Friday, April 17, 2026

TCS నాసిక్ కేసులో ఆమె చెప్పిన దారుణమైన విషయాలు! TCS Nashik case Telugu Videos Tmixture Channel

TCS నాసిక్ కేసులో ఆమె చెప్పిన దారుణమైన విషయాలు! TCS Nashik case Telugu Videos Tmixture Channel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=f3xs9RVKT44



Transcript:
(00:03) [సంగీతం] నీ భర్త ఇక్కడ లేడు నీకేమైనా శారీరక అవసరాలు ఉంటే మేము తీరుస్తాము. ఇది నాసిక్ టిసిఎస్ బిపిఓ లో షారుక్ అనేవాడు రజా అనేవాడు ఆసిఫ్ అనేవాడు ఒక మహిళతో ఆ టిసిఎస్ బిపిఓ లో పనిచేసే ఒక మహిళతో మాట్లాడినటువంటి మాటలు అయితే ఆ మహిళ వాళ్ళ ఒత్తిడికి లొంగలేదు. నవంబర్ 2025 లో ఈ అమ్మాయి నాసిక్ కార్యాలయంలో జాయిన్ అయ్యింది.
(00:36) అంటే అన్ని కేసెస్ 2022 నుంచి లేవు 2025 నవంబర్ నుంచి ఉన్నటువంటి కేసు ఆమెకు వివాహం జరిగి కొద్ది రోజులే అయ్యిందండి. ఆమె భర్త పూణేలో నివసిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమో టిసిఎస్ నాసిక్ బిపిఓ లో ఉంది పెళ్లైన కొత్తలో సరే ఈ అమ్మాయి అటు పూణే వెళ్ళడమో తన భర్త నాసిక్ రావడమో ఏదో ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు కొన్ని నెలల్లో భార్య భర్త ఇది సర్వసాధారణమైన విషయం అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా అన్ని రంగాలలో కూడా కదా అంతెందుకు మనం అప్పుడెప్పుడో రకరకాల సినిమాలలో దివ్యవాణి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా కూడా ఉంటుంది పెళ్లి పుస్తకం అందులో కూడా మనం చూడొచ్చు కదా సో ఇది సర్వసాధారణం కానీ ఆఫీస్ లో ఉండే
(01:11) కొలీగ్స్ బిహేవియర్ ఎలా ఉండాలి ఎలా ఉందో చూడండి టిసిఎస్ బిపిఓ అరెస్ట్ అయినటువంటి ఆ నీచుల్లో కొంతమంది మాట్లాడిన మాటలు వీళ్ళకి ఆ విషయం తెలుసు కదా భర్త ఈ అమ్మాయి భర్త ఇక్కడ లేడు పూణేలో ఉన్నాడు ఈ అమ్మాయి ఇక్కడ నాసిక్ బిపిఓలో ఉద్యోగం చేస్తుంది. వీళ్ళందరూ ఈ షారుక్ కురాసి ఫోరేజామేమను ఈ అడ్డగాడిదలందరూ ఒక నెట్వర్క్ గా ఫామ్ అయ్యివాట్ లో గ్రూప్స్ గా ఫామ్ అయ్యి మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారు.
(01:35) సో ఆ అమ్మాయిని లక్ష్యంగా చేసుకోవడం స్టార్ట్ చేశారు. అది ఎలా జరిగింది అంటే ఫస్ట్ అమ్మాయి నవంబర్ 2025 జాయిన్ అవ్వంగానే ట్రైనింగ్ లాంటిది ఇస్తూ ఉంటారు కదా అసలు ఆమె ట్రైనింగ్ తో ఏమాత్రం సంబంధం లేనటువంటి రజా అనేవాడు అంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వేరేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధం లేదు. పదే పదే ఆమె డెస్క్ దగ్గరికి వచ్చి మీ భర్త ఎక్కడున్నాడు నీకు బాధగా ఉందా అసలు ఒంటరిగా నువ్వు ఎలా బతుకుతూ ఉన్నావు ఇక్కడ నాసిక్ లో నీ శారీరకమైన అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు ఎలా తీరుతాయి ఇవి వీడు మాట్లాడేవాడు.
(02:04) మరొకటి ఏంటంటే రజా అనేవాడు ఆమె దగ్గరికి వచ్చి మళ్ళ మాట్లాడిన మాటల్లో నీకు పెళ్లయి నెల రోజులే అయ్యింది హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళావు హనీమూన్ లో నీ భర్తతో బెడ్రూమ్ లో ఏం చేశవు అది వాడు మాట్లాడినటువంటి మాటలు అలాగే షారుక్ అనేవాడు మాట్లాడిన మాటలు ఏంటంటే ఫస్ట్ నార్మల్ గా అది పెద్దలు కుదిరిచిన పెళ్లా లేకపోతే ప్రేమ పెళ్లా అని చెప్పి స్టార్ట్ చేసి నెక్స్ట్ నీ భర్తతో నువ్వు సంతోషంగా లేకపోతే మాకు చెప్పు ఏం చేయాలో ఎలా చేయాలో మేము చూసుకుంటాం అని అంటే అంటే ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది కదా వాడు ఏం మాట్లాడుతున్నాడు తర్వాత వీళ్ళు ఇద్దరిద్దరుగా ముగ్గురు ముగ్గురుగా కూడా
(02:39) ఒక్కొక్కసారి కలిసి వచ్చి ఆమె డెస్క్ దగ్గర గాని ఆ బయట పార్కింగ్ ఏరియాలో గాని ఆ బయట గాని ఆమెను ఆపి మాట్లాడుతుండేవాళ్ళు. నీకు చాలామంది బాయ్ఫ్రెండ్స్ ఉండే ఉండాలే వాళ్ళందరినీ ఎందుకు వదిలేశవు అని చెప్పి ఆమెను అనడం ఆఫీస్ లో ఆమెను ప్లేయర్ ప్లేయర్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు కొంచెం గట్టిగా మరి వాళ్ళ మీనింగ్ ఏంటో ఆ తర్వాత మళ్ళా ఇంకో నెలలో రోజులు అయ్యాక నీ భర్త ఇంకా ఎందుకు రావట్లేదు అక్కడ పూణే నుంచి ఇక్కడికి పెళ్లయిన వెంటనే ఇంత అందగత్తని ఎలా వదిలేశడు అసలు ఒకవేళ మేము అయఉంటే అసలు వదిలేవాళ్ళమే కాదు నిన్ను ఇవన్నీ మాట్లాడాలి ఆ అమ్మాయితో తర్వాత మెల్లిగా ఈ
(03:16) అసిఫ్ అనేవాడు ఆమె డెస్క్ దగ్గరికి వచ్చి కూర్చొని ఆమె వస్తువులను సెల్ ఫోన్ అవివి మెల్లిగా తాకుతున్నట్టు మెల్లిగా ఆమె భుజాలను తాకేవాడు. ఒకసారి అకస్మాత్గా ఆమె నడుము మీద చెయ్యి వేసాడు ఆమె పొట్ట మీదకి చెయ్యి పోనిచ్చి నీది జీరో ఫిగరు అని చెప్పి అన్నాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది షాక్ అయిపోయింది లేచి నిలబడింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
(03:37) ఇంకోసారి ఆఫీస్ లో ఈ ముగ్గురిలో ఒకడు ఆమెను కౌగలించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆమె వాడిని తోసేసిందంట. ఇవన్నీ రిపోర్ట్ లో ఉన్నాయండి పోలీసుల రిపోర్ట్ లో. అలాగే ఆసిఫ్ అనేవాడు ఆమె దగ్గర కూర్చొని నువ్వు ఇన్నర్ వేర్స్ అంటే లోపల వేసుకునేటటువంటి బట్టలు అండర్వేర్ కావచ్చు బ్రా కావచ్చు వాట్ఎవర్ ఇట్ ఇస్ ఏ సైజు బట్టలు వేసుకుంటావు నువ్వు ఇన్నర్ వేర్స్ అని చెప్పి వాడు మరీ పచ్చిగా ఆ అమ్మాయితో మాట్లాడడం ఆసిఫ్ అనేవాడు అంటే ఈ ముగ్గురిలో ఒకడి మించి ఒకడు ఒకడి మించి ఒకడు ఉన్నాడండి.
(04:05) ఆ అలాగే నువ్వు వేరే వాళ్ళతో శృంగారం చేస్తావా వేరే వాళ్ళతో శృంగారం చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి మెల్లిగా స్టార్ట్ చేసి మన లాగే ప్రయత్నం చేయడం. ఆ మళ్ళీ ఆసిఫ్ అనేవాడు ఇంకో రోజు నేను నీ భర్త కంటే మంచివాడిని నాతో బయటికి వచ్చేసేయ్ మనఇద్దరం కలిసి తిరుగుదాం ఎవరికీ నేను తెలవనివ్వను అని చెప్పి మెల్లిగా ఆమెని లోబరుచుకునే ప్రయత్నం చేయడం ఆ మళ్ళీ పెళ్లికి ముందు నీకు బాయ్ఫ్రెండ్ లేకపోతే ఎప్పుడైనా ఒకరిని సంపాదించుకో నీ భర్త ఇక్కడ లేడుగా సమస్య ఏంటి చెప్పు నీకేమైనా శారీరకమైన అవసరాలు ఉంటే చెప్పు నేను వాటిని తీరుస్తాను అని చెప్పి మాట్లాడటం. అలాగే
(04:36) ఒకరోజు వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమె అప్పటికే చాలా ఇబ్బంది పడుతూ వీడు వస్తున్నాడంటేనే అకస్మాత్గా ఆమె తొడ మీద చెయ్యి వేసి నువ్వు నీ భర్త కోసం ఎలా వంట చేస్తావో నాకోసం కూడా అలాగే వంట చేసి తీసుకురా అని చెప్పి అనడం దీపావళి రోజున వాడు అంటే ఆమె జాయిన్ అయ్యి అదే టైం అండి ఆ దీపావళి టైం నిన్ను నేను చీరలో చూడాలనుకుంటున్నాను నువ్వు చీర కట్టుకొని రావాలి అని చెప్పి పట్టుపట్టాడు.
(04:59) వీళ్ళందరూ కొంత లీడర్షిప్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా కొంచెం గట్టిగా మాట్లాడడం ఇది చేసే ఒక అమ్మాయిలు కూడా ఇట్లాంటి విషయాల్లో భయపడతారు. ఫస్ట్ చెప్పిన విషయాల్లో కాదు ఇప్పుడు చెప్పే విషయాల్లో చీర కట్టుకురా అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. ఒకరోజు అంటే వీడు అడిగాడని కాదు ఒకరోజు మేబి డిసెంబర్ లోనో జనవరిలోనో పొంగల్ టైమో వ డోంట్ నో సారీ కట్టుకొని వచ్చింది ఆ అమ్మాయి ఆఫీస్ కి వస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నీ బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా ఉంది.
(05:23) నీ బ్లౌజు లేసులో హుక్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసేయి అంతా కనిపిస్తుంది అప్పుడు లోపల నాకు అని చెప్పి వెకిలి కామెంట్ చేయడం ఆమె దగ్గర నిలబడి ఆ ఇంకొక రోజు వచ్చి నువ్వు హిజబ్ ధరించడం మొదలెట్టు హిందూ అమ్మాయిలు హిజబ్ ధరించరు అందుకే హిందూ అమ్మాయిలు ఎక్కువగా అగాయిత్యాలకు గురవుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడాడు.
(05:44) ప్రతిరోజు వాడు ఆమె దగ్గరికి వెళ్ళడము నువ్వు ఈరోజు ఏ సైజు నారింజ పండ్లు తెచ్చావు అని చెప్పి మాట్లాడడం ఆమెకు ఫోన్ దగ్గర అంటే మామూలుగా ఆఫీస్ ఫోన్స్ లోపల నార్మల్ ఫోన్స్ ఉండవు కదండీ కొంచెం డిఫరెంట్ ఫోన్స్ ఉంటాయి. ఆ డయల్ నేర్పించడానికి ఏదో మీటింగ్ రూమ్ లోన డయల్ చేయడం నేర్పించడానికి వచ్చినట్టు వస్తూ మెల్లిగా వచ్చి ఆమెను తాకే ప్రయత్నం చేయడం.
(06:07) ఒకరోజు అకస్మాత్గా తన చెంపను ఆమె చెంప కానించి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఆమె చాలా సీరియస్ గా అభ్యంతరం చెప్పింది. వెంటనే వాడు ఏ ఇంకా ఇంతకుమించి ముందుకు వెళ్ళడం నీకు ఇష్టం లేదా నేను నీకు నేర్పిస్తున్నది నచ్చడం లేదా వేరే టైపులో నేర్పించాల అని చెప్పి మాట్లాడడం యాసిఫ్ గాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు.
(06:25) ఇప్పుడు నీలో ఆ అందం ఏముందో నేను కూడా చూస్తాను అని చెప్పి మెలిగా దగ్గరయ్యే ప్రయత్నం చేయడం. ఇదంతా అండి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఎనిమిది మంది అమ్మాయిలలో ఒక అమ్మాయి ఇచ్చినటువంటి వాంగ్మూలం సరే మీడియాలో పేరు మార్చారు మనకు కూడా తెలియదు తెలియాల్సిన అవసరం లేదు అమ్మాయి పేరు గోప్యంగానే ఉండాలి శృతి అని చెప్పి పెడుతూ ఉన్నారు మీడియాలో పేరు మార్చబడినది అని కూడా బ్రాకెట్ లో వేస్తూ ఉన్నారు చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో హిందీ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి విషయం అన్నమాట అంటే పోలీస్ రిపోర్ట్స్ లో ఉన్నటువంటిది ఏముంది అన్నది మరాఠీ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి విషయం అంటే ఎంత
(06:57) దారుణంగా ఒక్క అమ్మాయికి సంబంధించిన రిపోర్ట్ లోని కొన్ని విషయాలు ఇవి ఇక మిగతా అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రతి రిపోర్ట్ లో ఎన్నెన్ని విషయాలు ఉన్నాయో మీరు ఊహించుకోవచ్చు. దీనికి తోడు మలేషియా నుంచి ఒక నెట్వర్క్ పని చేస్తూ ఆ నెట్వర్క్ వీళ్ళతో కాంటాక్ట్ లో ఉంది అన్నటువంటి వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. మలేషియాలో ఒక నీచుడు ఉన్నాడు తెలిసే ఉంటుంది మీకు పరమ నీచుడు వాడు ఇతర మతాల మీద విషం చిమ్మడం వాళ్ళ మతం లోపలికి ఎక్కువ మందిని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం భారతదేశంలో ఉండే రకరకాల తీవ్రవాద నెట్వర్కులు ఆ మధ్య విజయవాడలో కూడా
(07:30) నలుగురు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు కదా వాళ్ళ నెత్తి మీద ఒక లేడీ ఉంది గుర్తుండే ఉంటుంది మీకు ఆమె కంటిన్యూస్ గా మలేషియాలో ఉన్నటువంటి ఆ నీచుడి వీడియోస్ ను వీళ్ళందరికీ చూపించేది లేదా విజయవాడలో అరెస్ట్ అయినటువంటి ఆ నలుగురికి అది కూడా మనకు మీడియాలో బయటికి వచ్చింది ఒసామా బిన్ లాడిన్ వీడియోలు పాత వీడియోలు అవన్నీ చూపించి ఎట్లా పూర్తిగా ముస్లిం మతం లోపలికి మార్చేయాలి భారతదేశాన్ని అన్నటువంటి ఆ కుట్రతో పని చేస్తూన్నారు వీళ్ళందరూ కూడా గజ్వాఏ హింద్ అని చెప్పి మాట్లాడుతారు దాన్ని దురందర సినిమాలో కూడా మీరు చూడొచ్చు క్లైమాక్స్ లో క్లైమాక్స్
(08:02) అనకూడదేమో ఈ సంఘటన జరిగినాక ఇంకా 40 నిమిషాలు ఉంటాయి సినిమా మేజర్ ఇక్బాల్ గాడిని పైకి పంపించేటప్పుడు ఏం చేస్తాడో హంజా మనకు తెలుసు వాడు మేజర్ ఇక్బాల్ గాడు అరుస్తూ ఉంటాడు మీరు చాలా జాగ్రత్తగా వినండి ఆ డైలాగ్ ఉర్దులో తెలుగులో కాదు మీరు ఉర్దులో వింటే మీకు ఆ కిక్ ఉంటది హిందీలో వినండి ఉర్దులో ఉంటాయి డైలాగ్స్ మేము ఈ గజ్వాయే హిందీ చేస్తాము అని చెప్పి మాట్లాడుతాడు వాడు అంటే వాళ్ళ లక్ష్యం అన్నమాట వాళ్ళ మక్సద్ అది అర్థమవుతుంది కదా సో దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కన్ను భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మీద పడిందా అన్నటువంటి
(08:36) సందేహాలు వస్తున్నాయి. చాలా మంది ఏంటంటే టిసిఎస్ ను కంప్లీట్ గా తిడుతూ ఒక డైరెక్షన్ తీసుకుంటున్నారు నో నో నో నో నో టిసిఎస్ ను మనం ఎంతవరకు విమర్శించాలి అంటే ఎందుకు నాలుగేళ్ళ పాటు వాళ్ళు కనిపెట్టలేకపోయారు ఎందుకు హెచ్ఆర్ దాకా వెళ్ళినా సరే ఆ హెచ్ఆర్ కూడా కిలాడ లేడీ ఉంది నిదా ఖాన్ అనే ఆమె బట్ ఆమె మీద ఉన్నటువంటి అశ్విని అనేట ఆమె ఆ పాష్ కమిటీ హెడ్ ఆమె ఎందుకు పట్టించుకోలేకపోయింది అసలు ఏం చేస్తున్నారురా మీరు అన్నటువంటి ప్రశ్న అంతవరకు మనం చాలా స్ట్రాంగ్ విమర్శ చేయాల్సిందే టిసిఎస్ ని కానీ అంతకుమించి ంచి మనం వెళ్ళకూడదు ఎందుకు అనింటే ఒక
(09:09) టిసిఎస్ఏ కాదండి భారతదేశంలోని వివిధ పెద్ద పెద్ద సంస్థలు అది ఐటీ రంగ సంస్థలు కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కావచ్చు, బ్యాంకింగ్ సంస్థలు కావచ్చు నెక్స్ట్ బడ్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన సంస్థలు కావచ్చు రకరకాల సంస్థలు ఉంటాయి. వాటన్నిటి మీద టార్గెట్ ఉంటది వీళ్ళది రకరకాల రూపాలలో టార్గెట్ ఉంటది.
(09:28) సిఎస్ టిసిఎస్ మీద ఎందుకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను అంటేటసిఎస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా చిన్న చెతకా కంపెనీ కాదు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా త్రూఅట్ ద వరల్డ్ 78 దేశాల్లో ఉంది టసిఎస్ కి సంబంధించినటువంటి వర్క్ చాలా పెద్దది 5,80,000 మందో ఎంతమంది పని చేస్తున్నారు. ఆ ఐబిఎం ని కూడా క్రాస్ చేసి వెళ్ళింది టసిఎస్ అన్నటువంటిది కూడా నేను వార్తల్లో చూశను కొన్ని సంవత్సరాల క్రితం అంటే అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో అంతమందికి జీవనోపాధి కల్పించినటువంటి సంస్థ అలాంటి సంస్థలు గొప్ప గొప్ప సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయి.ఇన్ఫోసిస్
(09:55) ఇన్ఫోసిస్ లాంటి సంస్థ ఉంది విప్రో ఉంది, హెచ్సిఎల్ ఉంది ఇంకా చాలా గొప్ప గొప్ప సంస్థలు కదా ఒకసారి మీరు చూస్తే తీవ్రవాదులు మామూలుగా ఈ బాంబులు లాంటివి పెట్టేటప్పుడు ఎక్కడ పెడతారు ఎవడో ఒక్కడో ఇద్దరో ముగ్గురో ఉన్న ప్లేస్ లో పెట్టడు ఏం చేస్తారో తెలుసా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేయడానికి ఎక్కువ మంది ఉన్నటువంటి ప్లేస్ ఎన్నుకొని పెడతారు.
(10:13) ఉదాహరణకు లునీ పార్క్ గోకుల్ చాట్ ఎప్పుడు ఫుల్ గోకుల్ చాట్ మూగి ఉండేవాళ్ళు అసలు ఆయన చాలా సందర్భాల్లో డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు ఇంకా మా చిన్నప్పుడు మేము చూసింది తర్వాత తర్వాత కనీసం టికెట్ సిస్టం పెట్టి టికెట్ ఇచ్చాక ఆగోకుల్ చాట్ లో చాటో మిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు బట్ గుంపులు గుంపులుగా ఉంటారు.
(10:31) సో ఎక్కడైతే ఎక్కువ మంద ఉంటుందో గుంపు ఉంటుందో అక్కడ బాంబ్ పెడితే చాలా మంది లేచిపోతారు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తీవ్రవాదులు ప్లాన్ చేసేవాళ్ళు. రైల్వే స్టేషన్స్ లో కదా ఫ్లైట్లలో పెట్టడం ఇవన్నీ ఎందుక చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే సేమ్ టిసిఎస్ కూడా టిసిఎస్ ఏంటంటే ఎంప్లాయీస్ పెద్ద నెట్వర్క్ కదండీ టిసిఎస్ కంపెనీ చాలా మంది క్లైంట్స్ ఉంటారు వందల మంది క్లైంట్స్ ఉంటారు.
(10:52) భారతదేశం యొక్క గొప్పతనాన్ని పైకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి ఈ సంస్థలు. ఇప్పుడు ఒక అమెరికా పేరు చెప్పంగానే ఒక Apple ఒక Google ఒక Facebook ఒక మైక్రోసాఫ్ట్ ఎలాగైతే వినిపిస్తుందో మన భారతదేశం చెప్పగానే ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఒక TCS గాని ఒక ఇన్ఫోసిస్ గాని ఒక విప్రో గాని ఒక హెచ్సిఎల్ గాని ఇలాంటి గొప్ప గొప్ప సంస్థల పేర్లు మనకు వినిపిస్తాయి.
(11:11) సో పైగా ఇలాంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలలో ఎక్కువ మంది పని చేస్తుంటారు. సో ఎక్కువ మంది పనిచేసే సంస్థలలో గనుక దూరి ఎక్కువ మందిని మనం ప్రభావితం చేయగలిగితే ఎక్కువ మందిని మనం నాశనం చేయగలిగితే అటు సంస్థ పేరు ప్రఖ్యాతులు నాశనం అవుతాయి. తద్వారా అంతర్జాతీయంగా భారతదేశపు పేరు ప్రఖ్యాతులు నాశనం అవుతాయి. సంస్థ యొక్క షేర్స్ పతనం అవుతాయి.
(11:33) సంస్థకు సంస్థలకు క్లైంట్లు ఎవరూ రారు. ఇట్లా రకరకాల కుట్రలు నెట్వర్క్స్ ఉంటాయండి. ఈ తీవ్రవాదులకు సంబంధించినవి సింగిల్ డైరెక్షన్ లో ఆలోచించకూడదు ఎప్పుడు సింగిల్ డైరెక్షన్ లో ఆలోచిస్తే టీసిఎస్ ని లెఫ్ట్ అండ్ రైట్ ఏ కి పారేసి కేల్ కథం దుకాన్ బందని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోవచ్చు మనం కానీ అది కాదు మల్టీ డైమెన్షనల్ అనాలసిస్ అనేది చాలా అవసరం అన్నమాట అలాగే మనమేమ టిసిఎస్ ని ఈ కాంటెక్స్ట్ లో సమర్ధించాల్సినటువంటి అవసరం కూడా లేదు.
(11:55) ఏం బిక్కుతున్నారురా మీరు నాలుగేళ్ళ నుంచి అమ్మాయిలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే పాష్ కమిటీ అనేది సవ్యంగా పని చేయట్లేదా ఐసిసి సవ్యంగా పని చేయట్లేదా ఆడిట్స్ సరిగ్గా జరగట్లేదా ఈ హరాస్మెంట్ కి సంబంధించి కెమెరాలు లేవా మీ దగ్గర కెమెరాలలో అబ్సర్వ్ చేయట్లేదా ఎవరైనా అమ్మాయిలు ఒక హెచ్ఆర్ కి కంప్లైంట్ గానీ మెయిల్ గాని వెళ్తే ఆ మెయిల్ కు సమాధానం రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అమ్మాయిలు కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి ఎంప్లాయీస్ ఎట్లా ఉండాలి వాళ్ళకి ఏమనా సమస్య వస్తే ఏం చేయాలనేది బలంగా వాళ్ళకి అర్థం చేయించగలుగుతున్నారా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంది
(12:24) డెఫినెట్ గా దానికి కంపెనీని మనం బాధ్యులని చేయాల్సిందే క్వశ్చన్ చేయాల్సిందే బట్ దాన్ని మించి వెళ్ళకూడదు ఎందుకంటే కుట్రలు చాలా చాలా పెద్దగా ఉంటాయి అన్న విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా అందుకే నేనేమి టిసిఎస్ కి సంబంధించి మీమ్స్ గాని ట్రోల్స్ గాని నేనేమి పోస్ట్ చేయలేదు మీరు చూస్తే మా కమ్యూనిటీ టాబ్స్ లో గాని ఎక్కడ కూడా ఒక నిమిషం పట్టది పోస్ట్ చేయడానికి మన కానీ అనవసరం అదే విషయం ధన్యవాదాలు

No comments:

Post a Comment