Friday, March 20, 2026

unknown facts about VASTYAYANA PHILOSOPHY : ఆ తేనెటీగలా ప్రేమపూర్వకంగా ఉండు || Think Telugu Podcast

unknown facts about VASTYAYANA PHILOSOPHY : ఆ తేనెటీగలా ప్రేమపూర్వకంగా ఉండు || Think Telugu Podcast

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tPI9XhH9JM0



Transcript:
(00:00) కామసూత్ర ఏమంటుందంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది కేవలం ఇంద్రియాలకు ఆనందం కలిగించేది కాదు అంతకంటే ముఖ్యంగా తనను తాను త్యాగం చేసుకోవడం సెక్స్ లో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అంటే నీకు నువ్వే ఇచ్చుకునే ఒక బహుమతి లాంటిది సో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలంటే సెక్స్ యొక్క అర్ధాన్ని తెలిసి ఉండాలి బట్ సెక్స్ కి అర్థం ఏంటి కేవలం పిల్లల్ని కనడం కోసమా పిల్లల్ని కనడం కోసమే సెక్స్ ఉన్నట్లయితే అదే దాన్ని అర్థం పరమార్థం అయితే పిల్లల్ని కన్న తర్వాత కూడా జీవితాంతం సెక్స్ ఎందుకు చేస్తున్నాం దానిపై ఉన్న కోరికతో ఎందుకు రెచ్చిపోయి
(00:39) విసిగిపోతున్నాం సో దీన్ని బట్టి సెక్స్ కి అర్థం కేవలం పిల్లల్ని కనడం కోసం మాత్రం కాదు మరి ఇంకేదో అర్థం ఉంది ఆ అర్థం ఏంటి అర్థం తెలుసుకునే దారి తప్పిపోయింది కాబట్టి సెక్స్ యొక్క అర్థం కూడా తప్పిపోయింది ఎప్పుడైతే నువ్వు ఒకదాని అర్ధాన్ని వదిలేస్తావో దానిపైన అధికారం కూడా కోల్పోయినట్లే బట్ అధికారం కోల్పోతే అది గజిబిజిగా తయారయ్యి అది అర్థం కాక దానికి బానిసై చివరికి అదే నిన్ను రూల్ చేస్తుంది ఇది మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని పేజీలను చదివి
(01:17) యాక్సెప్ట్ చేయమంటుంది కానీ మనం అవేం చదవకుండా పేజీ చివరికి వెళ్లి అవసరమైన బాక్స్ లో టిక్ చేసి ఓకే అంటాం తర్వాత దాన్ని మర్చిపోతాం దాంతో నీ డేటా మొత్తం ఆ సాఫ్ట్వేర్ వాడికి వెళ్ళిపోతుంది చివరికి నీ డేటా తో వాడు నిన్ను బానిసను చేసుకుంటాడు సో ఒక్క మాటలో మొత్తం పరిస్థితిని కుదించి చెప్పాలంటే ఇక్కడ అధికారానికి బదులు అర్ధాన్ని వదులుకోవడానికి మనం రెడీగా ఉన్నాం సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీద పూర్తి అధికారం మనకే ఉంటుంది దాన్ని పూర్తిగా చదివి అవసరమైన దాన్ని యాక్సెప్ట్ చేసే అధికారం కూడా మనదే బట్ మనకున్న ఆతృత వల్లో అసహనం వల్లో లేదా
(01:56) సోమరితనం వల్లో దాన్ని చదవకుండగానే యాక్సెప్ట్ చేస్తాం దాంతో దాని అర్ధాన్ని కోల్పోయి చివరికి దానిపైన అధికారాన్ని కూడా కోల్పోతాం సేమ్ సెక్స్ కూడా ఇంతే సెక్స్ యొక్క అర్ధాన్ని కోల్పోయాం దాంతో దానిపైన అధికారాన్ని కూడా కోల్పోయాం సో ఒక్కసారి అధికారం కోల్పోతే ఏమవుతుందో తెలుసుగా మనం దానికి పూర్తి బానిసలమైపోతాం సో కామసూత్ర బోధించేది ఇదే అర్ధాన్ని తెలుసుకో అప్పుడు దాన్ని అనుభవించే తీరు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది బట్ బంధించకు బంధిస్తే శృంగారాన్ని నువ్వు ఎన్నటికీ అనుభవించ లేవు ఎవరో ఒక పోయి రాశాడు నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించినప్పుడు
(02:35) ఆమెను నేను పొందలేకపోయాను ఎప్పుడైనా నేను ఆమెను పొందగలిగితే ఆమె అందాన్ని నాశనం చేసిన ఫీలింగ్ వస్తుంది ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ ఆమెను గాయపరిచి ఆమె స్వేచ్ఛను లాగేసుకున్నట్టు అనిపిస్తుంది ఇతను అన్న దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే మేధావులు చాలా సున్నితంగా ఉంటారు మరీ ముఖ్యంగా అందం విషయంలో వాళ్ళకి అందాన్ని నాశనం చేయడం అంటే పరమ చిరాకు సో నువ్వు రియల్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకోకు అలా పట్టుకుంటే బ్యూటీ మొత్తం నాశనం అవుతుంది ఆమె ప్రేమ పట్ల నువ్వు ఒక హనీబీ లా ఉండాలి పువ్వులోని మకరందాన్ని తేనెటీగ ఎంత
(03:14) సున్నితంగా లాగేసుకుంటుందో నువ్వు కూడా సెక్స్ పట్ల అంతే సున్నితంగా స్నేహంగా వ్యవహరించాలి ఆ హనీబీ కి ఫ్లవర్ యొక్క అర్థం మకరందం యొక్క మీనింగ్ హనీలో ఉండే తీయదనం తెలుసు కాబట్టే అది అందిన వరకు గుంజుకోవాలని చూడదు మే బి గుంజితే సజీవంగా ఉండే ఫ్లవర్ నిర్జీవంగా మారిపోతుంది కానీ మనం దొరికింది కదా అని జుర్రుకోవాలని చూస్తాం ఆ జుర్రుకునే ప్రయత్నంలో హ్యాపీనెస్ రాకపోగా మరి కొంచెం చిరాకు వస్తుంది సో ఒక తేనెటీగకి మనకి ఉన్న తేడా అదే మనమేమో తీయగా ఉంది కదా అని అందిన వరకు తాగి చివరికి చేతుల్ని కూడా నాకి పడేస్తాం బికాజ్ మనకి హనీ వాల్యూ తీపి వాల్యూ
(03:58) తెలియదు కాబట్టి నువ్వు అలా జుర్రుకొని తాగడం వల్ల నీ కడుపు అయితే నిండుతుంది బట్ నువ్వు ఆ తియ్యదనాన్ని అనుభవించలేవు పైగా నీ టేస్ట్ బర్డ్స్ ఇంతకంటే తీయదనాన్ని కోరుకుంటూ తీరా ఆ తీయదనం దొరికిన తర్వాత మరొక తీయదనాన్ని వెతుక్కుంటూ చివరికి అది రుచికి బానిస అవుతుంది సేమ్ సెక్స్ కూడా అంతే సెక్స్ ని గుంజుకోవాలని చూడమాకు దాని పట్ల సున్నితంగా వ్యవహరించు అది నీకు హనీ రూపంలో అమృతాన్ని ఇస్తుంది

No comments:

Post a Comment