Friday, March 20, 2026

ఈ ఒక్క నిజం తెలిస్తే మీ లైఫ్ మారిపోతుంది | One Truth That Changes Everything | Satyagrahi

ఈ ఒక్క నిజం తెలిస్తే మీ లైఫ్ మారిపోతుంది | One Truth That Changes Everything | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IwK7WQphHaM



Transcript:
(00:00) మీ సక్సెస్ కి కారణం మీరు మాత్రమే అనుకుంటున్నారా ఆ గెలుపు మీ గొప్పతనం ఆ ప్రశంసలు మీ టాలెంట్ అని ఫీల్ అవుతున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. అవును నేను నిజమే చెప్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం ఒక వీడియో కాదు మీ భుజాల మీద ఉన్న బరువుని దించేసే ఒక రిలీఫ్.
(00:23) అసలు మీ లైఫ్ లో టెన్షన్ కి డిప్రెషన్ కి లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కి మూల కారణం ఎవరో తెలుసా? అది బయట ఎక్కడో లేదు అది మీ ఆలోచనలోనే ఉంది. సో వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇది మీ కళ్ళు తెరిపిస్తుంది. చివరి వరకు వినండి మీ జీవితం ఇప్పుడే ఇక్కడే మలుపు తిరుగుతుంది. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? అద్దు ముందు నుంచున్నప్పుడు కాదు ఏదైనా పని చేసి దాని రిజల్ట్ వచ్చినప్పుడే మొదలవుతుంది. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది.
(00:48) పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను అనే పదాన్ని మన భుజాల మీద మోస్తూ తిరుగుతూ ఉంటాం. నేను ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేశాను కాబట్టి కంపెనీకి లాభం వచ్చింది. నేను నా ఫ్యామిలీని పోషిస్తున్నాను. నేను కష్టపడి చదివాను కాబట్టి ర్యాంక్ వచ్చింది. నేను ఇల్లు కట్టాను. వినడానికి ఇవన్నీ సాధారణమైన మాటల్లా కనిపిస్తాయి కదు కానీ ఇక్కడే [సంగీతం] ఉంది అసలు చిక్కు దీన్నే కర్త భావన అంటారు.
(01:10) అంటే ప్రతీది నేనే కర్తను నేనే చూస్తున్నానుని గట్టిగా నమ్మటం. ఇది ఎందుకు సమస్య ఎందుకంటే ఎప్పుడైతే నేను సాధించాను అని గెలుపుని నీ తలక ఎక్కించుకుంటారో అప్పుడే ఆటోమేటిక్ గా ఓటం వచ్చినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను నా వల్లే అంతా నాశనమైందని కుంగిపోవడం కూడా మొదలవుతుంది. ఈ నేను అనేది ఒక ఉచ్చు లాంటిది. సక్సెస్ వచ్చినప్పుడు ఈ నేను అహంకారంగా మారుతుంది.
(01:32) మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చులకనగా చూసేలా చేస్తుంది. వాడికి చేత కాదు. నేనైతే చిటుకులో చేసేవాడిననే పొగరునిస్తుంది. ఈ పొగరు మిమ్మల్ని మనుషులకి దూరం చేస్తుంది. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ విజయానికి చప్పట్లు కొట్టొచ్చు కానీ మీ అహంకారానికి లోపల లోపల అసహించుకుంటారు. పోనీ ఎప్పుడు గెలిపే ఉంటుందా ఉండదు కదా జీవితం అన్నాక ఎత్తుపల్లాలు సహజం.
(01:54) మరి ఓటమి వచ్చినప్పుడు అప్పుడు ఇదే నేను మిమ్మల్ని డిప్రెషన్ లోకి [సంగీతం] నెట్టేస్తుంది. నేను పనికి రాని వాడిని నా లైఫ్ వేస్ట్ నావల్ల ఎవరికీ ఉపయోగం లేదని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచన వేసుకొని మీ గురించి మీరు తక్కువ చేసుకొని నిజం చెప్పాలంటే చాలా మంది ఓడిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు రావడానికి కారణం కూడా ఇదే. చూశరా ఇక్కడ గెలుపైనా ఓటమైనా మిమ్మల్ని నాశనం చేసేది ఆ రిజల్ట్ కాదు ఆ రిజల్ట్ ని మీరు తీసుకున్న విధానం నేను చేస్తున్నాను అనే భావన మీకు తెలియకుండానే మీ మీద ఒక తెలియని ప్రెషర్ ని పెంచుతుంది.
(02:26) ఒక చిన్న పని చేయాలన్న భయం ఎక్కడ తప్పు జరుగుతుందో అన్న ఆందోళన అందరూ ఏమనుకుంటారు అనే టెన్షన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కేవలం నేను చేస్తున్నాను అనే ఒక్క ఆలోచన నుంచే మీరు గమనించారా చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళలో ఈ నేను అనే భావన ఉండదు. వాళ్ళు ఆటలో మునిగిపోతారు అందుకే వాళ్ళు అలిసిపోరు వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వరు కానీ మనం పెద్దయ్యే కొద్ది మన ఐడెంటిటీ మన పనితో మూడేసుకుంటాం నేను డాక్టర్ ని నేను ఇంజనీర్ ని నేను బిజినెస్ మన్ ని అని చెప్పేసి అలా లేబుల్స్ అంటించుకొని ఆ లేబుల్స్ ని కాపాడుకోవడానికి ప్రతి క్షణం యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో మనం
(03:00) కోల్పోతున్నది ఏంటో తెలుసా మన ప్రశాంతతని మన నిద్రని మన నవ్వుని నేను చేస్తున్నాను అనే అహంకారం ఒక పెద్ద బండరాయి లాంటిది. దాన్ని తల మీద పెట్టుకొని మీరు సముద్రం ఏదాలని చూస్తున్నారు. అలాంటప్పుడు మునిగిపోయాక ఏమవుతారు? అసలు సమస్య మీలో లేదు. మీరు మేస్తున్న ఆ బరువులో ఉంది. ఆ బరువు పేరు నేను. సరే అసలు ఈ నేను అనే ఫీలింగ్ ఎందుకు అంత బలంగా నాటుకుపోయింది.
(03:22) మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం మన సొసైటీ మనకు నేర్పిన పాఠాలు దీనికి ప్రధాన కారణం. స్కూల్లో టీచర్ అడుగుతారు హోం వర్క్ ఎవరు చేశారు అని నేను రాశను అని చేయతిన వాడికి గుడ్ అంటారు. రాయని వాడికి పనిష్మెంట్ ఇస్తారు. అక్కడి నుంచే మొదలవుతుంది. పని చేస్తేనే గుర్తింపు ఫలితం బాగుంటేనే విలువ అని చెప్పేసి సొసైటీ ఎప్పుడూ రిజల్ట్ ని మాత్రమే చూస్తుంది.
(03:43) ప్రాసెస్ ని కాదు నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నది అనవసరం ర్యాంకు వచ్చిందా లేదా ఇదే మన చుట్టూ వినిపించే మాట. దీనివల్ల ఏమవుతుంది మనకు తెలియకుండానే మనం కంట్రోలర్ మైండ్సెట్ కి వెళ్ళిపోతాం. అంటే నా జీవితంలో జరిగే ప్రతిదానికి నేను బాధ్యుడిని నా కంట్రోల్ లోనే అంతా ఉండాలి అనుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి నిజంగా మీ జీవితం మీ కంట్రోల్ లో ఉందా? మీరు గాలి పీల్చుకోవడం మీ కంట్రోల్ లో ఉందా? గుండె కొట్టుకోవడం మీ కంట్రోల్ లో ఉందా? మీరు తిన్న ఆహారం జీర్ణం అవ్వడం మీ చేతిలో ఉందా? పోనీ రేపు పొద్దున వాతావరణం ఎలా ఉంటుందో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఎదుటి మనిషి మూడి ఎలా ఉంటుందో
(04:14) మీ కంట్రోల్ లో ఉందా? లేదు కదా మన శరీరంలో జరిగే కోటాను కోట్ల ప్రక్రియల్లో ఒకటి కూడా మనకు కావాలని చేయడం లేదు. అవన్నీ వాటంతటివి జరుగుతున్నాయి. ఒక శక్తి ఒక వ్యవస్థ మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ మనం మాత్రం బయట జరిగే చిన్న చిన్న పనులకి క్రెడిట్ తీసేసుకుంటాం. నేను గొప్ప నేను తోపు అని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇది ఎందుకు డేంజర్ అంటే మీరు ఎప్పుడైతే నేను చూస్తున్నాను అని అనుకుంటారో అప్పుడు మీ శక్తి పరిమితమైపోతుంది.
(04:38) మీరు మీ చిన్న మెదడుతో మీకున్న కొద్దిపాటి అనుభవాలతో మాత్రమే ఆలోచిస్తారు. ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని మీరు వాడుకోలేరు. ఉదాహరణకి ఒక ఆర్టిస్ట్ ని తీసుకోండి. ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసినప్పుడు ఆర్టిస్ట్ ని అడిగితే ఏం చెప్తాడో తెలుసా నాకు తెలియదు ఇది ఇలా వచ్చేసింది నా చేతులు వాటంతటవే కదిలాయి అని చెప్పేసి చెప్తాడా దాన్నే ఫ్లో స్టేట్ అంటారు.
(04:58) అంటే ఇక్కడ చేసేవాడు లేడు పని మాత్రమే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఇప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టించాలి అని కంకణం కట్టుకొని కూర్చుంటారో అప్పుడు భయం మొదలవుతుంది. ఆ భయం మీ క్రియేటివిటీని చంపేస్తుంది. అందుకే చాలా మంది రైటర్స్ కి రైటర్స్ బ్లాక్ వస్తుంది. చాలా మంది ప్లేయర్స్ కి ప్రాక్టీస్ లో బాగా ఆడినా సరే మ్యాచ్ లో ఆడలేకపోతారు.
(05:17) ఎందుకంటే ప్రాక్టీస్ లో వాడుతున్నాను అనే స్పృహ ఉంది. కానీ మ్యాచ్ లో నేను గెలవాలి అనే అహంకారం అడ్డుపడుతుంది. ఈ కర్త భావం వల్ల వచ్చే ప్రతి పెద్ద నష్టం ఏంటంటే ఒంటరితనం. నేను అనుకున్నప్పుడు మీరు ఈ ప్రకృతి నుండి వేరుపడిపోతారు. నేను వేరు ఈ ప్రపంచం వేరు. నేను ఈ ప్రపంచంతో పోరాడి గెలవాలి అనే యుద్ధ వాతావరణాన్ని మీ మైండ్ లో క్రియేట్ చేసుకుంటున్నారు.
(05:41) నిరంతరం పోరాటం, నిరంతరం ఘర్షణ అందుకే మనకి ఇంత స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఏంటి జరగబోయే దాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానే అనే ఒక భయమే కదా స్ట్రెస్ సో మనం ఒక చిన్న కారు డ్రైవ్ చేస్తూనే ట్రాఫిక్ ని చూసి టెన్షన్ పడతాం. కానీ ఈ భూమిని ఈ గ్రహాన్ని ఈ చంద్రున్నని ఏ డ్రైవర్ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నడిపిస్తున్న ఆ శక్తిని మనం మర్చిపోతున్నాం.
(06:04) ఆ శక్తి మీలో కూడా ప్రవహిస్తుంది కదా దాన్ని నమ్మకుండా మీ చిన్న ఈగోని నమ్ముకోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు ఆ విశ్వానికి అడ్డుపడుతున్నారు. మీ అహంకారంతో ఒక డ్ామ్ కట్టి ఆ శక్తి ప్రవాహాన్ని ఆపేస్తున్నారు. అందుకే చాలా మంది జీవితాలు ఒక మురికి గుంటలా మారిపోతున్నాయి. పారే నదిలా ఉండట్లేదు. ఇప్పుడు అసలైన పాయింట్ కి వద్దాం.
(06:24) ఈ నేను అనే రోగానికి మందు ఏంటి? దీన్ని ఎలా అధిగమించాలి? దీనికి సమాధానం చాలా సింపుల్ అండి. కానీ ఆచరణలో పెట్టడానికి కొంచెం అవేర్నెస్ కావాలి. సముద్రం ఒడ్డున ఒక శంఖం పడి ఉందనుకోండి ఆ శంఖం అనుకుంటుందా నేను ఎంత గొప్పగా ఎత్తుకొట్టి సముద్రం లోపల నుంచి ఒడ్డుకొచ్చానో చూశారా అని కానీ నిజం మనకి తెలుసు.
(06:44) ఆ శంఖానికి ఈత రాదు కాళ్ళు లేవు. ఒక పెద్ద అల వచ్చి దాన్ని మోసుకొచ్చి ఒడ్డున పడేసింది. ఇక్కడ శంఖం చేసింది ఏమీ లేదు. సముద్రపు అల చేసిన పనే అది మనం కూడా ఆ శంఖం లాంటి వాళ్ళమే. ఈ విశ్వం అనే ఒక మహాసముద్రం మన టాలెంటె మన అవకాశాలు మన ఆలోచనలు ఇవన్నీ ఆ సముద్రపు అలలు. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ఒక సక్సెస్ వచ్చినప్పుడు అది నేను చేశాను అనుకోవడం ఆ శంఖం మాటలలాంటి అమాయకత్వమే.
(07:09) ఈ విశ్వం నా ద్వారాగా ఈ పని చేయించింది అనుకోవడం విజ్ఞత. మరి మనం ఏ పని చేయకుండా సోమరిపోతులా కూర్చోవాలని మీకు డౌట్ రావచ్చు. కాదు ఖచ్చితంగా కాదు ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఒక మీడియం మాత్రమే అని గుర్తించాలి. ఉదాహరణకి ఒక ఫ్లూట్ ఉంది. ఆ ఫ్లూట్ లోపల గాలి ఊదితేనే సంగీతం వస్తుంది. ఫ్లూట్ అనుకుంటే ఆహా ఎంత గొప్ప సంగీతాన్ని నేను వినిపిస్తున్నాను అని అది అబద్ధం కదా ఆ సంగీతం ఆ ఫ్లూట్ ప్లేయర్ లోది లేదా ఆ గాలిది.
(07:35) ఫ్లూట్ పనిఏంటి తాను అడ్డు పడకుండా లోపల ఖాళీగా ఉండటం అప్పుడు గాలి అడ్డంకులు లేకుండా ప్రవహించి అద్భుతమైన రాగం వస్తుంది. మీరు కూడా ఆ ఫ్లూట్ లాంటివారే మీలో అహంకారం, ఈర్ష భయం అనే చెత్తను నింపుకుంటే ఆ విశ్వశక్తి మీ ద్వారా ప్రవహించలేదు. మీ నుంచి వచ్చే సంగీతం అపస్వరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ని చేసేవాడు ఆ పైవాడు లేదా ఈ ప్రకృతి అని నమ్మి మీ మనసుని ఖాళీగా ఉంచుతారో అప్పుడు మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి.
(08:05) మీ పనిలో ఒక మ్యాజిక్ కనిపిస్తుంది. దీన్ని ప్రాక్టికల్ గా ఏం చేయాలి? ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ పని చేయడానికి కావలసిన శక్తిని బుద్ధిని నాకు ఇవ్వు. నా చేతుల ద్వారా నీ పని జరిపించుకో అనే విశ్వానికి సరెండర్ అవ్వండి. పని చేస్తున్నప్పుడు 100% ఫోకస్ పెట్టండి కానీ రిజల్ట్ గురించి ఆలోచించకండి. ఒకవేళ సక్సెస్ వస్తే ఆకాశం వైపు చూసి థాంక్యూ నా ద్వారా ఈ గొప్ప పని చేయించినందుకు అని చెప్పండి.
(08:29) క్రెడిట్ ని ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉంచుకోకండి వెంటనే దాన్ని ఆ విశ్వానికి ట్రాన్స్ఫర్ చేయండి. దీనివల్ల మీకు గర్వం రాదు. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే సరే ఈసారి పని జరగడం ప్రకృతి ఇష్టం లేదేమో లేదా నాకు ఇంకా నేర్చుకోవాల్సి ఉందేమో అని చెప్పేసి స్వీకరించండి. దీనివల్ల మీకు డిప్రెషన్ రాదు. గమనించండి కరెంట్ తీగ ఎప్పుడ నేను ఫ్యాన్ తిప్పుతున్నాను అని లైట్ వెలిగిస్తున్నాను అని గర్వపడదు అది కేవలం కరెంట్ ని తన ద్వారాగా వెళ్ళనిస్తుంది అంతే మీరు ఆ తీగ లాంటివారు పవర్ వెనక ఉంది ఆ పవర్ తో కనెక్ట్ అయి ఉండడమే మీ పని.
(08:58) సో ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే భావన పోతుందో అప్పుడు భయం పోతుంది. భయం పోతే పనిలో క్వాలిటీ పెరుగుతుంది. అప్పుడు మీరు చేసే ప్రతి పని ఒక మాస్టర్ పీస్ లా ఉంటుంది. మీకు అలసట ఉండదు. ఎందుకంటే బరువు మోసేది మీరు కాదు కదా ఆ శక్తే మోస్తుంది. ఇంతవరకు మన సమస్యని దాని పరిష్కారాన్ని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ క్షణం నుంచి మన లైఫ్ ని ఎలా బెటర్ చేసుకోవాలి? రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే మీ లైఫ్ స్టైల్ ఎలా మారాలి? ఒకటి పనిని ఆస్వాదించండి.
(09:24) ఫలితాన్ని కాదు మీరు ఏ పని చేస్తున్నా సరే అది ఆఫీస్ వర్క్ అయినా వంట చేయడమైనా చదువుకోవడమైనా ఆ పనిని ప్రేమించండి. ఆ పనిలో లేనమైపోండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పేది ఇదే కర్మన్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే పని చేయడం మీదే నీకు అధికారం ఉంది. ఫలితం మీద లేదని దీన్నే మోడర్న్ గా చెప్పాలంటే ప్రాసెస్ ని లవ్ చేయండి.
(09:46) ఎప్పుడైతే మీరు ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తారో మీ మైండ్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఇంక రెండోది భారాన్ని దించేయండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి చెడులన్నీ ఒక బ్యాగ్ లో వేసి పక్కన పెట్టినట్లు విజువలైజ్ చేసుకోండి. ఆ రోజు ఎవరు మిమ్మల్ని పొగిడినా తిట్టినా అది మీది కాదు అదంతా ఆ రోజుకి సంబంధించిన డ్రామా పడుకునేటప్పుడు మాత్రం ఒక చిన్న పెళ్లాడిలాగా ఏ బరువు లేకుండా పడుకోండి.
(10:09) ఈరోజు నాతో ఏ పని చేయించారో అది చేయించావు. రేపు ఎలా వాడుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి ఈ విశ్వానికి మిమ్మల్ని మీరు వదిలేసుకోండి. ఎంత ప్రశాంతమైన నిద్ర పడుతుందో మీకే తెలుస్తుంది. ఇక మూడోది కృతజ్ఞతని అలవాటు చేసుకోండి. నేను సాధించాను అనే బదులు నాకు ఈ అవకాశం దక్కింది [సంగీతం] అనుకోండి. నేను ఇల్లు కట్టాను అనకండి నాకు ఇల్లు కట్టుకునే శక్తిని ఆ వనురులని ప్రకృతి ఇచ్చింది అనుకోండి ఈ చిన్న మార్పు మీలో పాజిటివ్ వైబ్రేషన్ నింపుతాయి.
(10:38) అహంకారం ఉన్నచోటే కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత ఉన్నచోట అహంకారం బ్రతకలేదు. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటే అంత ఎక్కువ మంచి ఫలితాలు మీ వైపు ఆకర్షించబడతాయి. ఇంకా నాలుగవది మీ లిమిట్స్ ని బ్రేక్ చేయండి. నావల్ల ఇంతే అవుతుంది అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ వెనుకున్నది అనంతమైన శక్తిని అని చెప్పేసి ఆ శక్తిని గుర్తించండి.
(11:00) ఆ శక్తి పరిమితులు లేవన్నమాట. సో విశ్వం నా ద్వారా ఎంత పెద్ద పని అయినా చేయించగలదు అని గట్టిగా నమ్మండి. పెద్ద కలలు కనండి. కానీ ఆ కలల భారాన్ని తల మీద మోయకండి. గాలిపటం ఎంత ఎత్తున ఎగిరినా దాని దారం మాత్రం కింద నుంచే కంట్రోల్ అవుతుంది. మీరు ఆ గాలిపటం లాంటివారు ఎగరండి. కానీ కంట్రోల్ మీది కాదు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. జీవితం అనేది ఒక పోరాటం కాదు.
(11:22) అది ఒక నాట్యం ఒక డాన్స్ డాన్స్ చేసేటప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలని టార్గెట్ పెట్టుకోము కేవలం ఆ మ్యూజిక్ కి తగ్గట్లు కదలడాన్ని ఎంజాయ్ చేస్తాం. మీ జీవితం కూడా అంతే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఆ అహంకారం అనే మురికి కోటును విప్పేసి పక్కన పడేయండి. మీరు చాలా తేలికగా ఫ్రీగా ఫీల్ అవుతారు. మీరు గెలిచినప్పుడు వినమ్రంగా ఉండండి.
(11:41) ఎందుకంటే అది మీకు ఇవ్వబడిన బహుమతి. మీరు ఓడిపోయినప్పుడు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అది మీకు నేర్పిన పాఠం ఏది మీది కాదు అంతా దానిదే. ఎప్పుడైతే మీరు శూన్యం అవుతారో అప్పుడే మీరు అనంతం అవుతారు. ఇప్పుడు లేవండి భయాన్ని వదిలేయండి. ఈ ప్రపంచం మీ ద్వారా అద్భుతాలు సృష్టించడానికి ఎదురుచూస్తుంది. మీరు కేవలం ఒక మాధ్యమం మాత్రమే ఆ అద్భుత ప్రవాహానికి అడ్డు తప్పుకోండి అంతే అంతకుమించి ఏం లేదు ఆల్ ది బెస్ట్ చివరగా మీకు ఒక చిన్న ప్రశ్న మీ జీవితంలో ఎప్పుడైనా ఇది నేను చేశాను నా వల్ల ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయేలాగా ఏదైనా అద్భుతం జరిగిందా
(12:15) అంటే మీకు తెలియకుండానే ఏదో శక్తి మిమ్మల్ని నడిమినట్లు అనిపించిందా అది ఏ సందర్భమో కింద కామెంట్ లో షేర్ చేసుకోండి. ఎస్ ఇట్స్ హాపెన్ అని టైప్ చేసి మీ అనుభవాన్ని చెప్పండి. ఎందుకంటే మీ స్టోరీ మరొకరికి ఇన్స్పిరేషన్ కావచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎన్కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోస్ ని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి.
(12:39) ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి బాయ్ ఓం

No comments:

Post a Comment