ధన్యపురుషుడు ఎవరు,ఎలా అనేది అని తెలిపిన అష్టావక్రుడు🌹అష్టావక్ర టాక్ 61🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nrIlusa0QWQ
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత టాక్ 61 చాప్టర్ 17 సో రాను రాను అష్టవక్రుడుకు జనకుడికి మధ్య జరుగుతున్న ఈ అద్భుతమైన సంవాదం ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్న తీలికపాటి సూత్రాలు సింప్లిఫికేషన్ నిజంగా పరమాద్భుతం అసలు నిజంగా ఎవడనా జీవితాన్ని ఆనందంగా జీవించాలనుకుంటే అష్టవకుడు మాటలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఎవరైతే నిజంగా ఆచరించాలనుకున్నారో అట్లాంటి వాళ్ళకి అష్టవక్రుడు ఇప్పటికి ఈ మాట నేను కొన్ని వందల సార్లు చెప్పున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను.
(00:40) నిందటి సూత్రం చాలా అద్భుతమైన సూత్రం అందులో గళిత ధి అనే ఒక పదం వాడాడు అష్టవక్రుడు దాని అర్థం నువ్వు పక్కకు తప్పుకో అని నువ్వు పక్కకు తప్పుకో కృతార్థో నేన జ్ఞాన ఏనేతేవం గళితీకృతి అంటే ఎవరైతే ఒక జ్ఞాని ఉంటాడో అతను అన్ని పనులు చేస్తున్నప్పటికిని అతని మూలస్థితిని మర్చిపోకుండా చేస్తాడు అని ఈరోజు సాక్షి భావానికి సంబంధించిన మరొక డైమెన్షన్ ని అష్టవక్రుడు జనకుడికి చెప్తున్నాడు.
(01:24) ఈ సూత్రం నిజంగా పరమాద్భుతమైంది. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను నిజంగా జీవితంలో అష్టవక్రగీత చేతి రాతో రాయాలి సరే ఇది ఎవరికన్నా పరిపూర్ణంగా ఉపయోగపడతదో లేదో నాకు తెలియదు. ఇది చదువుతున్నప్పుడు తెలుస్తుంది ఐ యమ ఓకే అంటే ఇప్పుడు అన్ని నియంత్రించుకొని జీవించేవాడు ప్రశాంతంగా కనబడొచ్చు అష్టవక్రుడు చెప్పింది వింటే అసలు ఆ మనిషిని నువ్వు గుర్తుపెట్టలేవు ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే అతను అరుస్తాడు కేకలు ఏడుస్తాడు ఆ తర్వాత అతను అలుగొచ్చు ఏమైనా చేయొచ్చు లోపట ఏమి చెక్కు చెదరడం లేదు అనేది మాత్రమే అష్టవక్రుడు చెప్తున్నది. ఈరోజు చెప్పే సూత్రాల్లో
(02:07) అసలు ఆ మోక్ష స్థితిని అనుభవించేవాడి ప్రవర్తన ఎలా ఉంటదని చెప్తాడు అసలు అసలు నభూతున్న భవిష్యత్తి ఇంకోటి ఎంత తేలికైన పదాల్లో చెప్పబడ్డది అనేది నేను ఆశ్చర్యపోయే విషయం నిజంగా అష్టవక్ర సంహిత అద్భుతం ఒకటి ఊరికే విశేషణాలు వాడి బాగుందని చెప్పి తప్పించుకోవడం కాదు నిజంగానే బాగుంది నేను నా అనుభవంతో చెప్తున్నా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి సూత్రంలోకి వెళ్దాం ఎవరైతే ఇలా ఉండాలని నిర్ణయించుకుంటాడో అతను ప్రపంచం దృష్టిలో చాలా గొప్పగా కనిపిస్తాడు.
(02:43) ఒక ఒక స్వామీజీ ఏం జరిగినా ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. హి ఇస్ ప్రిటనింగ్ టు బి హ్యాపీ సూపర్ఫిషియల్ గా అతను ప్రశాంత వదనం ఒక చక్కటి మృదుభాషిత్వం ఇవన్నీ ఉండవచ్చు లోబడి ఎలా ఉందో తెలియదు. అష్టవక్రడు ఏం చెప్తున్నాడు సూపర్ఫిషియాలిటీస్ వదిలేయి ఇన్సైట్ అతను ఏమాత్రం డిస్టర్బ్ అవ్వడు దానికి కారణం ఏమిటని కూడా చెప్తాడు అది 100% కరెక్ట్ ఈరోజు సాక్షి భావనకు సంబంధించిన మరొక డైమెన్షన్ ఈ సూత్రంలో చెప్తున్నాడు శూన్యా దృష్టిర్ధా చేష్ట వికలానింద్రియానిచ నా స్పృహనా
(03:29) విరక్తిర్వ క్షీణ సంసార సాగరే సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి ఎప్పుడైతే అలబడిందో ఇంద్రియ వ్యాపారాలు ఉపశమిస్తాయో ఇక యోగేశ్వరుడికి రక్తి లేదు విరక్తి లేదు సంసారిక విషయ భోగేచ్చలేని మహాపురుషుడు ధన్యుడు అతని దృష్టి శూన్యమైంది. అతను విరక్తుడు కాదు రక్తుడు కాదు అతను నిరంతరం వృధా చేష్టలు చేస్తుంటాడు. ఈ సూత్రం
(04:16) అంటే అష్టవక్ర సంహిత రాను రాను నాకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఇదొక సాధారణ మనిషికి సంబంధించిన జ్ఞానపు స్థితి ఒక అసాధారణ మనిషి విశిష్ట వ్యక్తి ఆ విశిష్ట వ్యక్తి జ్ఞానంలో ఎట్లా ఉంటాడో గొప్పవాడు ఏమిటి ఒక గొప్ప నక్షత్రంలో జన్మ తీసుకున్నవాడు బుద్ధుడు లాంటివాడు ఒక రాజు ఆహా అష్టావక్రుడు సమస్త మానవ జాతిని అడ్రెస్ చేసే ఒక జ్ఞానాన్ని చెప్తున్నాడు.
(04:45) ఇది ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ఎందుకు అర్థం వుతుంది అంటే సాధన లేనిది లేదు. సో ఆల్రెడీ నువ్వు అయ్యే ఉన్నావు అని పదే పదే పదే పదే చెప్తున్నాడు నువ్వు అయ్యే ఉన్నావు. అది అది అయ్యే ఉంది నువ్వు మళల ప్రత్యేకంగా నువ్వు ఏదో సాధించక్కర్లే శూన్య దృష్టి హృద చేష్ట వికల నీ ఇంద్రియానిచ్చ సో దృష్టి శూన్యత అనేది సాక్షి భావనకు మరో పేరు ఎప్పుడన్నా దృష్టి శూన్యత అంటే ఏంటి అర్థం చేసుకోంటే ఎప్పుడే పుట్టిన ఒక పిల్లవాడి కళ్ళలో గాని లేకపోతే ఒక జంతువు కళ్ళలో గాని చూడాలి.
(05:27) అంటే ఆ చూస్తున్న కళ్ళ వెనుక ఇలాంటి సమాచారము గాని ధారణ గాని ఏమీ లేదు మనం ఏ చూపు చూసినా దాని వెనక ఒక థాట ఉంటది కోపంగా చూసినప్పుడు కళ్ళు జస్ట్ ఫ్యాకల్టీస్ అంట దాని వెనక మనసు ఆపరేట్ చేస్తుంటది. ఇప్పుడు మనం కరుణ అంటాం కదా కరుణ దృష్టి శూన్యత యొక్క ఒకానొక ఎక్స్ప్రెషన్ అతని కరుణ గల చూపు అంటే అతను మనసులో ఏది ధారణ చేయకుండా నీ వైపు జస్ట్ అట్లా చూస్తున్నాడు.
(05:57) ఆకాశం నీలను చూసినట్టు సాక్షికి మరో పేరు అది సో సంసార సాగర కల్లోలాలు శాంతించినాయి అంటే ఈ ప్రపంచంలో ఆ పని చేసి ఈ పని చేసి ఆ బంధనలో ఇరుక్కొని ఈ బంధనలో ఇరుక్కొని కొట్లాడి గొడవపడి ఆ నువ్వు పక్కవాళ్ళకి నియమాలు పెట్టి వేరేవాళ్ళ చేత నువ్వు ఆంక్షలు పెట్టించుకొని వేగంగా చెప్పులు వేసుకొని ఏటో వెళ్ళిపోయి మళ్ళీ ఎటు పోవాలో గతిలోకి ఇంటికి వచ్చి ఈ సంసారంలో ఎవరినో ఏదో మార్చాలి అన్న తాపత్రయం పోయింది కంప్లీట్ గా ఆ తర్వాత సుధీర్గా నిశ్చిత శూన్య దృష్టి అలబడ్డది.
(06:41) అంటే ఎప్పుడైతే నీ పని నీకు పరిపూర్ణంగా దొరుకుతుదో అది 24 గంటలు ఉందో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వర్క్ హాలిక్ పీపుల్ నేను నా జీవితంలో చాలా మందిని చూశను నేను ఒకప్పుడు వర్క్ హాలిక్ లాగా పని చేసేవాడిని కానీ ఇప్పటికీ అప్పటికీ ఒకే సైద్ధాంతికమైన తీడ నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి నేను అష్టవక్ర సంహిత వింటున్నాను 54 చాప్టర్స్ అయిపోయాయి మీరు కొంతకాలం రెస్ట్ తీసుకోండి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పాడు అప్పుడు నేను చెప్పాను ఎవరు చెప్తున్నారు మీకు కష్టపడుతున్నారుని నేను ఏనాడు కష్టపడలేదు.
(07:14) 2009 తర్వాత నేను ఏనాడు హార్డ్ వర్క్ చేయలేదు. నేను నా ఆత్మ కథలో రాసుకున్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా క్లోజెస్ ఫ్రెండ్స్ కి ఎవరైతే ఉంటారో అందరికీ ఈ మాట చెప్పుకున్నాను ఏరోజు నేను పని చేస్తుంటే నాకు నెట్టురుపు వస్తుందో వదిలేస్తాను నా పని ఒక మనిషితో మాట్లాడితే నెట్టురుపు వచ్చిందా ఆ మనిషిని వదిలేస్తాను నేను ఇక మాట్లాడండి ఎందుకంటే అది అది అది నా యొక్క స్థితికి బియాండ్ అయిపోయింది.
(07:37) అంటే ఒక చిన్న చీమ రాయిని లేపినట్టు ఒక చిన్న చీమ బియ్యం గింజలు లేపుకొని పోతుంది ఏం కష్టం ఉంది అందులో ఇప్పుడు నేను చేసే పనిలో ఏ హార్డ్ వర్క్ లేదు నేను చెప్పాను మీతో ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నానో అంతే అలవోకగా అంతే ఆసువుగా మామూలుగా చదివినట్టు చదువుతాను కొంత నోట్స్ రాసుకుంటాను ఎప్పుడైనా అది కూడా నా నోట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మనం సరుకుల చీటిలాగా ఉంటుంది అంతే అది నేను ఎక్కువ శాతం కళ్ళు మూసుకొని చెప్తాను విషయాన్ని అడ్రెస్ చేస్తూ చెప్తాను నేను బట్టి పట్టడం లేదు లేకపోతే ఎవరిక ఏదో గొప్పగా చెప్పాలని లేదు.
(08:15) నా దృష్టి వ్యాఖ్య అందంగా చేయడం మీద లేదు నా దృష్టి వ్యాఖ్యను సమగ్రంగా చేయడం మీద ఉంది. సో సుధీరుగా నిశ్చిత శూన్య దృష్టి అలబడింది దానికి కారణం ఏంది ఇంద్రియాలు ఎప్పుడైతే శాంతిస్తాయో ఆటోమేటిక్గా మనసు శాంతిస్తుంది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు గానీ లేకపోతే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతించేది బేసికల్ ఇంద్రియాలే ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు చేసేదంతా ఇంద్రియ శాంతే కళ్ళు మూసుకుంటారు అట్ల కళ్ళు శాంతి ఆ ఏది పడితే అది తినరు అట్ల ఉదరము శాంతి ఏది పడితే అది ముట్టుకోరు అట్ల స్పర్శ శాంతి ఏది పడితే అది వినరు ఓన్లీ మంచి చాంటింగ్ దేవాలయప శబ్దాలు లేకపోతే
(09:00) గురువుగారి ప్రవచనం అట్ల నీ యొక్క వినికిడి శాంతి ఎవ్రీథింగ్ నువ్వు ఇంద్రియాలని శాంతింప చేస్తున్నావ్ అది ఎక్కడైనా చేయవచ్చు దానికి నువ్వు ఆశ్రమానికి పోవక్కర్లే గురువు సమక్షానికి అక్కర్లేదు కానీ ధైర్యం సరిపోదు. మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. అంటే నేను అడప నడప చేస్తున్నప్పటికిని అది జీవిత కాలం అట్లా చేయాలి ఎందుకంటే మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి తప్పుగా తీసుకోబడుతది.
(09:26) ఇంట్లో కూడా ఒ గోడ దిక్కు మళ్ళీ కూర్చోవడం నేర్చుకోండి. ఊరికే సరదాగా ఒకట డేస్ అట్లా ఉండి చూడండి అసలు ఎదురుగా జస్ట్ గోడ ఉంది మళ్ళీ గోడ మీద ఎవరు బొమ్మ గాని ఈ రాతలు గాని జస్ట్ ప్లేన్ వాళ్ళంతే పైన చూస్తే ఆకాశం కింద నీల ఎదురుగా ఒక గోడ సో ఆ గోడకి మీకు మధ్యన ఒక వన్వఅ/2 ఫీట్ గ్యాప్ ఉందనుకో అక్కడే తినొచ్చు అక్కడే చదువుకోవచ్చు ఏమీ లేకపోతే ఊరికే గోడను చూస్తూ కూర్చోండి.
(09:54) హటాత్గా మీ ఇంద్రియాలు శాంతించడం చూస్తారు. బోధి ధర్ముడు అట్లా తొమ్మిది సంవత్సరాలు ఒక గుహలోకి వెళ్లి ఆ గుహ ఎక్కడైతే ఎండ్ అవుతుదో ఆ గోడను చూస్తూ అట్లా కూర్చున్నాడు అక్కడి నుంచి లేవలే ఒకవేళ లేచినా లేవలేదని చెప్తారు. ఆ కూర్చునే తన శరీరాన్ని ఎట్లా యోగా చేసుకోవచ్చని అతను ఒక శాస్త్రాన్ని మళ్ళీ అక్కడి నుంచి నిర్మించాడు.
(10:21) దానికి అతను చెప్పిన జవాబు ఏందంటే నా పని అయిపోయింది అన్నాడు ఐ యమ డన్ విత్ మై లైఫ్ అండ్ హి ఇస్ వెరీ సీరియస్ టైప్ పర్సన్ ఎవరైతే ఆ నిజంగా కర్మయోగాన్ని అర్థం చేసుకుంటారో దే లుక్ వెరీ సీరియస్ లోపట ఆహ్లాదకరత ఉంటది. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నాను నేను ఎప్పుడూ స్మైలీ ఫేస్ నా వల్ల వస్తలేదు ఎంత నటిద్దాం అనుకున్నా సహజంగా ఐ యమ వెరీ సీరియస్ నా ఫేస్ చూసినప్పుడు అనిపిస్తది అందర అంటారు సీరియస్ గా ఎందుకుఉన్నావ నేను చాలా ఆహ్లాదకరంగా ఉన్న లోపట అసలు అంటే ఏమంటారు అట్మోట్ అట్మోస్ట్ ఉల్లాసంగా ఉన్నా బట్ తర్వాత నాకు రమణ మర్షిని చూసిన తర్వాత
(11:02) నాకు అర్థమయింది. ఓకే నిజంగా ఆనందంగా ఉన్నవాడు నవ్వాల్సిన అవసరం లేదని అంటే నా వల్ల అవ్వట్లే ఎవరనా చూసినప్పుడు ఫేక్ గా నవ్వడం ఆహా తర్వాత తర్వాత నేను గమనిస్తే తెలిసింది ఒక మనిషి నిజంగా ఏకాంతంగా ఉంటే హి లుక్స్ వెరీ సీరియస్ ఏకాంతంగా మీరే ఒక వన్ మంత్ ఉండి చూడండి మీరు ఎప్పుడూ నవ్వరు మీరు ఇట్లా చిరునవ్వుతో అని ఎప్పుడు అసలు మీ పెదాలు అసలు ఎప్పుడూ ఉండవు.
(11:30) మీ శరీరం ఒక సహజ స్థితిలో అది ఒక రకమైన సహజ గంభీరతని ఒక సహజమైన నిశబ్దాన్ని ఖచ్చితంగా పులుముకోవాల్సింది వేరే ఆప్షన్ లేదు. సో సాంసారిక విషయ భోగేచ్చలు లేని మహాపురుషుడు ధన్యుడు ఇక్కడ సంసారం విడిపోవడం అంటే కిచెన్తో సంబంధం దిగిపోవడం కాదు మనుషులతో సంబంధం దిగిపోవడం కాదు నువ్వు కూరగాయలు తేయవద్దని కాదు. సో ఇప్పటివరకు సంసారం అంటే అది ఒక కష్టము బాధ ఎందుకంటే నీకు చేయడం ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి సంసారం అనేది మనసులో ఉంది బయట లేదు లేదు లేదు లేదు లేదు ఇప్పుడు నేను చెప్తున్నది
(12:16) ప్యూర్ గా నా నా లివింగ్ ఎక్స్పీరియన్స్ సో నా మనసులో ఏ సంసారం లేదు నేను ఎవ్వరిని మోయడం లేదు. నేను 100% ఖాళీ ఉన్న విదిన్ అప్పుడప్పుడు ఒక ప్రతిబింబం లాగా నా ఎదురుగా ఎవరైనా రావచ్చు అప్పుడు రిఫ్లెక్టివ్ గా ఏదనా చేయవచ్చు చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 సెకండ్స్ లో నేను మళ్ళీ నేను ఏకాంతంగానే మారిపోతున్నాను అంతర్గతంగా బయట నేను ఎవరితోనా మాట్లాడొచ్చు బట్ తెలుస్తుంది నాకు క్లియర్ గా అది లోపట టచ్ అవ్వద్దు లోపట ప్రతిష్టించుకొని కూర్చు అట్లా సంసారం నుంచి విముక్తి సంసారం నుంచి విముక్తి అంటే ఫిజికల్ గా నువ్వు విముక్తి పొందాలంటే హిమాలయాలకి వెళ్ళాలి ఎక్కడికో
(12:54) కొండ మీదకి వెళ్ళాలి ఎవరు లేని చోటికి వెళ్ళాలి తలుపులు వేసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసా కోపాలు వస్తే తలుపులు వేసుకుంటారు. నువ్వు జస్ట్ మనసు తలుపులు వేసేసుకుంటే సరిపోతది ఎవరీథింగ్ విల్ బి ఆల్రైట్ సో రీసెంట్ గా ఒక మిత్రుడు నాకు YouTube నుంచి ఫోన్ చేశడు ఒక చిన్న ప్రశ్న అడిగాడు అసలు నన్ను బాగా ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే మీరు అందరినీ ఒకేలా కలుస్తున్నారు వచ్చే వాళ్ళు ఎవరన్నది సెకండరీ దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు అంటే నేను చెప్పే జవాబు విని అతను కొంత ఆశ్చర్యపోయాడు
(13:38) ఎందుకంటే అతను అడిగిన దానికి నేను ఎక్కువ జవాబు ఇచ్చానని అతను అనుకోలేదు కానీ తర్వాత తెలిసింది దట్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని ఇప్పుడు ఎందుకు కలుస్తారు అంటే నాకు ఆసక్తి లేకపోతే నాకు మనుషులంటే గౌరవం ఇట్లా ఏదనా చెప్పొచ్చు కానీ నేను చెప్పింది నాకు జీవిత లక్ష్యాలు లేవు అని చెప్పాను ఆ నేను అడిగింది అది కాదండి ఎరీసా గారు మీరందరినీ భలే కలుస్తారు అందరిని ఒకేలా చూస్తారు.
(14:04) అది కరెక్టే దానికి కారణమే చెప్తున్నా నేను నాకు జీవిత లక్ష్యాలు లేవు అంటే నాకు అర్థం కాలేదు అంటే నేను కొంచెం అప్పుడు ఎలాబరేట్ చేశను ఇది కంప్లీట్ ఆన్సర్ ఇది అందుకే అర్థం కాలేదు. అంటే నాకు కూడా జనరల్ ఆన్సర్ ఇస్తే అర్థమయ ఉండేది. సో ఎప్పుడైతే నీకు జీవిత లక్ష్యం శాశ్వత లక్ష్యం అంటూ లేదో అప్పుడు నీ నుంచి శాశ్వతంగా సంసారం వెళ్ళిపోతుంది నీలో ఒక్క జీవిత లక్ష్యం ఉన్న నువ్వు సంసారంలో బంది ఈ ప్రపంచానికి బానిస నువ్వు [గురకలు] ఎప్పుడైతే నువ్వు జీవితం అంటే ఇదే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి నువ్వు బానిసవైతావు బందివైతావు ఇది దయచేసి
(14:41) గుర్తుపెట్టుకోండి నువ్వు ఏ చిన్న నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి నువ్వు బంది బానిస భ్రష్టవక్ర సంహిత సారం జో హే ఓ హై ఏది ఉందో అది బానే ఉంది. సో నేను ఆ మిత్రుడితో ఏం చెప్పానంటే లక్ష్యం లేదు నాకు ఐ డోంట్ హావ్ ఎనీ ఆంబిషన్స్ 2009 నుంచి నేను ఇప్పటివరకు సరదా లక్ష్యం పెట్టుకొని ఎన్నో పనులు చేశాను కానీ జీవిత లక్ష్యాలు అంటూ ఏమీ లేవు ఈరోజుకి లక్ష్యం ఉంది నాకు గీజర్ ఫిట్ చేయించాలి బాత్రూమ్లో దిస్ ఇస్ నాట్ ఏ సీరియస్ యంబిషన్ ఏ సీరియస్ గోల్ ఒక గంట అటైనా ఏమి కాదు నా బదులు వేరేవాళ్ళు చేసిన ఏమి కాదు అదే ఒక పెద్ద విగ్రహం పెట్టి దాన్ని ఇనాగరేషన్
(15:24) చేయించాలి నేను అనుకున్నప్పుడు అప్పుడు వస్తది అప్పుడు నువ్వు దాన్ని ఒక గీజర్ నేనైతే ఏముంది నువ్వైతే ఏముంది తలుపు వేయమని చెప్పండి ఎవరన్నా మీరే నేనేండి ఏముంది అందులో బట్టలు ఆరేయమని చెప్పండి నీ మీద ఆరేస్తే ఏమిటి నిన్న ఆరేస్తే ఏమిటి కానీ ఇప్పుడు స్టాచూ ఆఫ్ లిబర్టీని ఎవరో ఒకరు ఇనాగరేషన్ చేయండి ఏముందో రానమనండి చూద్దాం అట్లాగే స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదో విగ్రహం ఎవరు ఇనాగరేషన్ చేసింది బాబు ఇట్రా అమ్మ ఇది ఇట్లా తీద్దా రిబన్ కట్ చేసిపో అమ్మ అని ఒక్కరు అనరే బికాజ్ నువ్వు దానికి ఒక సీరియస్నెస్ ఆల్రెడీ ఆపాదించినవ్వు తప్పనట్లే సంసారంలో ఇరుక్కుపోయారు అంతే
(16:02) ఇప్పుడు నేను బుక్ లాంచ్ చేశను బుక్ లాంచ్ అప్పుడు ఎవరో ఐదరు మందిని పిలిచేశాను భవిష్యత్తులో ఎంత పెద్దదైనా చేసేదంతే నా జీవితం సంకలేకపోయినా నేను పట్టించుకోను గనీ నా జీవితానికి ఏ లక్ష్యాలు నేను ఆపాదించదలుచుకోలేదు. నిన్న ఆత్మకథలో రాసుకున్న కూడా నా చివరి రోజు నా చివరి గడియ చెత్తకుండి పక్కన గడిచినప్పటికిని నాకు జీవితం మీద ఏ కంప్లైంట్స్ లేవు నాకు బుచ్చారెడ్డి నేను అడిగితే ఇదే చెప్పాడు సర్ జీవితం అంటే ఏందంటే కంప్లైంట్స్ లేవు అన్నాడు.
(16:32) ఆ అసలు ఎంతెంతో ఫిలసఫికల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళని చూశను కానీ ఫస్ట్ టైం ఏ మన్సేయింగ్ దట్ హి హస్ నో కంప్లంట్స్ ఆర్ ఎనీబడ అంత శుద్ధ మానసం కలిగి ఉన్నాడు అతను నెక్స్ట్ సూత్రంలో అష్టవక్రుడు అదే చెప్తాడు నో కాంప్లైంట్స్ అని ఇప్పడే తాత్కాలికంగా ఉంది కాంప్లైంట్ ఎవరో కాలు తొక్కారు ఎవరో గట్టిగా ఫ్యాన్ పెంచారు కొంచం ఫ్యాన్ తగ్గించప్ప దిస్ ఇస్ నాట్ కంప్లైంట్ ఆ వర్తమానపు క్షణానికి కాంప్లైంట్ అంటే వర్తమానం అయిపోయింది ఆ రోజు గడిచిపోయింది బట్ షికాయత్ జారిహై సో మనసులో తిష్ట వేసుకొని కూర్చుందో ఒక మనిషితో నువ్వు పోరాడుతున్నావ్ అక్కడ
(17:13) నిజమైన కాంప్లింట్ పోతది లైఫ్ అంతా ఎక్కడికి పోయినా ఏబు ఇంటికి పోయిన కాంప్లైంట్ నడుస్తుంటది. శూన్య దృష్టి అంటే మనసులో ఎవ్వరిని నువ్వు క్యారీ చేయడం లేదు. మనుషుల్ని సిద్ధాంతాల్ని లక్ష్యాల్ని సో నేను మిత్రుడితో చెప్పాను నాకేం లక్ష్యం లేదు బాస్ జస్ట్ నాకే ఒక పరమోత్కృష్టమైన జీవిత లక్ష్యం ఉంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా ముందే ఎవరినో బయట వాళ్ళని పెట్టి లేకపోతే నా అసిస్టెంట్స్ ని పెట్టి నా అంత్యవాసులను పెట్టి లేదా నా శిష్యులని పెట్టి నేను చెక్ చేస్తాను ఎవరు వస్తున్నారు కనుక్కో అతను నా లక్ష్యానికి ఉపయోగపడేవాడైతే ద్వారం ఓపెన్ ఉంటది
(17:49) లేకపోతే జస్ట్ ఊరికి షేకం ఇచ్చి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న గురువులందరూ కామన్ మ్యాన్ ని కామన్ మ్యాన్ గా చూస్తారు వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వీళ్ళ వల్ల ఆ గురువుకి ఉపయోగం ఉంది కాబట్టి వాళ్ళకి స్పెషల్ గా కుడిచిలు వేస్తారు వాళ్ళతో మాట్లాడతారు.
(18:09) నేను ఇది ఏది ఉందో అది వాస్తవం అని చెప్తున్నాను అలా చేయొద్దుని నేను చెప్పట్లే నేను ఎప్పటికీ చేయను. ఇది నేను చెప్తున్నది సో ఒక జ్ఞాని ప్రత్యేకంగా సాధించే విజయము గాని ప్రత్యేకంగా ఏర్పరచుకొని నిర్వర్తించే కార్యక్రమం ఏది లేదు అతను వర్తమానపు నదిలో కొట్టుకుపోతుంటాడు అంతే సో ఎప్పుడైతే ఇంద్రియాలు అందరి మీద నుంచి పక్కకు జరిగింది నీ మీదకి వస్తాయో అవి సర్వశక్తి పొందుతాయి అవి సహజంగా శాంతిస్తాయి సో ఇప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడి ఉన్మత్త స్థితి లాగా ఉంటుంది.
(18:53) ఆ తర్వాత అతను చాలా వరకు వర్తమానంలో లక్ష్యం లేకుండా ఉంటాడు కాబట్టి తన జీవితంలో వృధా చేస్తులు చాలా కనిపిస్తాయి. ఇది కూడా నేను నా జీవితానికి అన్వయించుకొని చెప్తున్నాను. రాత్రి నుంచి ఇల్లు సరుకుతున్నా నా వంతుగా నాకు ఎంత ఇష్టమో అట్లా కాకుండా పెయింటింగ్ వేస్తేనే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తే ఇల్లు సరితే రావు అనుకున్నప్పుడు నేను ఈ పని చేయను అంటే నీ మనసులో కచ్చితంగా నీ మనసులో డివిజన్ వచ్చి తీరుతుంది వాట్ ఇస్ గుడ్ అండ్ వాట్ ఇస్ బాడ్ అష్టవక్ర సంహిత అష్టవక్రుడు చెప్తున్నది బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్ వర్తమానపు క్షణము స్పందన దానికి ప్రతిస్పందన ఒక సహజ శ్వాస
(19:34) అకర్త భావన సాక్షి భావన అంతకుమించి మరేమీ లేదు. సో నాకు ఒకటేసారి ఐదారు సూత్రాలు చెప్పాలని అనుకుంటాను ప్రతిసారి బట్ ఇప్పుడు రాబోయే అష్టవక్ర సమేతలు సూత్రాలు పరమాద్భుతం అంటే త్వరగా పూర్తి చేయాలని నాకు కాంక్ష ఏమి లేదు. అందుకని ఈ సూత్రాన్ని ఇక్కడే ఆపేస్తున్నా ఎందుకంటే గుర్తుపెట్టుకోండి దృష్టి శూన్యత అనేది సాక్షికి మరో పేరు కరుణ గల చూపు అంటే లోపట ఏమీ లేకుండా ఏ ధారణ లేకుండా ఏ ఒపినియన్ లేకుండా మీరు ఎప్పుడైనా ఒకరిని చూశారా అది
(20:18) ప్లేన్ అండ్ సాఫ్ట్ ఉంటది. ఇట్ ఇస్ వెరీ డిస్క్రైబ్ డిఫికల్ట్ ఎప్పుడైనా రమణ మహర్షి ఫేమస్ వెల్లింగ్ బస్ట్ ఆయన ఫోటో ఇంటర్నెట్ లో కొట్టండి ఒక ఫాదర్ తీశడు అది ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అంటారు బస్ట్ అంటే చాతి వరకు ఉంటది ఆ ఫోటో అంటే మన మంచిని కోరే ఒక ఒక ఫోటో అది కానీ దానికి ఒక పేరు పెట్టారు ఎవరో ఫారిందర్ ఫేమస్ విల్లింగ్ బస్ట్ అని దాని పేరు సో ఎవరైనా ఒక గురువు ఉన్నప్పుడు చాలా ఫోటోస్ అతని తీసినప్పటికిని ఎప్పుడైనా కవర్ డిజైన్ మీద ఒక ఫోటో ఫోటో గనక పెట్టాలనిపిస్తే వాళ్ళు ఎలాంటి ఫోటో పెడతారు అనే దానికి ఆధారం కూడా ఇదే సో ఆ శరీర భంగిమలో గాని ఆ యొక్క దృష్టిలో గాని
(21:01) ఆ చేతిలో గాని ఎక్కడ బరువు ఉండకూడదు తర్వాత దాని వెనక ఒక కార్యకారణం ఏది ఉండకూడదు. ఒక మూమెంట్ ఉండాలి ఒక మూమెంట్ ఉండాలి అట్లాంటి ఫోటోని సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు YouTube లో నేను తంబ్నెల్స్ లో పెట్టే ఫోటో నేను బేసికల్గా అట్లాంటి దాని కోసం సర్చ్ చేస్తా నేను అందులో అందంగా ఉండడం ఇంపార్టెంట్ కాదు అందం వేరే బట్ దృష్టి శూన్యత ఆ ఫోటో వెనక ఉండేటట్టు చూస్తాను ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి సో సజీవంగా ఉన్న దృష్టి శూన్యత వేరు నిర్జీవ దృష్టి శూన్యత వేరు ఒక వ్యక్తి మరణిస్తాడు ఆ వ్యక్తి మరణ మరణించిన కళ్ళ వెనుక ఏకాంతి ఉండదు.
(21:40) అక్కడ శూన్యమే ఉంది దృష్టి లేదు. సో దృష్టి శూన్యత అంటే చూస్తున్నావు స్పష్టంగా చూస్తున్నావు ఎట్ నీ మనసులో ఎలాంటి వైఖరి లేదు ఎలాంటి ధారణ లేదు. అట్లాంటి దృష్టి శూన్యత ఏర్పడుతది ఇంద్రియాలు శాంతించినప్పుడు అట్లాంటి దృష్టి శూన్యత ఏర్పడుతది. నీకు రక్తి విరక్తులకు అతీతంగా మంచి చెడులకు అతీతంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు స్వష్టావక్రుడు మీలో మేలుకోవాలని నేను సహజంగా కోరుకుంటున్నా అష్టవక్రుడు చెప్తుంది అక్షర సత్యమని నేను ఈ భూమి మీద నడిచే సాటి ప్రాణిగా నేను మీకు
(22:25) చెప్తున్నా అష్టవక్రుడు చెప్పింది లేదా అష్టవక్రుడి యొక్క సారము నీ జీవితంలో ప్రతిఫలిస్తే నువ్వు అతి సాధారణమైన మనిషిగా జీవితాన్ని జీవిస్తావ అంతే నటనలు ఏమ ఉండవు. నువ్వు తిట్లు తింటావు నువ్వు తిట్లు తిడతావు నువ్వు అరుస్తావు నువ్వు కేకలు వేస్తావు బట్ లోపట ఏ మాత్రం చెక్కు చిదరని ఒక ప్రగాఢ శాంతి నిరంతరం అనుభవిస్తావు.
(22:51) ఇదొక అద్భుతాల్లో అద్భుతం ఇది. ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న శ్రీ సరసువేస
No comments:
Post a Comment