🧠 Psychology Shapes a Child Before Birth | Dr Virinchi Sharma | Voice of Mogasala #telugupodcast
Author Name:Mogasala Live
Youtube Channel Url:https://www.youtube.com/@Mogasalalive
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BDlgQcY98og
Transcript:
(00:00) గర్భ సంస్కారం గురించి మనం మాట్లాడుతాం. చైల్డ్ నీ ఇంట్లో ఉండాలి మనం ఎలా అనుకుంటే ఆ చైల్డ్ ఎలా ఉంటారు [సంగీతం] పాజిటివ్ నేచర్ ఎలా ఇవ్వాలి అనే దాని పైన వర్క్ ఆన్ చేస్తాం. ఇవాళ నాలో జరిగే ఒక మానసిక క్షోభకు కారణము నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా అయి ఉండవచ్చు అని ఇవాళ రెసర్చ్ మనకు చెప్తుంది. [సంగీతం] ఏ స్మాల్ కనెక్టింగ్ వన్ సర్ గర్భ సంస్కారం గురించి మనం మాట్లాడతాం.
(00:26) ఈ గర్భ సంస్కారంలో ఆ చైల్డ్ ని మనం ఎట్లా ఉండాలి మనం ఎలా అనుకుంటే ఆ చైల్డ్ ఎలా ఉంటారు అండ్ వాళ్ళక ఒక పాజిటివ్ థింగ్స్ ని ఎలా ఇవ్వాలి ఒక పాజిటివ్ నేచర్ ఎలా ఇవ్వాలి అనే దాని పైన వర్క్ ఆన్ చేస్తాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనం మాట్లాడితే మహాభారతంలో అభిమాన్యుని గురించి మాట్లాడతాం ఇక్కడ ఒక యుద్ధానికి వెళ్ళే ముందు ఆయనకి ఏమీ తెలియదు సైంటిఫిక్ గా గనుక చూస్తే అండి బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటస్ అనేది మొదటి ట్రైమిస్టర్ లోనే మొదలైపోతుంది మొదటి త్రీ మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ లోనే లోపల పల శిశువు యొక్క మెదడి యొక్క డెవలప్మెంట్ అన్నది స్టార్ట్
(00:58) అవుతుంది. చాలాసార్లు మన ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వుమెన్ ఎవరైతే ప్రీవియస్లీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళకి తెలుసు వాళ్ళు కన్సీవ్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కన్సీవ్ అయ్యేకన్నా కొద్దిగా ముందునుండే ఫోలిక్ యసిడ్ లాంటి మెడిసిన్స్ వాడాలి అని చెప్తారు.
(01:19) ఆ బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి ఎందుకంటే ఆ బ్లడ్ తల్లికే కాదు శిశువు కూడా అందాలి గనుక అని ఏ రకంగా అయితే మనము ఫిజికల్ బాడీ గురించి ఫిజికల్ హెల్త్ గురించి ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాక ముందు నుండే మనము ఒక కేర్ అన్నది తీసుకుంటామో అలానే మనము మన మెంటల్ హెల్త్ గురించి కూడా ఒక రకమైన కేర్ మొదటి నుంచి కూడా తీసుకోవాలి. తల్లి యొక్క మానసిక ఆరోగ్యము తల్లి యొక్క ఎన్విరమెంట్ చాలా వరకు ఆ ప్రెగ్నెన్సీ యొక్క అవుట్పుట్ మీద ఒక పాజిటివ్ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది పెడుతుంది.
(01:52) ఒక్కసారి కన్సీవ్ అయినప్పటి నుండి వారు ఏ రకమైన వాతావరణంలో ఉంటున్నారు అనేది ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ జరగడం వల్ల దుఃఖము కానివ్వండి బాధ కానివ్వండి అన్ఎక్స్ప్లెయన్డ్ సాడ్నెస్ అనేది ఉంటుంది. ఆ టైంలో సరైన సోషల్ సపోర్ట్ అన్నది అందకపోవడం వల్ల తల్లికే కాదు లోపల యునో పెరుగుతున్న శిశువు మీద కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది.
(02:17) ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో తల్లి చేసే పాజిటివ్ పనులు కానివ్వండి లేదా వినే కొన్ని పాజిటివ్ విషయాలు కానివ్వండి లేదా ప్రేమగా తల్లి తండ్రి మాట్లాడుకోవడం కానివ్వండి ఇవన్నీ శిశువు వినడమే కాదు శిశువు యొక్క మెదడు మీద కూడా ఒక రకమైన ఇంపాక్ట్ ని కలిగిస్తాయి అని ఇవాళ రసెర్చ్ అన్నది చెప్తోంది. సో చాలాసార్లు యునో మనం అనుకుంటాము ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఒక నెగిటివ్ మెంటల్ స్టేట్ లోకి వచ్చినప్పుడు అంతా బానే ఉంది కదా కారణం ఏమై ఉండొచ్చు అని మనం అనుకుంటాము.
(02:52) సో కారణము ఓన్లీ ప్రెసెంట్ తోటి సంబంధించినది కాదు ఇవాళ నాలో జరిగే ఒక మానసిక క్షోభకు కారణము నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా అయి ఉండవచ్చు అని ఇవాళ రసెర్చ్ మనకు చెప్తోంది. సో అన్డౌటెడ్లీ ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో కానివ్వండి బిఫోర్ ద కన్సెప్షన్ కానివ్వండి ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో కానివ్వండి లేదా డెలివరీ అయిన తర్వాత కూడా ప్రశ్న అడగొచ్చు డెలివరీ అయిన తర్వాత మరి బిడ్డ బయటికి వచ్చేసింది కదా అని కానీ తల్లిలో తయారయ్యే ఆ స్ట్రెస్ హార్మోన్స్ తల్లి పాల ద్వారా వెళ్తున్నాయి కదా బిడ్డకి సో అందుకు మదర్ యొక్క ఆరోగ్యం ఉమెన్ యొక్క ఆరోగ్యము ప్లేస్ ఎ వెరీ
(03:27) ఇంపార్టెంట్ రోల్ అలానే ఆ టైంలో జరిగే కమ్యూనికేషన్ ఫాదర్ ఇంకా మదర్ మధ్యన జరిగే కమ్యూనికేషన్ పిల్లలు వింటారు సో మీరు ఆహ్లాదకరమైన విషయాలు ప్రేమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు మీ చైల్డ్ ని ఒక పాజిటివ్ దిశలో తయారు చేస్తున్నారు అని వ కెన్ ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక చెప్పేవాళ్ళు లేక సో మెనీ పీపుల్ ఒక తప్పుడు ఆలోచన చేస్తాం అంటే కొన్ని తప్పులు చేస్తూంటాం.
(03:55) ఇది కొంతమందినైనా కొంచం చేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో ఏ రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేస్తుందో మనము చూసే కాంటెంట్ ఫోన్ లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, మనం చూసే కాంటెంట్ కూడా అదే రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ ని కలగజేస్తుంది. సో చాలాసార్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అనింటే ట్రైమెస్టర్స్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ మూవ్మెంట్ తగ్గుతుంది గనుక దే ఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఆన్ టు ద బెడ్ ఒక గది నుండి ఇంకో గదికి కూడా కష్టంతోటి కదులుతారు. సో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్
(04:28) అన్ఫార్చునేట్లీ ఇవాల్టి రోజుల్లో మొబైల్ ఫోన్స్ అండ్ టెలివిజన్స్ మాత్రమే మిగిలిపోయాయి. సో వాట్ దే వాచ్ డ్ూరింగ్ దట్ టైం ఇస్ ఆల్సో యునో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు తెలిసిన ఎంతో మంది సీనియర్ గైనకాలజిస్ట్ ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో యునో యునో రామాయణం కానివ్వండి మహాభారతం కానివ్వండి ఇటువంటి యునో కథలను వినమని కూడా చెప్తూ ఉంటారు మంచి ప్రీచింగ్స్ ని వినమని చెప్తూ ఉంటారు మోటివేషనల్ వీడియోస్ ని మోటివేషనల్ టాక్స్ ని వినమని చెప్తూ ఉంటారు అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఒక మనిషి ఉండి యునో స్పెషల్లీ ఇవాల్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో భర్త యునో సమయము తీసి
(05:08) తనతోటి కూర్చుని మంచి విషయాలు మాట్లాడడం అన్నది గనుక చేస్తే ఇట్ విల్ హవ్ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్
No comments:
Post a Comment