Saturday, April 25, 2026

"Thai kizhavi" movie తప్పకుండా చూడండి.ఆడవాళ్లు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది..I Manalifestyle I

"Thai kizhavi" movie తప్పకుండా చూడండి.ఆడవాళ్లు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది..I Manalifestyle I

Author Name:Mana Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@manalifestyle6248

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6oz_zrh7DNI



Transcript:
(00:01) [సంగీతం] హాయ్ మా [గురకలు] ఈ మధ్య నేను తాయి కిజావి అని రాధిక మూవీ ఒకటి చూశను తమిళ మూవీ ఆ ఓటిటీ లో ఉందమ్మా కానీ అందరూ చూడండి రాధిక చాలా డిఫరెంట్ గా ఉంది బ్యూటిఫుల్ యాక్షన్ ఆవిడ ఎప్పుడు బాగా చేస్తారు. కానీ మూవీ కూడా సూపర్ గా ఉందమ్మా ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన మూవీ ఎందుకు అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ హౌస్ వైఫ్ ఎలా నిలబడాలి [గురకలు] బిడ్డలతో ఎలా ఉండాలి [నవ్వు] అంటే కొంచెం రఫ్ గా ఉంటుంది అనుకోండి మరీ
(00:45) అలా ఉండాల్సిన అవసరం లేదు అది మూవీ సైడ్ తీశారు ఎలా తెలివిగా ఉండాలి ఎలా పొదుపు చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారుమా నిజంగా మెస్మరైజ అయిపోతాం చూస్తూ ఉంటే అంటే అంతో ఇంతో క్వాలిటీస్ మనకు కూడా ఉంటాయి కానీ ఆవిడలాగా మనం చేసిఉంటే ఇంకా బాగుండేవాళ్ళం కదా అనిపిస్తది. చూడండి తప్పకుండా నాకైతే చాలా నచ్చింది మా అంటే నేను ఎప్పుడో గాని మీతో మూవీస్ గురించి మాట్లాడను.
(01:12) సో ముఖ్యంగా ఏంటి అంటే దీంట్లో అంటే స్టోరీ మొత్తం చెప్పను. తను విడో అన్నమాట. 60 ఇయర్స్ ఉంటాయి. మేబీ నాకు కూడా 60 ఇయర్స్ కాబట్టి అలా రిలేట్ చేసుకున్నానేమో అని కూడా అనిపిస్తది అన్నమాట తనకు ఒక కూతురు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు దూరంగా ఉంటారు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటదిఅన్నమాట ఎవరికీ రూపాయ ఇవ్వదు తన దగ్గరే పెట్టుకుంటది అంతా వడ్డీ వ్యాపారం చేస్తుంది.
(01:39) కూతురికి ముందే చెప్తుంది కూతురికి ఏదో హస్బెండ్ వదిలేస్తాడు అన్నమాట ఏదో బంగారు తీసుకురమ్మనేదో నాకుఅది గుర్తులేదు సరిగ్గా ఈమె దగ్గరే ఉంటుందన్నమాట ఏం బాధపడొద్దు నీకు నువ్వు సంపాదించుకో అని చెప్పేసి తనక ఒక కొడుకు ఉంటాడు ఇంట్లోనే పెట్టుకొని ఉంటుంది ముగ్గురు కొడుకులు దూరంగా ఉంటారుఅన్నమాట ఆస్తి పంచివ్వలేదని సో ఈవిడ పాటికి ఈవిడ అంతా ఊరని భయం అన్నమాట ఈవిడ చూస్తే ఊర్లో వాళ్ళందరికీ తర్వాత తనకు పెరాలసిస్ వస్తది ఒకాయన వచ్చేసి తను ఎన్నో తులాల బంగారు కొనిందిఅని చెప్తారన్నమాట దానికోసం పాట్లు పడతారు కొడుకులు అందర అన్నమాట కూతురు మాత్రం కామగా చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి
(02:12) అంత ఆశ ఉండదు ఎందుకంటే అలా పెంచి ఉంటుంది తనని పరిస్థితులకు తగ్గట్టుగా పెంచి ఉంటుంది అన్నమాట సో ఏదేదో చేస్తారు తీరా చూస్తే ఆ చెప్పిన ఆయన పిచ్చి ఆయన అన్నమాట అందరి చనిపోయిన అందరి దగ్గరికి పోయి అదే మాట చెప్తూ ఉంటాడు అన్నమాట సో బాధపడుతూ ఉంటే లాస్ట్ లో పిలుస్తుంది అంటే తనకి పెరాలసిస్ నుంచి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది.
(02:30) సో తను 300 తులాల బంగారు దాచిపెట్టి ఉంటది అన్నమాట పక్కన ఈ రోజులో 300 తులాలు అంటే ఎంతమ్మా అందరూ ఆశ్చర్యపోతారు చెప్తుంది. ఆడవాళ్ళు మనం ఏం చేస్తాం అని ఎప్పుడు అనుకోకూడదు ప్రతిరోజు కొంచెం అమౌంట్ అన్నా తీసి పక్కన పెట్టాలి. అది ఎంతైనా కానీ ఐదు పైసలు కానీ ఐ రూపాయలు కానీ 500 కానీ అట్లా చెప్తుందన్నమాట.
(02:57) పాములపట్నం అని మనం వామన గుంటలు అంటాం కదా ఆ గేమ్ కూడా చూపిస్తది అన్నమాట ఇలా పొదుపు చేస్తే ఒక రోజుకి ఇంత పెద్ద అమౌంట్ అవుతుంది నేను ఇలా పొదుపు చేసే నేను ఇంత బంగారాన్ని కూడబెట్టాను అని చెప్పేసి మనకు చాలా నచ్చుతుంది మా చూడండి తప్పకుండా నేను కూడా ఏం చెప్తాను అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు అనుకుంటుంటాం హస్బెండ్ అది కొనివ్వలేదు ఇది కొనివ్వలేదు మా అత్తలు ఇవ్వలేదు మా మామగాలు ఇవ్వలేదు అని చెప్పేసి అని కొంతమంది విషయాలలో పాపం హస్బెండ్స్ అసలు రూపాయి కూడా ఇవ్వరు అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంటి ఖర్చులు కానీ చాలా మంది ఇస్తారు డబ్బులు వైఫ్ చేతికి ఇచ్చేస్తారు వదిలేస్తారు అదేం
(03:30) పెద్ద అడగరు. ఇంత ఖర్చు అని చెప్పేసి ఎంతమందిని పొదుపు చేస్తాం మా దాంట్లో చెప్పండి అట్లానే మనం తినకుండా ఉండమని నేనేం చెప్పను అంతా చేసుకొని కూడా మనకు బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటే ఇప్పుడు ఒక 20,000 ఇచ్చారు అనుకుందాము దాంట్లో ఒక రెండుమే దాచి పెట్టలేమా నిజమ్మా అలానే ఉండాలి ఒకప్పుడు అలానే ఉండేవాళ్ళు అంటే మీరు జాబ్ చేయకపోతే జాబ్ చేశారు అనుకోండి అది వేరే పరిస్థితి అంతా తీసుకెళ్లి భర్త చేతుల్లోనో అత్తగారి చేతుల్లోనో అమ్మ చేతుల్లోనో పోయాల్సిన అవసరం లేదు.
(04:04) దాంట్లో 10 టు 20% తీసి మీరు సేవ్ చేసుకోవచ్చు అంటే మీకు అధికారం ఉంటుంది దాంట్లో 10 టు 15% మీ కోసం వాడుకోవచ్చు మీ సంతోషం కోసం అప్పటికి 30% పోతే మిగతా 70% ఇంటి ఖర్చులకు అది పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇదే చెప్తానుమా అంటే నేనైతే నేను గొప్పని కాదు గానీ నేను సంపాదించిన దగ్గర నుంచి నేను ఇలానే చేసేదాన్ని మీతో చెప్పను కూడా చెప్పాను చాలా గోల్డ్ పోగొట్టుకున్నాను కానీ మళ్ళీ చాలా కొనుక్కున్నాను కూడా నేను సో నేను అట్లా రిలేట్ చేసుకున్నాను రాధికాతో అన్నమాట.
(04:38) నిజమ్మా పొదుపు అనేది అవసరం ఈ రోజుల్లో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తదో తెలిీదు. మనము రోజుకు వంద రూపాయలు పక్కన వేస్తే కూడా నెలకు 3000 అయిపోతది సంవత్సరానికి 36000 అయిపోతది కదా చెప్పండి మనం దాన్ని కరెక్ట్ గా డిపాజిట్ చేసామ అంటే 10 సంవత్సరాలకు ఎంత అవుతది మనం అసలు ఆలోచించాల్సిన అవసరం ఉందా ప్లస్ అన్నిటికంటే చిన్న పిల్లల దగ్గర నుంచే పొదుపు చేస్తే 50 60 ఏళ్ల తర్వాత అది మనకు చాలా పనికవస్తది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎందుకంటే హస్బెండ్స్ కి ఆ భార్యకి ఏం ఖర్చులు ఉన్నాయిలే అనుకుంటారు కొడుకు కూతురు అమ్మకేం ఖర్చులు ఉన్నాయిలే అనుకుంటారు. మీ
(05:15) దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసుకున్నారు అంటే కొంచెం కొంచెంగా అయినా కానీ తప్పకుండా ఒక 20 ఇయర్స్ అయ్యేటప్పటికి ఒక అమౌంట్ వస్తుంది. చాలా మంది ఏంటంటే ఆ తిండికి పెట్టేస్తాము ఆ చీరకు పెట్టేస్తాము ఒక చీర మానేద్దాము సంవత్సరంలో ఒక కాస్ట్లీ సారీ మానేస్తే కూడా 5000పవే మిగిలించుకోవచ్చు. నేను చెప్పినట్టు రోజుకి 100 రూపాయలు మీరు పక్కన చేసి పెట్టారంటే కూడా మిగిలించుకోవచ్చు అంటే వీలుంటే 100 రూపాయలు కాకపోతే 50 రూపాయలు పెట్టుకునే వాళ్ళు 50 రూపాయలు పెట్టుకోండి.
(05:47) ఇలా అమ్మ మనకు మనసు ఉంటే మార్గం ఉంటది. మనకు ఇంకా నాలెడ్జ్ ఉంటే ఇంకా దేంట్లో నన్నా గాని ప్రతి నెల కట్టుకుంటూ ఉంటే అది మంచిగా ఒక టైం వచ్చేటప్పటికి మనకు చాలా అమౌంట్ తెలియకుండా వస్తది. రేపు పిల్లల పెళ్లే కావచ్చు లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ కే కావచ్చు అందుకనే నేను ఏం చెప్తాను అంటే చిన్నప్పటి నుంచి సేవ్ చేసుకున్నారు అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ కాదు మన బడ్జెట్ లో నిజమ్మా నేను ఈ మధ్య అంటే మా బాబు చాలా బాగా చేస్తాడు అది నేను ఈ మధ్య ఒక 20,000 వాడతా చెప్పి నేను కూడా సేవ్ చేసుకుంటున్నాను పక్కన అన్నమాట మామూలుగా కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటాను అయినా గాని ఎందుకంటే
(06:24) అంటే నేను మళ్లా మీరు స్టైల్ గా మాట్లాడకండి వేలు వేలు మా దగ్గర ఎక్కడ వస్తాయి అనకండి ఏదో నేను ఇప్పుడు అంత మిగిలించుకోగలుగుతున్నాను. సో మీకు ఉన్నంతలో మీరు మిగిలించుకోండి మా నేను అది చెప్తున్నాను సేవింగ్స్ ఎప్పుడూ మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత చాలా ఉపయోగపడతాయి మధ్య మధ్యలో తీయకండి వాటిల్ని అలా ఉంచేయండి మా మీ పేరు మీదే పెట్టుకోండి ఎవరి పేరు మీద సేవ్ చేయకండి ఆ కట్టుకునేవి మీ పేరు మీదే పెట్టుకోండి.
(06:53) మీకు పెద్దవాళ్ళ అయిన తర్వాత మీరు చాలా భరోసా ఉంటది. నిజమ్మా [గురకలు] సో మూవీ మాత్రం తప్పకుండా చూడండి మీకు కూడా నచ్చుతుంది బాయ్ మా [సంగీతం]

No comments:

Post a Comment