*🌹🌿🌹టుడే మంచి మాట🌹🌿🌹*
*🔼...ఒకరి తమ కష్టసుఖాలను మనతో చెప్పుకుంటున్నారంటే
మనం తీరుస్తామని కాదు.*
*వాళ్లు మనల్ని నమ్మారని*
*ఈ సృష్టిలో నమ్మకాని కంటే విలువైంది ఏముంది...!!*
==============================
*🔼...మంచి ఆలోచనలతో మనసునింపుకునేవారు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు*
*🌹🌿 శుభ శుభోదయం🌿🌹*
No comments:
Post a Comment