్వారా కనిపెట్టొచ్చు.
(04:35) ఫస్ట్ వచ్చేసి చేంజింగ్ పర్సనాలిటీ వీటిని మారాలి నాకు ఇలా ఉంటే ఇష్టం ఇలా ఉంటే ఇష్టం అనేది ఒక డామేజింగ్ థింగ్ అందులోకి పడ్డామంటే నువ్వు అలా డ్రెస్ వేసుకోవాలి అలా ఉండాలి వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో ఉండొద్దు ఇట్లా మొత్తం లిస్ట్ అయిపోతుంది. ఓకే సో ఫస్ట్ థింగ్ మనల్ని చేంజ్ చేసే ప్రేమ మనని మనలా ఉండనివ్వకుండా ఆపే ప్రేమ వద్దు వద్దు అంతగా నచ్చలేదు ఫస్టే డిసైడ్ చేసుకొని పోవాలి.
(05:05) ఒకసారి వచ్చాక మళ్ళీ నువ్వు అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు స్టార్టింగ్ లో ఇంప్రెస్ చేయడానికి ఏదేదో చెప్పేస్తారు సర్ ఏదేదో ప్రామిస్లు చేసేసుకుంటారు దాని తర్వాత వాళ్ళ రియాలిటీ అనేది అప్పుడు కానీ నీకు ఫస్ట్ ఇష్టం లేదంటే నువ్వు ఫస్ట్ చెప్పండి ప్రాబ్లం లేదు ఓకే లేదు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే నువ్వు నవ్వినా ఇష్టమే ఏడిచినా ఇష్టమే అండ్ లేటర్ వై సర్ అంత చేంజ్ ఎందుకు వస్తది మధ్యలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ పీపుల్ ప్రేమని గ్రాంటెడ్ గా తీసుకుంటారు ఫస్ట్ ఆ ఫస్ట్ ఫ్యూ ఫేజెస్ ఆ కొన్ని రోజులు మాత్రమే ఆ ప్రేమ ఎప్పుడు అన్నా అంతే నువ్వు కొత్త ఫోన్ కొనుకున్నప్పుడు దాని
(05:38) కింద పడకుండా దాని కవరేజ్ చేస్తే చూసుకుంటా మూడు రోజుల బెడ్ మీద ఇసరేస్తాం దాని తర్వాత కింద పడ్డా కూడా పట్టించుకో ఏదైనా అంత హ్యూమన్ మెంటాలిటీ అది అలవాటు పడిపో హ్యూమన్ మెంటాలిటీ నేను చెప్తున్నాను కదా మైండ్ ఎంత త్వరగా అడాప్ట్ అయిపోతుంది అంటే అది ఓల్డ్ చేసేస్తుంది. మనకి మన మైండ్ కి మనం ఎప్పుడు చూసినా మన ముక్కు కనిపిస్తూ ఉంటుంది.
(06:02) కానీ కొంత వాడేసరికి ముఖం ఇగ్నోర్ చేసి ప్రపంచాన్ని చూస్తాం చూస్తాం అలాగా మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఉ అక్కడే ఉంటది కదా అందుకని ప్రేమలో ఇలాంటి రాక్షస ప్రేమ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం స్టార్టింగ్ లో బాగున్నట్టు తర్వాత తర్వాత తర్వాత ఇంకా ఘోరంగా అయిపోయినట్టుగా మారుతుంది. అంటే అది ఎంత పెయిన్ ఫుల్ గా మారుతుందంటే ఈ మధ్య మేము చూస్తున్న వాటిలో దే విల్ కలెక్ట్ ప్రూఫ్స్ మ్ వీడియోస్ ఫోటోస్ వాళ్ళ దగ్గర మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయాక స్టార్ట్ అవుతాయి ఇట్లాంటివి.
(06:30) నీ కోసం ఎంత చేయలేదు అంతే నానే డబ్బులే నానే అని మాట్లాడిన అబ్బాయిలు తెలుసు నాకు. ఓకే ఆ డబ్బులు కావాల్సినప్పుడు అంతా తీసేసుకుని నీట్ గా ఉంటారు. అడిగినప్పుడు డబ్బుల కోసమే నా ప్రేమ నేను ఎక్కడికి పోతా ఈ టైపులో చాలా చాలా డేంజరస్ సీన్స్ నడుస్తున్నాయి ఈ రోజుల్లో ఇది పిల్లలు ఎంతమందికి తెలియట్లేదు. తెలియట్లేదు అసలు ఎంతమంది సఫర్ అయ్యి అట్లా పోగొట్టుకొని అప్పటికీ తెలుసుకోలేక పేరెంట్స్ చెప్పినా వినక తర్వాత రాక్షస ప్రేమ వాడు కొడతాడు కొట్టడం కూడా ప్రేమ అనే అనుకుంటాడు.
(07:00) ఆ కొట్టడం కూడా ప్రేమ అనుకుంటారు తర్వాత తాగేసి వస్తాడు తాగితే తప్పుఏముంది సార్ నాకు ఓకే ఈ టైపులో తాగితే తప్పు కొట్టడం తప్పు అని నువ్వు అనుకోకపోతే ఎవడఏం చేస్తాడు తాగితే తప్పు కాదు కొట్టినా తప్పు కాదు గిల్లినా తప్పు కాదు రక్కినా తప్పు కాదు రక్తం వచ్చేటట్టు వాడు దొంగతనాలు చేస్తూ బ్యాగ్లో గన్నులు పెట్టుకొని తిరిగినా తప్పు కాదు. ఆ ప్రేమలో ప్రేమనిజం ప్రేమ నిజం అనుకున్నట్టు ఉండదు.
(07:22) ఉమ్ ఇది సినిమాల్లోకి లాస్ట్ కి ఒక ఇట్లా కొట్టగానే 100 మంది విలన్లు ఎగిరి పడడము చెట్ల వెనకాల డాన్స్ లేయడం వేరే రియల్ లైఫ్ వేరే అనే చిన్న పాయింట్ అర్థం చేసుకోక నౌ టార్గెట్ ఈస్ ఈ రాక్షస ప్రేమకి టార్గెట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు అప్పుడప్పుడే కాలేజ్ కి వస్తున్నారు కాలేజ్ కి వస్తున్న వాళ్ళు వాళ్ళకి అసలు ఎవడైనా హాయ్ రా టేక్ కేర్ రా బాయ్ రా అనగానే ఇది ప్రేమ అని ఫిక్స్ చేసుకుంటారు కొంచెం తిన్నావా అని అడిగితే కూడా కేరింగ్ ఎంత కేరింగో నాకు తిన్నావా అని అడిగాడు అడగకపోతే తినవా తిండి ఏంటో అసలు అర్థం కాదు అలాగ నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటాడు
(07:58) ఏం కేరింగ్ బాస్ ఏం కేరింగ్ ఆ ఏజ్ లో నిన్ను ఏం కేర్ చేసుకోవాలి 22 ఏళ్ళ 24 ఏళ్ళు వచ్చాక నిన్ను ఎవడో కేర్ ఎందుకు చేయాలి నీ లైఫ్ నువ్వు కేర్ చేసుకోవాలి ఫస్ట్ అది తెలియక రాక్షస ప్రేమలో పడతారు. ఫస్ట్ లో స్మూత్ గా ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అలా నాలుగురు ఐదుగురిని పెట్టుకొని అప్పుడు ఆడతారు గేమ్ విచ్ ఇస్ వెరీ డేంజరస్ బీ కేర్ఫుల్ ఇది ఇండివిడ్ువలైజ్డ్ గా ఎవడికి వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప దీన్ని దాటి బయటకి రాలేరు.
(08:27) ఇలాంటి రాక్షస ప్రేమ ఉంటే నేను అన్నట్టుగా గుర్తించడానికి ఫస్ట్ వచ్చేసి నిన్ను మారమని మారమని మొదలు పెడతారు. సెకండ్ డబ్బులు గుంజుతారు ఫోటోలు వీడియోలు ప్రూఫ్లు పెట్టుకుంటారు యస్ ఏ మెమరీ అంటారు. ప్రూఫ్లు పెట్టుకుంటారు. థర్డ్ వీళ్ళు నైట్ టైం అన్సెసరీగా ఆన్లైన్ లో ఎక్కువ ఉంటారు. దట్ మీన్స్ దే ఆర్ ఫిషింగ్ అలాంటి వాళ్ళు ఎక్కువ మందిని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు.
(08:52) ఇలాంటి వాళ్ళు డేంజరస్ నైట్ టైం ఎక్కువసేపు ఆన్లైన్ లో ఉంటూ కావాలని అందరికీ డిఎంలు చేస్తూ మెసేజ్ చేస్తూ ఫోన్లు ఇవ్వకుండా ఫోన్ లో ఏం జరుగుతుందో చూపించకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాక్షస ప్రేమ రాంగ్ ప్రేమ అది జాగ్రత్త పడాలి. ఉమ్ దీంతో పాటు వెనఎవర్ అలాంటి సీన్స్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు గివ్ ఏ టెస్ట్ టెస్ట్ కొంచెం ఒక్కరోజు కాస్త డిస్టర్బ్డ్ గా రాంగ్ గా మనం ఒక సైడ్ పక్కకు జరిగితే చాలు వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడతారు బయటపడిపోతారు వాళ్ళు ఎంత రూడ్ గా ఉండగలరు ఎంత కచ్చితంగా ఎంత అరవగలరు ఎంత సేపు వాళ్ళు వాళ్ళ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగల తెలిసిపోతుంది. సో
(09:29) షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఎక్కువ మంది ఇదే పనిలో ట్రాప్ చేస్తున్నారు అది కులము గాను మతము గాను ప్రాంతము గాను తర్వాత వాళ్ళ ఎరవేసి డబ్బులు ఎరవేసి కొంతమంది స్టార్టింగ్ లో డబ్బులు ఇచ్చి నేను ఈ మధ్య ఒక కేస్ చూసాను ఒక అబ్బాయి స్టార్టింగ్ లో చాలా డబ్బులు ఇచ్చేవాడంటే ఈమెకి నీకు ఎందుకే నేను సంపాదిస్తున్నాను కొనుక్కో కొనుక్కో అని చెప్పి దాని తర్వాత ఒక ప్రాబ్లం్ వచ్చింది నాకు డబ్బులు కావాలి.
(09:55) ఇన్ని రోజులు ఇచ్చాడు కదా ఏమనా ప్రాబ్లం ఏమో అనిపవ000 20,000 50,000 అలా అలా ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక దాంట్లోకి వెళ్లి ఫుల్ గా బ్లాక్ అయిపోయి 16 17 లాక్స్ ఇచ్చింది ఒక అమ్మాయి స్టడీంగ్ డిగ్రీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి సో ఇట్లా చాలా జరుగుతాయి బీ వెరీ కేర్ఫుల్ వాళ్ళు ఎలాంటి మాటలు చెప్తారు అంటే అన్ని ఆదర్శపూర్వమైన మాటలు ప్రేమ ఉంటే చాలు ఇవన్నీ ఏమున్నాయి మన ఈ బంధాలు ఇవన్నీ ఏవైతే మనకు సొసైటీ పెడుతుందో అవన్నీ పట్టించుకోవద్దు ప్రేమ ముఖ ముఖ్యం ప్రేమ గొప్పది ఈ టైపులో అలాంటి కొటేషన్ చెప్పినప్పుడు ప్రేమ గొప్పది ప్రేమ చాలా ముఖ్యం బట్ లైఫ్ కూడా నాకు
(10:30) చాలా ముఖ్యం అనేది రావాలి క్లారిటీ రావాలి అనే క్లారిటీ రాకపోతే పిల్లలందరూ దే థింక్ అసలు నేను హీరోయిక్ గా అసలు ఎంత సినిమాటిక్ గా బతుకుతున్నాను అనిపిస్తుంది. తర్వాత అన్నీ డామేజ్ అయిపోయాక అటు ఒక ఏజ్ అయిపోయి మ్యారేజ్ కాక అటు డబ్బులు పోయి ఏం చేయాలో తెలియక ఆ బ్లేమ్ అంతా తల్లిదండ్రుల మీద వేసి తల్లిదండ్రులు దుర్మార్గులు లేకపోతే నా టీచర్ నాకు సరిగ్గా చెప్పలే అసలు ఆ కాలేజే వేస్ట్ అనేటట్టు వాళ్ళని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు.
(10:56) సో ఇది వెరీ రాంగ్ అందులో పడకండి ఇబ్బంది పడకండి. సర్ ఇప్పుడు అతి ప్రేమలోనే కోపంలో మనం ఏదైనా కొంచెం టెస్ట్ చేయమన్నారు. ఆ టైం లో మనం కోపంలో ఒక మాట అనేస్తాం. అనేసిన తర్వాత లేదు లేదు కోపంలో అన్నానులే నేను అనవసరంగా అనుఉంటాను సారీ అని చెప్తారు సర్ కోపంలో అన్న మాటలు నిజమా లేకపోతే వాళ్ళు ఏదో పాయింట్ ఆఫ్ టైం లో అనేస్తారా కోపం ఉండేదే వాడిని హర్ట్ చేయడానికి సో హర్టింగ్ మాటలు మాట్లాడతారు.
(11:21) ఒకసారి మాట్లాడే ఎప్పుడైనా ఫర్గివ్ చేయొచ్చు రెండు ఫర్గివ్ చేయొచ్చు మూడు ఫర్గివ్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఇస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ సింపుల్ కోపంలో అందరూ ఏదో ఒక మాట అంటారు కోపం వచ్చేదే నా కోపం వచ్చింది నువ్వు హర్ట్ గా అని హర్ట్ చేసే మాటలు మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు మన లిమిట్ మనకు తెలిసిఉండాలి నేను ఎవరైనా నన్ను తిడితే వన్ టైం భరిస్తా టూ టైం భరిస్తా త్రీ టైం భరించను భరించను అని నా క్లారిటీ ఉందనుకో వన్ టైం చేశారు ఐ విల్ ఫర్గివ్ దట్స్ ఓకేలే ఎవరికన్నా కోపం వస్తుంది.
(11:54) టూ టైమ్స్ చేశారు సరే బాస్ థర్డ్ టైం చేశారు నమస్తే క్లియర్ అందులో నేను తప్పు చేయనని రోజులు అట్లా ఉంటాం. అది ఎప్పుడు వస్తుందో తెలుసా మన సైడ్ నుంచి మనం కరెక్ట్ గా ధర్మంలో ఉన్నప్పుడు మనమే అన్ని తప్పులు చేసేసి మనమే అన్ని అన్నిటిని ఎంకరేజ్ చేసేసి తర్వాత చేయలేదు అనేటట్టు ఉంటే తప్పు సో అది అర్థం కావాలి టైం పడుతుంది ఆ ఏజ్ లో ఉన్న పిల్లలకి అర్థం కాదు మెచూరిటీ ఐడియా ఉండదు తెలియదు వాళ్ళ అంత వికసితమైన మైండ్ తో ఆలోచించరు సఫర్ అవుతారు.
(12:25) సఫర్ అయ్యాక అప్పుడు కూడా అర్థం కాదు వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ ఇట్లా తీసుకొస్తే వినరు అవన్నీ ఓకే నేను ప్రేమించాను కదా ప్రేమించాను కదా అని దాంట్లో ఉంటారు. అది ఒక స్టేజ్ అయిపోయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయాక అందరూ వాళ్ళ వాళ్ళంతా జాబుల్లోకి వెళ్ళిపోయాక అప్పుడు అరే మిస్ అయ్యారు రియలైజ్ అవుతారు అంతా అయిపోయినా అంత ఏం తెలియదు. హోప్ ఇది అర్థం కావాలి.
(12:46) యా థాంక్యూ అండి థాంక్ యూ సో మచ్

No comments:

Post a Comment