Saturday, April 25, 2026

"అందరిలానే ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాల్సిన అవసరం లేదు " ఇది నిజమా... II Manalifestyle II

"అందరిలానే ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాల్సిన అవసరం లేదు " ఇది నిజమా... II Manalifestyle II

Author Name:Mana Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@manalifestyle6248

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jJ1U8xsMRHk



Transcript:
(00:08) హాయ్ మా ఉగాది పండగ బాగా చేసుకున్నారా అందరూ మేము కూడా బాగా చేసుకున్నాము. లాస్ట్ టూ వీడియోస్ బ్యాక్ ఒక ఆవిడ కామెంట్ చేశారు డ్రెస్సింగ్ గురించి చెప్పినప్పుడు టూ త్రీ వీడియోస్ బ్యాక్ అందరితో పాటే మనం కూడా స్పెషల్ గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దీని గురించి మాట్లాడాలనిపించింది మా నాకు నిజమే అందరితో కలిసి పోవాలి అందరితో పాటే మనము కానీ మనకు తెలియకుండా ప్రతి ఒక్కళ్ళ మనసులో మనం స్పెషల్ గా ఉండాలి అనిపిస్తుంది.
(00:49) స్పెషల్ రికగ్నిషన్ కావాలి అనిపిస్తుంది. కాదంటారా కాదంటారా చెప్పండి ఎవ్వరు కాదంటే అది అబద్ధమా ఈ చెప్పే ఆవిడ కూడా జరగక అలా అంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి నేను స్పెషల్ అని అనుకోవాలి అనుకుంటారు కూడా నేను చెప్పేది ఏంటి అంటే మనకున్నంతలో అని చెప్పాను అందుకనే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి అనుకుందాం అమ్మ ఒక ఫంక్షన్ కి వెళ్ళాము ఒక పెళ్లికే వెళ్ళాము [గొంతు సవరించుకోవడం][గురకలు] ఒక ఆవిడ ఒక 10 లక్షల సారీ కట్టుకొని వచ్చింది అనుకుందాం ఒక కోటి రూపాయలు నగలు వేసుకొని వచ్చింది అనుకుందాము.
(01:26) ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు ఒక్కసారి చూస్తారు అబ్బా ఇవిడ సారీ బాగుందే నగలు బాగున్నాయా అంటారు. కానీ మనం గమనిస్తే ఇంకొకళ్ళు చాలా మామూలు సారీతో వచ్చిఉంటారు కొంచం అంటే పెళ్లి కట్టుకునే సారీనే కొంచెం కొన్ని వేల సారీస్ తో వచ్చిఉంటారు చిన్న నగ వేసుకొని వస్తారు. కానీ ఆవిడ చుట్టూ 50 మంది ఉంటారు. తెగ పొగుడుతూ ఉంటారు. భలే ఉంది అని ఎక్కడి నుంచి వస్తుంది ఈ డిఫరెన్స్ చెప్పండి నేను చెప్తాను.
(02:01) ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆవిడ చాలా ఉన్నోళ్ళ ఆవిడ అయి ఉండొచ్చు ఆవిడ మనుషులతో కలవలేకపోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయి ఉండొచ్చు పొగురు అయి ఉండొచ్చు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళరు. నిజం చాలా అందంగా ఉన్నా కానీ ఎవరు వెళ్లరు ఒక పొగడత కూడా ఇవ్వరు.
(02:25) రెండోసారి వచ్చిన ఆవిడ యవరేజ్ గా ఉన్నా కానీ చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు అందరితో ఫ్రెండ్లీగా ఉండిఉండొచ్చు మంచితనం అయ ఉండొచ్చు హెల్పింగ్ నేచర్ ఉండిఉండొచ్చు సో అందరూ ఆమె చుట్టూ చేరుతారు చిన్నగా ఉన్నా పొగుడుతారు ఇది స్పెషల్ రికగ్నిషన్ ఇది నేను చెప్పాను ఇలా ఉండమని చెప్పాను. అంతేకానీ అందరిలో లాగా వాళ్ళతో కంపేర్ చేసుకొని పెద్ద పెద్ద నగలు పెద్ద పెద్ద సారీస్ కట్టుకోమని చెప్పడం లేదుమా ప్రతి మనిషికి నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అనే కోరిక ఉంటుంది అవి వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు కనీసం ఒక 5% ఉంటారని నేను అనుకుంటాను లేదా 10 టు 20% ఉంటారేమో ఈ రోజుల్లో ఎవ్వరికైనా
(03:08) కానిమ్మా మనకు ఉన్నంతలో నీట్ గా డ్రెస్ చేసుకోవాలి ఫ్రెష్ గా కనిపించాలి బాగా మంచిగా మాట్లాడాలి నా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి నా పిల్లల్ని బాగా చూసుకోవాలి నా పిల్లల్ని శుభ్రంగా పెట్టుకోవాలి నా ఇంట్లో వాళ్ళతో బాగుండాలి అందరితో నన్ను చూస్తే అందరూ మెచ్చుకోవాలి ఇలాంటి కోరికలు లేకపోతే వాళ్ళు సన్యాసులు అన్నట్టు నిజం వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అంతే కదా నాకు ఫలానాలాగా నా కిచెన్ బాగా పెట్టుకోవాలి నేను వంట బాగా చేసి పెట్టాలి నా పిల్లల్ని బాగా చూసుకోవాలి ఇవన్నీ మామూలు మనుషులకు ఉండే లక్షణాలుమా అలా కాకుండా నేను మరీ స్పెషల్ గా ఉండమని
(03:49) చెప్పలేదు కానీ కొంచెం మనం వెళ్తే ఓ ఫలానా ఆవిడ వచ్చారు బాగా మాట్లాడతారు. అంటే మనమే పలకరించొచ్చు ఫస్ట్ కానీ వాళ్ళు కూడా తిరిగి మనతో మనం నాలుగు సార్లు పలకరిస్తే వాళ్ళు ఒకసారైనా పలుకుతారుగా అవునా కాదా మీరు ఇది ఫంక్షన్స్ లో చాలా గమనించొచ్చు కొంతమంది బాగా కాస్ట్లీ కాస్ట్లీ వేసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు నన్ను పొగడాలి అని చెప్పేసి కానీ వాళ్ళని ఎవరు పొగడరుమా నా దగ్గర ఎంతమంది కంప్లైంట్ చేస్తారో నేను ఎంత మంచి సారీ కట్టుకున్నా ఎవరు పొగడరండి అని చెప్పేసి అని పక్క మనిషిని పొగడాలి అంటే నచ్చాలి సారీ కాదు వాళ్ళ మెంటాలిటీ
(04:25) నచ్చాలిమ్మా ఇది చాలామందికి తెలియదు పాపం అంటే వాళ్ళు మెచ్చుకుంటేనే మనకు ఆనందం అనుకున్నప్పుడు మనం బాగుండాలి మనుషులతో కదా మీరు అప్పుడు ఏం పెట్టుకున్నా ఎలా ఉన్నా కానీ పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని మంచి మాట అమ్మ నిజం ఇది చాలా బాగా పనిచేస్తుంది. మాట మంత్రం లాగా పనిచేస్తది అంటారు చూడండి కొంతమందిని చూడంగానే మన మొహంలోకి ఇంత స్మైల్ వచ్చేస్తది ఎందుకంటారు వాళ్ళు మనకు నచ్చుతారు.
(04:54) వాళ్ళ మాటలు అంత ఇంప్రెసివ్ గా ఉంటాయి వాళ్ళ నేచర్ అంత బాగుంటది ఎవరిని హర్ట్ చేయరు ఇలా ఇవన్నీ స్పెషల్ గా ఉండడమేమ్మా అందరిలో ఒకలా అంటే మరి మీరు ఏం నేర్చుకుంటున్నట్టు కొంతమందిని చూస్తే మనకు అంత మెచ్చుకోవాలని ఎందుకు అనిపిస్తది వాళ్ళలాగా ఉండాలని ఎందుకు అనిపిస్తది అంతే కదా మనకందరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు. నేను అనేది ఫ్యాషన్స్ లో కాదమ్మా మంచితనంగా ఉండడము ఇప్పుడు మన బంధువుల్లో కూడా చెప్తారు ఫలానా ఆవిడ అలా అంట ఫలానా ఆవిడ ఇలా అంట మనం కూడా అలా అలా ఉండాలని అనిపిస్తుంది కదా అనిపించదా అనిపించకపోతే మీలో ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు నిజం
(05:33) మనుషులక ఎప్పుడూ నేను బాగుండాలి నన్ను స్పెషల్ గా చూడాలి అనే కోరిక ఇంటర్నల్ గా ఉంటుంది బయటకు చెప్తారు నాకు అట్లాంటివి ఏమీ ఉండదు అని లేదా వాళ్ళకు విపరీతమైన బద్ధకం అయ ఉండొచ్చు బద్ధకం ఉన్నోళ్ళు ఏం చేస్తారుమా ఎప్పుడో లేస్తారు ఎప్పుడో తింటారు వీళ్ళంతా ఎప్పుడో శుభ్రంగా పెట్టుకుంటారు వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఉదయం లేవడమే తొమ్మిదికి లేస్తారు టిఫిన్లు ఎప్పుడు పెడతారు కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం పాపం హస్బెండ్ పోయి బయట నుంచి టిఫిన్లు తెచ్చుకుంటూ ఉంటాడు బ్రేక్ఫాస్ట్లు లంచ్లు చేయరు సరిగ్గా వంట వండరు బాగాలేదంటారు కనీసం స్నానాలు చేయరు మరి ఇలాంటి వాళ్ళకి
(06:12) ఏముంటాయి కోరికలు ఏమ ఉండవు వాళ్ళకి అమితమైన బద్ధకం చిన్న తలనప్పు వచ్చిందని కూడా రెండు మూడు రోజులు పడుకునే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇంకా అది ఒక నరకం లాగే ఉంటది ఆ ఇల్లు ఇలా ఉండకూడదుమ్మా స్పెషల్ గా ఉండాలనుకోవడంలో తప్పు లేదు అంతే కదా మనం బాగుండాలి మనం నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి అనే అనే మీకు అనిపిస్తేనే మీరు ముందుకు వెళ్తుంటారు.
(06:41) ఆ నాది ఏముందిలే ఎప్పుడు ఏదో ఉంటాను ఏముంది అనుకుంటే మీరు ఉన్న చోటే ఉంటారు ఎక్కడికి కదలరు వీళ్ళు అసలు లైఫ్ లో ముందుకు కూడా వెళ్ళలేరు నేనైతే అది చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా మీ మాట మీ డ్రెస్ సెన్స్ ఒక విధంగా మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకునే విధానం చాలా ఇంప్రెస్ చేస్తది. అందుకనే చూడండి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తారు వాళ్ళ నడిచే విధానం మార్చుకుంటారు మన రాజకీయ నాయకులని కూడా చూడొచ్చు మీరు చాలామందిని వాళ్ళు అలా మారిన తర్వాత మనకు చాలా నచ్చుతున్నారు.
(07:17) అవునామా నేర్చుకుంటారు దానికి సపరేట్ గా ఉంటారు నేర్పించేవాళ్ళు కాబట్టి ఎప్పుడైనా ఏ మనిషికైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను బాగుండాలి స్పెషల్ గా ఉండాలనే కోరిక ఉండడం తప్పు కాదు కానీ ఉన్నప్పుడు పొగురుగా ఉండడం చాలా తప్పు దేవుడు మీకు చాలా ఇచ్చాడు అది పెట్టుకొని నేనేదో చాలా స్పెషల్ అనుకోవడం తప్పు మీరు ఎంత ఒబీడియంట్ గా ఉంటే అంత లైక్ చేస్తారు మా మిమ్మల్ని మరి ఈ ఈ ప్రేమగా ఉండడము అణకవుతో ఉండడం అనేది చాలామందికి తగ్గిపోతుంది ఈ క్యారెక్టర్ నేర్పించాలి మనం పిల్లలకి ఎంత పైకి వెళ్ళినా కానీ
(08:03) వదిగి ఉండాలి అనేది మన పిల్లలకు నేర్పించాలి. పెద్ద చదువులు చదివే కొద్ది పొగురు రాకూడదు. అందరితో ఇంకా బాగా ఉండాలనేది నేర్పించాలి. స్పెషల్ గా ఉండండి కానీ అందరితో కలిసి ఉండండి ఇది నేను చెప్పాలనుకున్నానుమా ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏజ్లో అయినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పొగురు రాకూడదు మనిషికి మీరు ఎంతైనా సాధించండి మీరు ఎంత ఒబీడియంట్ గా ఉంటే అంత ఎక్కువమంది లైక్ చేస్తారు మిమ్మల్ని ఇది ఉండాలి కాకపోతే ఒక్కోచోట అంటారు కదా ఈగోయిస్టిక్ అని చెప్పను ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు కాదు పొగురుతో ఉండడం తప్పు ఈ రెండిటికీ చాలా తేడా ఉంది.
(08:46) సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అమ్మ బాయ్. [సంగీతం] హయ్

No comments:

Post a Comment