Sunday, April 26, 2026

 *🌹🌿🌹టుడే మంచి మాట🌹🌿🌹*
*🔼...ఒకరి తమ కష్టసుఖాలను  మనతో చెప్పుకుంటున్నారంటే
 మనం తీరుస్తామని కాదు.*
 *వాళ్లు మనల్ని నమ్మారని*
 *ఈ సృష్టిలో నమ్మకాని కంటే  విలువైంది ఏముంది...!!*
==============================
 *🔼...మంచి ఆలోచనలతో  మనసునింపుకునేవారు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు* 
      *🌹🌿 శుభ శుభోదయం🌿🌹*

No comments:

Post a Comment