Tuesday, March 24, 2026

డబ్బు బాగా సంపాదించినవారు పాటించిన రెండు పద్ధతులు🌹ఇవి ఎవరూ చెప్పరు 🌹Kanthrisa

డబ్బు బాగా సంపాదించినవారు పాటించిన రెండు పద్ధతులు🌹ఇవి ఎవరూ చెప్పరు 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PDLtPj_494c



Transcript:
(00:00) అన్న ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి మనీ ఇంతమంది జనరేట్ చేస్తున్నారు కదా అంటే టీ అమ్ముతున్నారు కాఫీ అమ్ముతున్నారు ఇడ్లీ అమ్ముతున్నారు బోండాలు అమ్ముతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ మనకుఉన్న స్కిల్ తో కొంచెం ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవాలంటే అంటే అబండెంట్ గా మనీ ఎర్న్ చేయాలంటే రెండే మార్గాలు ఆ యూనివర్సల్ గా ఈ రెండు మార్గాలే ఉన్నాయి.
(00:25) ఎక్కడ ఉంటామ అన్నది మన ఛాయిస్ ఓకే ఈ రెండు మార్గాల్లోనూ అద్భుతమైన విజయం సాధించిన వాళ్ళు ఉంటారు. ఒకరు ఫస్ట్ కేటగిరీ ఏంటి ఒక విన్సెంట్ వ్యాంగో లేకపోతే ఒక ఆ పాప జాక్సన్ పొలాకు ఆ లేకపోతే విక్రం సేటు రచయిత కిషోర్ కుమార్ ఇట్లాంటి వాళ్ళంతా ఒక కేటగిరీ స్కిల్ బేస్డ్ సెకండ్ కేటగిరీ ఒక ప్రొడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్ తయారీలో చాలా సంవత్సరాలు కేటాయించి చాలా డబ్బులు గిబులు అన్ని ఇన్వెస్ట్ చేసి ఒకసారి మార్కెట్ లో ప్రెజెంట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయలేదు
(01:09) దాన్ని రిపీట్ చేస్తూ వచ్చారు దాన్ని ప్రింట్ చేస్తూ వచ్చారు ఇది సెకండ్ కేటగిరీ అంటే ఫస్ట్ క్యాటగిరీ వాళ్ళు ఎవ్రీ టైం కొత్తది చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఒక్కటి చేశారు దాన్ని మాటి మాటికి ప్రింట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నారనుకో మైక్రోసాఫ్ట్ అనే ఒక కంప్యూటర్ తయారు చేశాడు. అదే స్టీవ్ జాబ్స్ ఉన్నారు అనుకో ఆపిల్ అనే ఒక ప్రొడక్ట్ తయారు చేశడు.
(01:32) కొన్ని సంవత్సరాలు కొన్ని వందల కోట్లు కొన్ని వందల మంది ఇంటెలిజెంట్ పీపుల్ నిరంతరం నిరంతరం నిరంతరం ప్రయత్నం చేశారు స్టీవ్ జాబ్స్ గురించి ఒక కథ చెప్తారు అతను ఒకటే అనుకున్నాడు ఇప్పటి వరకు ఉన్న ఫోన్ కాకుండా కొత్త ఆపరేటింగ్ సిస్టం తో ఫోన్ రావాలి. కొత్త ఆలోచన అప్పుడు అన్నారు చాలా కష్టం మనం మార్కెట్ లో నిలబడతాం అవన్నీ మీకు అనవసరం నేను మీకు డబ్బులు ఇస్తా లెట్స్ డు ఏ పైలట్ ప్రాజెక్ట్ సో ఇప్పుడుఆపిల్ ఫోన్ అన్ని ఫోన్ల కంటే భిన్నంగా ఉంటది.
(02:00) రకరకాలుగా భిన్నంగా ఉంటది. దాని ఆపరేటింగ్ సిస్టం వేరే దాని ఫంక్షనాలిటీ వేరే దాని యొక్క సెక్యూరిటీ సిస్టం వేరే దాని బరువు వేరే దాని అందం వేరే రకరకాలుగా అందుకే మెల్లమెల్లగా అందరూ ఆపిల్ వైపు వచ్చేశరు. సో అతను ఫోను ఆ ప్రాసెసింగ్ లోపట ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి ఒకసారి మీటింగ్ ఉండేదంట సర్ ఫోన్ తయారయింది ఇలా చూసి ఇంకా సైజ్ తగ్గాలి అని వెళ్లిపెట్టాడు.
(02:24) తనక ఏం తెలియదు టెక్నాలజీ కానీ తనక ఒక క్లారిటీ ఉంది మనీ ఉంది. ఆ తర్వాత ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు మళ్ళ త్రీ ఫోర్ మంత్స్ అయింది సార్ ఫోన్ తయారయింది బాగుంది కొంచెం బరువు తగ్గాలి. అందరికి బుర్ర చెడిపోయేది వీడు చెప్పిపోతాడు మనం చస్తున్నాం. మళ్లా త్రీ మంత్స్ అయింది ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఫైనల్ గా ఒక ప్రాడక్ట్ వచ్చేసింది.
(02:45) అప్పుడు అతను అన్నాడంట ఇంకొంచెం పల్చగా కావాలి కాదు కాకపోతే స్క్రాప్ తీసేసేయండి మొత్తం ఆ అరే ఇంత చేసినావ్ నేను ఒప్పుకోనయ్యా ఇది నా ప్రాడక్ట్ నాకు నచ్చినట్టు చేస్తారా చేయలేకపోతే పోనీ పోతే పో డబ్బు ఐ డోంట్ కేర్ మళ్ళీ ఏం చేశారు ట్రై చేశారు మళ్ళా పల్చగా చేశారు అప్పుడు అన్నాడంటే రాదు అందరు వచ్చింది కదా అంటే ఎవడనా పుష్ చేస్తే తప్ప చేయరా ఇంకొంచెం పల్చగా కావాలన్నాడు అప్పుడు ఒకట టెక్నీషియన్ చెప్పాడంట ఇంపాజబుల్ ఇంతవరకు అంటే అట్లీస్ట్ ట్రై చేసినం ఇప్పుడు దాంట్లో ప్రతి మీరు పల్చగా చేయాలంటే ప్రతి పార్ట్ చిన్నగా చేసుకుంటూ రావాలి ప్రతి పార్ట్ పల్చగా చేసుకుంటూ
(03:27) రావాలి ఉత్త అరగ తీస్తే పలసగా అయితది ఏమనా పైస అయ్యొద్దా కాదా అంటే కాదు అక్కడ వాటర్ బకెట్ ఉంటే వాటర్ బకెట్లు వేసి అప్పుడు దానికి వెళ్లి బుడగలు వచ్చినాయి అప్పుడు స్టీవ్ జాబ్స్ చెప్పింట అందులో స్పేస్ లేకపోతే బుడగలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంకా పల్చగా అన్నాడు ఇంకొక వన్ గ్రామ తగ్గాడు అట్లా ప్రయత్నం చేసి ఒక్కసారి ఆ ప్రాడక్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు అదే ప్రాడక్ట్ ని రిపీట్ చేస్తున్నారు.
(03:53) కదా ఇప్పుడు ఈ కుర్చి తయారు చేసినవాడు ఒక పర్ఫెక్ట్ ప్రాడక్ట్ చేసి రిపీట్ చేస్తున్నాడు. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ వాళ్ళ కుటుంబం అంతా ఈ రిపీట్ చేస్తూ బతకొచ్చు. కదా ఇదిఒక పద్ధతి సో ఇప్పుడు నీవు డబ్బు సంపాదించాలంటే యూనిక్ సెల్లింగ్ ప్రొడక్ట్ అంటారు దాన్ని యusఎస్పి ఏదైనా సృష్టించు దానికోసం ఐదేండ్ల ఆరేండ్ల భయపడకు ఈ ప్రపంచాన్ని మొత్తం గమనించాలి అటువంటి వాడు ఒక కుర్చి తయారు చేస్తే ఇప్పటి వరకు ఎన్ని కుర్చీలు ఉన్నాయి నా కుర్చి కొత్తగా ఎట్లా బరువు తక్కువ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలి అందంగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు అయినా దాన్ని మన్నిక తగ్గకూడదు అట్లా ఏదో
(04:26) ఉండాలి కదా అట్లా అట్లా ఏదో ప్రొడక్ట్ తయారు చేసి ఒక్కసారి దాన్ని మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేసింది తర్వాత ఒకసారి క్లిక్ అయింది అనుకో ఇక జనరేషన్ సాఫ్ట్వేర్ జనరేషన్స్ ఈసే అట్లా రెండవది ఏంది ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయని ఒక వర్క్ చేయగలగాలి ఇంటెలిజెంట్ గా అది నీవు తప్ప ఇంకెవరు చేయకూడదు అది ఒకటే ఉండాలి.
(04:50) ఒకటేమో ఒకటే ఉంది కానీ అది దాని రైట్స్ నీకు ఉన్నాయి అది వేల సార్లు రిపీట్ చేసుకోవచ్చు. అట్లా వేల కుర్చీలు అమ్మితే కోటి రూపాయలు వచ్చినాయి. విన్సెంట్ వ్యాంగ్ ఒక్క పెయింటింగ్ అమ్మితే కోటి రూపాయలు వచ్చినాయి వేల వేల పెయింటింగ్లు లేవు. సో ఈ రెండు రకాలుగా ఈ ప్రపంచంలో డబ్బు ఎర్న్ చేశాడు. ఇక ఈ రెండు రకాలుగా చేయని వాళ్ళందరూ మధ్య తరగతి వ్యక్తులుగా జీవిస్తారు.
(05:09) వాళ్ళకి డబ్బు సంపాదించాలని ఆలోచన ఉండదు ఇక మా లైఫ్ ఇంతే ఇంక నేను ఉద్యోగం తప్ప ఏమి చేయలేను ఇంక మా ఎప్పటినుంచో మా ఇంట్లో వాళ్ళందరూ టీ అమ్ముతున్నారు మేము టీనే అమ్ముతాం ఆ మాకు వద్దండి ఎలా చెప్తారు. ఇప్పుడు నేను ఈ రెండు కేటగిరీస్ లో ఈ కేటగిరీలో లేను. అంటే ఒకటి తయారు చేసి రిపీటెడ్ గా అన్నది ఆలోచించి ఆలోచిస్తే నాకు పుస్తకం దొరికింది.
(05:31) అందుకే ఇన్ని పుస్తకాలు రాస్తున్నా నేను 500 పుస్తకాలు ఊరికే అనట్లే నిజంగా 500 పుస్తకాలు ఆల్రెడీ పుస్తకాలు బాగానే తీసుకుంటున్నారు ఎక్కడ నెగిటివిటీ లేదు ఒక్క పుస్తకం నేను మల్ల మల్ల ఆత్మదర్శనం రాసేది లేదు ఒకవేళ సుడి బాగుండి ఏదో ఒక వీడియో నాది వైరల్ అయ్యి ఆత్మదర్శనం కోటి ఆర్డర్లు వచ్చినాయి అనుకో నాకు 100 కోట్లు వస్తాయి అంటే అంత సింపుల్ అది అంటే ఒక్కటే బుక్కు సరిగ్గా వర్కవుట్ అయితే దట్ మేక్స్ మీ రిచ్ కానీ ఆత్మదర్శనం రాయాలి కదా ఎవడో ఒకడు అందుకని ఆప్షన్ ఉంది అందుకే నేను అందరికీ చెప్తా రైట్ ఏ బుక్ ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ప్లాట్ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయి డోంట్ వేస్ట్ యువర్
(06:09) టైం ఇప్పుడు నువ్వు కూడా రైట్ ఏ బుక్ నిన్న నా దగ్గరికి ఎవరో వచ్చారు రైట్ ఏ బుక్ నా బిడ్డకి చెప్పిన రైట్ ఏ బుక్ మా కన్నుమకు చెప్పిన రైట్ ఏ బుక్ ఊరికే మాట్లాడొద్దు మాట్లాడేది నిక్షిప్తం చెయ్యి దాన్ని ఒక Amazon లో క్ండిల్ ఈ వర్షన్ గా పెట్టు ఎవరైనా కల్పిస్తే షేక్ హ్యాండ్ చేయకుండా షేక్ హ్యాండ్ తో పాటు ఒక పుస్తకం గిఫ్ట్ గా ఇయ ఏమైనా పెళ్లికి వెళ్ళావు బుక్ గిఫ్ట్ గా అయి నిన్ను నువ్వు పరిచయం చేసుకో ఒకవేళ ఎవరనా చదివి బాగుందన్నారు అనుకో దానికి ఒక రెస్పాన్స్ వచ్చిందిఇ ఉంది నేనుఇగ చేస్తున్నా ఇప్పుడు మంచి పవర్ఫుల్ ప్లాట్ఫామ్ చాలా మంది ఏం చేయాలని
(06:40) ఆలోచిస్తా ఉంటారు నువ్వు చేసేదిఇ లో చెప్పు ఎవరు చూడరు అయినా చెప్పు ఒకవేళ చూశరే అనుకో దాన్ని ఆధారం చేసుకొని పచ్చడి అమ్మొచ్చు దాన్ని ఆధారం చేసుకొని చీర అమ్మొచ్చు దాన్ని ఆధారం చేసుకొని మిలియన్ థింగ్స్ చేయొచ్చు కానీ అది ఒక్కటి సరిపోదు నీ ప్రవర్ ర్తన తెలియాలి భాష తెలియాలి రకరకాల విషయాలు తెలియాలి ఐ అగ్రీ ఖాళీ సమయంలో డెవలప్ చేసుకో ఇదొకటి రెండవది ఏంది ఒక కిషోర్ కుమార్ ఉన్నాడు ఆ కిషోర్ కుమార్ బలం ఏమిటి తన వాయిస్ కిషోర్ కుమార్ పాటలు ఆ పాటలకు వచ్చే రాయల్టీతో కిషోర్ కుమార్ కుటుంబము 1000 సంవత్సరాలు బతికేస్తది. లెగసీ అన్నమాట
(07:14) ఇప్పుడు నా పుస్తకాలు గనుక వర్కౌట్ అయితే వెయఏళ్ళు బ్రతికేస్తారు ఎవరనా ఎవరు అనుభవిస్తే వాళ్ళు అప్పుడు అప్పుడు నిజానికి చాలా ఎక్కువ సేల్లేదు అనుకో అప్పుడు మళ్ల గొడవలు అయితాయి కాపీరైట్స్ గురించి ఆ నాకు కూడా ధమకచ్చిన ఆశ్చర్యపోకలేదు అందుకని క్లియర్ గా ఉండాలి వేర్ దేర్ ఇస్ మనీ వేర్ ఇస్ డేంజర్వ దేర్ ఇస్ సక్సెస్ దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు.
(07:37) అందుకని డబ్బు ఎలా వస్తదిఅంటే మీడియాకర్గా అందరూ సంపాదిస్తున్నారు ఇడ్లీ అమ్మేవాడు బొండాలు అమ్మేవాడు చీరలు అమ్మేవాడు కూరాయలు అమ్మేవాడు కొబ్బరి బొండలు అమ్మేవాడు ఉద్యోగం చేసేవాడు డబ్బు సంపాదిస్తారు కానీ దట్ ఇస్ నాట్ మనీ నిజంగా డబ్బు రావాలంటే బి ఇంటెలిజెంట్ డోంట్ వేస్ట్ టైం అధ్యయనం చేయాలి మార్కెట్ లో ఈ రెండు రకాలు ఉంది ఏదన్నా ఒక స్కిల్ ఒక జాక్సన్ పొలాక్ లాగా ఒక విన్సెంట్ వ్యంగో లాగా ఒక ఎంఎఫ్ హుసేన్ లాగా ఎవరు చేయని ఒక పెయింటింగ్ యస్ ఆన్ ఆర్టిస్ట్ గా డిస్కవర్ చెయ్ దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళు మాటి మాటికి తీసుకెళ్ళు
(08:14) ఎవరిని అడిగితే పెయింటింగ్ బతకడానికి 5000కిపేకి ఒక 20 పెయింటింగ్స్ చేసి పెట్టుకో ఎవరు వచ్చినా లక్ష రూపాయలకు తక్కువ ఇయని ఆ నువ్వే చెప్పాలి ఎవడు చెప్పడు ఎవడనా వచ్చి ఏమిటి తేడా అంటే ఇదంతా నేను బతకడం కోసం చేస్తున్నా దిస్ ఇస్ మై లైఫ్ ఇది నా యొక్క ఆత్మ ఉంది ఇందులాంటి దానికి సంబంధించిన ఫిలాసఫీ డెవలప్ చేసుకో నేను చేయాలి నువ్వు చేయాలి సలహా కాదు నేను కూడా చేస్తాను నేను కూడా ఏదో రోజు నా పెయింటింగ్ కోటి రూపాయలకు సేల్ అయ్యేటట్టు చూస్తాను ట్రై చేస్తాను నేను ఇంకా నా పెయింటింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి నేను అసలు ఇంట్లో ఉండను కొంత కాలం తర్వాత
(08:48) తిరుగుతా ఇక్కడ హైదరాబాద్ తిరుగుతా రోడ్డు మీద ఎగ్జిబిషన్ చేస్తా రోడ్డు మీద పెయింటింగ్ చేస్తా నేను మంచి మాధ్యమాలు రెడీ చేసి పెట్టుకున్నా YouTube ఒకటిఇగ ఒకటి నా చుట్టుపక్కల అందరికీ YouTube సో నేను ప్రచారం చేస్తా చిరంజీవే ప్రచారం చేసుకుంటున్నా మనం చేసుకోకపోతే ఎట్లా కుట్రలు కుతంత్రాలు అక్కర్లే అబద్ధ ప్రచారాలు అక్కర్లేదు లేదు ప్రాపగండా అక్కర్లేదు పిఆర్ మిషనరీ అక్కర్లేదు ఉన్నది చెప్పడానికి మాధ్యమం అందుకని నిజంగా డబ్బు ఎన్ని చేయాలనుకుంటే ఈ రెండు మార్గాలు చాలా ఉపయుక్తమైనవి సో ఈ ప్రాడక్ట్ తయారీలో నీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే నువ్వు వేరే వాళ్ళతో చేయించొచ్చు
(09:22) ఇప్పుడు కుర్చి నువ్వు చేయాలని లేదు కదా నాకొక ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఎన్ఐడి కి వెళ్లి అక్కడున్న స్టూడెంట్స్ కి ఒక్కొక్కరికి తలా లక్ష రూపాయలు అకౌంట్ లో వేసి ఈ సంవత్సరం నాకుఒక కుర్చి కావాలి అది మడత పెడితే ఇది కావాలి ఓపెన్ చేస్తే ఇది కావాలి బరువు ఉండాలి బరువు ఉండకూడదు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా 50 ఏళ్ళ ఉన్నా అది చెడిపోకూడదు.
(09:42) ఇట్లాంటి ఒక చైర్ తర్వాత ఒకవేళ అది చెడిపోతే ప్రకృతికి నష్టం కూడా కాకూడదు. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. సో దీని మీద రీసెర్చ్ చేసి నాకు ఒక రెండు మూడు అవుట్పుట్స్ ఇవ్వండి ఒకవేళ నచ్చితే దాన్ని ప్రొడక్షన్ లోకి తీసుకెళ్తాను నాకు ఫెసిలిటీ అంతా ఉంది లేదా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ కాన్సెప్ట్ అమ్ముతా నేను. ఇప్పుడు నువ్వు ఏం చేయట్లే యు నీకు అవగాహన ఉంది నువ్వు చేయాల్సిన అవసరం ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు శాంత బయటకి వ్యాక్సిన్ తయారు చేశారు ఆయనకు వ్యాక్సిన్ చేయడం రాదుగా కానీ ఎవరు చేస్తే అది వర్కవుట్ అయితదో వాళ్ళకి అప్ప చెప్పాడు
(10:12) ఆయన ఒక్కసారి అది వర్కవుట్ అయింది మార్కెట్లో క్లిక్ అయింది ఇక లైఫే డబ్బులే డబ్బులు నాకు సిటీకి వచ్చిన కొత్తలో ఇప్పుడు అది లేదు కానీ ఒక సిడి తయారు చేశడు ఒకాయన ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో రకరకాల కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి ఆరు ఆరు షెడ్యూల్ ఉంటాయి ఆ రోజుల్లే ఆ షెడ్యూల్ కంప్యూటర్లో వేసుకోవచ్చు ఆ షెడ్యూల్ లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటది క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత టెస్ట్లు ఉంటాయి.
(10:38) ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్లి ప్రచారం చేసేవాడు. అట్ల ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అతన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతను చెప్పాడు నా లోగో వేయాలి. సో సిడి మీకు నేను హాఫ్ రేట్ కి ఇస్తాను. మీ స్టూడెంట్స్ నిజంగా హెల్ప్ అయింది అనుకో దీన్ని మీ యొక్క కరికులం లో చేర్చండి. ప్రొడక్ట్ అది చేశాడు చేసిన తర్వాత నిజంగానే ఒక సంవత్సరం తిరిగేలోపు రిజల్ట్స్ బాగా వచ్చాయి.
(10:59) సో వాళ్ళకి చాలా చోట్ల నారాయణ విద్యా సంస్థలాగా వాళ్ళ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఒక 25 30 అడాప్ట్ చేసుకున్నారు నేను చూసేవాడిని ఎవ్రీడే 5000 సిడీలు 600 సిడీలు 1000 సిడీలు సేల్ అయ్యాయి రకరకాల యూనివర్సిటీలో చిన్న బ్యానర్ పెట్టి అక్కడ చిన్న కుర్చేసుకొని కూర్చునే వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఆ రోజుల్లో నేను చూసి ఈర్ష పడలే ఒక విషయం తెలుసుకున్నా వీడు ఇంటలిజెంట్ పర్సన్ రా వీడు ఎవ్రీ డే ఆ రోజుల్లో హి యూస్ టు ఎర్న్ 25,000 35,000 సం టైమ్స్ 1 00ా000 రాయల్టీనే సిడి వందల సిడిలు తయారు చేస్తుడు ఇంట్లో ఆ తర్వాత టెక్నాలజీ మారింది యప్స్ వచ్చినాయి అది పక్కకు
(11:40) జరిగింది ఆ తర్వాత అతను వేరే రంగంలోకి వెళ్ళిపోయాడు అది వేరే విషయం కానీ అతను ఒక ప్రాడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్ కి హి స్పెండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అతనికి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు మళ్లా ఇంజనీరింగ్ లో బాగా టాపర్స్ ని హైర్ చేసుకుని వాళ్ళతో చేయించాడు. సో ఇట్లా కూడా చేయొచ్చు ఎలా చేస్తామ అన్నది డోర్ ఓపెన్ ఉంది మూసుకపోలేదు కదా ఇప్పుడు నీకు డబ్బు సంపాదించే అవకాశం నీకు లేదు నువ్వు సంపాదించడానికి వీలు లేదని ఎవడు చెప్పలేదు నీకోసం ద్వారం ఓపెన్ పెట్టారు.
(12:07) నాకోసం ద్వారం కుల్లా పెట్టారు అందుకే ఇండియా ఇస్ గ్రేట్ కొన్ని చోట్ల అసలు నీకు పర్మిషన్ లేదు ఉదాహరణకి కాశ్మీర్ పోతే ఒక కులం వాళ్ళ జాతి వాళ్ళ అసలు మీకు ఉద్యోగం చేసే పర్మిషన్ే లేదు మీ జాతికి పర్మిషన్ లేదని చెప్పారు వాళ్ళు ఐఏఎస్ చదివినా వాళ్ళు ఓన్లీ చెత్త ఎత్తాల్సిందే ఆ కులానికి ఆ పర్మిషన్ లేదు అప్పుడు నువ్వు ఏం చేస్తావ్ డోర్ క్లోజ్ అయిపోయింది గా మన అదృష్టం ఏంది మన డోర్ ఓపెన్ ఉంది.
(12:31) మనం ఏదన్నా చేయడానికి పాసిబిలిటీ ఇంకా ఉంది. ఒకసారి ఫెయిల్ అయినా ఫీల్ కాకుండా మళ్ళీ ట్రై చేయొచ్చు మళ్ళీ ట్రై చేయొచ్చు మళ్ళీ ట్రై చేయొచ్చు మళ్ళీ ట్రై చేయొచ్చు అందుకని ఈ రెండు మార్గాలలోపట ఈదర్ యు బికమ ఎక్సెసివ్లీ స్కిల్ఫుల్ ఎవడు పడగొట్టలేనంత రకరకాలు ఉన్నాయి క్విక్ పెయింటింగ్ వేసేవాడు ఒకడు ఫేమస్ అయ్యాడు కళ్ళు మూసుకున్నాడు బొమ్మేసిడు ఫేమస్ అయ్యాడు వాడు చిన్న దాని మీద ఒక రామ మందిర్ చెక్కి ఫేమస్ అయ్యాడు నువ్వు ఏం చేస్తావో చెయ్ బట్ క్రియేట్ దట్ స్కిల్ దాన్ని మనీగా మార్చుకోవాలి ఓన్లీ ప్రశంసగా మార్చుకోకు ఫోకస్ ఆల్సో అబౌట్ మనీ చాలా మంది అప్రిసియేషన్ కి పడిపోతారు ఎంతే మీకు ఎంత
(13:05) ఇస్తే అంత అట్లాంటి అట్లా చేయకు ప్రశంస ప్రశంసనే కావాలంటే ఫోటో తీసుకో ఇది కావాలంటే నాకు 5 లక్షలు ఇయ లేకపోతే ఇయ్యను అరే్ నేను కొనుక్కోపోతే ఎవరు కొనరు నేను నాగానే పెట్టుకుంటా పో అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ రావాలి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి నేను ఎవరికి ఇవ్వను నన్ను ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు 50 వేలు లక్షలు రెండు లక్షలు ఇయ్యను ఎందుకు ఇయంటే నువ్వే అడగడానికి నేను ఇయ్యను అట్లా అదొకటి లేదా ఇప్పుడు నెక్స్ట్ రెండు చేస్తున్నా నేను ఐ యమ క్రియేటింగ్ ఏ పెయింటింగ్ ఎవరు చేయని పెయింటింగ్ చేయాలి ఏదో విధంగా పెయింటింగ్ ఆదరణ వచ్చిందనుకో
(13:43) మనం ప్రింట్స్ తీసి సేల్ చేయొచ్చు ఒక ఒరిజినల్ ఉంటది దాని రిపిటేషన్ కానీ దానికి అంత రెస్పాన్స్ ఉండదు పుస్తకం అనుకో చదువుతారు ఇంకా అవకాశం ఉంది. నేను ఇంకా భవిష్యత్తులో ఐ యమ థింకింగ్ సంథింగ్ ఎల్స్ పుస్తకం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కొత్త తరహ పుస్తకాలు తీసుకొస్తా మార్కెట్లో నేను చేస్తాను నాకు ఐడియాస్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన వాడికి అర్థం కాదు అది ఒక్కసారి వర్క్ వుట్ అయింది అనుకో ఇట్ గెట్స్ రిపీటెడ్ నువ్వైనా ప్రింట్ ఎప్పుడు ఉంది నీకు ఏం చేస్తా నాన్న నాకు డబ్బులు లేవంటే సరే 500 పుస్తకాలు ప్రింట్ చేసుకొని నీతో బాండ్ రాయించుకుంటాను. బాండ్ రాయించుకొని ప్రతి
(14:16) పుస్తకానికి వంద రూపాయల చొప్పు నాకి నీకు ఓన్లీ ఫైల్ ఇస్తాను అంతే మొత్తం నువ్వే ప్రింట్ చేసుకో ఒక పుస్తకాన్ని 1ె000 రూపాయలకు అమ్ముకో అట నీకు చాలా ప్రాఫిట్ వస్తది రకరకాలుగా మనం బిజినెస్ చేయొచ్చు అందుకని ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది డోర్స్ ఇంకా ఓపెనే ఉన్నాయి టైం సేవ్ చేసుకో నిరాశ తీసేయ్ ఒక ఆశావాహ దృక్పదం ఉండాలి.
(14:40) అనంతంగా ఎర్న్ చేయాలనుకున్నవాడు ఎప్పుడు హోప్ కోల్పోవద్దు వాడికి అనుకూలంగా ఎప్పుడు ఉండదు మార్కెట్ చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పుడే ఎక్కొచ్చు మన లక్ష్యం వేరు రెండోది ఆధ్యాత్మిక పరంగా ఒక కోణం కూడా జోడించుకోవాలి ఎంత డబ్బు వచ్చినా సాదా సీదా జీవితాన్ని మిస్ చేసుకోవద్దు మల్ల డబ్బు వేరే జీవితం వేరే డబ్బుతో మనం కొన్ని పనులు చేయొచ్చు ఒకవెయ గజాల భూమి కొనుక్కొని ఒక స్టూడియో కొనుక్కోవచ్చు కట్టుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏం చేయట్లే నిజంగా నా దగ్గర డబ్బు ఉంటే ఈ టే స్టాల్ నేను ఇంట్లో పెట్టుకుంటా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి టీ అంపిస్తాను
(15:13) నేను కూడా తాగుతా నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ప్రయోగించ నా దగ్గర డబ్బు వస్తే నేను ప్రయోగం చేస్తా తప్పకుండా అందరూ చేయాలంటాను నేను మనం ప్రాపగండా చేసి అబద్ధాలు చెప్పి మా ప్రాడక్ట్స్ అమ్మని నేను చెప్పట్లేదు కానీ అవకాశం అయితే ఉంది. చాలా అవకాశం ఉంది. నేను అనుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను ఇప్పుడు మన ఏంటి బరోడా బరోడాలో మనకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఒక్క పెయింటింగ్ చాలా ఫేమస్ అయింది దాని మీద పోలీస్ కేస అయింది వాడు అంతవరకు తినడానికి తిండి కూడా లేదు పేరు చెప్పనులే ఒక ఒక బొమ్మ వేస్తే పోలీస్ కేస అయింది ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఆ పెయింటింగ్
(15:54) ధ్వంసం చేసి ఘోరంగా కొట్టారు బరుడాలో కొట్టి ఈడ్చుకెళ్ళారు పోలీస్ స్టేషన్ అది రిలీజియస్ సెంటిమెంట్స్ ని అట్లా అనుకున్నారు వాళ్ళు అప్పుడు ఏమైంది మీడియాలో వచ్చేసరికి ఎంటైర్ ఆర్ట్ ఫాటర్నిటీ వచ్చి అతనికి సపోర్ట్ గా నిలబడ్డారు. అరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అతను ఏం అన్నాడు జస్ట్ బొమ్మేసాడు అంతే అది ఆ తర్వాత వాళ్ళ ఇల్లు పల్లెటూరు అక్కడికి వెళ్లి మీడియా రెండు రోజులు ఇంటర్వ్యూస్ చేశారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళకి ఆట తెలవదు పాట తెలవదు మీ అబ్బాయి చాలా ఫేమస్ అయ్యాడు ఫేమస్ అయ్యాడు మీకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేస్తారు
(16:23) ఏదో మాట్లాడారు వాడు అసలు మాట్లాడలే నిశశబ్దం ఉండడు వన్ మంత్ తర్వాత వాడు అప్పటివరకు వేసిన ప్రతి పిచ్చితో సేల్ అయిందా వాడు నాకు తెలిసి వితిన్ వన్ మంత్ లో హి మైట్ హావ్ మేడ్ 20 క్రోర్ గ్రూప్స్ వాడు ఇప్పటికి అట్లే ఉన్నాడు మల వాడు ఏదో పిచ్చిగీతలు ఉంది భయ్యా ఊర్లో అంట ఏదో కొన్నాడు పొలాలు గిలాలు వాడికి వాడికి ఆసక్తి వాడి క్రియేషన్ మీద ఆసక్తి ఉంది స్టుపిడ్ పర్సన్ ఎవరో తెలుసా డబ్బు రాగానే వర్క్ వదిలేస్తే వాడు స్టూపిడ్ కోట్ల డబ్బులు రాని కుండలు చేసేవాడు కోట్ల రూపాయలు వచ్చిన వాడు మళ్ళా అంగిప్పి కుండ చేసిన రోజురా వాడు రియల్ పర్సన్ ఆ ఏదో నా
(17:05) టైం బాలేక అప్పుడు మట్టిలో చేతులు పెట్టాను ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా అయిపోయింది ఎక్కువ లాప్స్ అయిపోతా అది అందుకని ఈ రెండు మాటలు నేను ఆలోచిస్తున్నా నేను నీకు చెప్తున్నా కాదు నేను కూడా చెప్పుకుంటుంది ఇది నా YouTube ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా ఖాళీగా ఉండొద్దు ఒక పెయింటింగ్ వేయండి కొత్తది నేర్చుకోండి డబ్బు ఎన్ని చేయండి కుటుంబ సభ్యులంతా కలిసి పచ్చళ్లు పెట్టి అమ్మకు దుబ్బండి ఇక్కడ తిరుచూరు అక్కడ ప్రాంతంలో టీ షర్ట్స్ దొరుకుతాయి లేకపోతే చీరలు దొరుకుతాయి ఖాళీగా కూసొని సుత్తేసుకోకుండా తెచ్చుకొని ఇంట్లోనే ఒక వార్డ్రోబ్ పెట్టి
(17:34) Instagram లో పెట్టి ఫ్రెండ్స్ కి ఎంతోకంతకు వచ్చిన దాంట్లో 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఒక ఉత్సాహం ఉంటది. చాలా బాగుంటది. మీ కార్లో ఊరికే సినిమాలకి పోకుండా ఆ కార్ వెనుక పుస్తకాలు గిస్తకాలు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చింది ఒక హాఫ్ డే అమ్మండి పచ్చళలు అమ్మండి భాష తెలుస్తది కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుస్తాయి లోకం పోకడ తెలుస్తది ఎప్పుడు కూపస్త మండుకలాగా అక్కడనే పడి చచ్చి వా ఇట్లన్నాడు వీడు ఇట్లా ఉన్నాడు వాడిని బ్లేమ్ చేసి సెల్ఫ్ బ్లేమ్ చేసుకొని ఏం బతుకుతారు ఇట్లా ఇది నా సలహా కాదు మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు నేనైతే ప్రయత్నం చేస్తాను
(18:07) ఒకవేళ నా ప్రయత్నం సఫలీకృతం కాకపోయినా నేను అస్సలు బాధపడను నా మొఖం మీద చిరునవ పోదు నాకు సాదా సీదా జీవితం కూడా చాలా నచ్చింది. అవసరమైతే రోడ్డు పక్కన ఇంత తుండు కొట్టేసుకొని పడుకుంటాను కానీ అవకాశం ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను అని చెబుతూ ఇక్కడనుంచి సెలవు తీసుకుంటుందా ప్లీజ్ గివ్ ఇట్ ఏ ట్రై లైఫ్ అంటే నథింగ్ బట్ అపార్చునిటీనే నీకు అవకాశం ఉంది అంతే అంతకుమించి ఏమీ లేదు ట్రై చెయ్ చేద్దాం చాలా ఐడియాస్ ఉన్నాయి ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిస్తే అందరూ ఎక్కడెక్కడ రూమ్లో వస్తుంటారు పిచ్చి నా కొడుకులు వాడుఒక 20,000 కడుతుంటాడు వీడోపవే వీడు ఒక
(18:44) 7000 అందరూ 5000 వేసుకుంటే ఈ ఏరియాలో ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ రెండు దొరుకుతది అందరూ ఒకటే చోట ఉండొచ్చు కానీ ఉండరు కలిసి అందరూ కలిసి ఒక పని చేయొచ్చు వారంలో రెండు రోజులు కలిసి పని చేద్దాం అందరూ కలిసి YouTube వ్లాగ్ చేయొచ్చు అందరూ కలిసి ఊరు బయట వంటలు చేసి ఆ వీడియోలు పెట్టి వైరల్ అవ్వచ్చు చేయరు జస్ట్ ఎవరో వీడు పని చేసిన చేయకుండా ఎవడో పైన బాస్ ఉండాలి వాడు ఇంత శాలరీ పడేస్తే బతకాలి.
(19:11) నా మా ఆయన డబ్బులు ఇస్తేనే నేను సినిమాకి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు ఉండవు కదా నువ్వు సంపాదించకు ఇంతసేపు వాడు ఎవడో ఇయ్యాలి నువ్వు బతకాలి. నీసమైన బతుకు అసలు అంటే మంచి బతుకే నాకు వద్దు అది నేను ఎవ్వరి మీద ఆధారపడొద్దు క్రియేట్ చేయాలి ప్రయత్నం చేయాలి ఎందులో ఉన్న ఆధ్యాత్మిక కూడా మర్చిపోవద్దు ఒకవేళ సఫలీకృతం కాకపోయినా బాధపడొద్దు నిన్ను బ్లేమ్ చేసుకోవద్దు కన్నీళ్లు పెట్టకూడదు ఎవరిని బ్లేమ్ చేయొద్దు ఆ నేను ప్రయత్నం చేశాను అవును వర్కవుట్ కాలేదు అయితే ఏంది అనాలి కానీ శుద్ధ ప్రయత్నం చేయాలి తప్పకుండా మేనిఫెస్ట్ అయితది తప్పకుండా
(19:46) మనిఫెస్ట్ అయితది నువ్వు ఈ చిన్న స్పురణ తో ఎరుకలో పెయింటింగ్ చేస్తే ఇప్పుడు కాకపోతే ఆరేళ్లకు కొంటారు. అంతవరకు ఆపకు వర్క్ క్రియేట్ చేస్తురా కొత్త కొత్త ప్రయోగాలు చెయి ఇసిరేసి చెయ్ బుడ్డితో వదులుము ఏదైనా ఇష్టం చెయ్ బట్ ఎక్స్పెరిమెంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ తప్పకుండా రిజల్ట్ ఉంటది. పోనీ ఏ రిజల్ట్ లేకపోయినా నీ అనుభవం అయితే ఉందిగా అదైతే పోదు అందుకని బ్రేక్ ద బ్యారియర్స్ ఇలాగే ఉండాలి అన్న థాట్ తీసేయాలి నా లైఫ్ ఇంతే అనుకోవడం మానేయాలి.
(20:17) అరే డబ్బులు వస్తే నిరాశ తీసేయాలి ప్రయత్నం చేయాలి ఆల్వేస్ ఫ్రెష్ గా ప్రయత్నం చేయాలి. నాలో ఉన్న మంచి క్వాలిటీ నేను ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాను నేను ట్రై చేస్తాను ఏమైతది అది ఇప్పుడు నేను పొద్దున బుక్ రాసి వచ్చాను మళ్ళీ రాస్తాను చాలా మంది అడుగుతారు ఎందుకు రాస్తావు భయ్యా అంటే మీకు తెలవదు అది ఐ యమ క్రియేటింగ్ ఏ లెగసీ ఒక ఐదేళ్ల తర్వాత నిజంగా ఒక 100 పుస్తకాలు రాశను 100 పుస్తకాలు రోజు ఒకటి సేల్ అయింది అనుకో ఐ డోంట్ హవ టు వర్క్ ఫర్ మనీ మనీ వస్తుంది అనంతమైన మనీ ఉంది తీసుకోవడానికి నువ్వే ద్వారం ఓపెన్ చేయాలి ఎందు ఎట్లంటే ఎంతో కాంతి ఉంది నువ్వే డోర్
(20:54) ఓపెన్ చేస్తే లైట్ వస్తుంది. అంతే కదా అందుకని ఇది నువ్వు మనసులో పెట్టుకో నేను కూడా మనసులో పెట్టుకుంటా దీని గురించి ఆలోచిద్దాం ప్రసన్నముగా ఆలోచిద్దాం కన్స్ట్రక్టివ్ గా వర్క్ చేద్దాం ఆవేశం పనికి రాదు కన్స్ట్రక్టివ్ గా మెథడాలజీ గల పద్ధతిలో నవ్వుకుంటూ హాయిగా మన మానవ సంబంధాలు చెడిపోకూడదు ఖాళీ సమయంలో మనం నిరంతరం మనల్ని మనం పాలిష్ చేసుకుంటూ ఉండాలి రూమ్లోకి వెళ్ళిపోయావా సినిమా చూడడానికి కాదు చదువుకోవడానికి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో ఒకటి ప్రాపర్ గా ఆలోచించడానికి ఒక రైట్ పర్సన్ తో మాట్లాడడానికి డోంట్ వేస్ట్ టైం అప్పుడప్పుడు
(21:28) లీజర్లీనెస్ ఓకే కానీ అదే మన లైఫ్ ఇప్పుడు ఇది మోటివేషన్ కాదు పర్సనల్ డెవలప్మెంట్ లైఫ్ ఇది సరేనా పోదపా

No comments:

Post a Comment