Friday, April 17, 2026

******రూ.30 వేల ఫోన్ కొనగలను కానీ రూ.3 వేల ఫోనే వాడతా! #lbsriram #comedian #phone #idreamcinetelugu

రూ.30 వేల ఫోన్ కొనగలను కానీ రూ.3 వేల ఫోనే వాడతా! #lbsriram #comedian #phone #idreamcinetelugu

Author Name:iDream Cine Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamCineTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p-QP0hTG-ZQ



Transcript:
(00:01) ఇదిగో నా సెల్ ఫోన్ అండి 3000 రూపాయలు దీర ఖరీదు నేను 30,000 పెట్టి కూడా కొనుక్కోగలను భయం నాకు ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదాం అని కొన్నాళ్ళు ట్రై చేశను. మరి అది ఏదో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం లాగా జరగని వాటిల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావ అని తగ్గించాను ఇలా పెట్టుకున్నా దీని వల్ల కూడా ఉంటుంది నష్టం తక్కువ నష్టం ఉంటుంది.
(00:28) నేను టాబ్ వాడతాను నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను నేను జనంలోఫేస్బుక్ లో అవన్నీ కావాలి నాకు అది జేబులో పెట్టుకు తిరిగితే మాటి మాటికి వాడతాం అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్ గా వాడతాం. అందుకని నాకుఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తూఉంటారు నాకు సమాధానం ఇవ్వాలని కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పులకింతగా ఉంటుంది అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారుని భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నాకు క్రియేటివిటీ ఆగిపోతుంది సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం అది తీయ్య తీయగా ఉంటాయి వాళ్ళు పొగడుతుంటే చాలా థాంక్స్ అండి
(01:01) ఇవన్నీ అనడం అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా నాకు అందరిలాగా 24 గంటలే ఉన్నాయి 25 గంటలు అందుకని దాని వల్ల వల్ల కొంత చేయలేను కొంత ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాలు ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకోవడం తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు దానికి ఆ కరిగించుకోవడానికి ఆస్తులు వెనక్కాల కొప్ప తప్పలుగా లేవు ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను.
(01:29) అయినా కూడా మనకు తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు. అరెరరే నిర్లక్ష్యం చేసేసారండి థర్డ్ స్టేజ్ లో వచ్చారండి చెకప్ చేసుకోవాలండి ప్రతి ఆరు నెలలకి అందరికీ తెలుసు ఆ చెక్ప్ లో మిషన్లు అన్నీ నార్మల్ నార్మల్ అనే వస్తాయి సడన్ గా ఏదో కొంప ముంచుతుంది. రుచు అనేది లక్ష మార్గాల్లో మనని వెంటాడుతూ ఉంటుంది.
(01:56) 99,999 జాగ్రత్తలు తీసుకున్న ఆ లక్షది ఎక్కడో ఉంటుంది మనకు తెలియకుండా ఎలక ఇం వేరే కలుగులోనుంచి దూరినట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారులు మాట్లాడుకున్న ఏదో ఎటేటో పోతూ ఉంటాం మళ్ళీ యూత్ సిగరెట్ అక్కడికే వస్తాం మనం యూత్ ఈ జబ్బులు ఎక్కువ కారణానికి యుక్త వయస్సులోనే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని రొమాంటిక్ అందంగా చాటు మాటుగా ఒక శృంగారంగా సెక్స్ గా కాకుండా సెక్స్ కి శృంగారానికి అండి ధర్మానికి అధర్మానికి ఉన్నంత తేడా ఉంది.
(02:38) శృంగారం వేరు సెక్స్ వేరు రెండు కూడా సృష్టి ధర్మాలే చాటుమాటుగా ఉండేది శృంగారం మొత్తం విప్పేసేది సెక్స్ సో దాని వల్ల ఏం లేదు సుఖం లేదు సెక్స్ వల్ల శృంగారంలో సెక్స్ ఉండాలి తప్ప సెక్స్ లో శృంగారం రాదు

No comments:

Post a Comment