Friday, April 17, 2026

బుద్ధి బుర్ర ఏమైనా ఉన్నాయా ఈ Minor Girls కి?🔥 కొంపలో Parents ఏం చేస్తున్నారు?🙄| Ayan Ahmed Arrested🚨

బుద్ధి బుర్ర ఏమైనా ఉన్నాయా ఈ Minor Girls కి?🔥 కొంపలో Parents ఏం చేస్తున్నారు?🙄| Ayan Ahmed Arrested🚨

Author Name:Catalyst SP

Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8nNweNU4aY8



Transcript:
(00:02) [సంగీతం] అందరికీ నమస్కారం ఓసారి మోసపోయారు పాపం అనిపించింది. రెండోసారి మోసారు అయ్యో పాపం అనిపించింది. మూడోసారి మోసపోతే బుద్ధి ఉందా లేదా ఎన్నిసార్లు మోసపోతారు అనిపించింది. మహమ్మద్ ఇయ్యాజ్ అలియాస్ తన్వీర్ మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో పరట్వాడ ప్రాంతం వీడు ఏకంగా నిజంగా నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి 180 మంది అమ్మాయిలతో 180 మంది అమ్మాయిలతో 350 సెక్షువల్ వీడియోలు రికార్డ్ చేశాడు.
(00:39) ఈ అమ్మాయిల అందరినీ కూడా ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ముంబై పూణే ఈ చుట్టుపక్కల మొత్తం తిప్పి హోటల్ పట్టుకెళ్ళిపోయి ఇవిడ వాడు ఫుల్ సెక్షువల్ గా ఎంజాయ్ చేయడం ఫోటోలు వీడియోలు తీయడం ఇక్కడ అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే నేను గతంలో నిత్తరు మొత్తుకొని చెప్పానురా బాబు అసలు మరి ఈ ఆడపిల్లలు ఇటువంటి వీడియోలు చూడరో లేదా తెలిసినా గాని మనకఎందుకు అనుకుని ఉంటారో నాకు నిజంగా అర్థం కావట్లే లేదా కొంపల అమ్మ నాన్న చెప్పరా కొంపలో పెద్దోళ్ళు ఉంటే చెప్పరా టీచర్లో లెక్చరర్లో చెప్పి సావరా ఏం బతుకులురా నాకు అర్థం కాదు అసల ఎంతమంది పిల్లలు నాశనం కావాలిరా
(01:15) ఒక్కసారి ఎవడనా బ్లాక్ మెయిల్ చేశాడంటే ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ముందు చెప్పానా ఇప్పుడు వాడు బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది డబ్బు గుంజాడు బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అమ్మాయిల్ని వ్యభిచారంలోకి దించాడు. లోకల్గా కొంతమందిని తట్టుకోలేక లోకల్ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో అనిల్ ఆయన దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు నిజమా కాదా అని రీక్రాస్ చెక్ చేసుకొని వాడు అవతల ఉన్నటువంటి తన్వీర్ గాడితో ఒ రకమైనటువంటి స్కెచ్ లాంటిది డిజైన్ చేసి ప్రాక్టికల్ గా చూసుకొని అరే నిజమేరా వీడు ట్రాప్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకొని ఇక పోలీసు కంప్లైంట్
(01:53) ఇచ్చారు. పోలీసులు ఏం చేశారు పక్క స్కెచ్ చేసి వెళ్ళండి పట్టుకున్నారు. పట్టుకోగానే ముందు వాడు యొక్క మొబైల్ తీశరు ఆ మొబైల్ లో మాస్టారు ఘోరాతి ఘోరమైనటువంటి సెక్సువల్ వీడియోలు పోలీసుల ఫ్యూస్లు ఎగిరిపోయినాయంట వీడి వీడియోలు ఆన్లైన్ లో పెట్టాడంట ఆ వీడియోలు వాడి ఫ్రెండ్స్ కి పంపాడంట అసలు ఎంత దారుణం అంటే ఈరోజు కోర్టు సైతం షాక్ అయ్యి వాడిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశక ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్ప చెప్పారు విచారణ సాగుతూ ఉంది.
(02:24) అసలు వామ్మో 180 మంది అమ్మాయిలు ఏంటరా బాబు అసలు ఒక పిల్ల బూతులు వద్దు అనుకున్నా కదా ఓ ఎదవకి ఒక ట్రాప్ చేసి ఒక సైకో గాడికి 180 మంది అమ్మాయిలు పడ్డారంటే అమ్మాయిలు అంతా ఖాళీగా ఉన్నారా లేక అమ్మాయిలు మోసపోవడానికి రెడీగా ఉన్నారా లేక అమ్మాయిలకి కొంపలో అమ్మ బాబులు అన్నదమ్ములు అసలు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరా లేక స్వతంత్రం అంటే ఇలాగ ఎవరితోటి వెళ్తారు అనుకుంటున్నారా అసల ఛి అనిపిస్తుంది జుగుప్స్ కలుగుతూఉంది ఇటువంటి చూసినప్పుడు ఎన్ని సార్లు చెప్పి బుద్ధి బుర్ర జ్ఞానం అనేది ఉండదా అసల ఎందుకు అంత దారుణ నమ్ముతారు అసల ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి ఇన్వెస్టిగేషన్
(02:59) జరుగుతుంది ఇంకా వీడు ఏమేం చేసాడు తెలియాల్సి ఉంది [సంగీతం]

No comments:

Post a Comment