నువ్వు నువ్వుగా "ఉండటమే" సదా ప్రస్తుతం. Be Here #MUSTWATCH
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HsVloa7VHKw
Transcript:
(00:04) నేను నేరుగా జస్ట్ ఆ బీయింగ్ లకు దూకేయమంటున్నాను నేను డైరెక్ట్ గా ఆ నిష్పలత్వాన్ని నేరుగా అర్థం చేసుకోమంటున్నాను నేను దానికోసం యుగాల తరబడి నిరీక్షణ కొన్ని వేల గంటల ప్రవచన సూక్తులు కొంతమంది ఎన్లైటెడ్ బీయింగ్స్ తోటి మీ ప్రయాణాలు ఇవన్నీ కూడా మీ మనసుకి ఒక కొత్త ఊహాత్మకమైనటువంటి ప్రాపంచిక స్థితిగతులనే తీసుకొస్తుంది అంటున్నాను నేను కంప్లీట్ ఇండివిడ్యువల్ గా ఉండమంటున్నాను నేను నీ అనుభవాన్ని ఎవరితోటి పంచుకోవలసిన అవసరం లేదు నీ అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే ఎవరితోన పంచుకుందాం అనుకుంటున్నావో నువ్వు పోలికల తాలక విషవలయంలో చిక్కుకున్నావ అని
(00:45) దాని అర్థం నువ్వు ప్రస్తావనకు సంబంధించినటువంటి అంశానివి కాదు నువ్వు సదా ప్రస్తుతానివి అంటున్నాను ఈ ప్రస్తావనలన్నీ నిన్ను నీ నుండి విభాగ పరుస్తున్నాయి అంటున్నాను నేను మీరు అన్ని విషయాల్ని ఆలోచనలతోటే సమతుల్య పరుద్దాం అనుకుంటున్నారు. మీ నిజస్థితి విషయానికి వచ్చేసరికి కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. ఆలోచనలు నీ నిందస్థితి తన తలకు వైభవాన్ని
(01:33) పూర్తిగా విభాగ పరుస్తున్నాయి అంటున్నాను నేను మనసుని సదా ప్రస్తుతంలో ఉంచడం కోసం కావలసినటువంటి మూలాల్ని నీ అంతరంగంలోనే అన్వేషించమంటున్నాను నేను మీకు దాని నిష్ఫలత్వం తెలియనంత వరకు మీరు నిర్ధారిస్తూనే ఉంటారు. దాని నిష్ఫలత్వం తెలియనంత వరకు మీరు నిర్ధారిస్తూనే ఉంటారు నూటికినూ శాతం ప్రతి విషయాన్ని నిర్ధారిస్తారు ప్రతి వ్యక్తిని నిర్ధారిస్తారు ప్రతి సమయాన్ని నిర్ధారిస్తారు ప్రతి సందర్భాన్ని నిర్ధారిస్తారు మీరు అంతటిని నిర్ధారిస్తూనే ఉంటారు.
(02:14) మీ నిర్ధారణలే మీ నిజతత్వాన్ని పూర్తిగా పూర్తిగా పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి అంటున్నాను నేను నువ్వు నువ్వుగా ఉండటానికి అసలు పొందడానికి పొందకపోవడం అనేటువంటి ఈ ఆలోచనల యొక్క సముదాయంతో సంబంధం లేదు అంటున్నాను నేను మీరంతా మీ మైండ్ ని అటెన్షన్ గా ఉంచుదాం అనుకుంట అంటున్నారు అలా అది ధ్యానం పేరుతోనో తపస్సు పేరుతోనో మీరంతా ఏం చేద్దాం అనుకుంటున్నారుఅంటే మీ మైండ్ ని చాలా చాలా అటెన్షన్ గా అలా ఉంచుదాం అనుకుంటున్నారు మీ మైండ్ ని అది ఎటు పోకుండా అలా ఉంచుదాం
(02:58) అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత వైభవం గురించి దానికి ఏమాత్రం కూడా కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలనుకోవడం లేదు మీరు జస్ట్ బీయింగ్ జస్ట్ బీయింగ్ అప్రస్తుతం తనకు నెమ్మదింపుని గమనింపుతో అర్థం చేసుకోవాలంటాను నేను ఏంటది జస్ట్ బీయింగ్ జస్ట్ మీరు మీరుగా ఉండండి అంతే మీరు ఏమనుకుంటారంటే అన్నిటిని వదిలితేనే తప్ప మీరు మీరుగా ఉండలేరు అని అనుకుంటారు మీరు మీరుగా ఉంటే మీరు అన్నిటి నుంచి విడుదల పొందుతారుంటండి
(03:43) అన్నిటి నుంచి విడుదల పొందడం అనేటువంటిది ఇంకా మరి కొన్నాటిని సృష్టించుకోవడమే అన్న విషయం మీరు మరిచిపోతారు అక్కడ మీ మైండ్ ఎప్పుడ కూడా కొత్తదిని సృష్టిస్తూ ఉంటది. మీ మనసు ఎప్పుడు కూడా ఏం చేస్తది ఇంకో కొత్తదాన్ని సృష్టిస్తా ఉంటది. ఆ మీరు ఏమనుకుంటారంటే జస్ట్ ఆ బీయింగ్ లో నేను అలా ఉండాలి నేను అలా ఉండాలి ఆ బీయింగ్ లో నేను అలా ఉండాలి అని మీరు నిర్ధారిస్తారు మీరు అలా నిర్ధారించడం కొత్తను సృష్టిస్తుంది అంటున్నాను ఇక్కడ ఆ అది ఎంత సెన్సిటివ్ గా ఉందో చూడండి అది ఇదేమి మనం మాటలకు సంబంధించింది కాదు ఇది కంప్లీట్ అబ్సర్వేషన్ కి సంబంధించింది
(04:27) అందుకే నీకు నువ్వు ఎంత అబ్సర్వర్ గా ఉంటే నీ మనసు తనకు నిష్ఫలత్వం అంత స్పష్టంగా ప్రకటిత అవుతుంది అంటున్నాను ఇలా ఉండాలనుకుంటారా ఇప్పుడు మనం ఇలా ఉండామ అనుకుంటాం కదా ఆ ఇలా ఉండాలి అనుకోవడం ఒక నూతనతను తీసుకొస్తుంది అక్కడినుంచి మళ్ళీ నిన్ను డివైడ్ చేస్తుంది అది నాకు ఏ సంకల్పాలు లేవు అని మీరు ఉంటారు నాకు ఏ సంకల్పాలు లేవు అన్నది ఒక కొత్త సంకల్పం అంటున్నాను నేనుది మీరు మీ నిష్పలత్వాన్ని గుర్తించకుండా ఆ దివ్యత్వం గురించి ఎంత పాకులాడినప్పటికీ
(05:12) కూడా అదంతా భిన్నమైపోతుంది అంటున్నాను నేను మీరు ఎలాగైనా మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు పొందుదాం అనుకుంటున్నారు మీరు అప్పుడే మిమ్మల్నిీ మిమ్మల్ని మీరు విభాగ పరుచుకున్నారు అప్పుడే నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి పూనిక కూడా నిన్ను విభాగ పరుస్తుంది అంటున్నాను నేను అది నేను నేరుగా జస్ట్ ఆ బీయింగ్ లోకి దూకేమంటున్నాను నేను డైరెక్ట్ గా ఆ నిష్పత్వాన్ని నేరుగా అర్థం చేసుకోమంటున్నాను నేను దానికోసం యుగాల తరబడి నిరీక్షణ కొన్ని వేల గంటల ప్రవచన సూక్తులు కొంతమంది ఎన్లైటెడ్ బీయింగ్స్ తోటి మీ
(05:56) ప్రయాణాలు ఇవన్నీ కూడా మీ మనసుకి ఒక కొత్త ఊహాత్మకమైన నటువంటి ప్రాపంచిక స్థితిగతులనే తీసుకొస్తుంది అంటున్నాను నేను కంప్లీట్ ఇండివిడ్యువల్ గా ఉండమంటున్నాను నేను నీ అనుభవాన్ని ఎవరితోటి పంచుకోవలసిన అవసరం లేదు నీ అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే ఎవరితోన పంచుకుందాం అనుకుంటున్నావో నువ్వు పోలికల తాలక విషవలయంలో చిక్కుకున్నావ అని దాని అర్థం నువ్వు ప్రస్తావనకు సంబంధించినటువంటి అంశానివి కాదు నువ్వు సదా ప్రస్తుతానివి అంటున్నాను నేనుది ఈ ప్రస్తావనలన్నీ నిన్ను నీ నుండి విభాగ పరుస్తున్నాయి అంటున్నాను నేను నేరుగా ఆ బీయింగ్ స్టేట్ ని అర్థం
(06:39) చేసుకోమంటున్నాను నేను నేరుగా ఆ బీయింగ్ లోకి వెళ్ళమంటున్నాను నేను ఆ ప్రస్తుతం తనకు వైభవపు ఆ అమృతపు తుంపరలతోటి కొంత మమేకం అవ్వమంటున్నాను నేను ఆ ప్రస్తుత వైభవంతో మమేకమ అంటున్నాను మీరు ఎప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళారో మీ ప్రస్తుతం అంతా సైలెన్స్ తోటి నిండిపోయి ఉంటుంది. మీరంతా ధ్యానం పేరుతో మీరంతా తపస్సుల పేరుతో మీరు కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి క్రియల పేరుతో మీరంతా కూడా ఆ మౌనాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నారు వాస్తవానికి మీరు నిశ్శబ్దాన్ని సృష్టించగలగడంలో సక్సెస్ అవుతారు తప్ప
(07:23) మౌనం మౌనాన్ని మీరు ఎప్పుడూ సృష్టించలేరు. మౌనం అనేటువంటిది అది సృష్టి పరిధులు దాటిపోయిన తర్వాత మిగిలినటువంటి ఒక పరిపూర్ణమైన ప్రేమ తరంగం అది దానికి నిర్వచనం లేదు దానికి దశ దిశ నిర్దేశకత్వాలు లేవు మౌనానికి ఎలాంటి అనుభవము లేదు. మీరు పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడమే మీ అనుభవం తలకు పరిపక్వత అంటున్నాను నేను కానీ మీరు ఏమనుకుంటున్నారు అంటే దాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నారు మీ నుండి మీరు విభాగ పడిపోతున్నారు అంటున్నాను నేను మీరు దేన్నైతే అనుభవిద్దాం అనుకుంటున్నారో
(08:08) మీరు అప్పుడు డివైడ్ అయిపోయింది ఆల్రెడీ ప్రస్తుతానికి అనుభవం లేదంటున్నాను నేను దేనికి ప్రస్తుతానికి కి ఎటువంటి అనుభవం లేదు అంటున్నాను నేను ప్రస్తుతం అనేటువంటిది అది మీ ఇంట్రెస్ట్ కాదు ప్రస్తుతం అనేటువంటిది మీకు కాన్సంట్రేషన్ కాదు ప్రస్తుతం అనేటువంటిది అది డిస్కషన్ కాదు ప్రస్తుతం అనేటువంటిది అది డిక్లరేషన్ కాదు ప్రస్తుతం అనేటువంటిది ఏది కాదు ప్రస్తుతం అనేటువంటిది నేను మాట్లాడేది కూడా కాదది ప్రస్తుతానికి చర్య లేదంటున్నాను నేను
(08:55) దానికి ఎలాంటి చర్య లేదు అసలు ఆ ప్రస్తుతాన్ని స్పష్టంగా మీరు ఎక్కడ అనుభవించొచ్చు అంటే మీ నిద్రకు ముందు ఆ ప్రస్తుతాన్ని మీరు ఎక్కడ నేరుగా అనుభవించొచ్చు అంటే మీ నిద్ర పూర్తఅయిన తర్వాత అది స్పష్టంగా మీ అనుభవానికి అందుతుంది మీ వ్యక్తీకరణకి అది అందు మీరు సంసారిక పోలికల నుంచి కాదు ముందు మీరు బయట పడవలసింది మీ ఆధ్యాత్మిక అనుభవాలు అనేటువంటి పోలికల నుంచి బయట పడాలి అంటున్నాను.
(09:35) మిమ్మల్ని మీరు శుద్ధంగా విమర్శించుకోవాలి అంటున్నాను నేను మీకున్న ప్రతి లిప్త తోటి మీరు పరిపూర్ణమైనటువంటి ఆస్వాదన పొందాలంటున్నాను నేను అక్కడ మీరంతా మీ ధ్యానాల నుంచి మీ తపస్సుల నుంచి మీ జపాల నుంచి పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని కోరుకోవాలి అంటున్నాను నేను మీరంతా ఈ సత్సంగ ప్రవచనాలను దాటిపోవాలంటాను నేను మీరు మీరుగా ఈ పరమ స్వేచ్ఛ శ్రవంతిలో పరిశుద్ధంగా విశ్రమించాలంటాను నేను ఎప్పుడు మీరు ఒక్కరే
(10:21) ఎప్పుడు మీరు ఒక్కరే మిమ్మల్ని మీరు పొందుదామ అన్నప్పుడు మీరు ఇంకొకరికి బానిసలు అవుతారు అంటున్నాను నేను మీరు మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారు తప్ప మీ విడుదలని ఎవరో కోరుకోవటం లేదు మీరు నూటికి నూరు శాతం మీ బానిసత్వాన్నే కోరుకుంటున్నారు చాలా ప్రెజర్ తోటి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ లో మీరు చాలా ప్రెజర్ తో వీటిలన్నిటిని ఫాలో అవుతున్నారు అంటున్నాను నేను మీరు చాలా ప్రెజర్ ని బిల్డ్ అప్ చేస్తున్నారు అంటున్నాను బాగా ఆ ప్రెజర్ ని మీ ఒక్కరి దగ్గర నుంచి అయితే కాదు అది కొన్ని వందల వేల మందిని ఆ ప్రెజర్ లోకి
(11:07) తీసుకెళ్ళడంలో ఈ ఆధ్యాత్మికతలో పెట్టుడు పేర్లు పెట్టుకున్న గురువులందరూ అద సుప్రీమ్ లెవెల్ సక్సెస్ అయ్యారు వీళ్ళంతా ఆ ప్రెజర్ ని బిల్డ్ అప్ చేయడంలో ఆ ప్రతి కొత్త ఆధ్యాత్మిక కోణం కూడా మీకు కొత్త సుప్రీమ్ లెవెల్ లో ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను ప్రతి కొత్త అవతారము కూడా కచ్చితంగా ప్రజని ప్రజర్ని ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది అది.
(11:40) ఏదైనా ఏదైనా ఒక కొత్తది నూతనంగా ఏదైనా వచ్చిందంటే దాన్ని నువ్వు అలవర్చుకోవాలి అనుకుంటున్నావ్ ఒక ప్రెజర్ లోకి వెళ్తున్నావ్ నువ్వు బాగా నాకు తెలుసు ఇదంతా స్పిరిచువాలిటీ కాదు ప్రెజర్ డెవలప్మెంట్ సిస్టం ఇదంతా గ్రేట్ ప్రెజర్ డెవలప్మెంట్ సిస్టం ఇదంతా ఇది చేయకపోతే నువ్వు అయిపోతావు ఇది చేయకపోతే నువ్వు దాన్ని పొందలేవు ఇది చేయకపోతే ఇక అసలు దేనికి పనికి రావు ఇది ప్రెజర్ బాగా క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు ఆ ఎందుకు ఇంత ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు అంటే పూర్తిగా కొన్ని వందల వేల లక్షల కళబరాలతోటి వ్యాపారం చేయడం కోసం అంతే
(12:26) కేవలము మానసిక వ్యాపారం ఇదంతా ఈ మానసిక వ్యాపారంలో మీరంతా పూర్తిగా సమిధులు అవుతున్నారు మీ స్వేచ్ఛను మీరు పూర్తిగా పరాయి పంచన తాకట్టు పెడుతున్నారు అంటున్నాను నీ మనసును ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోవ ఇంకొకరి దగ్గర నుంచి ఏదైతే నువ్వు ఉచితంగా తేరగా తీసుకుందామని బయలుదేరతావో ఆ రోజు మీరంతా పూర్తి వినాశనాన్ని సృష్టించుకొని ఆ వినాశనానికి బందీ అయి అక్కడే కుంగి కృషించిపోతారు అంటున్నాను నేను ఉచితము మీకు ఎంత అనర్థం తీసుకొస్తుందో ఆ ఉచితంలో ఆధ్యాత్మికతలో అనుగ్రహము రాజ్యమ మేలుతుంది అంటున్నాను ఆ ఉచితాలలో నువ్వు పొందుదాం అనుకుంటావ్
(13:10) ప్రతిది కంప్లీట్ నువ్వు ఈవేళ కంప్లీట్ గా దాన్ని నువ్వు ఏం చేస్తావ అంటే ఉచితంగానే తీసుకుంటావ్ అది రేపు నిన్ను ఒక డిప్రెషన్ స్టేట్ లోకి తీసుకెళ్తుంది అంటున్నాను ఒక మనిషి పూర్తిగా స్వేచ్ఛను కోల్పోవడానికి ప్రధాన కారణం ఇతరాన్ని నమ్మడము ఇతరాన్ని అంగీకరించడము ఇతర నుంచి ఏదైనా ఉచితంగా తీసుకోవడం అదంత మీకు స్వేచ్ఛ ఉండదు అంటున్నాను నేను అక్కడ కాబట్టి నువ్వు ధ్యానించడం అంటే నీ మనసుకు నువ్వు అబ్సర్వర్ గా ఉండటం నీ మనసు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఎక్కడ డివైడ్ అవుతుంది
(13:56) అనే అంశాన్ని నేరుగా అర్థం చేసుకోవడం అప్పుడు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవడము నిన్ను నువ్వు అనుభవించడం నేను ఇది నేను అది అనేటువంటి ప్రస్తావనలు ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూటకాలని తెలుసుకుంటావు త్వరలో విత ఇన్ షార్ట్ పీరియడ్ తెలుసుకుంటావు నువ్వు నేరుగా నువ్వు నువ్వుగా ఉంటే నువ్వు ఇప్పటివరకు ఎంత బూటకంలో ఉన్నావు అన్న విషయం తెలుస్తుంది నీకు నువ్వు ఎప్పుడైతే నిన్ను తెలుసుకుందామని బయలుదేరుతావో అప్పుడు నువ్వు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తావు కొత్త బందికానా సృష్టించుకోగలుగుతావు.
(14:38) ఇక్కడ మీరు తెలుసుకునేది అంటూ ఏమీ లేదు మీరు జీవించడం అనేటువంటిదే చాలా ఉందంటున్నాను నేను ఇక్కడ సమృద్ధితనం అంతా జీవనంలోనే ఉందంటున్నాను నేను మీరు జీవనాన్ని ఆపి కొత్త దానికి అడుగులు వేస్తున్నారు అంటున్నాను నేను మీరు కొత్త కొత్త సామాజిక పరమైనటువంటి విప్లవాలకు నాంది పలుకుతున్నారు తప్ప మీ అంతరంగంలో వికసించేటువంటి మృదు మధురమైనటువంటి ప్రేమ తాలకు పరిపూర్ణత్వాన్ని మనం మరిచిపోతున్నాం అంటున్నాను నువ్వు స్వేచ్ఛగా ఉండాలి నువ్వు నిరంతరము స్వేచ్ఛగా ఉండాలి నీవు నిరంతరము సదా ప్రస్తుతం యొక్క ప్రేమ వైభవంతో తొలతోగాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను నేనైతే
(15:20) ఎందుకంటే నువ్వు అది కాబట్టి నీ స్వరూపమే అది కాబట్టి నువ్వు అదే కాబట్టి అది నీ ఆనందానికి మూలం కాదు అది నీ ఆనందం యొక్క స్వస్వరూపం అది నువ్వే అది విభాగం లేదు అసలు అక్కడ
No comments:
Post a Comment