నిజం చెప్పాలంటే, మీకసలెలాంటి Dilemma లేదు. మీకున్నదల్లా భయం.
ఈ కపట సమాజం మీ బుర్రలో కుక్కిన Programming.
మీరు గొప్పగా ఫీలయ్యే మీ నైతిక విలువలు, మీ ఆలోచనలు అన్నీ ఎక్కడి నుండో అరువు తెచ్చుకున్న అబద్ధాలు.
ఎవరికో పుట్టిన పసి పిల్లలే, ఇప్పుడు పెద్దయ్యాక అణుబాంబులు వేస్తున్నప్పుడు, ఈ ప్రపంచం నేర్పించిన పాప-పుణ్యాల లెక్కలు ఎంత పనికిమాలినవో ఎప్పుడైనా ఆలోచించారా?
మీ అహంకారాన్ని, మీరు వేసుకున్న ముసుగులని పీకేసి... నిజాన్ని అత్యంత నగ్నంగా, పచ్చిగా ఈ blog లో మీ కళ్ల ముందు పెట్టాను.
మీ భ్రమల్ని బద్దలు కొట్టుకుని, పచ్చి నిజాన్ని జీర్ణించుకునే దమ్ము మీకు ఉంటే... కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చదవండి. లేదంటే, ఎప్పటికీ ఆ Confusion లోనే బతికేయండి. Choice మీదే!
No comments:
Post a Comment