Tuesday, March 31, 2026

మాంసాహారం జప సాధన పైన కలిగించే ప్రభావం -know how Eating Habit effects sadhana

మాంసాహారం జప సాధన పైన కలిగించే ప్రభావం -know how Eating Habit effects sadhana

Author Name:OmShyamaa

Youtube Channel Url:https://www.youtube.com/@omshyamaa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=otsJvSG1dDc



Transcript:
(00:02) చిన్నప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఒక గంట గంటన్నర మమ్మల్ని బయట ఆడుకొనించేవాళ్ళు ఆ తర్వాత వెంటనే రెడీ చేసి ట్యూషన్ కి తరిమేసేవాళ్ళు అన్నమాట ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు పుస్తకాల సంచి పుస్తకాల సంచితో పాటు ఇంకొక వస్తువు మా వెంట తీసుకొని వెళ్ళేవాళ్ళం ఏ వస్తువు ఉన్నా లేకపోయినా ఆ వస్తువు మటికి కి చాలా మ్యాండేటరీ అదేంటంటే కిరోసిన్ బుడ్డి కిరోసిన్ తో ఒక పాత కోల్గేట్ పళ్ళపొడి డబ్బా గాని ఇంకా ఏదైనా టానిక్ సీసా గాని దాన్ని శుభ్రం చేసి దాంట్లో కిరోసిన్ పోసి
(00:50) దానికి ఒత్తి పెట్టి జాగ్రత్తగా ట్యూషన్ కి తీసుకెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా ఆ ట్యూషన్ లో పవర్ కట్ అయితే అంటే అప్పట్లో ఎక్కువగా పవర్ కట్ అయ్యేది. ఆ దీపం వెలిగించుకొని ఆ దీపం వెలుతురులో చదువుకునేవాళ్ళం అన్నమాట. అయితే అప్పట్లో నాకు ఒక డౌట్ ఉండేది. ఏంటంటే కిరోసిన్ కంటే కూడా పెట్రోల్ చాలా బ్రైట్ గా మండుతుంది చాలా వేగంగా మండుతుంది.
(01:24) అసలు దీంట్లో కిరోసిన్ పోస్తేనే ఇలాగ ఉంది పెట్రోల్ పోసి వెలిగిస్తే ఇంకెంత మంచిగా వెళ్తూరు వస్తదో అని చెప్పి అనుకునేవాడిని పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ప్రయత్నం చేసేవాడిని పల్లెటూరు కావడం వల్ల నాకు పెట్రోల్ చేతికి దొరకలేదు. ఆ పెట్రోల్ గనుక నాకు దొరికింటే ఆ కిరోసిన్ బదులు పెట్రోల్ పోసుకొని ట్యూషన్ కి తీసుకెళ్లి వాళ్ళందరికీ ఈ పెట్రోలు ప్రతాపం ఎంత బాగుంటదో చూపించేవాడిని చూపించాలి అని అనుకున్నా అన్నమాట కానీ అవకాశం దొరకలేదు.
(02:05) అయితే చదువు అయిపోయింది కొన్ని రోజుల తర్వాత నేను కొంత నాలెడ్జ్ పెరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సీసాలో అలాగే పెట్రోల్ పోసి ఒక ఒత్తి వెలిగిచ్చి దాన్ని ముట్టిస్తే అది పెట్రోల్ బాంబు లాగా పనిచేస్తది అని చెప్పి విన్నా అన్నమాట అంటే చిన్నప్పుడు ఆ సీసాలో నాకు గనుక పెట్రోల్ తిరుగున్నట్టయితే దాంట్లోనే పెట్రోల్ పోసి చోషణగా తీసుకెళ్లి వెలిగించి చాలా ఇబ్బంది ఇబ్బంది పాలయ్యేవాడిని కచ్చితంగా కానీ భగవంతుడు మనకి పెట్రోల్ దొరకనియలేదు ఎందుకంటే అది ప్రమాదం కాబట్టి
(02:53) ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ ఈ పెట్రోల్ కిరోసిన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే జపం చేసేటప్పుడు కొంతమంది జపసాధనలో నాకు వాళ్ళు అంటే సోదరీమణలు కొంతమంది నాకు మెసేజ్ చేస్తా ఉంటారు అన్నమాట నేను వారికి జపం జరిగితే జపం చేస్తున్నారు కదా మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటివి మానేయండి అని చెప్పి చెప్పారన్నమాట అయితే వాళ్ళు నన్ను తిరిగి ప్రశ్నించేది ఏందంటే ఉల్లి వెల్లుల్లిపాయ లేకుండా కూరలు అవేం కూరలు కురుచి పచ్చి లేకుండా అలాగే మేము ఎప్పటినుంచో కూడా మాంసాహారం తినేవాళ్ళం మాంసాహారం మానేయడం ఎలాగా అలాగని జపం మానేస్తే ఆ వచ్చే పుణ్యం కూడా
(03:39) దక్కదు ఎలాగా మా సమస్య పరిష్కరించండి అని చెప్పి అడుగుతూ ఉంటారున్నమాట కొంతమంది ఈ మాంసాహారం తినడం వెనుక ఉన్నటువంటి పాప పుణ్యాలు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడేవారు అది ఏం తప్పు మనం ఎప్పటినుంచో తింటున్నాం కదా అవి ఆహారంగానే పుట్టాయి వాటిని తింటే ఏం పాపం అని చెప్పి ఈ మోరల్ వాల్యూస్ నాకు చెప్పడం కూడా మొదలు పెట్టారు. నేను అవి పాపమా పుణ్యమా మంచిదా చెడా అనే విషయం గురించి నేను మాట్లాడలేదు వాళ్ళతో నేను చెప్పింది ఈ జపానికి మీరు తినేటువంటి ఆహారం సెట్ కాదు
(04:25) అది మంచి చెడు అనేది పక్కన పెట్టండి. దాంట్లో పాప పుణ్యాలు కూడా తీసి పక్కన పెట్టండి. మీరు ఈ జప సాధన చేస్తున్నారు కాబట్టి మాంసాహారం అవాయిడ్ చేయాలి. మాంసాహారం తీసుకొని చేసేటువంటి సాధనలు వేరే ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే ఈ పెట్రోల్ లాంటివి పెట్రోల్ బాంబు లాంటివి అన్నమాట. ఇప్పుడు ఆ కిరోసిన్ సీసాలో కిరోసిన్ పోస్తేనే దాని వెలుతురులో కూర్చొని కాసేపు చదువుకోగలం.
(04:59) లేదు నేను పెట్రోల్ పోస్తాను దాని కింద కూర్చొని చదువుకుంటాను అంటే వీలఅవ్వదు దాని పర్పస్ వేరు పెట్రోల్ తో జరిగే పని దాని అవసరం ఉన్నప్పుడే దానికి తగ్గటువంటి ఏర్పాట్లు చేసుకొని దాని సాధనలో చేయాలి. నేను చెప్పేది క్లియర్ గా అర్థమయిందని అనుకుంటున్నాను అన్నమాట. అంటే మీరు చేస్తున్న సాధనకి ఈ ఆహారం సెట్ కాదు మీకు పాపమా పుణ్యమా మంచా చెడా అనేది పక్కన పెట్టేసేయండి.
(05:35) మీరు ఒక నార్మల్ దక్షిణాచారంలో జప సాధన అనేది చేస్తా ఉన్నట్లయితే ఆ జపానికి మీరు తీసుకునే ఆహారం సెట్టు కాదు దాని పర్యావసానాలు తిని చేసేటువంటి చేసినప్పుడు దాని పర్యావసానాలు మనం మనం అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. అందుకు మీరు ఆ సాధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపేయండి. మాంసాహారం మానేయమన్నాను కదా అని చెప్పి జీవితాంతం మానేస్తానుని నిర్ణయం తీసుకొని ఇంట్లో వాళ్ళకు వండి పెట్టకుండా పాపం వాళ్ళు తినే మనుషులు ఉంటారు వారం వారం తినాలి రోజు చాకరి చేసుకునే వాళ్ళు ఉంటారు [నవ్వు] పిల్లలకు పోషణ కావాలంటే అది తినేవాళ్ళు ఉంటారు రుచి కోసం ఇష్టంగా
(06:17) తినేవాళ్ళు ఉంటారు మీ వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి వండి పెట్టండి కావాలంటే మీరు ఇంట్లో వాళ్ళకి అవసరం ఏంటో వాళ్ళకి వండి పెట్టండి వాళ్ళకి చేసి పెట్టండి మీ మీ డ్యూటీ ఏంటో మీరు చేయండి మీరు జపంతో జపంలో ఉన్నారు కాబట్టి ఆ జపం జరిగినన్ని రోజులు ఆ సంకల్పం ఉన్నన్ని రోజులు ఆ దీక్ష ఉన్నన్ని రోజులు ఉల్లి వెల్లుల్లి మాంసాహారాన్ని దూరంగా ఉంచండి.
(06:50) ఎందుకంటే అది ఓ కిరోసిన్ దీపం లాంటిదే లేదా తైలంతో ఉన్నటువంటి దీపం లాంటిది ఆ తైలం తీసేసి నేను పెట్రోల్ పోస్తాను పెట్రోల్ పోసి వెలిగించుకొని దాని ముందు కూర్చుంటాను అంటే ఇబ్బంది పడతారు. ఆ ఆహారం జపసాధనకి సెట్ కాదు అందుకే చెప్పాను అన్నమాట. పాప పుణ్యాలు మోరల్ వాల్యూస్ గురించి నేను చెప్పడం లేదుఅన్నమాట. మీరు చేసేటువంటి పనికి అది సెట్ కాదు అంటే దానికి సపోర్ట్ చేయదు మీరు తినేటువంటి ఆహారం మనం తినేటువంటి ఆహారం మనం వినేటువంటి విషయాలు అన్నీ కూడా ఈ సాధన సమయంలో మనం తినే ఆహారం అన్నీ కూడా దాని మీద
(07:35) ఎఫెక్ట్ కొడతాయి. మన సాధన యొక్క పురోగతి మీద ఎఫెక్ట్ కొడతాయి సాధన అనుభవాల మీద కూడా ఎఫెక్ట్ కొడతాయి అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు మానే మీరు జపంలోకి వెళ్లి ఇంట్లో వాళ్ళందరినీ శాఖహారులుగా మార్చేసి ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అలాగని మీరు కూడా జీవితాంతం నేను ఇంకా ముట్టను కూడా ముట్టను అని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
(08:04) మీరు వాళ్ళ కోసం చేయాల్సినవి చేసి పెట్టండి వాళ్ళకి ఇష్టమైన ఆహారాలు చేసి పెట్టండి వాళ్ళ కోసం ఉల్లి వెల్లుల్లి వేసి చేసి పెట్టండి. మీరు సాధనలో ఇన్ని రోజులు ఇన్ని నెలలు మీరు కంప్లీట్ గా జప సాధనలో ఉంటారు కాబట్టి ఆ ఉన్ననాళ్ళు ఈ పదార్థాలకు దూరంగా ఉండండి తర్వాత మీకే అర్థం అవుతుంది. దాని ప్రభావం ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అది ఎంత ప్రభావవంతంగా మన జీవితాన్ని మారుస్తుంది అని తెలుసుకున్నప్పుడు సహజంగానే మీకు దాని మీద ఆ దూరం పెరిగిపోతుంది అన్నమాట లేదు అయినప్పటికీ నాకు ఇంకా కోరిక తగ్గలేదు అనుకున్నారా ఆ జపం నుంచి వాటన్నిటి నుంచి దూరంగా
(08:42) ఉన్నప్పుడు మీరు మీ ఆహార నియమలో మీ ఆహారాన్ని మీరు తినేసేయొచ్చు. కాబట్టి నేను చెప్పే విషయం మీకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసిందనే నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు అడిగినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఏంటంటే వాళ్ళు పీరియడ్స్ టైంలో ఎలాగా ఉండాలి ఏంటనేది కూడా నన్ను అడగడం జరిగిందన్నమాట అయితే నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి పరిజ్ఞానంతో వాళ్ళ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను.
(09:19) మరిన్ని వీడియోల కోసం శ్యామ కి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

No comments:

Post a Comment