Friday, April 17, 2026

Dr. Harish Tenneti : ఇంట్లోనే శత్రువు ఉంటే ? - Toxic People at Home ? How to Deal With Them ? || SMM

Dr. Harish Tenneti : ఇంట్లోనే శత్రువు ఉంటే ? - Toxic People at Home ? How to Deal With Them ? || SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sl1vs0zFc7Y



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనేటి మాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్ సహస్రపాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ చాలా మంచి మంచి వీడియోలు వస్తున్నాయండి మీ వీడియోల వల్ల చాలా మారుతున్నామండి అని ఎంతో మంది చెప్తున్నారు. ఇంకా అక్కడక్కడ కొంతమంది ఏదనా యనిమేషన్లు యాడ్ చేయండి లేకపోతే ఇంకోటి ఏదన్నా మీరు సూట్ వేసుకొని కూర్చొని చేయండి.
(00:22) మొన్న ఒకతను ఎవరో మీరు హెయిర్ ఇంకొంచెం సరిగ్గా దూకొని చెప్పండి ఇట్లా ఏవో కామెంట్లు పెట్టారు నేను ఆశ్చర్యపోయాను. దట్ అలా కాదు జస్ట్ సబ్జెక్టే మీరు దాని మీద ఏదైనా టవల్ వేసేసి మీరు విన్నా సరే విన్నది అప్లై చేయండి అప్లై చేసింది మీ లైఫ్ కి నేను కొంతైనా ఉపయోగపడాలి లేకపోతే నా వీడియోలో ఎన్ని యనిమేషన్లు వేసినా వేస్ట్ ఓకే సో మీరు నేను చెప్పే మాట మాత్రం కచ్చితంగా ఎక్కించుకోవాలి.
(00:48) ఈ మధ్య ఈ మెసేజ్లు సీక్రెట్ గా చదువుతున్నా ఆ ఈ కామెంట్లు గాని ఇవన్నీ చదువుతున్నా ఎవరైనా మంచిగా నాకు అవసరం ఉంది సార్ ఇది అని మెసేజ్ చేస్తారేమో అని అలా నేను చదువుతూ ఉంటే మెసేజ్లు ఈ మధ్య ఒక కామన్ పాటర్న్ ఒకటి అబ్సర్వ్ చేశాను అదేంటంటే మీరు చెప్పే లాజిక్లు బాగున్నాయి మేము అప్లై చేస్తున్నాం అంతా బాగుంది కానీ ఆ దెయ్యం ఆ చెడు గుణం ఆ శత్రువు మన ఇంట్లోనే ఉంటే ఉంటే నా భర్తే ఇలా చేస్తే నా సొంత కొడుకే ఇలా చేస్తే మా అత్తే ఇలా చేస్తే సో ఈరోజు ఇంట్లోనే గనుక మీకు శత్రువు ఉంటే మీ ఇంట్లోనే ఉన్న శత్రువుని మీరు ఎంత తెలివిగా డీల్ చేయాలి అనే విషయం
(01:34) మాట్లాడుకుందాం. నాచురల్ గా ప్రాబ్లం జరిగేది ఏంటో తెలుసా బయట ఎక్కడో ఎవరినో అయితే మనం డీల్ చేసేస్తాం. కానీ ఇంట్లోనే శత్రువు అండ్ ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు బయట వాళ్ళతో చాలా బాగుంటారు ఇంటికి వచ్చేసరికి భయంకరంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్సర్వ్ చేశరా బయట వాళ్ళందరితో స్వీట్ గా ఉంటారు.
(01:53) అసలు వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా వింటే ఏనా మీతో అన్యాయం చేసేది ఏమనా మీతో తక్కువగా మాట్లాడేది అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ మీద ఇట్లా ఊగిపోతూ ఉంటారు అసలు సాడిస్టిక్ గా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటే ఎలా గెలిచేది ఈరోజు ఈ విషయం మాట్లాడుకుందాం వేర్ ఇంట్లో వాళ్ళతోనేమో చండాలంగా బిహేవ్ చేస్తూ ఎప్పుడు కోప్పడుతూ ఎప్పుడు ఒక టైప్ లో ఉంటారు బయట ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళతో కావాల్సినంత నవ్వులు నవ్వులుతారు వాళ్ళకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వాళ్ళ కోసం ఎక్స్ట్రా పని చేస్తారు.
(02:30) ఇలా ఎందుకు చేస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం నెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనము వాళ్ళకి నో మోర్ అన్ అట్రాక్షన్ మనము వాళ్ళకి ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు అనే స్టేజ్లో ఉన్నాం. మనల్ని ఇంప్రెస్ చేయాల్సిందో మనము ఏమైనా ఆలోచిస్తే మన ఫీలింగ్స్ో వాళ్ళకి పట్టవు నేను చూసానండి ఎంతో మందిని హస్బెండ్ ఇంటికి రాగానే ఇట్లా మొహం ఇట్లా అయిపోతాది ఊరికి ఎందుకు ఫోన్ చేస్తావ్ ఊరికి ఎందుకు ఇలా చేస్తావ్ అలా ఎందుకు మాట్లాడతావ్ ఇలా ఎందుకు మాట్లాడతావ్ బయటేమో అందరితో చాలా నైస్ గా సాఫ్ట్ గా స్వీట్ గా ఉంటారు.
(03:08) ఈ పాటర్న్ చాలా కామన్ గా చూస్తాం. అండ్ అలా ఉంది అంటే ఫస్ట్ థింగ్ మన మీద అట్రాక్షన్ పోయింది. మనము లైట్ తీసుకున్నారు మనని ఆర్ మనని మనము అలవాటు పడిపోయాం. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ మనవల్ల వాళ్ళకి త్రెట్ లేదు అంటే వాళ్ళ మీద మనం ఒపీనియన్ ఫామ్ చేసుకునే త్రెట్ లేక నువ్వు ఏమన్నా అనుకో నాకు ఫరక్ పడదు నాకు బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటే నా ఇమేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
(03:43) నువ్వేమనుకుంటే నాకేంటి అనే స్టేజ్లో ఉంటారు వీళ్ళు. బ్రూటల్ ట్రూత్ నిజమేది కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏమనుకుంటే నాకుఏంటి బయట వాళ్ళు మాత్రం నన్ను తప్పు అనుకోకూడదు చెడ్డ అనుకోకూడదు నేను మంచనే అనుకోవాలి అని ఎక్స్ట్రాగా నటిస్తుంటాం. ఇంట్లో వాళ్ళ దగ్గర టేక్ ఇట్ ఈజీ వాళ్ళు ఏమైతారు ఏం చేస్తారు మహా అయితే మహా అయితో మూల కూర్చొని ఏడుస్తారు అనే నాన్ త్రెట్ సీన్ లో ఉంటారు.
(04:12) ఇలా ఉన్నన్ని రోజులు మీరు ఇంట్లో లైట్ అయిపోతారు. ఇది నెంబర్ వన్. సెకండ్ ఎవరైనా బయట ఈజీగా గెలవచ్చు బాస్ బయట గెలవడం చాలా ఈజీ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంత చేసినా ఇంట్లో నీ వాళ్ళు నిన్ను అసయించుకుంటే ఇంట్లో నీ వాళ్ళు నిన్ను అసయించుకుంటే నువ్వు బయట ఎన్ని గెలిచినా వేస్టే ఎంత సాధించినా వేస్టే ఇంట్లో నీ వాళ్ళు నిన్ను తిట్టుకుంటూ తిట్టుకుంటూ బయట ఎంత చేసినా వేస్టే కొంతమంది బయట వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఇంట్లో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు.
(04:50) ఏదో పార్టీకి తీసుకెళ్లి అక్కడ మన వాళ్ళ మీదే జోక్లు వేస్తారు కామెడీ చేస్తారు. అసయించుకునేలా బిహేవ్ చేస్తారు. అప్పుడప్పుడు లేనిపోని అబద్ధాలు కూడా వేసి మరి వాళ్ళని తిడుతుంటారు. ఇలాగ చేసేవాళ్ళు ఏదో ఫన్ జనరేట్ చేస్తున్నామని ఏదో చాలా కామెడీగా బిహేవ్ చేసామని ఏదో బాగా ఇంప్రెసివ్ గా మాట్లాడేసామని అనుకుంటారు కానీ నిజానికి ఇలాంటి వాళ్ళు రోగముతో బాధపడుతూ ఉంటారు మన వాళ్ళనే మన ఇంట్లో వాళ్ళనే నా భార్యనే నా భర్తనే అని అనుకున్న వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేస్తూ అందరి ముందు కామెడీ చేస్తూ బ్రతికే వాళ్ళు నిజముగా ఏ రోజుకి కి వాళ్ళ బ్రెయిన్ కి అర్థం కాదు దట్
(05:34) పెద్ద తప్పు చేస్తున్నారు అని చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది మనవాళ్ళ మీదే జోక్లు వేస్తూ కామెడీ చేస్తూ చేస్తారు. ఇది వెరీ డేంజరస్ హాబిట్ అలా ఎవరైనా మీతో బిహేవ్ చేస్తూ ఉంటే వన్ టూ త్రీ అని త్రీ వార్నింగ్స్ ఇచ్చి ఎండ్ చేశారు. ఇంక దాన్ని కంటిన్యూ చేసి బేస్డ్ బికాజ్ వాళ్ళక అది పాటర్న్ అయిపోయింది అలవాటు అయిపోయింది.
(05:58) బయట ఎప్పుడూ కూడా ఎక్స్ట్రాగా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ పిడిఏ అంటాం బాబో మీద పడిపోయి అమ్మో నాకు ఇంత ప్రేమ అంత ప్రేమ అని చెప్పనవసరం లేదు కానీ ఇంట్రెస్ట్ చే ఎప్పుడు పోయేలాగా వాళ్ళ మీద వాళ్ళకి అసయం వేసేలాగా ఆ ఇంట్రెస్ట్ ఆ ఉన్న కొద్ది ప్రేమ తెగిపోయేలాగా జోకులు వేసి నవ్వులు వేసి చేసేవాళ్ళని ఇన్సల్ట్ చేసేవాళ్ళని దూరం పెట్టాలి. మీకు క్రిటిసిజం కి ఇన్సల్ట్ కి తేడా తెలిసి ఉంటే ఎవరైనా మనము మనని ఇది కరెక్ట్ గా చేయలేదు తప్పు చేశవు చూసుకో చెక్ చేసుకో ఎందుకు అలా మాట్లాడడం నెక్స్ట్ టైం నుంచి అలా చేయకు అని క్రిటిసైజ్ చేసి ఒక క్రిటిక్ వేలో ఒక పాయింట్ చెప్పడం వేరు
(06:38) నువ్వు ఇంతేనే నీ బ్రతికింతేనే నువ్వు ఇలాగే ఉంటావే నువ్వు మారవే అని మనని ఇన్సల్ట్ చేస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడడం వేరు ఈ రెండు డిఫరెన్స్ తెలియని రోజునే మీరు సఫర్ అవుతారు వాట్ ఇస్ ఇన్సల్ట్ వాట్ ఇస్ ఏ పాజిటివ్ క్రిటిసిజం ఆ రెండిటికీ డిఫరెన్స్ తెలియాలి. నేనేదో చెప్పాను క్యాజువల్ గా చెప్పాను అని అని తీసిపడేస్తారు.
(07:04) అందుకనే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట ఎప్పుడైనా సరే నా అనుకున్న వాళ్ళు నా ముందు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ బయట అందరి ముందు మంచిగా ఉంటున్నారు అంటే దట్ షోస్ దట్ మనం ఇంపార్టెంట్ కాదు ఇంకా ఇంకా అక్కడితో మనము ఇంపార్టెన్స్ లేము కాబట్టి మనం ఓ ప్రతిరోజు ఇంప్రెస్ చేసుకునే బాధలో ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ [గొంతు సవరించుకోవడం] నేను చెప్పేది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పాయింట్ ఇలాంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అది నిజంగా వాళ్ళకు అలవాటా లేక ఎవరైనా చేయిస్తున్నారా ఎందుకంటే ఇలాంటి పాటర్న్స్ లో మేము ఎక్కువ చూస్తున్నది
(07:44) వాళ్ళకు ఆల్రెడీ మైండ్ లో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళ ఇంపార్టెన్స్ ని పెంచడానికి మనల్ని తగ్గిస్తూ ఉంటారు ఓకే ఓకే అది నెంబర్ వన్ అది పాటర్న్ గుర్తుపట్టండి ఎవరి గురించి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు నెంబర్ వన్ రెండో పాటర్న్ ఉంటుంది. వీళ్ళు స్వతహాగా ఇంట్లో వాళ్ళని ఓ చీప్ లాగా నేనే చాలా గొప్ప నేను సంపాదిస్తున్నా కాబట్టి నువ్వు ఏదన్నా పడిఉండాలి అనేలాగా బిహేవ్ చేస్తుంటారు.
(08:13) అలాంటి వాళ్ళని ఐడెంటిఫై ఇట్ అలాంటి వాళ్ళ దగ్గర భయపడవద్దు అలాంటి వాళ్ళ దగ్గర నించో వాళ్ళ అడుగు ఇట్లా అంగదుడులాగా కాలిలాల ముందు పెట్టేస్తే అలాంటి వాళ్ళు ఇంకోసారి ఇన్సల్ట్ చేయాలంటే వనకాలి ఓకే అందుకని ఎవరి ఇన్సల్ట్ ని తీసుకోవద్దు ఇంట్లో ఒక అథారిటేటివ్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు చెప్పే విధానం నేర్చుకోవాలి ఇంట్లో వాళ్ళనేమో ఇన్సల్ట్ చేస్తూ వరుస్తూ కోపంగా ఉంటూ బయట మాత్రం స్వీట్ గా మంచిగా బిహేవ్ చేస్తున్నారు.
(08:44) అంటే వాళ్ళకి డిఫరెన్స్ అర్థం కావట్లేదు ఇగోతో పొగరుతో బిహేవ్ చేస్తున్నట్టు దీన్ని గుర్తించి పర్లేదులే పర్లేదులే అని అడ్జస్ట్ అవ్వకుండా అలా నాతో మాట్లాడద్దు దేర్ ఇస్ ఏ లిమిట్ వేర్ యు కెన్ ఎక్సీడ్ ఆ లిమిట్ దాటితే మాత్రం నేను ఊరుకోను అనే విషయం మీరు క్లియర్ గా యు హావ్ టు మెన్షన్ దిస్ మీ బౌండరీని మీరు క్లియర్ చేసుకోండి మీరు ఏంటి అన్నది క్లియర్ గా పెట్టుకోకపోతే మిమ్మల్ని పదే పదే దాడి చేస్తా సారు ఎంతమంది నాకు వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఫోన్ చేస్తారో ఇదే పాటర్న్ ఉంటుంది ఇంటికి రాగానే కోపం ఇట్లా పెట్టుకొని ఈ ప్రపంచంంతా బరువు మోస్తున్నట్టు మన మీద అరిచి అరిచి బిహేవ్
(09:25) చేసేవాళ్ళని వెంటనే తెగ్గొట్టాలి దేనికి భయపడొద్దు అక్కడికక్కడ మాట్లాడి తేల్చుకోవాలి అది గొడవగా తీసుకోకుండా చాలా తెలివిగా మీ బౌండరీ క్లియర్ గా చెప్పాలి ఇలా మాట్లాడితే నేను ఇప్పుడు మాట్లాడను ఒక వన్ అవర్ తర్వాత వస్తాను అప్పుడు మామూలు టోన్ లోకి వచ్చాక మాట్లాడదాం అని క్లియర్ గా ఆపండి ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్తే ఇన్సల్ట్ చేస్తే అక్కడికక్కడ ఎందుకు ఇలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని అక్కడికక్కడ అడగండి అప్పుడు నెక్స్ట్ టైం అలాంటి పని చేయకుండా ఉంటారు.
(09:59) సో బి వెరీ కాషియస్ ఇలాంటి వాళ్ళు మనకి ఎంత లీనియన్స్ ఇస్తే అంత మన లైఫ్ ని తినేసి ప్రశాంతతని పోగొడతారు. సో బి వెరీ స్ట్రాంగ్ ఎవరైనా ఇంట్లోనే గనుక ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అని భయపడొద్దు మీ భయమే వాళ్ళ ఆయుధం నేను చెప్పింది ఆలోచించండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment