వాదించి మనిషిని , వేధించి మనసుని ఎప్పటికీ గెలవలేం. ప్రేమతో తప్ప.ప్రతిదాన్ని కళ్ళతో కాకుండా హృదయంతో చూడండి .అంతరాత్మ హెచ్చరికలను పాటించండి.అది ఎప్పుడు నిజాలనే చెబుతుంది.జీవితం విలాసంగా ఉండటం ముఖ్యం కాదు.ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం! అదే ఆనందం అంటె.
😊🙏🏻
No comments:
Post a Comment