Thursday, April 30, 2026

ఈ ఆంటీల దయవల్ల సోషల్ మీడియా అంటేనే భయమేస్తుంది, అవునూ ఇలాంటి వాల్లను ఇంట్లో ఏమీ అనరా #voiceoflsr

ఈ ఆంటీల దయవల్ల సోషల్ మీడియా అంటేనే భయమేస్తుంది, అవునూ ఇలాంటి వాల్లను ఇంట్లో ఏమీ అనరా #voiceoflsr

Author Name: Voice Of Latha Singireddy

Youtube Channel Url:https://www.youtube.com/@Latha_singireddy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pYKuI8aBuuU



Transcript:
(00:00) హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి. బాబోయ్ మీ సోషల్ మీడియా ఏంది అసలు రోజు రోజుక ఎంత వల్గర్ గా తయారవుతుంది. Facebook చూడాలన్నా ఫోన్ మట్టుకొని ఏదన్నా పుసుక్కన్నా YouTube లోనో Facebook లోనో చూడాలంటే ఓపెన్ చేయాలంటే భయమేస్తుంది. ఈ ఆడోళ్ళకి రోజు రోజుకి ఎంత సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంటుంది అంటే వీళ్ళ హస్బెండ్స్ ఏమ అనట్లేదా? ఇదివరకు సినిమా చూస్తే సినిమాలో ఒకటో రెండో మసాలా పాటలు ఉంటున్నాయి అవునా అసలు ఇప్పుడు నిజంగా సినిమాలక ఏం పోవాల్సిన అవసరం లేదేమో అసలు సినిమాలే అవసరం లేదు వీళ్ళు ఉన్నారు కదా మనోళ్ళు సోషల్ మీడియా తీస్తే చాలు ఎంత
(00:35) విచ్చలవిడిగా తయారవుతున్నారు అంటే అసలు వాళ్ళకి అమ్మ నాన్న భయము అన్నదమ్ముల భయము కట్టుకున్నోడి భయము కన్న పిల్లల భయము ఎవరి భయం లేదా దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ లేదు. సరే ఓ 16 ఏళ్ల పిల్లను ఓ 20 ఏళ్ళు ఓ 30 ఏళ్ళు డాన్స్ వేసింరు ఎగిరింరు దూకినరు గంతులు వేసింరు పాటకి అంటే ఓకే యక్సెప్టెడ్ సంతోషం వాళ్ళక కళ ఉంది వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది ఏదో వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసుకున్నారు అనుకుంటారు ఇదేం పోయే కాలము 60 ఏళ్ళు 50 ఏళ్ళు అందరూ ఆంటీలు పెద్ద పెద్ద మనుషులు ఆ పొట్టలు చూపించుకుంటూ ఆ జాకెట్లు చూపించుకుంటూ ఆ నడుము చూపించుకుంటూ ఆ తొడలు చూపించుకుంటూ ఎందుకు
(01:12) ఇంత విచ్చల విడిగా తయారవుతున్నారు అసలు వీళ్ళని ఎవరు ఆపలేరా ఎవర ఏం చేయలేము అసలు నిజంగా పిల్లల పక్కనే కూర్చొని ఒకసారి ఫోన్ ఇట్లా చూసి ఏఫేస్బ చూస్తూఫేస్బుక్ లో ఏమ ఉండాలా YouTube ఓపెన్ చేస్తే YouTube లో ఏమఉండాలా మనక ఏమనా పనికవచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలా అవునా మనకేమనా పనికవచ్చే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి పర్వాలేదు చూడొచ్చు నిజంగా ఈ వీడియో చూసే అన్నదమ్ములారా మీరు అమ్మ పక్కనే కూర్చోనో అక్క పక్కనో చెల్లె పక్కన కూర్చోనో పోనీ మీ పిల్లల పక్కనే కూర్చోనో దర్జాగా ఫోన్ ఓపెన్ చేసే స్వేచ్ఛ మీకు ఉందా దర్జాగా మీరు ఫోన్ ఓపెన్ చేసి చూడగలుగుతారా ఓపెన్
(01:47) గా మీ ఫోన్ లాక్ తీసి అక్కడ పెట్టగలుగుతున్నారా ఎక్కడ చూసినా అదే ఇన్స్టా తీసినా అదే సోషల్ మీడియాలో Facebook తీసినా అదే YouTube లో చూసినా అదే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అక్కడ అంటూలేదు ఎక్కడ చూసినా కూడా అదే వల్గారిటీ ఇదివరకు హీరోయిన్లు మాత్రమే బట్టలు విప్పుకొని తిరిగేటోళ్ళు ఏ ఎయిర్పోర్ట్ లోనో అది కాదు అంటే ఏది హైటెక్ సిటీ సైడ్ అటు సైడ్ పోతే ఎవరో ఎవరైనా కనిపిస్తే కొంచెం పొట్టి పొట్టి బట్టలతో కనిపిస్తే ఎవరో హీరోయినో లేకపోతే సినీ యాక్టర్ సీరియల్లో నటించే ఆవిడనో అనుకునేవాళ్ళం అవునా కానీ ఇప్పుడు చూస్తే ఎవరికి వాళ్లే వాళ్ళు పెద్ద గొప్ప
(02:23) ఇన్ఫ్లయెన్సర్లు నేను ఫలానా అని చెప్పుకున్నాడు వాళ్ళతో ఛానల్ చూపించుడు మొత్తం ఆ బట్టలు మొత్తం విప్పుకొని తిరగడా రోడ్ల మీద మెయిన్ గా ఈ 40 ప్లస్ ఆంటీలే 40 50 60 వరకి 60 వరకి కూడా మళ్ళీ వాళ్ళు చూడడానికి కూడా ఎంత చండాలంగా ఉన్నా కూడా వాళ్ళు చూడడానికి కూడా బాబోయ్ ఏందది ఎందుకు ఇట్లా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు ఎందుకు ఈ కుప్పి గంతులు వేస్తున్నారు ఇదివరకు పెళ్లిలు చేస్తే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పంపించేటప్పుడు డాన్స్ చేసేవాళ్ళు అవునా అది తప్ప ఇంకెక్కడ పెద్దగా ఎగరడాలు దూకడాలు కనిపించేది కాదు కానీ ఇప్పుడు చూడండి ప్రతి వాళ్ళకి చేతిలో
(02:56) స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దానిలో చిన్నదో పెద్దదో ఒక కెమెరా ఉంటుంది. కెమెరా కనిపించిందా అయిపోయాయి. మూతి ఇటు పెట్టి మూత అటు పెట్టి వంకర ఫోజులు ఇచ్చుకుంటూ ఈ ఫోజులు ఆ ఫోజులు అనుకుంటూ రకరకాల ఫోజులు ఇచ్చుకుంటూ సారీ నాకు ఫోజులు కూడా ఇవ్వడానికి రావట్లేదు. ఆ ఫోజులు ఇచ్చుకుంటూ అడ్డమైన సెల్ఫీలు తీసుకుంటూ వాటిని తీసుకపోయి వాటికో సాంగ్ యాడ్ చేసి సంగ పెట్టేస్తారు.
(03:18) అది కాటు అంటే తిప్పుకుంటూ ఆ డాన్సులు ఎందుకు వచ్చింది అది పోనీ వాటితో వల్ల ఏమనా డబ్బులు వస్తున్నాయా నాకు తెలిసి డబ్బులు ఏంరావు ఈఫేస్బ లో చిన్న నిమిషం రీలు అర నిమిషం రీలు 30 సెకండ్ల రీలు 10 సెకండ్ల రీలు పెడితే అవి ఎగురుకుంటూ డాన్స్ చేస్తే వాళ్ళకి ఏమనా డబ్బులు వస్తాయా అంటే నాకు తెలిసయితే డబ్బులు కూడా ఏం రావు మరి ఏం లోకానికి చేస్తున్నారు వీళ్ళు ఇంత గన డాన్సులు ఇక్కడ డాన్సులు చేయడానికి ఇక్కడ ఈ చీరలు సింగారించుకొని సగం సగం చనిపోయిన బట్టలు వేసుకొని ఇటు సీట్ తిప్పుకుంటూ వా చెస్ట్ చూపించుకుంటూ ఇక్కడ తిప్పుకుంటూ చేసే ఈ డాన్సుల పైన పెట్టే అంటే కాన్సంట్రేషన్
(03:47) వాళ్ళ బతుకు తెరువు కోసం ఎందుకు పెట్టట్లేదు ఈ కాన్సంట్రేషన్ ని తీసుకెళ్లి ఒక రీల్ చేయాలి అంటే ఆశమాష ఏం కాదు. సరే వాళ్ళు తిప్పుతున్నారా వాళ్ళు ఎంత వల్గర్గా చూపిస్తున్నారు వాళ్ళు ఏం చూపిస్తున్నారు అన్నది పక్కన పెడితే వాళ్ళు ఆ రీల్ చేయడానికి ఆ డాన్స్ చేయడానికి అయితే ఎంత లేదన్నా ఒక అరగంట నుండి గంట కష్టపడి ఉంటారు.
(04:06) ఆ గంట కష్టపడేది ఏదో ఇంకొంచెం కాన్సంట్రేషన్ పెట్టి ఇంకొంచెం కష్టపడి ఒళలోంచి పని చేసుకుంటే నాలుగు రాళ్ళన్న వస్తాయి కదా మీ దగ్గర నాలుగు పైసలు ఉన్నాయ అంటే దజాగా బతకొచ్చు కదా ఎవరి దగ్గర చేయ తప్పకుండా ఈ సోషల్ మీడియాలోఫేబ లో డాన్సులు చేసుకుంటా రీల్స్ పెడితే ఏమ వస్తది అసలు ప్రతివాళ్ళు ఈ మధ్యకాలంలో గమనిస్తే ఒక 10 మంది గృహిణీలను చూస్తే 10 మంది ఆడవాళ్ళని చూస్తే దానిలో ఎంత లేదన్నా కూడా ఒక ఆరుగురు ఇన్ఫ్లయెన్సర్ అని చెప్పుకుంటున్నారు.
(04:32) ఒక ఆరుగురు యూట్యూబర్లనే చెప్పుకుంటున్నారు. పోనీ కర్మ గాలి వాళ్ళు వేసే డాన్సులు గాని వాళ్ళ ఎగరే వాళ్ళు వేసే ఆ కుప్పి గంతులు గాని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ యూట్యూబర్ల లాగా వాళ్ళు ఏందది ఇన్ఫ్లయన్సర్ల లాగా వాళ్ళు వేసే ఈ పనులు సమాజానికి ఏమన్నా పనిక వస్తున్నాయా దాని వల్ల పైసా లాభం ఉందా మరి దేనికోసం వీళ్ళు ఎగురుతున్నారు దేనికోసం వీళ్ళు మార్కెట్లో తిరుగుతున్నారు వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇంకా దరిదాంగి ఏంది అంటే 40 50 ప్లస్ ఆంటీలు చీరలే కట్టుకుంటారు మనిషి చూడడానికి తుమ్మ మూతలాగా ఉంటది ఒక్కొకత్తి సారీ తుమ్మ మొద్దులాగా ఉంటారు ఒక్కొకరు
(05:05) తుమ్మ మొద్దులాగా ఉండి వాళ్ళవచ్చి వాళ్ళు కెమెరా ముందుకువచ్చి అడ్డమైన పొడిగైన ఎగురులన్నీ ఎగురుకుంటా ఈ కొంగిట అనుకుంటా జాకెట్ అట అనుకుంటా ఇది చదురుకుంటా అటు సదురుకుంటా వీళ్ళు సదురుకుంటూ సదురుకుంటూ డాన్సులు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని ఎటు తీసుకపోదాం అనుకుంటున్నారు. కొంచెం చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంది నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది.
(05:26) ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంది అంటే ఇందాక టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్నారు. అనుకోకుండా మావాడు ఫోన్ తీసిన్నారు ఫోన్ తీసి తనఫేస్బుక్ ఓపెన్ చేసిండు.ఫేస్బ ఓపెన్ చేసి కామన్ గా ఇదివరకయతేఫేబు లో మంచి పొలిటికల్ పోస్ట్లో లేదంటే ఏ వంటల పోస్ట్లో సమాజానికి ఉపయోగపడేటియో ఏ గార్డెనింగ్ో అది కాదంటే ఇంకేదనా పనికవచ్చే మేటర్ ఇలాంటివి మాత్రం కనిపించేటివి లేదు అంటే వాళ్ళు వీళ్ళఏమో గొడవలు పడుకుంటూ కొట్లాడుకుంటూ ఓపెన్ చేసి చూస్తే ఏంది దానిలో వచ్చేటి మొత్తం అవే వస్తున్నాయి.
(05:53) చిన్న చిన్న పిల్లలుత్రీ ఫోర్ ఇయర్స్ పిల్లల దగ్గర నుండి 30 40 50 60 70 ఇయర్స్ ఆంటీల వరకి మొగుడు పిల్లలు ఇంకా సిగ్గు లేకుండా ఏం డాన్సులు అవి వీళ్ళఏమనా హీరో హీరోయిన్లు అనుకుంటున్నారా ఆ హస్బెండ్స్ కన్నా ఇబ్బంది అనిపియదా హస్బెండ్స్ కన్నా కనీసం నా పెల్లని ఎట్లా ఎగురుకుంటూ డాన్స్ అయితే చూటలు ఏమనుకుంటారు అయ్యో రేపు పొద్దున చుట్టాలలో ఎట్లా తలఎత్తుకుంటాను మార్కెట్లో మీ ఆవిడనా అని అడిగితే నా పరిస్థితి ఏంది అని ఆలోచన హస్బెండ్స్ కన్నా లేదా సరే వైఫ్స్ కంటే లేదు ఆ లైక్స్ బాబు వస్తున్నాయి కదా తింటారు రేపటి నుండి ఆ లైక్స్ తింటారు ఆ
(06:25) లైక్స్ కామెంట్లు తింటారు. కామెంట్లు కూడా ఇంత భయంకరమైన కామెంట్లు ఉంటున్నాయి అయినా కూడా ఆ ఎగరడాలు ఆ దూకడాలు ఆ తిప్పడాలు ఆ ఊపడాలు అవట్లే కంటిన్యూ అవుతున్నాయి. వీటికి చెక్కు పెట్టేది ఎప్పుడు తెలుసా YouTube చెక్ పెట్టదు ఎందుకంటే దానిలో YouTube ఆపదు ఎందుకంటే దానిలో వాళ్ళకి ఏం కావాలి YouTube కి అడ్వర్టైస్మెంట్ కావాలిఫ ఆపదు ఎందుకు ఆపకోతే దానికి అవసరం ఏంది Facebook కి ఏం లాస్ ఉంది YouTube కి ఏం లాస్ ఉంది లాస్ ఎవరికి మనకే ఉంది మన కుటుంబాలకే ఉంది మన పిల్లల భవిష్యత్తుకే ఉంది.
(06:55) అందుకని ఏం చేయండి అంటే అలాంటివి కనిపిస్తే దయచేసి మీకు ఆనందం అయతది కావచ్చు కళ్ళకి మాత్రం చూసేంత సేపు అబ్బాయి ఎంత ఆహ్లాదంగా ఉంటది కావచ్చు కానీ దాని వల్ల సమాజానికి చాలా నష్టం అలాంటి వీడియోలు కనిపిస్తే తోసేయండి పైకి తోసేయండి లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేసేయండి. ఆ పక్కన ఉంటే అది ప్లస్ వస్తది కదా నాట్ ఇంట్రెస్టెడ్ అది కొట్టేసేయండి ఇంకొకసారి మీకు అది కనిపించదు.
(07:16) ఆ షోమో షోలేస్ వస్తది కదా షోలేస్ రాగానే ఆ షోలేస్ కొట్టేసేయండి. ఇంకొకసారి మీకు ఆ వీడియోని పంపించారు అట్లా చేస్తూ చేస్తూ చేస్తూ ఫైనల్ గా అలాంటిోళ్ళు మానేస్తారు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా ఒక్క రోజులో మార్పు రాదు. కానీ ఈరోజు ఒక్కరితో స్టార్ట్ చేస్తే మెల్లిగా మెల్లిగా మెల్లిగా మార్పు అదే వచ్చేస్తది. ఆంటీ బాగా చేస్తున్నారు కదా బాగా ఉప్పుతుంది బాగా తిప్పుతున్నారు కదా అనేసి వాటిని చూడడం మానేసి సమాజానికి దాని వల్ల నష్టం ఉంది.
(07:40) మీ ఫోన్లో అలాంటి వీడియో వచ్చినప్పుడు అయ్యో పక్కన నా కూతురో మా చెల్లెలో మా అమ్మనో ఉంటే నా పరిస్థితి ఏంది అని ఆలోచించండి. అలాంటి వాటిని కట్ చేయండి. లేదు అంటే రాని రాని ఆడోళ్ళు బట్టలు వేసుకోవడము ఆడోళ్ళు వంట చేయడము ఆడోళ్ళు మిగతా పనులు చేయడం ఇప్పటికే మీరంతో మేమంతా మీరు మేము సమానము బంగు పోషణం అంటున్నారు. ఇట్లే మీరు ఈ సోషల్ మీడియాలో ఆటోలు బాగా తిప్పుతున్నారు కదా అనేసి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసింరా అంటే రాను రాను ఇంట్లో వంట చేయడాలు పిల్లల్ని కనడాలు పిల్లల్ని పోషించడాలు ఇంటి చూసుకోవడాలు ఇలాంటివ అన్నీ మానేసి అందరూ సోషల్ మీడియాలో ఆ నేకుల కోసం కామెంట్ల
(08:12) కోసం తిప్పుతూనే ఉంటారు వాళ్ళకే కాదు నెక్స్ట్ మైలలో కూడా ప్రమాదమే వాళ్ళకి పని చేయాల అన్న ఆలోచన కూడా రాదు ఇంకా ఇంకేముంది చిన్న పిల్లలు అప్పటి నుండి వాళ్ళ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు వచ్చిండు అంటే వాళ్ళని ఇప్పటి నుండి సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఇట్లా బిడ్డ అట్టా బిడ్డ అని చెప్పి వాళ్ళని రీల్స్ చేసుకుంటూ కంప్లీట్ గా సోషల్ మీడియాలో వాళ్ళని బిజీ బిజీ చేసేస్తే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటే సరే పిల్లలకి 10,000 5000 వస్తున్నాయి అనుకోండి YouTube నుండో ఇంకా దయ నుండో Facebook నుండో ఇంకా దేని ఉండో
(08:39) వచ్చి ఆ ఐదుపవే కోసం అని చెప్పి పిల్లల చదువు పిల్లల కాన్సంట్రేషన్ దెబ్బ తింటది వాళ్ళు చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి చదువు మీద నుండి కాన్సంట్రేషన్ ఇంటికి పోయిన తర్వాత నేను ఏలు చేయాల అని చెప్పి వెళ్ళిపోతది. రేపు పొద్దున పోటీ పరీక్ష ఉంటే పోటీ పరీక్ష ప్రిపేర్ అవ్వడం మానేసి వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో ఎగరడానికి దూకడానికి అలవాటు పడిపోతారు.
(08:58) దాంతో ఏమైతది మనకి కాదా లాస్ మన పిల్లలకి కాదా అందుకని ఇప్పటి నుండే ఒకవేళ మీ అమ్మాయి గాని మీ అబ్బాయి గాని సోషల్ మీడియాలో యక్టివ్ ఉండాలి ఉంటున్నారు అనుకుంటే వాళ్ళక వచ్చే ఫాలోవర్స్ కాదు మీరు చూసేది వాళ్ళు ఇచ్చే సందేశం ఏందో చూడండి వాళ్ళు చేసే డాన్స్ వల్ల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళు చేసే పని వల్ల సమాజానికి ఏమన్నా లాభం ఉందా ఇది లైఫ్ టైం ఉంటదా ఒకరోజు చూస్తారు ఎగిరితే రెండో రోజు చూస్తారు మూడో రోజు చూస్తారు నాలుగో రోజు చెయ అంటారు లైఫ్ లైఫ్ టైం ఉండేది కాదు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించినారు అనుకోండి లైఫ్ టైం ఫుడ్ పెడతది అది. లైఫ్ సెట్ అయితది
(09:33) హుందాగా బతకొచ్చు. మెయిన్ గా సరే ఈ సోషల్ మీడియా టాపిక్ ఎటో పోతుంది మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళు దాన్ని ఎవరు అడుకోలేరు లేండి కానీ కాకపోతే వీలైనంత వరకి మెయిన్ గా ఇలాంటి వాటికైతే ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వలిగారి టీక అయితే చెక్ పెట్టండి. దయచేసి మీ దృష్టికి ఇలాంటి చిల్లర చిల్లర డాన్స్ులు ఏమైనా వస్తే ఇమ్మీడియట్ గా స్కిప్ చేసి పడేయండి.
(09:54) చూసి ఆహా ఓహోలు మానేయండి కొద్ది రోజులు మీరు మానేస్తే ఆ లైకులు కామెంట్ల కోసమే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు వచ్చేది ఏం లేదు వాటి ద్వారా వాళ్ళకి పైసా ఇన్కమ్ ఉండదు. మీరు కొద్ది రోజులు అలాంటివి చూడడం మానేసి అలాంటివి అవాయిడ్ చేస్తే రేపు పొద్దున దర్జాగా మనం కాళ్ళ మీద కాలువేసుకొని ఫోన్ పట్టుకొని చూడొచ్చు మన పిల్లల ముందు అమ్మ ముందు అక్క చెల్లెల ముందు నా వేదనా మీకు అర్థమయిందని అనుకుంటా అయ్యో ఇందాక అమ్మ వారు చూస్తూ ఉంటే ఫోన్లో మొత్తం అవే అవే కనిపిస్తున్నాయి అంటే పుసుక్కన అయ్యో అంటే లేడీస్ చూస్తున్నారా అనేరు లేడీస్ గురించి
(10:24) కాదు నేను చెప్పింది అన్ని పిచ్చి పిచ్చి డాన్సులు పిచ్చి పిచ్చి ఏంది ఈ వల్గారిటీకి వెళ్ళగక్కేటువంటి మనం పిల్లల పక్కన కూర్చొని చూడలేనటువంటి ఏమంటారు దాన్ని పిల్లల పక్కన చూడలేనటువంటి సబ్జెక్ట అలాంటి వీడియోలు అలాంటి రీల్స్ే కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇంత ధైర్యం చేయాల్సి వచ్చింది అర్థమైంది అనుకుంటే నా బాధ ఏందో మళ్ళీ వాళ్ళఎవరో వీడియోలు చేస్తే మీకుేమైతుంది వాళ్ళఏం చూపించుకుంటే మీకుేమైతుంది వాళ్ళ పేరెంట్స్ కి లేని బాధ మీకేంది వాళ్ళ హస్బెండ్స్ కి లేని బాధ మీకేంది వాళ్ళ పిల్లలకి లేని బాధ మీకేంది ఇలాంటి కామెంట్లు పెట్టొద్దు దయ్యా దయచేసి నాకే
(10:57) కాదు మీకు కూడా కష్టమే ఇప్పుడు నేను మాట్లాడిన దాని గురించి మీకు ఇప్పటికే దగ్గర దగ్గర ఇప్పటికే మీరు నా ఈ వీడియో చూస్తున్నారు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటది. లేదు మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు మీ అమ్మనో అది కాదు అంటే మీ చెల్లెలో మీ అక్కనో పోనీ మీరు కన్న పిల్లలు మీ వైఫ్ వచ్చి పక్కన కూర్చున్నప్పుడు ఏదో సడన్ గా రాణి వీడియో వచ్చింది అనుకోండి సడన్ గా ఏ రాణి వీడియోనో వచ్చి మీరు స్కిప్ చేసిన రోజులు ఉండే ఉంటాయి సరే మీరు బయటకి చెప్పకపోయినా పర్వాలేదు ఇదివరకు ఏంది అంటే మసాలా సాంగ్స్ ఉండి ఇంకేమనా ఘాటుగా ఉండి చూడకూడని ఏ సీన్ ఉందనుకోండి మనం ఆ
(11:30) సినిమాకి వెళ్ళకుండా ఉండొచ్చు అవునా కానీ నేను ఎవరు ఆపేది వద్దన్న వస్తుంది కదా సోషల్ మీడియాలో సినిమానే అయితే మనం థియేటర్ కి వెళ్ళాం అంతే ఉంది అని తెలిసి మనం థియేటర్ కి ఎందుకు పోతాం ఒకవేళ పోవాల్సి వస్తే వైఫ్ తోనో ఇంకరితోనో పోతాం కదా పిల్లల్ని వెంటేసుకొని అమ్మని వెంటేసుకొని అలాంటి సినిమాలకి పోం కదా కానీ ఇది వద్దన్న మన ఫోన్లో వస్తుంది కదా ఇలాంటివి ఆపుదా అర్థమైంది అనుకుంటా థాంక్యూ యా

No comments:

Post a Comment