S X గురించి మీరు నిజమని నమ్ముతున్న 5 అబద్ధాలు Fit Tuber Telugu
Author Name:Fit Tuber Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@FitTuberTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7cVAkB-ND34
Transcript:
(00:01) [సంగీతం] దుష్మన్ కరే దోస్తనే వో కామ కియాహే [సంగీతం] ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అది మన స్కూల్ కాలేజ్ టైం లోనే తెలియాల్సింది. క్యూరియాసిటీ అయితే ఉంటుంది బట్ ఎవరూ చెప్పరు కూడా ఆఖరికి టీచర్స్ పేరెంట్స్ ఎవరు కూడా ఈ విషయం గురించి మాట్లాడరు. అందుకే ఇలాంటి బేసిక్ విషయాలపై కూడా మిస్ కన్సెప్షన్స్ ఉండిపోతాయి.
(00:29) ఇదే మిస్ కన్సెప్షన్స్ ముందు ముందు ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈరోజు వాటన్నింటిని క్లియర్ చేసుకుందాం. నా ప్రయత్నం అంతా ఈ వీడియోని ఆక్వర్డ్ గా ఉంచకూడదని ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఈ విషయంపై మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ గుప్త రోగాల కేసెస్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. చాలా మంది అనుకున్నప్పటికీ ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురాలేరు.
(00:47) వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఒక మార్గం కనబడొచ్చు. నేను నా గురించి చెప్తాను. మే బీ నైన్త్ స్టాండర్డ్ లో ఉన్నట్టుకున్నాను. ఒకరోజు మా మమ్మీ నాతో అన్నారు బేటా నీకు తెలుసా హస్బెండ్ అండ్ వైఫ్ కి మధ్యలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందని నాకు అర్థమైపోయింది దేని గురించి మాట్లాడుతున్నారో అప్పుడు నేను అన్నాను నాకు తెలిీదు మమ్మీ బట్ నాకు తెలుసు అలాంటి ఆక్వర్డ్ మూమెంట్ లో నేను అలా అన్నాను.
(01:08) మమ్మీ నాతో ఇలాంటి మాటలు మాట్లాడుకొని అన్నాను. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక తల్లి తన కొడుకుకి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పడం ఒక మంచి విషయంఅని. ఇలాంటి విషయాలు స్టార్టింగ్ నిజంగానే ఆక్వర్డ్ గా అనిపిస్తాయి. కానీ నాకు అనిపిస్తుంది పేరెంట్స్ ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడాలి. దానివల్ల పిల్లలు క్యూరియాసిటీతో తప్పుడు మార్గాలు ఎంచుకొని బాధపడకుండా ఉంటారు.
(01:25) నేను ఈ వీడియో కోసం క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ తో ప్రాపర్ డిస్కషన్ చేశాను. దాంతో మీ ముందుకు ప్రాపర్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని తీసుకువచ్చాను. రండి ఆలస్యం చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. [సంగీతం] హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు అన్నింటికన్నా పెద్ద మిత్ దీన్ని అందరూ నమ్ముతారు.
(01:45) అదేంటంటే క్రింద ఉండే హెయిర్ అన్ హైజినిక్ అని. ఇది ఒక మోడరన్ ప్రాబ్లం. క్రింద ఉండే హెయిర్ డర్టీ అని అనుకుంటారు కట్ చేసుకోవాలి. మీడియా ఇండస్ట్రీ కూడా ఇలాగే ప్రాజెక్ట్ చేయడం వల్ల మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఎవరితోనైనా ఇంటిమేట్ అవ్వాలనుకునే ముందు ఇచ్చే సలహా క్రింద ఉండే హెయిర్ క్లియర్ చేసుకోమని దానివల్ల మీ ఆపోజిట్ పార్ట్నర్ కి చిరాకుగా అనిపించకూడదని కొంతమంది అయితే క్రింద ఉండే హెయిర్ బాగా పెద్దగా ఉంటే వాటి వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు అని కూడా నమ్ముతారు.
(02:08) కానీ ఫ్రెండ్స్ రియాలిటీ దీనికి ఫుల్ ఆపోజిట్. ప్యూబిక్ హెయిర్ మిమ్మల్ని ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. పురుషుడైనా మహిళ అయినా క్రింద ఉండే హెయిర్ ని ఉంచుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. బాడీలో ఎక్కడైనా హెయిర్ వస్తుందంటే దానికంటే ఒక పర్పస్ ఉంటుంది. ఎలా అయితే మన ముక్కు లోపల ఉండే హెయిర్ దుమ్ము దూళి మరియు హామ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ని ట్రాప్ చేస్తాయో అలాగే క్రింద ఉండే హెయిర్ ఫాలికల్స్ సీబం ని ప్రొడ్యూస్ చేస్తాయి.
(02:31) ఇది ఒక రకమైన ఆయిల్. ఇది హామ్ ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ని రీప్రొడ్యూస్ చేయకుండా ప్రివెంట్ చేస్తాయి. మోడర్న్ డాక్టర్స్ కూడా నమ్ముతున్నారు క్రింద ఉండే హెయిర్ ఉంచుకోవడం వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రెండు కూడా చాలా వరకు తగ్గుతాయని క్రింద ఉండే హెయిర్ ఉండడం వల్ల ఇంటర్కోర్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ వల్ల రాషెస్ వంటివి రావు.
(02:49) కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే ప్యూబిక్ హెయిర్ డ్రై లూబ్రికెంట్ లాగా పనిచేస్తుందని నమ్ముతారు. ఎందుకంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా హెయిర్ టు హెయిర్ రబ్బింగ్ స్మూత్ అవుతుంది యస్ కంపేర్ టు స్కిన్ టు స్కిన్ రబ్బింగ్. ప్యూబిక్ హెయిర్ ఉన్నట్లయితే ఆ ఏరియాని డ్రై అవ్వరివ్వవు కూడా ఇంకా గైనకాలజిస్ట్ ఏమంటారంటే క్రింద ఏరియాని షేవ్డ్ గా ఉంచడం వల్ల కట్స్ వంటివి అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయని ప్యూబిక్ హెయిర్ డర్టీ అయితే కాదు దీనికి ఉపయోగాలు ఉన్నాయి.
(03:12) మీరు డైలీ స్నానం చేస్తూ క్లీన్ గా ఉంచుకునే వారైతే వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు వీటిని రిమూవ్ చేయాలనుకుంటూ ఉంటే అది వాళ్ళ పర్సనల్ థింగ్. నేనైతే క్రింద హెయిర్ కట్ చేసేస్తాను. నాకైతే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాలేదే అవ్వచ్చు. ఎలా అయితే వెహికల్స్ లో స్టెఫ్నీ ఉంటుందో అలాగే క్రింద ఉండే హెయిర్ కూడా ఎప్పటివరకు నాలుగు చక్రాలు కదులుతూ ఉంటాయో అలాగే ఎప్పుడైనా టైర్ పంక్చర్ అయితే అప్పుడు తప్పు జరుగుతుంది.
(03:36) ఒకవేళ మీరు కట్ చేయాలనుకుంటే లైట్ గా సిజర్స్ తోటే కట్ చేసుకోండి. రేజర్ వంటివి యూస్ చేయకండి. మరొక కామన్ మిత్ ఏంటంటే ఇది బేసికల్లీ అబ్బాయిల్లో ఉంటుంది అది అంగం యొక్క సైజ్ విషయంలో చాలా మంది అబ్బాయిల్లో ఈ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ అంగం యొక్క సైజ్ చాలా చిన్నదని. నేను నా పార్ట్నర్ ని సాటిస్ఫై చేయగలనా లేదా అని. మే బీ మీరు ఇది విని షాక్ అవ్వచ్చు.
(03:55) నేను నా అంగం యొక్క సైజ్ ని ఎలా పెంచుకోవాలనేది ఎక్కువగా సర్చ్ చేసిన క్వశ్చన్స్ ఎక్సాలజీ కాలమ్స్ లో డాక్టర్ తో మాట్లాడగా తెలిసింది అబ్బాయిలే దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని అమ్మాయిలకు ఇదేమ అంత ఇంపార్టెంట్ మేటర్ే కాదంట. బయలాజికల్లీ మనం మాట్లాడుకున్న ఫీమేల్ యొక్క జెనైటల్ ఆర్గన్ కి ముందు కేవలం 2 in కే సెక్షువల్ స్టిములేషన్స్ ఫీల్ అవుతాయి.
(04:13) దాన్ని దాటి అంగం ఎంత పెద్దగా ఉన్నా సెక్షువల్ ప్లెజర్ లో అబ్బాయికైనా అమ్మాయికైనా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అందుకే ఎరక్షన్ అయ్యాక 2 ఇంచెస్ అంగమైనా యాక్చువల్లీ అందరికీ ఇలాగే ఉంటుంది. అదే ఇనఫ్ ఫీమేల్ సాటిస్ఫాక్షన్ కి 18 20 సంవత్సరాల పిల్లలు తమ అంగం సైజ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక దాని సైజ్ పెంచుకోవడానికి ఏవేవో ట్రై చేస్తారు.
(04:33) మార్కెట్ లో దీనికోసం క్రీమ్స్, జెల్స్, టాబ్లెట్స్, టెక్నిక్స్ ఏవైనా వాటిపై మీరు మీ టైం అండ్ డబ్బును వేస్ట్ చేసుకోకండి. దానివల్ల సైజ్ పెరగదు అండ్ సైజ్ పెంచాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో ప్లెజరబుల్ గా ఉంటుంది. సైజ్ తో కాదు. సో ఫ్రెండ్స్ సైజ్ ని విడిచిపెట్టి ఒక లవింగ్ రిలేషన్షిప్ ని తయారు చేయడంపై ఫోకస్ పెట్టండి.
(04:53) నెక్స్ట్ మిస్ కన్సెప్షన్ ఏంటంటే కాండం లేకుండా చేద్దాం. ఏదైనా తేడా అయితే ఐపిల్ తీసుకుందామని. ఫ్రెండ్స్ ఇది మంచి ఆలోచన కాదు. ఈ విషయంలో డౌట్ లేదు సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత 72 గంటల్లో ఐపిల్ అన్వాంటెడ్ 72 లేదా ఇలాంటి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయని కానీ ఇదేమి ఫూల్ ప్రూఫ్ సొల్యూషన్ కాదు.
(05:12) డాక్టర్స్ నమ్ముతారు 24 గంటల్లో ఐపిఎల్ తీసుకుంటే 95% ఎఫెక్టివ్ అని. ఒక రోజు తర్వాత అయితే 85% ఇక రెండు రోజుల తర్వాత అయితే 58% ఎఫెక్టివ్ అని. అందుకే అంటారు సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఎంత త్వరగా ఐపీఎల్ తీసుకుంటే అంతే ఎఫెక్టివ్ గా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయొచ్చని. కానీ ఫ్రెండ్స్ ఈ టాబ్లెట్ కి అలవాటు పడకూడదు.
(05:31) అందుకే ఇది ఒక ఎమర్జెన్సీ పిల్ ఇది చాలా స్ట్రాంగ్ కూడా దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. లైక్ డైజెస్టివ్ ప్రాబ్లం, స్కిన్ పై అలర్జీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. గుర్తుపెట్టుకోండి ఐపిల్ మిమ్మల్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ నుండి రక్షిస్తుంది బట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుండి కాండో మాత్రమే రక్షిస్తుంది.
(05:52) బ్రో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా వచ్చాయా లేదా భయపెట్టడానికేనా బ్రో ఎవరైనా స్పెషలైజ్డ్ డాక్టర్ తో మాట్లాడి చూడు నీకే తెలుస్తుంది. ఇది మనకు తెలిసిన దానికంటే ఎంత కామనో స్టార్టింగ్ లో వీటి సింటమ్స్ కూడా కనిపించవు. డాక్టర్స్ నమ్ముతారు ఎవరైతే ఒకరి తర్వాత ఒకరు అంటూ సెక్షువల్ పార్ట్నర్స్ ని మారుస్తారో లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ని ఉంచుకుంటారో వాళ్ళకు ఎస్టడీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువట నేను విన్నాను పబ్లిక్ టాయిలెట్ సీట్ పై కూర్చోవడం వల్ల కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఇది నిజమేనా
(06:19) థిరిటికల్లీ ఇది నిజం బట్ ప్రాక్టికల్లీ ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాయిలెట్ సీట్ వల్ల ఎస్టఐస్ స్ప్రెడ్డింగ్ అనేది పారాసైట్స్ ఫ్రెష్ సీట్ పై ఉండాలి. అప్పుడు అవి మీ క్రింద ఉండే అంగాలకు కాంటాక్ట్ లో రావాలి. అది చాలా రేర్ పాసిబిలిటీ బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్, టాయిలెట్ సీట్ వంటి హార్ట్ సర్ఫేసెస్ పై ఎక్కువ సమయం పాటు సర్వైవ్ అవ్వలేవు.
(06:39) అయినా సేఫ్ సైడ్ కోసం పబ్లిక్ టాయిలెట్ సీట్ పై కూర్చునే ముందుగా ఒకసారి టాయిలెట్ పేపర్ వంటి వాటితో తుడుచుకోవాలి. చెప్పాలంటే ఎస్టఐస్ టాయిలెట్ సీట్ ద్వారా కాదు మోస్ట్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ జెనైటల్ టు జెనైటల్ కాంటాక్ట్ లేదా ఓరల్ టు జెనైటల్ కాంటాక్ట్ వల్లే వస్తాయి. బ్రో నేనైతే కాండం లేకుండానే చేస్తాను. ఎప్పుడైతే అవుట్ అవుతుందో అప్పుడు బయటకి తీసేస్తాను.
(06:59) దీన్నే పుల్ అవుట్ లేదా విత్డ్రాల్ మెథడ్ అని కూడా అంటారు. చాలా మంది దీన్ని ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళకి అనిపిస్తుంది కాండం లేకుండా సెక్స్ చేస్తే ఎక్కువ మజాగా ఉంటుందని కానీ ఫ్రెండ్స్ ఇది రిస్కీ స్పర్మ్స్ యొక్క స్పీడ్ చాలా స్పీడ్ గా ఉంటుంది. జస్ట్ ఒక స్పర్మ్ చాలు ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్కసారి ఇజాక్యులేట్ చేస్తే తక్కువలో తక్కువ 15 మిలియన్ స్పర్మ్స్ వస్తాయి.
(07:18) మీరు కరెక్ట్ టైం లో బయటకు తీయడం కష్టం కావచ్చు. ఇజాక్యులేషన్ కి ముందు కూడా ఫ్లూయిడ్ వస్తుంది. అందులోనూ స్పర్మ్స్ ఉండొచ్చు. ఇక చేస్తున్నప్పుడు ఒక ప్రెషర్ కూడా ఉంటుంది ఇజాక్యులేషన్ కి ముందే బయటకు తీసేయాలని ఎక్స్పర్ట్స్ ప్రకారం పుల్ అవుట్ మెథడ్ యొక్క సక్సెస్ రేట్ మీ మెంటల్ డిటర్మినేషన్ పై డిపెండ్ అయి ఉంటుందట. జనరల్లీ ఇది 80% ఎఫెక్టివ్.
(07:36) ఇక ఇన్ఫెక్షన్స్ విషయానికి వస్తే ఈ మెథడ్ అస్సలు రక్షణని ఇవ్వదు. అందుకే ఎక్కువ ప్లెజర్ కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం నాట్ సజెస్టబుల్. ఇక ఐపిల్ వంటి టాబ్లెట్స్ పై డిపెండ్ అవ్వడం లేదా అలవాటు చేసుకోవడం అనేది ఒక లేడీ హెల్త్ కి అస్సలు మంచిది కాదు. అందుకే సేఫ్టీ పై దృష్టి పెట్టండి. ఇక సేఫ్టీ మాటకు వస్తే గుర్తుంచుకోండి కాండమ్ ని మించింది ఏది లేదు అని కొంతమందిలో ఏం మిస్కన్సెప్షన్ ఉంటుందంటే ఒకవేళ రెండు కాండమ్స్ ని వేసుకుంటే డబుల్ ప్రొటెక్షన్ లభిస్తుందని వినడానికి నిజం లాగా అనిపించొచ్చు బై ఛాన్స్ ఏదైనా ఒక కాండం చిరిగిపోయినా
(08:04) రెండవది కాపాడుతుందని కానీ ఫ్రెండ్స్ యాక్చువల్ గా టూ కాండమ్స్ వేసుకోవడం వల్ల కాండమ్ చిరిగిపోయే రిస్క్ మరింతగా పెరిగిపోతుంది. ఎందుకంటే రెండు కాండమ్స్ ఒక దానిపై ఒకటి ఉన్నప్పుడు ఫ్రిక్షన్ వల్ల ఏదో ఒకటి లేదా రెండు కాండమ్స్ కూడా చిరిగిపోవచ్చు. కొంతమంది కాండమ్స్ ని వాలెట్ లో ఉంచుకుంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం కాండమ్ ని వాలెట్ లో ఉంచుకోకూడదట.
(08:24) మనం వాలెట్ ని జనరల్లీ బ్యాక్ పాకెట్ లో పెడతాం అండ్ రోజంతా కూర్చొనే ఉంటాం. హీట్ వల్ల గాని లేదా బాగా ప్రెజర్ అయిపోవడం వల్ల గాని పైన ఉండే రాపర్ చూడటానికి బాగానే ఉన్నా చాలాసార్లు కాండం లోపల నుండి డ్ామేజ్ అవ్వచ్చు. అందుకే ఎక్స్పర్ట్స్ అంటారు కాండమ్ ని వాలెట్ లో పెట్టుకోకూడదని. ఏదైనా డ్రాయర్ లో గాని బెడ్ సైడ్ టేబుల్ లో గాని పెట్టుకోవడం మంచిది.
(08:45) బ్రో పీరియడ్స్ లో సెక్స్ చేస్తున్నప్పుడు కాండం లేకపోయినా ఓకే కదా నో తప్పకుండా వేసుకోవాలి. అస్సలు కుదరదు. ఈ విషయం నిజమే పీరియడ్స్ లో సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ యొక్క ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ పాసిబిలిటీస్ అయితే ఉంటాయిగా గైనకాలజిస్ట్ చెప్తారు దేర్ ఆర్ అబ్సల్యూట్లీ నో సేఫ్ డేస్ అని అలాగే ఒక్కసారి స్పర్మ్ లోపలికి వెళ్ళిపోతే అది ఫైవ్ డేస్ యక్టివ్ గా ఉంటుంది.
(09:05) అందుకే పీరియడ్స్ అయిపోయాక కూడా మీరు అదే స్పర్మ్ తో ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఇదైతే ప్రెగ్నెన్సీ గురించి. ఇంకొకటి ఏంటంటే పీరియడ్ బ్లడ్ లో ఉండే మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల ఎస్టఎస్ రావచ్చు. అందుకే పీరియడ్స్ లో కాండం లేకుండా సెక్స్ చేయడం వల్ల ఈ పీరియడ్ బ్లడ్ మేల్ యొక్క జెనైటల్ ఆర్గన్ పై అంటుకుంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండొచ్చు.
(09:23) సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం పీరియడ్స్ లో కాండం లేకుండా సెక్స్ చేస్తే హెపటైటిస్, హెచ్ఐవ వంటివి రావచ్చు అని చెప్పింది. మీరు ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే పీరియడ్స్ లో సెక్స్ఏ చేయనేకూడదు. కాండం లేకుండా అనేది అస్సలు లేనేలేదు. ఆయుర్వేదం ప్రకారం పీరియడ్ యొక్క ఫస్ట్ త్రీ డేస్ లో అస్సలు సెక్స్ చేయకూడదు.
(09:41) మొదటి మూడు రోజులు బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. ఈ టైంలో అమ్మాయి బాడీ వీక్ గా ఉంటుంది లోపల వాత దోషం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో సంభోగం జరపడం అనేది కండిషన్ ని ఇంకా డేంజరస్ చేసుకునే విషయం. ఎండోమెట్రియాసిస్ అనేది ఒక రోగం. ఈ మధ్య ఉమెన్ లో చాలా బాగా పెరిగిపోతుంది. పీరియడ్స్ లో సెక్స్ చేయడం అనేది దీనికి ఒక కారణంగా చెప్తారు. అందుకే మెన్స్ట్రేషన్ టైం లో సంభోగించడం అవాయిడ్ చేయండి.
(10:03) కాండం లేకుండా అనే ఆలోచన కూడా వద్దు. ఇంకా ఈ మధ్య యంగ్ కుర్రాళ్ళు చేసే తప్పు ఏంటంటే వాళ్ళు వయాగ్రా ని రిక్రియేషనల్ టాబ్లెట్ గా చూస్తున్నారు. ఏదో ఒక కెమిస్ట్ షాప్ లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ లభిస్తుంది. వయాగ్రా తీసుకోవడం వల్ల ఇరక్షన్ చాలా సమయం ఉంటుంది. దీంతో చాలా మంది దీన్ని ఎన్హాన్స్డ్ ప్లెజర్ కోసం యూస్ చేయడం మొదలు పెట్టారు.
(10:20) కానీ ఫ్రెండ్స్ మీరు కావాలంటే డాక్టర్ ని అడగండి ఇది అస్సలు మంచిది కాదు. వయాగ్రా ఎస్పెషల్లీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కి తయారు చేయబడింది. దీన్ని సరదా కోసం తిన్నట్లయితే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇన్ఫాక్ట్ ఒక న్యూస్ వచ్చింది ఒకతను రెండు వయోగ్ర టాబ్లెట్స్ ఆల్కహాల్ తో తీసుకున్నాడు ఇక ఆ తర్వాత రోజే చనిపోయాడని మేబీ ఇది ఎక్స్ట్రీమ్ కేస్ అనుకోవచ్చు.
(10:38) జనరల్లీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ హెడేక్ ఒంట్లో వేడి పెరిగిపోవడం, హాట్ ఫ్లాషస్ రావడం ఇంకా అసలైన విషయం ఏంటంటే వయాగ్రా ఒక డ్రగ్ మొదటిసారి తీసుకుంటే మంచి ఇరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ టైం తీసుకుంటే దానికన్నా తక్కువగా అవుతుంది. ఇక బాడీకి అలవాటు అయిపోతుంది. స్లో స్లోగా ఎలా అయిపోతుందంటే వయోగ్రా తీసుకోకపోతే ఇరెక్షన్ అవ్వనే అవ్వదు.
(10:57) పర్మనెంట్లీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది. ఈ మధ్య ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసెస్ ఇంతగా పెరిగిపోవడానికి ఒక రీజన్ ఇది కూడా కావచ్చు. సెక్షువల్ స్ట్రెంగ్త్ కోసం ఏదైనా తీసుకోవాలనుకుంటూ ఉంటే శీలాజిత్ తీసుకోండి అశ్వగంత తీసుకోండి వైట్ మ్యూసలీని తీసుకోండి కాంచ్ సీడ్స్ తినండి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కి ఈగల్ ఎక్సర్సైజెస్ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
(11:17) YouTube లో సర్చ్ చేయండి ఈజీగా దొరుకుతుంది. ఈ ఎక్సర్సైజెస్ ని రెగ్యులర్ గా చేయడం వల్ల పెల్విక్ ఫ్లో స్ట్రాంగ్ అవుతుంది. దాంతో ఇరక్టైల్ డిస్ఫంక్షన్ యొక్క ప్రాబ్లం్ స్లో స్లోగా తగ్గుతుంది. మరొక మిస్ కన్సెప్షన్ ఏంటంటే సెక్స్ చేశక వెజైనాని వాష్ చేసుకున్నా లేదా సెక్స్ తర్వాత లేడీ యూరిన్ పాస్ చేసిన ప్రెగ్నెన్సీ రాదు అని.
(11:35) కానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూడా యూరిన్ పాస్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల యూటఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అండ్ విమెన్ కి అయితే మెన్ తో కంపారిజన్ లో యూటఐ వచ్చే ఛాన్సెస్ 30% ఎక్కువగా ఉంటుంది. అందుకే విమెన్ అయితే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత పక్కగా యూరిన్ పాస్ చేయాలి. కానీ యూరిన్ పాస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడబడతారు.
(11:55) బట్ ప్రెగ్నెన్సీ నుండి సేవ్ అవ్వడం అంటే ఏదైనా స్వీట్ షాప్ కి వెళ్లి సాల్ట్ ఇవ్వమని అడిగినట్లుగా ఉంటుంది. ఫీమేల్ అనాటమీని అర్థం చేసుకోండి. విమెన్ కి క్రింద రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. యూరిన్ కి సెపరేట్ అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కి వెజైనల్ ఓపెనింగ్ సెపరేట్ గా ఉంటుంది. అందుకే స్పర్మ్ వెజైనల్ ఓపెనింగ్స్ లో ఉన్న యూరిన్ పాస్ చేయడం వల్ల ఎలాంటి డిఫరెన్స్ ఉండదు.
(12:14) ఇంకా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత వెజైనాని వాష్ చేసుకున్నట్లయితే దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గవు బట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరిగిపోతాయని ఎందుకంటే వెజైనాని వాష్ చేయడం వల్ల స్పర్మ్ ని ముందుకు నెట్టొచ్చు. ఇక అదే సర్విక్స్ వరకు వెళ్ళిపోవచ్చు. గైనకాలజిస్ట్ అయితే వెజైనా వాషింగ్ కి అగైనస్ట్ దీన్ని వెజైనల్ డూషింగ్ అని కూడా అంటారు.
(12:33) దీన్ని రెగ్యులర్ గా చేయడం వల్ల వెజైనా లోపల ఉండే పిహెచ్ లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. దాంతో బ్యాక్టీరియల్ ఆర్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఫ్రెండ్స్ సృష్టికర్త వెజైనాని ఎలా తయారు చేశాడంటే దీన్ని మనం లోపల వరకు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్. టోటల్ గా చెప్పాలంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుండి సేవ్ అవ్వడానికి ఈ యూరిన్ పాస్ చేయడం, వాష్ చేయడం ఈ పద్ధతులుఏమి పనికి రావు.
(12:54) కాండమ్ ని యూస్ చేయడమే బెస్ట్. ఎందుకు టెన్షన్ గా ఉన్నావ్ బ్రో నా పిల్లకు ఇది ఫస్ట్ టైం కాదురా ఫస్ట్ టైం నీకు ఎవరు చెప్పారు నిన్న మా మధ్య జరిగింది అండ్ తనకు బ్లడ్ కూడా రాలేదు. అయితే బ్రో బ్లడ్ అంటే ప్రూఫ్ కదా అరే బాబు ఏ వర్ల్డ్ లో ఉన్నావ్ నువ్వు అంటే అంటే ఏంటంటే ఎప్పుడైనా సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వకపోయినా కూడా ఫస్ట్ టైం లో బ్లడ్ రావాలి అనేది రూల్ కాదు.
(13:14) వెజైనా పైన ఒక పలుచటి లేయర్ ఉంటుంది. దాన్ని హైమన్ అంటారు. ఇది ఫ్లక్సిబుల్ గా ఉంటుంది అండ్ ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల హైమన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ లేకపోయినా బ్రేక్ అవ్వచ్చు. రిగరస్ వర్కవుట్స్ చేయడం వల్ల బాగా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల పీరియడ్స్ లో టాంపాన్స్ లేదా మెన్స్ట్రువల్ కప్స్ ని యూస్ చేయడం వల్ల మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఈ లేయర్ చిరిగిపోవచ్చు.
(13:34) మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో లేడీస్ కి కూడా తెలీదు వాళ్ళ హైమెన్ ఎప్పుడు బ్రేక్ అయిందో అందుకే మీరు ఒక విమెన్ అయి ఉండి మీ ఫస్ట్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వకపోయినట్లయితే అసలు భయపడక్కర్లేదు. ఇది చాలా నార్మల్. అబ్బాయిలో కావాల్సింది కూడా తమ పార్ట్నర్ ని ఈ బేసిస్ పై అస్సలు జడ్జ్ చేయకూడదు. ఇంకొక మిస్ కన్సెప్షన్ ఏంటంటే మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
(13:54) ఇది సేఫ్ మైండ్ ని రిలాక్స్ చేస్తుంది. ప్రతి వారం చేసుకోవాలని ఈ మధ్య మాస్టర్బేషన్ చాలా కామన్ అండ్ నార్మల్ అయిపోయింది. బట్ ఏదైతే కామనో అది నిజం అవ్వాలని కూడా లేదుగా మోడర్న్ సైన్స్ మాస్టర్బేషన్ ని హెల్దీ అని అంటుంది. బట్ ఆయుర్వేదం అయితే చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంది మాస్టర్బేట్ చేయడం వల్ల శరీరంలోని జీవశక్తి బయటకు పోతుందని.
(14:12) దాంతో స్లో స్లోగా శరీరం లోపల నుండి వీక్ అయిపోతుందని. ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఫేస్ లోని గ్లో పోతుంది అండ్ మైండ్ లో నెగిటివ్ థాట్స్ రావడం మొదలవుతుంది. మై నేమ్ ఇస్ వివేక్ ఐ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment