Thursday, April 30, 2026

సామవేదం షిరిడి - ఈ రెంటిలో ఏది జ్ఞానవంతం?

సామవేదం షిరిడి - ఈ రెంటిలో ఏది జ్ఞానవంతం?

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HSyJypNUnag



Transcript:
(00:01) ఓం నమస్కారం అండి నేను శాస్త్రీయమనగాల డాక్టర్ వెంకటా శాగంటి గారితోటి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అని వచ్చాను నమస్కారం సార్ ఓం నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి ఏమిటి సార్ ఇంపార్టెంట్ సార్ ఇంపార్టెంట్ చెప్తా కానీ దానికి ముందు ఏంటంటే ఆ శారదా పౌర్ణ గారు స్వర్గస్తులు అయినారు కాబట్టి ఆమె ఆమె గురించి గురించి ఈవెన్ షి ఇస్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ వేదాస్ యూనివర్సిటీ కాబట్టి ఒక్క నిమిషము ఆమె గురించి మాట్లాడి తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్దాం సార్ తప్పకుండా శాస్త్రి గారు ఎందుకంటే ఈ నివాళలు అందులో నేను మురళి గారు కలిసి చేసిన
(00:46) వీడియో ఉంది మీరు ఆరోజు అవైలబుల్ లేకపోవడంతో మనందరం ప్రొసీడ్ అయ్యాము సో చెప్పండి శాస్త్రి గారు యా ఆ నిజంగా చాలా దురదష్కారం సార్ ఇంత షార్ట్ టైం లో పోవటం అనేది అట్లీస్ట్ టు మీ ఆమె ఆమె సబ్జెక్ట్ పరంగా కానీ మనిషి పరంగా కానీ ఆమె చాలా ఉన్నత స్థాయిలో ఉన్నది సార్ అవునండి అండ్ షి ఇస్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అన్నమాట నేను ఆమె కలిసిన దాన్ని బట్టి ఏమిటంటే మీరు ఎప్పుడు కలిసారు ఆవిడని లాస్ట్ వన్ ఇయర్ కూడా కాలేశరు ఆమె ఆమె హస్బెండ్ పోయిన టైం లోనే పోయినట్టు ఉన్నారు నాకు నాకు అనిపిస్తుంది అవును అవును అంటే ఆ వారి హస్బెండ్ లాస్ట్
(01:30) ఇయర్ చనిపోయారు ఆవిడ ఆ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కూడా అవ్వనే అయినట్లేదు ఆ అవ్వలేదు ఈ లోపల ఆవిడ కూడా చనిపోయారు. ఆ యా ఎస్ కరెక్ట్ మ్ ఆ చాలా బాధాకరం శాస్త్రి గారు మీ అదృష్టం ఏంటంటే మీరు వెళ్లి చూడగలిగారు ఆవిడ్ని అవును కానీ ఆ తర్వాత ఆవిడ ఇక ఫ్లోరిడా షిఫ్ట్ అయిపోవడం షికాగో నుంచి ఆ షికాగోలో ఉన్నప్పుడు చూసాను ఆవిడని అదే షికాగోలో ఉన్నప్పుడు మీరు చూశారు ఆ తర్వాత ఆవిడ నవంబర్ లో ఆవిడ పిహెచ్డి మన యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు.
(02:05) ఆవిడ అక్షరపదీయంకి ఆవిడ అద్భుతమైన రచనకి ఆవిడ అసలు చాలా మంచి రీసర్చ్ చేశారు దాదాపు 16 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు దాని మీద సో చేసి ఆవిడ ఆవిడ గురువుగారు అక్కడ ఆయన ద్వారా ఆవిడ పొందిన జ్ఞానాన్ని చక్కగా రచించి ఆయనకి ఆయనతో ఓకే అనిపించుకున్నారు కానీ ఈ లోపల ఆయన అవైలబుల్ లేకపోవడంతో మన యూనివర్సిటీ ద్వారా మిగిలిన ప్రోగ్రాం్ అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు ఆవిడ ఉమ్ అది మ్ చాలా బాధాకరమైన విషయం శాస్త్రి గారు ఎందుకంటే ఆవిడ ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా ఆ లాస్ట్ చివరి దశలో అంతిమ దశలో బాధాకరంగా చనిపోతారు.
(02:49) అవును మనం శంకరాచార్యులని చూస్తే ఆయనకి ఇద్దరు బౌద్ధ భిక్షువులు విషం ఇచ్చి చంపేశారు. ఉమ్ అట్లానే మహర్షి దాయానంద సరస్వతులు కూడా అలానే చంపేశారు. సో ఇలా గొప్పవాళ్ళని జనరల్ గా ఏమవుతుందంటే చివరి దశ కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. మన వివేకానంద కూడా అట్లానే చనిపోయాడు. అవును స్వామి వివేకానంద అలా గొప్పవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే త్వరగా రమణ మహర్షి కూడా ఆయన కూడా అట్లాగన విన్నారు రమణ మహర్షి గురించి మనము అంటే ఈ సమయంలో మాట్లాడొచ్చు కానీ యాక్చువల్ గా కంపారిజన్ తో మనం వేద వేదజ్ఞానం ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ సో రమణ మహర్షికి వేదజ్ఞానం ఉంది ఆయన ఎక్కడ
(03:32) చదివారు ఏమిటి అది నాకు తెలియదు అందుకని నేను మాట్లాడలేను. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈవిడ విదుషిమని అని చెప్పాలి మనము రిషిక అని చెప్పాలి ఆవిడ 10వే 500 మంత్ర 552 మంత్రాలని చేత్తో రాసి వాటి అర్థాలని రాసి చక్కగా ఆవిడ ఆ ప్రచురించలేకపోయారు అంతే ఆవిడ రామాయణం కూడా రామాయణం అసలు ఒక్కటని కాదు చాలా రాశారు ఆవిడ గ్రంధాలు 24 గ్రంధాలు ఎవరు రచించారు అని చెప్పి మన మురళి గారు చెప్తున్నారు న్నారు సో ఇవన్నీ ఏంటంటే మామూలు విషయం కాదు శాస్త్రి గారు అవును అవును అవును ఎంత చెప్పినా తక్కువే నిజంగా సార్ ఇదే నా నమస్తమా
(04:16) ఆ నమస్కారం అండి నిజంగా నాకు చాలా బాధ అయింది మేమంతా కూడా బాధల్లోనే ఉన్నాం ఇంకా ఆమెని రిప్లేస్ చేయలేము కదా ఎవరిని అసలు అసలు నోబడీ కెన్ రిప్లేస్ హర్ అది [గొంతు సవరించుకోవడం] మా స్టూడెంట్స్ అయితే చాలా విచారం వ్యక్తం చేశారు చాలా బాధపడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంకా ఆమె దగ్గర నుంచి కొంత గైడెన్స్ తీసుకునేది ఉంది.
(04:40) ఈ లోపలే జరిగిపోయింది. దురదృష్టం అండి శాస్త్రి గారు యా సో ఇంకా అది ఆమెకి నమస్మాజీలు అర్పించాం కాబట్టి ఇంకా మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటంటే ఇప్పుడు సాయి మతం సిండికేట్ అని అనాలి అని అనిపిస్తుంది దాంట్లో ఈ సాయి అనే ప్రకారం శిరిడీ సాయిబాబా నా షిరిడీ సాయి బాబా వాళ్ళది సాయి మతం సిండికేట్ అని ఒకటి ఫామ్ అయ్యారు వాళ్ళు అందులో దానికి ముఖ్య వాళ్ళని ఏమంటారు ముఖ్య ప్రెసిడెంట్ కన్వీనర్ హూ ఎవర్ ఇట్ ఇస్
(05:26) అందులో మైనంపాటి ప్రసాద్ అని చెప్పి ఆ ఆయన్ని ఆ మన ఈయన పేరు కరుణాకర్ సుగ్గున ఆయన్ని జవహర్ అలీ తోటి కంపేర్ చేస్తూ సాయిబాబా దగ్గర ఉన్న క్లోజ్ అసోసియేట్ జవహర్ అలీ అని చెప్పి ఆయనతో కంపేర్ చేస్తూ చెప్పాడఅన్నమాట ఈయన వీళ్ళఏంటంటే మన కరుణాకర్ సుగుణాను మన ఆయన పేరుఏంది ఇంకొక ఆయన ఉన్నాడు సార్ డిఎస్పి అంటారు ఆయన్ని ఆ ఓకే మ్ ఆ ఆయనతో వీళ్ళిద్దరూ కలిసి ఆ
(06:15) మన మీరు మీరు అనేది దువ్వాడ శివప్రసాద్ ఆ దువ్వాడ శివప్రసాద్ వర్ష ఛానల్ భారతవర్ష ఛానల్ సో వీళ్ళద్దరూ కలిసి ఏంటంటే మన ఆయన పేరు సామవేద షణ్ముఖ శర్మ గారితోటి ఒక డిబేట్ ఏర్పాటు చేశారన్నమాట డిబేట్ డిబేట్ అంటారు దాన్ని ఇంటర్వ్యూ అంటారు ఇంటర్వ్యూ అని శను శర్మతో డిబేట్ వీళ్ళద్దరు ఏం చేస్తారు కదా వీళ్ళు పాపం ధర్మరక్షకులు కానీ ఆయనతో సమానం అయితే కాలేరు కదా కాలేదు కాదు అవును అందుకనే [గొంతు సవరించుకోవడం] సో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ని బేస్ చేసుకొని ఈ ఈ మైనప ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య అంశం
(07:00) ఏంటి? అదే సాయిబాబా శిరిడి సాయిబాబా శిరిడి శిరిడీ సాయిబాబా శిరిడి ముందు పెట్టండి. శిరిడీ సాయిబాబా ఓకే సో ఈ శిరిడీ సాయిబాబా నిజంగా హిందువులు సనాతన ధర్మం ధార్మికులు కొలవాలా లేదా అని చెప్పి ఇంటర్వ్యూ అన్నమాట మెయిన్ ఆయన దేవుడా కాదా ఆయ ఆయన గురువా కాదా ఆయన అవధూత కాదా అని చెప్తూ మొదలు పెట్టారన్నమాట ఇంటర్వ్యూని ఉమ్ ఉమ్ ఓకే సో అయితే ఈ శిరిడీ సాయిబాబా బాబా గురించి మాట్లాడుతూ ఫస్ట్ ఈమెకి ఈ మైనంపాటి ప్రసాదు ఓకే సో ఈయన
(07:48) ఇంటర్వ్యూ చేశడు ఆ మా ఇంటర్వ్యూ ఆ మైనంపాటి ప్రసాదు ఒక ఇంటర్వ్యూ చేశడు ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఈ వీళ్ళు చేసిన ఇంటర్వ్యూ మీద కౌంటర్ అన్నమాట ఓకే ఎవరిని ఇంటర్వ్యూ చేశడు ఆయన ఇప్పుడు కరుణాకర్ [గొంతు సవరించుకోవడం] సు సుగుణ దేవ ఆదువా దువ్వాడు ప్రసాద్ గారు ఆ మన సాంవేద శమక శర్మ గారి ఇంటర్వ్యూ ని బేస్ చేసుకొని ఆయన ఒక ఇంటర్వ్యూ ఆయన ఒక ఆ ఈ మైనంపాటి ప్రసాద్ గారు ఆయన ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశాడు అన్నమాట వీడియో రిలీజ్ చేశాడు
(08:31) వీడియో రిలీజ్ చేశారు ఇంటర్వ్యూ కాదు వీడియో అదే వీడియో ఆయన ఒక వీడియో రిలీజ్ చేసాడు అంటే వీళ్ళద్దరు ఇంటర్వ్యూ చేసిన బేసిస్ మీద చేసుకొని ఆయన ఒక వీడియో వీడియో వ్యతిరేకంగా చేసి ఉండాలి అంతే కదా వ్యతిరేకంగా చేశడు సో ఆ వ్యతిరేకంగా చేసిన వీడియోని బేస్ చేసుకొని నేను మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే ఓకే బాగుంది శాస్త్రి గారు సో ఇప్పుడు నాకు అర్థమైనంతలో శిరిడీ సాయిబాబా గురించి తెలుగు రాష్ట్రాల్లో ధర్మ జాగరణ జరిగింది అవును సో అతను శిరిడీ సాయిని మనం కొలవకూడదు అని ఆ వీళ్ళ ఆధారాలతో సహా చూపిస్తున్నారు ధర్మ రక్షకులైన దువాడ శివప్రసాద్ గారు తర్వాత
(09:18) శివశక్తి కరుణాకర్ గారు ఇంకో ఆయన కూడా లలిత్ లలిత్ గారు హిందూ జనశక్తి హిందూ జనశక్తి ఇంకొక ఆయన కూడా ఉన్నారు మొత్తం వీళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళు హిందూ ధర్మం కోసం పోరాడుతున్న యోధులు కాబట్టి వాళ్ళు ఇప్పుడు శిరిడీ సాయి మనక ఏమిటి అన్న విషయాన్ని సామ శర్మ శర్మ శర్మ గారితో కూర్చొని మాట్లాడారు అంతేనా అంతే అంతే కానీ దీనికి దీనికి బీజం మనం వేసామేమో అని నాకు అనిపిస్తుంది మీకు గుర్తుంటే మనం శంకరాచార్యులు గారు కొలవద్దు అన్నారు శీడి సాయిబాబా అని మనం ఒకసారి ఒక వీడియోలోనుంచి చెప్పాం ద్వారక శంకరాచార్యుల వారు యా చెప్పారు సో అది చెప్పారని మనం చెప్పేటప్పటికి ఇంకా
(10:02) అక్కడి నుంచి వీళ్ళు కదిలింది ేమో నా ఉద్దేశం ఇట్ మైట్ బి ఇట్ మైట్ నాట్ బి అది కరెక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కదలాల్సిందే కదిలింది ఇప్పుడు కదలమే కాకుండా జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి శ్రీ శ్రీ గారి పాట జ్ఞాపకం చేసుకోవాలి బాగుంది అయితే అది వేరే సందర్భంలో ఆయన రాసాడు కానీ చెప్తున్నాడు సో ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు నా ఇప్పుడు ఆ ఆయన ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మన మైనంపాడి ప్రసాద్ గారు గారి ఇంటర్వ్యూని బేస్ చేసుకొని నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అన్నమాట సో మైనంపార్టీ ప్రసాద్ గారు మాట్లాడిన మాటల్ని
(10:46) వాటిని గురించి మీరు ప్రశ్నలు అడగబోతున్నారు ఎస్ ఎస్ ఒక్క నిమిషం సో ఇప్పుడు మీరు అడిగబోయే ప్రశ్నలు ఆయన యొక్క ఏమైతే ఆయన మాట్లాడారో ఆయన ఏంటి సామవేదం శర్మ శర్మ గారికి అప అపోజిట్ గా మాట్లాడాడా పర్గా మాట్లాడాడా అపోజిట్ ఓ ఓకే మ్ అయితే ఆయన ప్రకారము సాయి అవధూత అని అంటాడు ఆయన సాయిబాబా శిరిడీ సాయిబాబా సాయిబాబా అవదూత అని అంటాడు మీరు [గొంతు సవరించుకోవడం] చెప్పండి మీ ప్రకారం ఆయన అవధూత కాదా కాదని భరతవర్ష ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చెప్పానండి మీకు కూడా
(11:32) చెప్తున్నా న్నాను ఇప్పుడు అవాన శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి దానిలో చెడు అని కూడా అర్థం ఓకే సో అవదూత అంటే చెడు దూత అని చెప్పొచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే కానీ మీరు అవధూత అన్నదానికి మీరు అర్థం వేరే రకంగా కూడా తీసుకోవచ్చు కాబట్టి కానీ దూత అన్నది కేవలము వేదంలో చెప్పబడింది అయితే అగ్ని గురించి మాత్రమే చెప్పబడుతుంది.
(11:57) మ్ అగ్నిం దూతం మృణీమహే అనే మంత్రం ఉంది. ఓకే సో మేము అగ్నిని దూతగాను మేము వరిస్తాము. మ్ ఓకే మేము ఆయన స్వీకరిస్తాము. మ్ సో వేదంలో చెప్పబడిన దూత కేవలం అగ్ని ఓకే అయితే వేరేవాళ్ళను కూడా దూతగా ఎక్కడ చెప్పారు అంటే రాజ్యాంగంలో చెప్పారు అంటే అక్కడ వేదంలోనే రాజుల గురించి చెప్తూ అక్కడ కూడా దూతను ఎవరుగా నియమించాలి అని చెప్పుకుంటూ చెప్పారు అగ్ని లాంటి వాడిని నియమించాలి [గొంతు సవరించుకోవడం] ఎందుకంటే అగ్ని మనం చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చింది ఇచ్చినట్టుగా తీసుకెళ్లి ఎవరికి అందించాలో వాళ్ళకి అందిస్తుంది.
(12:41) మ్ సో దేర్ఫోర్ ఇక్కడ అది దూత లక్షణం మ్ సో దూతగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ పని చేయాలి. సో వేదంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్నే మనము అవధూత లక్షణంగా చెప్పాలి. మ్ అలా కాకుండా నా ఇష్టం వచ్చింది మాట్లాడుతాను అంటే అవధూత లక్షణం కాదు కదండీ శాస్త్రి గారు ఓ ఓకే ఇప్పుడు మిమ్మల్ని నేను దూతగా నియమించాను మీరు వెళ్లి ఫలానా కంట్రీకి ఫలానా దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ తో మీరు మాట్లాడి మనం కోరుకుంటున్న వివి అని చెప్పండి అన్నప్పుడు ఆ లిస్ట్ తీసుకొని వెళ్లి యస్ ఇట్ ఈస్ గా చదువుతారు మీరు అక్కడ
(13:27) యా అంతేగానీ మీరు కాసేపు ఛాయిస్ ఇఫ్ చేసి ఇక సమోసా తిని మీకు నచ్చింది మీ బుర్రలో తోచింది చెప్పరుగా అవును చెప్తే తప్పు అది అది ఎట్లా అవుతుంది దూత లక్షణం కాదు కదా అది ఎగజక్ట్లీ సో దూత అన్నవాడు చాలా శ్రమించి శ్రమకోర్చి తను తిట్లు తింటూ కూడా తన రాజుక ఏం కావాలి అన్నది నిస్సందేహంగా ఎట్టి పరిస్థితిలోనూ సొంత కవిత్వం లేకుండా చెప్పేవాడు దూత యా య వేదంలో ఉన్నది ఉన్నట్టుగా ఆచరింపమని చెప్పేవాడే మన లక్షణాలను దూత అవుతాడు.
(14:04) ఓకే ఓకే మీరు మరి శిరిడీ సాయిబాబా ఎప్పుడన్నా వేదం గురించి మాట్లాడాడా లేదు మాట్లాడినప్పుడు అవ దూత ఎట్లా అవుతాడు? మీరు చెప్పండి శాస్త్రి గారు మీరు అడిగారు ప్రశ్న నేను చెప్తున్నా వేదం గురించి మాట్లాడిన వాళ్ళు వేద మంత్రాల గురించి మాట్లాడిని వాళ్ళు వేదాన్ని విశ్లేషణ చేయని వాళ్ళు వేదాన్ని ప్రోత్సహించని వాళ్ళు ఎలా అవద్ధుతలు అవుతారు అవును కరెక్ట్ ఇప్పుడు శిరిడీ సాయి వాళ్ళు ఏదైనా వేద పాఠశాల పెట్టి వేదానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమనా చేస్తున్నారా నాకు మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగితే మీకు గుర్తుంటే అంటే చాలాసార్లు చెప్పాం
(14:50) మనం ఇది కానీ మీకు గుర్తుంటే ఇక్కడ ఇక్కడ సాయిబాబా గూడిలో ఆయన కాలు కింద ఒక కుక్క బొమ్మను పెట్టి ఒక నాలుగు కుక్కల బొమ్మలు పెట్టి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేదం అలంకరించారు వాళ్ళు మీకు గుర్తుంటాయి అది చాలా నీచమైన కార్యక్రమం అది మరి ఇంకా ఆయన వేదాన్ని ఎట్లాగ అలా గౌరవిస్తున్నాడు అని నేను చెప్పగలను అదే అనేది అది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన అంటే చనిపోయాడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన వచ్చి సాక్ష్యం ఇవ్వలేడు కదా ఇప్పుడు ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఇచ్చే సాక్ష్యం ఏదైనా ఉంటే మీరు చెప్పిన మైనంపాటి ప్రసాద్ గారి కాబట్టి ఆయన ఈ ఆయన టాక్ లో ఎక్కడన్నా సరే
(15:32) సాయిబాబా వేదం వేదాన్ని ప్రచారం చేశారు అని చెప్పారా ఎక్కడ లేదు మరి అలాంటప్పుడు మీరు అవదూత అనటం బాలేదు శాస్త్రి గారు యా ఇప్పుడు శిరిడీ సాయిబాబా గారి దగ్గర భేదభావం ఉందా లేదా నాకేం తెలుసు ఆ ఇప్పుడు భేదభావం ఉందనే కదా మన ఇప్పుడు శివశక్తి కరుణాకర్ గారు తర్వాత భరతవర్ష ఛానల్ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నది ఆయన దగ్గర భేదభావం ఉందనే చెప్తున్నారు.
(16:10) అంటే ఈ [నవ్వు] మైనంపాటి ప్రసాద్ గారు ఆయన దగ్గర బేబాధన లేదు ఆయన దగ్గర అంత సమభావం ఉంది అని అంటున్నాడు అన్నమాట లేదని వీళ్ళు చెప్తున్నారు క్లియర్ గా చెప్తున్నారు రామనవమి నాడు ఉరుసు తీయటము ఆ తర్వాత హిందువులు రామనామి జరుపుకు ఏంటి సార్ ఉర్సు తీయటం అంటే ఏదో ముస్లింలు చేస్తారండి అది వాళ్ళేదో ఒకలాంటి గ్రీన్ పల్లకి ఏదో పెట్టుకొని ఏదో తిరుగుతారు ఓ ఓకే ఓకే ఓ గ్రీన్ పల్లకి పెట్టుకొని చేసేదాన్ని అది అది సాయిబాబా ప్రతి సాయిబాబా బాబా గుడిలో నుంచి చేస్తారు సార్ అది అదే దాన్నే ఉరుసు అంటారు దాన్ని ఉరుసు అది ముస్లింలు చేసుకునే పండగ ఓ ఓకే ఓకే
(16:45) దాన్ని ఈయన మరి శిరిడీ సాయిబాబా ఎంకరేజ్ చేశడు రామనవమిని చేసిన వాళ్ళని కొట్టాడు తిట్టాడు అని బండబూదులు తిట్టాడు అని చెప్పి చెప్తున్నారు అది చెప్పడం కాదు సార్ అది అందులో ఆ సాయి సత్చరిత్రలోనే ఉంది అని ఆ అదే సాయి సత్చరిత్రలో ఉందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది మరి ఉంది అన్నప్పుడు దాన్ని మరి మైన నయనం పార్టీ ప్రసాద్ గారు లేదు అని చెప్పి నిరూపించాలి.
(17:13) వాళ్ళు అందుకనే అవన్నీ చెప్పరు వీళ్ళు మాట్లాడిన దాంట్లోనే వాళ్ళ ఫాదర్ ఇట్లా అన్నాడు వీళ్ళ ఫాదర్ అట్లా అన్నాడు ఇవివే అనటమే తప్ప వాళ్ళు కష్టం జోన్కి వెళ్లారు వాళ్ళు శాస్త్రి గారు మీరు ఒకటి చెప్పండి మీరు వేదంలో మాంసం తినఉంది అని ఎవరనా అంటే వెంటనే మనం లేదు అని చెప్పి దాన్ని నిరూపిస్తాం. రాముడు మాంసం తిన్నాడు అంటే కాదు తప్పు అది అని చెప్పి నిరూపిస్తుంది.
(17:37) సో అది మన బాధ్యత కదా అవును అలానే మీ యొక్క పుస్తకంలో అది రాసి ఉంది అని చెప్పి ఘంటాపదంగా వీళ్ళందరూ చెప్తున్నప్పుడు లేదు అని నిరూపించే ప్రక్రియ చేస్తే సరిపోతుంది కదా అవును వాళ్ళు అట్లా చెప్పరు వాళ్ళు అట్లా చెప్పరు అదిగో ఫలాని ఆ ఫలాని శాస్త్రి అట్లా ఉన్నాడు ఫలాని ఇంకొక ఆయన ఇట్లా ఉన్నాడు అని మీరు ఫ్రీజ్ అయ్యారు శాస్త్రి గారు ఆ ఆ ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఇందాక ఫ్రీజ్ అయ్యారు చెప్పండి మీరు నాకు ఫ్రీజ్ అయ్యారు అదే అదే అట్లానే జరుగుతుంది [గురకలు]
(18:20) ఆ సో ఇప్పుడు వాళ్ళు పుస్తకం రిఫరెన్స్ తారు వాళ్ళ ఫలాని వాళ్ళు అట్లా అన్నారు ఫలాని వాళ్ళు ఇట్లా అన్నారు అని ఆ ఇండైరెక్ట్ రిఫరెన్సులు తెస్తారు తప్ప ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే అంటే చాలామంది తెలియక శిరిడీ సాయిబాబా అని ఎవరో రచించారు కదా ఎవరు మన ఆయన ఒక ఎక్కిరాలు భరద్వాజా స్టార్ గారు అంటారు ఆయన రాయడం మూలంగా అది బాగా ప్రచారంలోకి వచ్చింది ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చాడు అని చెప్పి చెప్తున్నారు సో తప్పు [గొంతు సవరించుకోవడం] అక్కడ జరిగిందని మనకు అర్థం అవుతుంది.
(18:59) ప్రతివి కూడాను మన వాళ్ళే కాదు సార్ చేసేది సో కాల్డ్ బ్రాహ్మిన్స్ ఒకళ్ళు బ్రాహ్మిణ్స్ అనేవాళ్ళు అందులో డౌట్ లేదు ఇప్పుడు ఇంకా ఏమన్నాడు ఈయన మైనంపాటి ప్రసాద్ గారు ఆ సాయిబాబా గారు శిరిడీ సాయిబాబా గారు సిద్ధ పురుషులా ఎందుకంటే ఆయన సిద్ధ పురుషులు అని చెప్పి సామవేద షణ్ముఖ శర్మ గారి తండ్రి గారు అన్నారు అని అంటున్నాడు అన్నమాట సో మీ తండ్రి గారి మాటకు కూడా మీరు వినరా అని చెప్పి అని మాయనంపాటి ప్రసాద్ గారు అడుగుతున్నారు ఇప్పుడు మైనంపాటి ప్రసాద్ గారికి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ప్రహల్లాదుడు ఆయన తండ్రి మాట వినలేదు.
(19:44) ఉమ్ ఎందుకంటే ఆయనకి ఆయన భగవంతుడు అన్నవాడు ఈయన అని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి ఉమ్ సో ఇప్పుడు ఎవరికన్నా కొద్దిగా ఇప్పుడు మనం చెప్పామ అనుకోండి మన పిల్లలకి ఇది చేయండి ఇప్పుడు ఇది మంచిది అని చెప్తాం. వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వ్యతిరేకిస్తారు వ్యతిరేకించి లేదు ఇట్లా ఎందుకు అవుతుంది అట్లా ఎందుకు అవుతుంది అని అడుగుతారు మనం దానికి సంజాయిష ఇచ్చుకోవాల్సి వస్తుంది.
(20:07) అవును సో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరి తండ్రి గారు మీరు మాట్లాడ సామవేద శర్మ శర్మ గారి తండ్రి గారు ఆ శిరిడీ సాయిబాబా గురించి మాట్లాడారు ఆ అంటే సిద్ధ పురుషుడు ఇప్పుడు సిద్ధ పురుషులు అన్నదానికి మరి ఎందుకు అన్నారో నాకు తెలియదు మరి ఆయన అన్నారో లేదో కూడా నాకు తెలియదు అన్నాడు ఆయన వీడియో ఆడియో వినిపించాడు లేండి సరే [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ఏంటంటే సిద్ధ పురుషుడు అంటే సిద్ధి పొందినవాడు కదా అవును సిద్ధి ఎవరు పొందుతారు యోగులు పొందుతారు.
(20:40) అవును యోగులకు ఉండవలసిన లక్షణాల్లో యమనియమాలు పాటించేవాడు ఆసన ప్రాణాయామాదులు చేసేవాడు ప్రత్యాహారం చేసేవాడు తర్వాత ధారణ మనసుని ధారణ చేసేవాడు దాన్ని ధ్యానంలో పెట్టేవాడు సిద్ధిని పొందగలడు. ఇది లక్షణం వీటిలో యమనియమాల్లో ఒకసారి మీరు నాతో మాట్లాడారు మనం రీసెంట్ గా ఎప్పుడో ఏదో చేసామ అవును సో దానిలో నేను స్పష్టంగా చెప్పాను సౌచము అన్నది వెరీ ఇంపార్టెంట్ సౌచం ఆ సౌచము ఆయనకి లేదని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు ఆ పుస్తకంలో రాశడు ఆయన యజ్ఞ యాగాదులు జరిగే చోటికి వెళ్లి ఆయన అక్కడ మూత్రం పోసేవాడు అని చెప్పి
(21:24) చెప్తూ ఇవన్నీ కూడా చాలా గబ్బీ లెక్కలన్నీ చెప్పారు వాళ్ళు చక్కగా పుస్తకంలోనే రాసిందట ఉమ్ అయితే అప్పుడు కొంతమంది సమర్ధించి అది యోగులు అట్లానే చేస్తుంటారు అని చెప్పాట యోగులు ఎప్పుడు ఎన్నటికీ అలా చేయరు. ఉమ్ యోగుల్లో సౌచం వెరీ ఇంపార్టెంట్ ఓ సౌచం లేకుండా బాహ్య సౌచము అంతర్సౌచము రెండు ఉండవలసిందే బాహ్య సౌచం ఏమో మీకు చెప్పాను ఏమిటని అంతః సౌచం కూడా చెప్పాను మీకు ఏమిటని సో ఈ రెండు లేకుండా యోగులు కానే కారు సమస్య లేదు సిద్ధించదు వాళ్ళకి నాకేమి ప్రాణాయామం చేయకుండా సిద్ధించదు అవును ప్రాణాయామం చేశాడా ఆయన శిరిడీ సాయిబాబా ఎక్కడైనా రాయబడి ఉందా ఆయన ప్రాణాయామం
(22:11) చేశాడు అని ఐ యమ్ నాట్ షూర్ య సో ప్రాణాయామం చేయకుండా మీకు మీ మనసులో ఉన్న కల్మషం పోదు అవును ఆయన జనాలవాడు అని చెప్పి బుక్లోనే అది హింస కింద వస్తుంది యోగి అన్నవాడు అహింసకుడు అయి ఉండాలి అవును హింస్ అంటే ఏమిటి నువ్వు తిట్టడం తిట్టడం ఎవరిని తిడుతున్నావు సామాన్య ప్రజలని తిడుతున్నావ్. అవును వేదాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని తిట్టట్లేదు నువ్వు వేదాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని తిడుతున్నావ్ అవును అవును అలాంటప్పుడు నువ్వు నువ్వు అహింసకుడువ ఎట్లా అవుతావు హింసకుడువ అవుతావు మ్ సో ఇది సౌచము లేదు పోనీ సంతోషం సంతోషం యోగి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అవును
(22:58) ఇతను ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు నాకు వీళ్ళ వినిపించలేదు వినిపించలేదు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఏడుస్తుంటాడు అని చెప్పి విన్నాను నేను సో అలాంటప్పుడు సంతోషము లేదు సౌచము లేదు స్వాధ్యాయం ఉందా స్వాధ్యాయము అంటే ఏమిటి వేదాన్ని తను అభ్యసిస్తూ ఇతరుల చేత అభ్యసింప చేయడం అది జరిగిందా ఎప్పుడన్నా లేదు మరి ఇవన్నీ లేకుండా మీరు యమ నియమాలు పాటించకుండా ఆసన ప్రాణాయామాదులు చేయకుండా ప్రత్యాహారం చేయకుండా ఓకే ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం వెరీ ఇంపార్టెంట్ మరి ఈయన శివశక్తి కరుణాకర్ గారు చెప్పిన లెక్క ఒకటి ఉంది ఒక వీడియోలో ఎక్కడో
(23:43) విన్నా నేను అది ఆయన వేరే స్త్రీతో మసాజ్ చేయించుకుంటున్నాడు బాడీ అంతా అని ఏదో విన్నా ఆ విన్నాను ఏదో పిసికించుకున్నాడు అదేదో ఏదో మొత్తం అది నాకు తెలియదు అది ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో వినటమే కదా పాలక ప్రకారం ఆయన బ్రహ్మచర్యం వహించలేదు. ఇప్పుడు మీరు నేను వహించే బ్రహ్మచర్యం వేరు యోగుల బ్రహ్మచర్యం వేరు అవును సో ఆ బ్రహ్మచర్యం ఏదైతే ఆ ఏ స్త్రీని ముట్టకూడదు ఆ బ్రహ్మచర్యంలో అవును సో అలాంటప్పుడు ఆయన బ్రహ్మచారి కాదు అవును అలా కాకుండా ఆయన మరి ఈ విధంగా ఇప్పుడు పైగా స్తేయం దొంగతనం చేశడు ఆయన అస్తేయం అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం అలా
(24:28) ఉండాలి సో స్తేయం అంటే దొంగతనం కాబట్టి ఎలా దొంగతనం చేశడు తను రాముణని కృష్ణుని తను మిగతా దేవతలు నేనే అని చెప్పి చెప్పుకోవడం అన్నది దొంగతనం అవుతుంది. అవును అది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి లెట్ అస్ సే దట్ ఆ నేను రామావతారంలో నా పూర్వజనం రామావతారం ఇప్పుడు నేను ఇది అన్నాను అనుకోండి అది మీరు నమ్మారు అనుకోండి శాస్త్రి గారు అది మీ వరకు ఓకే కానీ నేను చెప్పడం నా దొంగతనం అవ్వట్లా అవును కానీ ఇది నేను అవుతున్నాను అని చెప్పడం దొంగతనం అవుతుంది అవును అలా ఒకళళ వస్తువుని ఒకళళ యొక్క ప్రాపర్టీని ఒకళ యొక్క పేరుని నేను దొంగలించడం అవుతుంది అలా దొంగలించకూడదు
(25:08) ఎవరు అవును సో ఇవి చేయకూడదు ఈశ్వర ప్రణధానము ప్రతిది ప్రతి ప్రతిది ఈశ్వరుడికి అర్పించేయడమే తన కర్మలకు సంబంధం లేదు అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాడుగా మనిషి అవును అవును అది లేదు సౌచం లేదు సంతోషం లేదు స్వాధ్యాయం లేదు ఏమండీ బ్రహ్మచర్యం లేదు అవును అహింస లేదు ఇన్ని లేకుండా ఎట్లా యోగ అవుతాడండి మీరు శాస్త్రి గారు మీరు భలే చెప్తారండి మీరు గమ్మతుగా ఎలా యోగ అవుతాడు ఎవరనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అతను ఇప్పుడు నేను సాయిబాబాని క్రిటిసైజ్ చేయట్లేదు కానీ వీళ్ళు జనాలు చెప్పేదాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాను నేను అవును సాయిబాబా మంచివాడై ఉండొచ్చు అందరికీ మంచి
(25:51) చెప్తూ ఉండొచ్చు దట్స్ ఫైన్ వెరీ గుడ్ నో ప్రాబ్లం కానీ అవధూత లేకపోతే మీరు చెప్పిన సిద్ధపడు ఇలాంటివి కుదరవు శాస్త్రి గారు నేను ఖండించాను వేదపరంగా ఖండిస్తున్నా నేను సో వేదంలో మంత్రం చెప్పాను ఏమిటి అన్నది అలానే ఇక్కడ సిద్ధించాలి అంటే గనుక యోగి అయి ఉండాలి యోగి లక్షణాలు ఎక్కడా ఇక్కడ కనిపించట్లేదు. అవును అవును ఇంకోటి ఆయన అంటుంది ఏంటంటే మైనంపాటి ప్రసాద్ గారు శృంగేరి వారు కూడాను ఈయన దత్త పురుషుడు ఈయన దేవుడు అని అన్నాడు అని అంటున్నాడు అనుకొని
(26:37) ఎవరు అట్లా అనరు సార్ ఇప్పుడు శృంగేరి మటంలో ఉన్న శంకరాచార్యులు ఎవరు కూడా అలా ఒప్పుకోరు మ్ ఎందుకంటే అ ఆయన ఎందుకు ఒప్పుకుంటారు ఈ లక్షణాలన్నీ వాళ్ళకి తెలుసు ఈ లక్షణాలు యోగి లక్షణాలని ఆయనకు ఉండే లక్షణాలు యోగి లక్షణాలు కాదని కూడా తెలుసు. తెలిసి ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి. అవును శాస్త్రి గారు ఒక్కటి చెప్తానండి వెరీ సింపుల్ స్టోరీ ఓకే అగ్ని లేనిదే వాహనం నడవదు అని నేను చెప్పాను అనుకోండి.
(27:09) అదే ఇట్స్ ట్రూ చెప్పాను అనుకోండి లేదు నడవదు అని చెప్పేసాను చెప్పినప్పుడు మీరు అగ్ని లేని వాహనాన్ని కనిపెట్టారు అని అన్నారు అనుకోండి అది ట్రూ అవ్వదు ఎట్టి పరిస్థితులో ఉంది వేదంలో అగ్నిం దూతం వృణీమహే అక అన్నాక నేను స్వీకరిస్తున్నాను అగ్నిని దూతగా అన్నప్పుడు దూతగా స్వీకరించాల్సిన వస్తువు అగ్ని ఇప్పుడు మనఇద్దరం కూడా అగ్ని ద్వారానే మాట్లాడుకుంటున్నాం ఎగజక్ట్లీ సో ఇప్పుడు అగ్ని ద్వారా అనే అగ్ని అనే విద్యుత్ ద్వారా మనఇద్దరం మాట్లాడుకుంటుంది.
(27:44) అవును సో అది సాధ్యపడుతుంది సో దూతగా నేను మాట్లాడేది మీకు చేరుతోంది అగ్ని తీసుకెళ్లి ఇస్తోంది మీకు మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది అవును సో ఇవన్నీ అగ్ని కార్యాలు అన్నమాట సో దేర్ఫోర్ మనము ఒప్పుకోకూడదు ఏ శృంగేరి కానీ ఏ శంకరాచార్యులు కానీ ఇలా ఒప్పుకోరండి అవును అవును కాబట్టి మనం దాన్ని డెఫినెట్ గా ఖండించవలసిందే షూర్ సార్ ఇంకా చెప్పండి శాస్త్రి గారు అంటే ఒకటి సార్ ఇప్పుడు నేను ఆయన చాలా ఘోరంగా తిట్టాడు అన్నమాట షణ్ముఖ శర్మ గారిని అవన్నీ ఎందుకులే అని చెప్పి ఊరుకున్నా కానీ ఆయన ఏమంటాడంటే నువ్వు ఆ నీకు అసలు జ్ఞానం లేదు నెంబర్ వన్ నీకు
(28:35) జ్ఞానం లేదు కాబట్టి ఆ నువ్వు సాయిబాబా గారిని సాయిబాబా అంత జ్ఞాని నువ్వు కనిపెట్టలేకపోయావు సో నీది ఏ పాట జ్ఞానము అని చెప్పి అంటున్నాడు అన్నమాట మైనంపాటి ప్రసాద్ గారు షణ్ముఖ శర్మ గారిని నీకు జ్ఞానం లేదు అని అంటున్నారు. అవును ఎందుకంటే నువ్వు శిరిడీ సాయిబాబా లాంటి జ్ఞానిని నువ్వు గుర్తుపట్టలేకపోయావు గుర్తుపట్టలేకపోతే గుర్తుపట్టాలంటే నీకు జ్ఞానం ఉండాలి అని అంటున్నాడు అంతేనా అంతే అదే నీకు జ్ఞానం ఉండాలి నీకు అవి లేవు కాబట్టి నీకు జ్ఞానం లేదు కాబట్టి నువ్వు అసలు ఈ ప్రవచనాలు కూడా చెప్పడం మానేేసేయి నువ్వు అసలు అడుక్కు తినటానికి పనికి
(29:12) వస్తావు అన్నట్టు ఆయన చెప్తున్నాడు అన్నమాట ఘోరం కదండీ ఇది చాలా ఘోరం శాస్త్రి గారు తప్పు కదండి ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విధంగా అవును ఇప్పుడు సామవేద షణ్ముఖ శర్మ గారిని జ్ఞానం లేదు అని మైనంపాటి ప్రసాద్ గారు అనటము చాలా దారుణం ఎందుకో చెప్తాను ఇప్పుడు శిరిడీ సాయిబాబా జ్ఞానాన్ని గుర్తుపట్టలేని ఆ అజ్ఞాని అంటున్నాడు కదా ఎగజక్ట్లీ ఇప్పుడు శిరిడీ సాయిబాబా జ్ఞానాన్ని ఎవరు గుర్తుపట్టారు ఈయన గుర్తుపైన గుర్తుపట్టాడా గుర్తుపట్టాడు ఆయన గుర్తుపట్టేసేసి వెంటనే ఈయన జ్ఞానం లేదంట అవును ఎక్జక్ట్లీ [గొంతు సవరించుకోవడం] దీన్ని బట్టి అర్థం
(29:53) అవ్వాలి ఎవరి జ్ఞానం ఏంటని మనకు అర్థం అవ్వాలి. ఆ ఇది చెప్తా చూడండి శిరిడీ సాయిబాబా ఎన్నడన్నా వేదాన్ని కానీ మన పురాణాలు కానీ ప్రవచించాడా నా నా అంటే నా బుద్ధికి తోచిన దాని ప్రకారం ఏంటంటే మ్మ్ శిరిడీ సాయిబాబా గారిని తీసుకొచ్చిందే ఈ భేదాల్ని వీటి నుంచి దూరం చేయటానికి అని నేను అనుకుంటున్నాను. అది కరెక్టే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఆయన జ్ఞానం గురించి మాట్లాడాడు కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు ఆయన ఇవ్వకపోతే ఆ జ్ఞానం ఆయన దగ్గర ఉన్న జ్ఞానం మిగతా
(30:38) వాళ్ళకి రాదు నెంబర్ వన్ ఆయన దగ్గర ఉన్న జ్ఞానం ఇప్పుడు మనం ఉపనిషత్ జ్ఞానం కానివ్వండి పురాణాల జ్ఞానం కానివ్వండి ఆయనకు ఉన్నది ఆయన ప్రవచిస్తున్నారు. ప్రవచనము వచధాతు వచ అంటే ఇప్పుడు మనకి వేదాన్ని మనము వచనము అంటాం. మీరు మీరు మీరివి ఆ వేదాలు గాని ప్రవచనాలు గాని వీటిన్నిటిని మీరు జ్ఞానము అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వేదం చదివారు కాబట్టి ఓకే మైనంపాటి ప్రసాద్ గారికి ఆయన చదివాడో లేదో నాకు తెలియదు వేదాలు చదివాడో లేదో షిరిడీ సాయిబాబా చదివాడో లేదో అని నేను అనుకుంటున్నాను ఓకే సో ఆయనకి వేదజ్ఞానం లేదు కాబట్టి ఆయనకి
(31:24) జ్ఞానం లేదని మనం అనుకుంటున్నాం కానీ ఆయనకి జ్ఞానం ఉంది అని చెప్పి ఇంకొక సో కాల్డ్ జ్ఞాని మైనపాడు ప్రసాద్ గారు అనుకుంటున్నారు దానికి మీరు ఏం చెప్తారో చెప్పాలి దానికే చెప్తున్నాను మీరు మీ లెక్క ప్రకారం ఐన్స్టీన్ జ్ఞానం ఉందా అంటే వేదజ్ఞానం లేదు బాధ ఇది జ్ఞానం అంటేనే వేదం మిగతాది [గొంతు సవరించుకోవడం] జ్ఞానం కాదది అది లౌకికం మ్ లౌకికం వేరు జ్ఞానం వేరు శాస్త్రి గారు ఆ సో జ్ఞానం ఆ జ్ఞానం కోసమే భక్తి ఏర్పడుతుంది.
(32:03) ఆ జ్ఞానం లేని వాడి దగ్గర భక్తి ఎట్లా ఏర్పడుతుంది శాస్త్రి గారు మీరు భక్తి అనిఅంటే మళ్ళీ భక్తి అంటే వీడు దేవుని చేసేదాన్నే భక్తి అనుకుంటున్నారు. అదే నేను అందుకే చెప్తున్నా వెరీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే వేదజ్ఞానం లేని వ్యక్తి దగ్గర భక్తి ఏర్పడదు మూఢత్వం ఏర్పడుతుంది. మ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఎంజిఆర్ గారు చనిపోయినప్పుడు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు.
(32:31) రాజశేఖర్ రెడ్డి అప్పుడు కూడా చేసుకున్నారుని అంటారు కదా రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చేసుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇవన్నీ మూఢ భక్తి జ్ఞాన భక్తి కాదు ఓకే ఇప్పుడు శంకరాచార్య గారు చనిపోయినప్పుడు శిష్యులందరూ చచ్చిపోయారా లేదు మరేంటి అది వాళ్ళకి ఇంకా ఆయన చెప్పిన జ్ఞానాన్ని నలుగురు ప్రచారం చేయడానికి వెళ్ళారు ఎగజక్ట్లీ సో ఇప్పుడు మూడజ్ఞానం మూడు మూఢత్వం వేరు జ్ఞానం వేరు శాస్త్రి గారు అవును మూఢత్వంలో ఇప్పుడు ఇప్పుడు శిడీ సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భక్తులు అనలేము మ్ మూడులు అనాల్సి వస్తుంది.
(33:13) ఉమ్ [గొంతు సవరించుకోవడం] నేను స్పష్టత ఇస్తున్నా అది మ్ భక్తి అన్నది జ్ఞానంతో వచ్చేది కానీ అజ్ఞానంతో వచ్చేది కాదు శాస్త్రి గారు ఓకే ఎక్కడ పడితే అక్కడ ఒంటెలు పోసేవాడు ఎక్కడ పడితే అక్కడ చండాలం చేసేవాడు ఆ వ్యక్తి ఎన్నటికీ సిద్ధ పురుషుడు కాలేడు. అవును వీళ్ళు చెప్పిన ప్రకారం అసలు శిరిడీ సాయి అట్లా చేసాడో లేదో నాకు తెలియదు కానీ పుస్తకాల్లో రాసింది వీళ్ళు చెప్పింది వినంటే అదే అనిపిస్తున్నది.
(33:39) అవును అవును కాబట్టి షణ్ముఖ శర్మ సామవేదం షణ్ముఖ శర్మ గారితో నువ్వు జ్ఞానం ఉంది లేదు అని తెలుసుకోవాలంటే నువ్వు ఆయనతో కూర్చొని శాస్త్రార్థం చేయాలి [నవ్వు] అయిపోతాడు మరి అయిపోయినవాడు జ్ఞాని ఈయన జ్ఞానం లేదు అనటం అది దుర్భాష కంటే నీచమైంది అంటున్నాను ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమాత్రం కూడా నోటి అదుపు లేనివాడు అంధకారం లో బతుకుతున్నవాడు క్రిమి కీటకాదులతో ఉన్నవాడు అలాంటి వాళ్లే ఇలా మాట్లాడగలి.
(34:15) అవును ఇప్పుడు దుర్యోధనుడు ఒక మాట అన్నాడు అంటే ఏంటి మూఢత్వంతో అన్నాడు. అవును దుశాసనుడు చేశడు అంటే మూఢత్వంతో చేశాడు. అవును సో ఇవన్నీ కూడా మూఢత్వము మూఢ నమ్మకాలతోను చేసేవి. అవును సత్పురుషుల లక్షణం కాదు కదా అది వెరీ సింపుల్ అండి శిరిడీ సాయిబాబా జ్ఞాని అని మీరు అనుకుంటే మీరు అది మీరు నమ్మితే మీకు ఆ జ్ఞానం వస్తే మీరు శాస్త్రార్థం చేయండి సామవేదం శర్మ శర్మ గారితో మనతో కూడా మనం కూడా రెడీ దానికి మనం [గొంతు సవరించుకోవడం] ఎప్పుడూ రెడీ కదా సో ఇప్పుడు ఏంటంటే చెప్తున్నా సామవేద శర్మ శర్మ గారిని అట్లా అనడం అన్నది మనం ఖండిద్దాం శాస్త్రి గారు గారు
(35:00) అవును 100% నేనైతే ఖండిస్తున్నాను నేను ఎట్టి పరిస్థితిలోనో అలాంటి ప్రవచనకర్తల్ని నేను చాగంటి కోటేశ్వరావు గారిని గరికపాటి గారిని సామవేద శర్మ గారిని ఇలా అనటం ఇలా కాదు సరికాదు అని నేను చెప్పిన రోజులు ఉన్నాయి అవి వాటికి అగ్రీ అవుతూ అయినా వాళ్ళ జ్ఞానానికి ఈయన మాట్లాడిన దానికి తప్పండి. అవును అవును సో సామవేద శర్మ సమర్మ గారు ఆయన బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన జ్ఞాని మనము ఖండించింది ఏంటంటే ఆయన ఏదైనా ఒక మాట పొలుగా మాట్లాడితే దాన్ని ఖండించాము అండ్ దానికి ఎందుకు ఖండించామో కూడా మనం శాస్త్ర ప్రమాణాన్ని చూపించాం అంతే తప్ప వేదార్థానికి ఆయన చెప్పే అర్థానికి మనం
(35:41) సరిపోనప్పుడు ఒకసారి ఎప్పుడనా ఖండించి ఉండొచ్చు అట్లా అంటే అట్లా అంటే మనం మరి వేద ప్రకారమే మీ చాగంటి కోటేశ్వరావు గారిని కూడా మనము సపోర్ట్ కూడా చేసాం మన సపోర్ట్ చేసాం ఒకటి గరికిపాటి గారు చెప్పింది కానీ సపోర్ట్ చేసాం తప్పదు వేదం ప్రకారం ఉన్నదంతా సపోర్ట్ చేస్తాం కాకపోతే ఇది కాదండి వేదం ప్రకారం కాదని చెప్తాం అవును ఇప్పుడు సామవేదం శర్మ శర్మ గారు ఏమి చెప్పినా కానీ ఆయన అందరికీ ప్రియుడు అవును చక్కటి భాషణ కలిగినవాడు అవును చక్కటి సందేశం అందించే వ్యక్తి భాష మీద పట్టుని పంచే వ్యక్తి భాష మీద పటుత్వం కూడా కొంచెం ఉంది ఆయనకి లేదా మరి ఆయన ఆయన పాండిత్యం అటువంటిది
(36:22) అలాంటి మనిషిని పట్టుకొని నువ్వు దుర్భాషలు ఆడటము అంటే ఇదేనా శిరిడీ సాయిబాబా నేర్పించింది మీకు [గొంతు సవరించుకోవడం] చెప్పండి అంతే సార్ సామవేద శర్మ గారు చెప్పినప్పుడు నేనైతే నమ్మను అని చెప్పాడు. అవును ఆయన స్మూత్ గా చెప్పాడు. అవును అది జ్ఞాని లక్షణం కాబట్టి అవును కాబట్టి ఈయన అలా మాట్లాడటము ప్రవచనాలు ఆపేయ అని చెప్పటము ఇవి చాలా ఇంకా ఇంకా ఎవరో కూడా నాకుఏదో ఈమెయిల్ పెట్టారు సార్ వీళ్ళందరూ సామవే శర్మ శర్మని ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలని మాట్లాడుతున్నారు సార్ అని కూడా ఏదో అన్నారు నాతో ఈమెయిల్ నేనేదో తెలిీదు మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు
(37:03) గుర్తొస్తుంది సో అది చాలా తప్పు భాష అది చాలా తప్పు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే ప్రవచనకర్తల గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావ అంటే నీ లక్షణం అసలు సనాతన ధర్మంలో లేదు మీకు ఇది ఇఫ్ యు ట్రై టు కనెక్ట్ ద డాట్స్ యనో మీరు చూడండి క్రిస్టియన్స్ దగ్గర నుంచి గాని ముస్లిమ్స్ దగ్గర నుంచి గాని అన్ని స్లో స్లోగా ఇప్పుడు మన ధర్మం అంటే మన ధర్మాన్ని ఎంత పొల్యూట్ చేయాలి ఎంత అణగదొక్కాలి అని చెప్పి చేయటానికి ప్రయత్నాలు ఏ రేంజ్ లో ఎక్కడి నుంచి అవుతున్నాయి అని చెప్పి ఇదంతా మీ మూలంగానే జరుగుతుంది శాస్త్రి గారు [నవ్వు] అవును శాస్త్రి గారు మీలాంటి వాళ్ళు
(37:47) ఇప్పుడు ఇప్పుడు అంటే మీరంటే మీరు నేను మనలాంటి వాళ్ళు ఊరికే యజ్ఞోపవీతం వేసుకొని తిరగటం కాదు అవును కాస్త వేదంలోనూ ఉపనిషత్తుల్లోన పట్టు సాధించి వాటితో మాట్లాడటము సహేతుకంగా మాట్లాడటము అది ఖండించటం ఎక్కడికక్కడ చేస్తే కనుక అప్పుడు సమాజానికి మీరు ఏమిటో అర్థంవుతుంది. నేను నా మౌలాన్ని నీ మూల కూర్చొని నేను తపస్సు చేసుకుంటాను నా హోమం నేను చేసుకుంటాను ఇవి మాట్లాడే వాళ్ళు ఎన్నటికీ ఏమి చేయలేరు సమాజాన్ని అవును ఎందుకు సమాజానికి నేను ఎందుకు చేయాలి అంటే సమాజం నీకు ఇచ్చిది కాబట్టి అవును అవును
(38:30) సమాజం అంటే ఎవరు ఇప్పుడు శంకరాచార్య గారు ఇచ్చిది ఇచ్చారు మహర్షి దానందన సరస్వతి గారు ఇచ్చారు అలా ఋషులు మునులు అందరూ మనకి ఎంతో చేరవేశరు సమాజమే అలాంటి సమాజం వాళ్ళు ఇచ్చిన ఋషులు ఇచ్చిన ఋషురుణం తీర్చుకోకపోతే యజ్ఞోపవీతంలోని మూడు దారాల్లో ఒక దారం వేస్ట్ అయిపోయినట్టే కదా అవును ఋషిరుణం తీర్చుకోవాలి కదా తీర్చుకోవడం ఎట్లా తీర్చుకుంటావ్ నువ్వు ఇట్లాగే ఆ ఇప్పుడు ఒకడు ఎవడో మంచి దాత ఓప 10 మిలియన్ డాలర్లు నాకు ఇచ్చేసాడు అనుకు దానం చేసేసాడు అనుకుందాం అది నేను తిని కూర్చోవడానికి కాదు నేను మళ్ళీ తిరిగి ఇంకెవరికన్నా నేను సహాయం చేయడానికి కదా
(39:09) అవును అలా లేకుండా ఎంతసేపు ఆ జ్ఞానం నేను పొందుతాను గానీ ఇంకెవడికీ ఇవ్వను తస్మాత్ జాగ్రత్త అంటే ఏందన్నట్టు అవును సో ఈ మూడు దారాలు వేసుకున్న ప్రతి వ్యక్తి యొక్క ధర్మము సనాతన ధర్మం గురించి మాట్లాడటము వేదం గురించి మాట్లాడటము వేదంలో ఉన్నది చెప్పటము నువ్వు ఇలా వస్తే జనాలు వచ్చేస్తారు నాకు హుండీలో డబ్బులు పడిపోతే అందుకే నేను అక్కడ పూజారిగా చేరుతాను అంటే తప్పు అవుతుంది అది అవును అది సనాతన ధర్మానికి వ్యతిరేకం అవుతుంది.
(39:44) అవును ఇప్పుడు రేపు పొద్దున ఏ మస్జీద్లోనో లేకపోతే చర్చిలోనో వీళ్ళని పిలిచి మీరు ఇక్కడ నుంచోండి మీరు యజ్ఞోపతం వేసుకొని నుంచోండి మీరు దీనికి ఈయన శిలువని మీరుమీరు ప్రార్థిస్తున్నట్టు చేయండి మీకు డబ్బులు ఇస్తామ అంటే వెళ్ళిపోతారు ఇక అవును ఎగజక్ శీరణం తీర్చుకొని వాడు ఎలా అండి యజ్ఞోపవితం వేసుకునేది అవును అవును కాబట్టి యజ్ఞోపవితం వేసుకున్న ప్రతి వ్యక్తి వేదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ వాళ్ళకి తప్పకుండా జవాబు చెప్పవలసిన అవసరం ఉంది.
(40:18) యా కాబట్టి మనకి ఇప్పుడు సామవేద శర్మ గారి గురించి ఈ దుర్భాషలాడిన మైనంపాటి ప్రసాద్ కి ప్రతి ఒక్కడు యజ్ఞోపవితం వేసుకున్న ప్రతి ఒక్కడు జవాబు చెప్పాలి. అవును అతన్ని వ్యతిరేకించాలి మైనంపాటి ప్రసాద్ గారిని వ్యతిరేకించాలి. వ్యతిరేకించి జవాబుదారితనంగా నిలబడాలి. సామవేద శర్మ శర్మ గారి గురించి మాట్లాడేంత అర్హత వాడికి లేదు లేదు లేకుండా ఇలా మాట్లాడటము తప్పవుతుంది యజ్ఞోపవితం వేసుకున్న ప్రతి వ్యక్తి దీన్ని వ్యతిరేకించాలి ఇది నా పిలుపు శాస్త్రి గారు షూర్ సార్ ఎస్ సార్ ఓకేనా ఓకే సార్ య అంతేనా అంతే సార్ అంతే సార్
(41:01) సరే ఉంటారు శాస్త్రి గారు ఓకే సార్ ఓం ఓం

No comments:

Post a Comment