క్షమించడం గొప్పా.. ప్రేమించడం గొప్పా 🌹డ్రైవర్ శివ అడిగిన వింత ప్రశ్న.. సరదా జవాబు 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lwpPONRN-1I
Transcript:
(00:01) ప్రేమించడం గొప్పనా క్షమించడం గొప్పనా ఓకే ప్రేమించడం గొప్పనా క్షమించడం గొప్పనా అని అడుగుతాడు. అసలు ఈ రెండు ట్రిక్కీ వర్డ్స్ రెండింట్లోనూ కాస్త ఈగో ఉన్నట్టు ఉన్నది అవును అంటే నేను క్షమించాను అంటే నేను క్షమించాను పైన వాడు ఉన్నాడు కింద క్షమించబడ్డవాడు ఉన్నాడు నేను ప్రేమించాను అంటే నేను పైన ఉన్నాను కింద ఉన్నాడుఅని ఆ బేసికల్ గా నేను చెప్పింది కాదు ఒకానొక సందర్భంలో ఓషో గాడు చెప్పిందే ఆ తర్వాత నేను దాని మీద విచారణ చేసిన అందులో సత్యం ఉందని నాకు తెలుసు ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు 2009 తర్వాత క్షమించనే లేదు.
(00:41) ఎందుకంటే నాకు ఎవరి మీద కోపమే లేదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ నువ్వు ఎవరినైనా క్షమించాలంటే నీకు కోపం వచ్చి ఉండాలి. అవును ఎవరి మీదో ఏదో ఒక వ్యతిరేక భావన హిందీలో ప్రతిశోధ అంటారు. అటువంటి భావన కలిగి ఉండాలి. లేకపోతే నువ్వు ఎందుకు క్షమిస్తావ్ దానికి కారణం నీకు కోపం వచ్చింది అవును అందుకని అది ఇన్ జనరల్ ఉంటుంది ఆ క్షమించు అనుపో అంటే నాకు కోపం వచ్చింది ఇప్పుడు తీసేసిన పో అని మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు ఇట్లా రెండోది ప్రేమించడం అనేది కూడా చాలా లోప భూయిష్టమైన చేష్ట అది ఆ అంటే మనిషి ఇప్పుడు నీకు నేను ఎడ్ల బండి
(01:26) ఇచ్చి కార్ ఇచ్చిన తీసుకపో అంట దాని మీద బెంజ్ అని రాసిస్తా తీసుకుంటావా తీసుకుంటా అయితే ఆ ప్రశ్న అడుగుతారు కదా ఇదేమంది మారుతి కార్ దాని మీద బెంజ్ రాసిస్తేమారు బెంజ్ అయిపోతుది అంటారు కదా బెంచ్ మోడల్ లో ఎద్దుల నేను చెప్పేది కామన్ సెన్స్ అవునా కాదా డైసన్ అవును అట్లానే నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నా అంటే దానికి ప్రమాణం ఏమిటి అసలు ఇప్పుడు బంగారానికి ఒక ప్రమాణం ఉంది.
(01:50) మ్ ప్రేమకి ఏం ప్రమాణం ఉంది ఉదాహరణ అన్నదానం చేస్తున్నా అని చెప్తే ప్రమాణం ఏంటో తెలుసా పోయేటడు పైసలు అడగొద్దు అన్నం తినిపోవాలి అంతే నువ్వు పోయేటప్పుడు బిల్లు ఇస్తున్నావ అనుకో అన్నదానం ఎట్లా సో ప్రేమకి యొక్క ప్రమాణం ఏమిటి అనే దాని మీద ప్రపంచంలో చాలా అద్భుతమైన వ్యక్తులు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు కానీ అది మానవజాతికి పట్టదు.
(02:10) ఆ ఎందుకంటే వాళ్ళ వ్యాఖ్యలంతా ఇసుకరేణం అంత ఉంటే ఈ సినిమాల్లో ప్రేమ గురించి చెప్పిన విషయాలు ఆకాశం అంత ఉన్నాయి చెత్త నిన్ను చంచే చంపేంత ప్రేమ ఉంది అంటాడు ఒక హీరో అది ఏందది వాట్ ఇస్ దిస్ నాన్సర్ చచ్చేంత ప్రేమ ఉంది చంపే నన్ను ప్రేమించకపోతే నేను అందరిని చంపేస్తా అంటాడు ఒకడు ఆ తర్వాత బాగా వెంటబడి వెంటబడి లిఫ్ట్ లో ముద్దులు పెట్టి ఆ ఏదో అల్లు అర్జున్ సినిమా ఉంటది దాన్ని ప్రేమ అంటున్నాడు.
(02:39) అంటే ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేసి ఇంకా ఆ అమ్మాయికి వేరే ఆలోచన లేకుండా చేసి చివరి చదువు సంకరంగా అంటే ఏమో హీరో చూసుకుంటాడు కదా అని ఒక చిన్న ఒపీనియన్ సో వీటన్నిటికీ ప్రేమగా చిలామణి అవుతుంది. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఉమ్ ప్రేమించే వాడు ఏం చేస్తున్నాడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నాడు అంతే మ్ ఆ అటెన్షన్ ని వాడు ప్రేమ అనుకుంటున్నాడు ఆ అటెన్షన్ లో నిజంగా అటెన్షన్ ఉందా ఓన్లీ అవసరం ఉంది నీడ్డు ఉంది నీడు ఉంటది ఆ నీడు తీసేస్తే అసలు ప్రేమ ఉందా ఒక 60 ఏళ్ళ వాడు ఎందుకు వాడు అటెన్షన్ చూపిస్తలేడు అంటే వాడికి తెలిసిపోయింది
(03:12) సబ్‌కు జార్లియా ఏమ అసూషణం తీయ అనిపించింది వాడికి ఇదంతా ఏంది నీకు ఒక శరీరానికి ఒక నీడు ఉంది ఆ నీడు ఫుల్‌ఫిల్ కావాలంటే నీకు ఆపోజిట్ సెక్స్ కావాలి. అందుకని అది నీకు అది లేకుండా ఉన్నది ఎలా ఉన్నా ఉంటది ఫోన్ దొరికినట్టు నీకు దొరుకుతలేదు. చాలా కష్టం ఉంది దానికి మళ్ళ కులము మతము ఇవన్నీ అటాచ్ అయి ఇంకా ఒక అమ్మాయిని పడేయడం అన్నది ఒక బృహత్ కార్యం ఈ భూమి మీద అంత ఆశమాశిక ఎందుకంటే తీరా రెండు మూడేళ్ళు పని ట్రై చేసి పడేసిన తర్వాత ఏదన్నా అటు ఇటు అయ్యా అమ్మాయి పోయింది అనుకో మనకు టైం ఇంకొక అమ్మాయిని పడేయాలంటే టైం పడతది.
(03:46) సేమ్ ఇట్ అప్లైస్ టు అబ్బాయిని పడేయడం కూడా కానీ ఎందుకు పడేయాలి కొందరు ఎక్స్‌ప్రెసివ్ గా ఉంటారు కొందరు ఎక్స్‌ప్రెస్ గా ఉంటారు కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు. అందుకని ఈ ప్రేమించడం అనే ఆ మాటలే నాకు నాకు చాలా లోపం కనిపిస్తుంది. ఫస్ట్ ప్రేమించిన అని చెప్పడానికి ఏమిటి ప్రమాణం ఇప్పుడు నేను బంగారం ఇచ్చింద అంటే బంగారానికి 2500 క్యారెట్లు ఉంటది దానికి ఇంత ధరు ఉంటది తులమింత అది ప్రమాణం అనుకుందాం డైమండ్ అంటే ఒకానొక కాంతిలో ఇట్లా మెరుస్తది దాన్ని గనుక ముక్క తీసుకుంటే ఇట్లా గాజు కూడా కట్ అయిపోతది అట్లాంటిదో ప్రమాణం ఉంది మంచిలకి ఏమిటి
(04:17) ప్రమాణం అంటే దానికి ఏ రూపు రంగు ఏమ ఉండదో అదిఒక ప్రమాణం ఇట్లా ప్రతిదానికి ఒక ప్రమాణం ఫ్రిడ్జ్ అంటే ఏమిటి ప్రమాణం పెడితే చల్లగా ఉంటది ఇస్త్రి పెట్ట అంటే ఏంటి ప్రమాణం ప్రేమించడం అంటే ఏమిటి ప్రమాణం అనేది చెప్తే అప్పుడు అది ప్రేమ అవునా కాదా చెప్పొచ్చు అసలు నిజంగా ప్రేమించడం అనే పదం లేదు ప్రేమై ఉండడం ఉంది ఆ అది నువ్వు ప్రేమై ఉండు అంతే ప్రేమించడం అనేది లీనియర్ అంటే డైరెక్షనల్ అది ప్రేమ అనేది దీపం అది అన్ని దిక్కుల నువ్వు భాసించడం లాంటిది ఇప్పుడు ఇది చెప్పినవ అనుకో పిచ్చోడు అంటారు మ అలానే అంటారు ఆ అయినా సరే అది నేను ప్రేమయ ఉన్నాను
(04:55) నేను వ్యక్తిగతంగా ఒకరిని ప్రేమించడం అంటూ ఏమ ఉండదు. నీ ప్రేమని రకరకాల వ్యక్తులు రకరకాలుగా తీసుకుంటారు. అవును ఇప్పుడు ఉదాహరణకి అడవిలో ఒక చెట్టు ఉంది అది చెట్టయి ఉన్నది. అవును దాని నీడను ఒకటి తీసుకుంటాడు దాని కాయని ఒకటి తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. ఒక చిన్న చీమ దాని మీద జీవితకాలం ఉండి చచ్చిపోతుంది ఒక పిట్ట దాని మీదే లైఫ్ టైం ఉంటది ఇంకో పిట్ట కప్ప చెప్పిపోతుంది.
(05:19) అట్లా చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు అది చెట్టయి ఉన్నది. సో ప్రేమ అంటే ఈ మధ్యన చాలామంది ఎంత చెప్పినా ఒక వ్యక్తి చెప్పిన మాట ఆల్మోస్ట్ అంటే నేను చెప్పిన స్టేట్మెంట్ కి ఇక్వలెంట్ గా ఉంది అంటే అనుభవిస్తూ చెప్తున్నది ఏదో ఫిలాసఫీ కాదు మరి ఇప్పుడు ఏమై ఉండడం సాధ్యమా ఎందుకు సాధ్యం కాదు అది ఒక్కటే సాధ్యం అంటే కోపం వస్తాయి కదా అన్ని దానికి సంబంధం లేదు కోపం ఎందుకు వస్తుంది నువ్వు ఎదుటి వ్యక్తి నువ్వు అనుకున్నట్టు చేయకపోతే కోపం వస్తుంది అంత కోపం తప్పేం కాదు కోపం ద్వేషంగా మారితే తప్పు కోపాన్ని గుర్తుపెట్టుకో మెల్లగా మనం ఏం చేస్తాం దాన్ని అదే ఎమోషన్
(05:56) మారడకాయ దాన్ని మనం దాని యొక్క ఎమోషన్ ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం ఇవన్నీ ఒకటే ఎమోషన్ ఫస్ట్ ఆలోచనగా స్టార్ట్ అయి అడగడంతో స్టార్ట్ అయి ఆ తర్వాత చిన్న ఏమంటారు ఒక ఏమంటారు ఆ ఒక చిన్న కోపం వచ్చి ఆ తర్వాత అట్లాగే రిపీట్ చేసిన వ్యక్తి వీడు ఇలాగే చేస్తాడు అన్న థాట్ రిజిస్టర్ అయ్యి అని చెప్పి ఆ తర్వాత ఆ వ్యక్తి మీద నెగిటివ్ ఎమోషన్ వచ్చి ఆ తర్వాత ఇంకేదైనా తప్పు చేస్తే అదే ద్వేషమైి అది ఇంకేదో అది చివరికి బ్రేక్ అప్ అయి చెప్పు అట్లా అంతే ఎప్పటికప్పుడే ఉండాలి లైఫ్ అసలు అతికితే కదా బ్రేక్ అయింది.
(06:30) ఏంది బ్రేక్ అయింది అక్కడ జస్ట్ నీ ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అయ్యే ఆ అందుకని ఈ ప్రేమించడం అనే పదం ఓన్లీ ప్రాపంచికమైనది ఆధ్యాత్మికతలో దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ప్రేమించడము అసలు ఎందుకంటే ప్రేమించడం ఎందుకు వద్దో తెలుసా ఇది చాలా లోతైన మాట ఇది ఇప్పుడు నేను చెప్తే ఇంపాజబుల్ టు అండర్‌స్టాండ్ కర్తా భావన లేనప్పుడు ప్రేమించడం ఎక్కడిది ఓకే ప్రేమించడం అంటే నేను కర్తను అని చెప్తున్నావ్ అసలు ఆధ్యాత్మికత అంటేనే అసలు కర్తా భావన యొక్క సంపూర్ణ సమాప్తి రమణ మహర్షి గారు ఎవరికన్నా ఐ లవ్ యు చెప్తాడా అతడు ప్రేమై ఉన్నాడు సమక్ష ఇప్పుడు ఈ ప్రేమించేవాడు ఆ ప్రేమించబడేది
(07:14) వాళ్ళద్దరికీ చెందిన చిన్న సర్కిల్ అది నువ్వు ప్రేమై ఉంటే రకర ఇంకోటి ఈ ప్రేమ అన్నదానికి శృంగారానికి లింక్ పెట్టడానికి వీలు లేదు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అవును ఇప్పుడు తల్లిదండ్రుల మీదన ప్రేమ ఉంటది తల్లికి కొడుకు మధ్యన ప్రేమ ఉంటది కూతురికి తండ్రికి మధ్యన ప్రేమ ఉంటది నాకు దేశానికి మధ్యన ప్రేమ ఉంటది నాకు చెట్టుకు ఒక ప్రేమ ఉంటది.
(07:34) మన ఇంట్లో కుక్క ఉంటే కుక్కకు నీకు కూడా ప్రేమ ఉంటది. ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాం మనం వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లస్ట్ ఆర్ సెక్స్ అందుకని ప్రేమించడం అనే కాంటెక్స్ట్ లో ఏమన్నా ఈ శృంగారపరమైన భావాచారాలు దూరయా అనేది మనం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు అట్లా కాకుండా మరి నిన్న లస్ట్ అనేది అంటే అలా రాంగ్ గా చూపడింది అనేది దాంట్లో అందరికీ ఉంటది లస్ట్ కొందరికి డబ్బు పట్ల ఉంటది అది అధికారం పట్ల ఉంటది స్ట్రీమ్ లో ఏదున్నా అది లస్టే కదా ఎనీ ఎనీథింగ్ ఎక్సెసివ్ ఇస్ లస్ట్ అంతే అది ఓన్లీ అందుకని నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రేమించడం అన్నది నువ్వు ప్రేమకి ఏమిటి
(08:12) ప్రమాణం అసలు ఎదుటి వ్యక్తిని వాడిని ఎట్లున్నాడో అట్లా ఉండనీయరా బయ అవును ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు కుతూహలంగా ఉందో తెలుసా వాళ్ళద్దరు వేరే వేరే చోటు ఉన్నారు కాబట్టి అవును నిజంగా బుర్ర తక్కువ ఉంటే బుర్ర ఉంటే అసలు పెళ్లి చేసుకున్న వారానికి ఒకసారే కలవండి కలిస్తే నీకు ఇంట్రెస్ట్ వీక్తది మెల్లమెల్లగా వాళ్ళని చెడ్డీలో చూసి పొద్దున్నే బాచిపలతో చూసి తుమ్ముతుంటే చూసి దగ్గుతుంటే చూసి అంటే నీ అమ్మాయి ఇది ఆ అప్సరస అనుకున్నా నేను ఇట్లా ఉంది ఏంది ఎక్కడో బెడిసి కొట్టింది బాబాయ్ ఇది సంథింగ్ నేను అనుకున్నట్లు లేదు మంచిగా
(08:45) తయారయి వస్తారు అట్లా చూసిన తర్వాత అదంతా తీసేస్తే అసలు నమ నమ్మబుద్ధి కాదు. ఇదేంది ఇట్లంది అసలు ఇది సంథింగ్ ప్రొడక్ట్ ఇస్ సంథింగ్ రాంగానే ఏదో అది ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉన్నవాళ్ళకి కదా అవును అందరూ దానికి ఇప్పుడు కట్టడం కోసం చేసుకుంటున్నారు. ఆ ఈ సోకాళ్ళు ప్రేమికులు మహానుభావులు అందరూ కావాలంటే ఫుల్ రెడీ అయి కలుస్తారు ఎందుకంటే అప్పుడు ఆ ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్యన మేకప్ ఉంటది ఇంప్రెషన్ కావాలి కదా మన మధ్యలో ఎవరో ఉందా అడిగింది నువ్వు ఎట్లా కలవాలి నేను అందుకే నేను ఇప్పుడు ఒక ద బుక్ ఆఫ్ సీక్రెట్ అని తర్వాత ప్రింట్ చేద్దాం అందులో ఈ లోక
(09:21) వ్యవహారాలు చాలా ఉంటాయి చాలా బ్రూటల్ గా చెప్పిన చిన్న చిన్న సత్యాలు ఉంటాయి అది ఒకటే పారాగ్రాఫ్ పైన స్టార్ట్ అయి బుక్ దగ్గర ఎండ్ అవుతది ఎక్కడ పారాగ్రాఫ్ ఉండదు ఇట్స్ ఏ కంటిన్యూస్ బుక్ అది అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బల్లి చెవులో దారం లాగా చెవులో దారం అంటే చెవు ఉన్న చోట వేరే అవయవం పెట్టాలి ప్రస్తుతం బాగోదు కాబట్టి అట్లా అదో సామెతలే దాంట్లో ఏముంటదంటే నిజంగా మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు.
(09:50) ఆ మీ అబ్బాయి పొద్దున్న నిద్ర లేస్తానే పెళ్లి చూపులు తీసుకెళ్ళాలి మీరు ఓకే నిద్రమ ఓకే అప్పుడు ఆ అమ్మాయి నిద్ర లేచి బయటికి వస్తది అప్పుడు నచ్చింది అనుకో అసలు ఏ పేచి ఉండదు అంతే ఎందుకంటే ఒరిజినల్ చూసినావ్ నువ్వు ఓకే అది ఇట్లా గోక్కుంటా ఎవడ నిద్రలేచి ఇంకా ఫ్రెష్ గా ఉంటా నీ తలకే నేను చెప్పేది ఫ్రెష్ ఉంటే అట్టనే తిరగరాదు నువ్వు ఎందుకు స్నానం చేస్తున్నావ్ ఎందుకు ఎందుకు నేను ఇప్పటికి వారం రోజులే మనం లేచిన తర్వాత మంచి ఉంటాం ఇంకా నేను నాకు తెలీదు మీరందరిని చూస్తే మీరందరూ మీ ఒరిజినల్ ఫేస్ మీకు నచ్చట్లేదు ఏదో రాస్తున్నారు ఏదో చేస్తున్నారు
(10:26) క్రీములు రాస్తున్నారు అదే చేస్తున్నారు ఇవన్నీ నేను ఎట్లున్నా ఒరిజినల్ నాకు తెలియదు నాకు తెలిీదు నాకు తెలిీదు ఎవరెవరైతే రుద్ది రుద్ది రకరకాల సబ్బులతో పిండుతో స్నానాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. అసలు అసలు గుండె నాకు తెలిీదు గుండె గుండె గిండె బయట ఉంటే దానికి కూడా ఉద్దు అవి లోపట ఉండి బతికిపోయినాయి నీ లేకపోతే సరిపేసి నాడ పెట్టుకొచ్చే మూత్ర పిండాలు చూడు కొంచం రంగు మారినట్టు కలర్ చేంజ్ అయితే కలర్ తీసి రాయటమే అరేయ్ గుండె గనుక బయట ఉంటే దానికి కూడా ఒక పౌచ్ వచ్చేది పౌచ్ స్కా పెట్టుకున్నట్టు
(11:01) హార్ట్ పౌచ్ ఇస్తారు ఒకటి దాని మీద టాటూలు కూడా వచ్చే టాటూలు గెటలు అన్ని సో కాసేపు పక్కన పెట్టు ఆ ప్రేమించడం అనే ప్రక్రియ నాకు 100% అర్థం ఏంది ఇదంతా ఒక గేమ్ అవసరాల కోసం మనిషి వాడుతున్న ఒక వాడుతున్న లోప భూయిష్ట పదం ఐ నీడ్ యు అని చెప్పే బదులు ఐ లవ్ యు లవ్ యు అని చెప్తా ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి మూడు ఫ్రేజెస్ ఉన్నాయి చూద్దాం దానికి వీలైతే చిన్న అనాలసిస్ చెయ్ లేకపోతే ఎగ్జాంపుల్ ఇయ ఐ లైక్ ఐ నీడ్ ఐ లవ్ ఐ లైక్ ఐ లైక్ యు ఐ లైక్ ఇట్ ఐ లవ్ ఇట్ ఐ నీడ్ ఇట్ నాకు నువ్వు ఇష్టం ఐ లైక్ యు ్ ఐ నీడ్ యు నాకు నువ్వు కావాలి.
(11:47) అచ్చా ఓకే ఇంకోటి ఏం చెప్పా ఐ నీడ్ అంటే నాకు నువ్వు అవసరం ఉందంట అవసరం ఇప్పుడు ఉదాహరణకి ఐ నీడ్ సం వాటర్ నాకు అవసరం నాకు వాటర్ కావాలి అలా ఎప్పుడన్నా ఐ లవ్ వాటర్ అంటావా ఐ లవ్ వాటర్ అ ఐ లవ్ డ్రింక్ అని చెప్ప చూడు ఏది అత్యంత ఎసెన్షియలో ఏది అత్యంత జీవనాధారమో దానికి ఐ లవ్ లవ్ లేదు ఉత్త గడగడ తాగుతున్నాం అంతే అవును ఐ ఇంకొ అదే అదే ఆ ఐ లైక్ లైక్ ఇప్పుడు ఐ లైక్ మహేష్ బాబు అంటారు.
(12:15) ఆ ఐ నీడ్ మహేష్ బాబు అని అన్నారు వేరే ప్రాపర్టీ సో ఈ చిన్న చిన్న విభజనలు ఉన్నారా ఐసన్ అవును అయితే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలిీదు. అది బయట చెప్పి అర్థం కాదు కాబట్టి చెప్ప నేను వ్యక్తిగతంగా నేను ప్రేమయ్యే ఉన్నాను. అది ప్రయత్నం వల్ల రాదు ఒక వ్యక్తి పట్ల ఉండేది మనసు దూరితేనే వస్తుంది ఇంకోటి మనకు భాషలో కూడా ఈ పదాలు ఉన్నాయి నేను అమ్మాయి మనసు పడ్డాను డాడీ అంటారు కదా అంటే అర్థం ఏంది నీవు ఒక ఆలోచన తీసి ఆడ వేసినావ అనే కదా కావచ్చు అంతే అంతే తప్పేమ లేదు అంటే అర్థం ఏంది మిగతా అన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఒకదాన్ని ఎంచుకున్నావ్ అవును
(12:53) ఆ ఎంచుకోవడం లోపట క్యాలిక్యులేషన్ ఉంది. ఓకే ఆ అమ్మాయి హైట్ ఆ అమ్మాయి రంగు రంగు ఆ అంటే క్యాలిక్యులేషన్ ఉండాలా ఉండొద్దు ఉందంటేనే సంథింగ్ రాంగ్ అని అంటే ఉండొద్దని నువ్వు చెప్ప ఉండొద్దు ఉండొద్దు నువ్వు అసలు నువ్వు దేన్ని దేన్ని ప్రేమిస్తున్నావ్ అసలు ఇస్ బాడీ ఆర్ బాడీ వెనుకున్న ఒకానొక మానసిక అవస్థని లేదా ఈ రెండిటికీ అంటకుండా ఒకానొక ఆత్మ స్థితిని వాట్ ఇస్ ఇట్ యు ఆర్ లైకింగ్ అల్టిమేట్ గా ఎవడైతే మూలాన్ని చూస్తాడో అది ఎప్పటికీ చెడిపోదు ఎవడైతే శరీరాన్ని చూస్తాడో కొంత కాలం తర్వాత శరీరం ముసలుగా అయితే తర్వాత ఇంట్రెస్ట్ పోతది.
(13:28) ఎవరైతే మనసుని చూస్తారో మనసు మారేది కాబట్టి ఎప్పుడైనా పోవచ్చు. ఓకే అందుకని ఈ మనో శరీరాలకు అతీతముగా ఏదైతే ఒక సంబంధం ఉంటదో అంటే అదేంది ఎగ్జిస్టెన్షియల్ రిలేషన్షిప్ మనసు చూసి కూడా అది కూడా పోతది కదా అందుకని నా సలహా గాని సలహా ఏందంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో దయచేసి కలిసి ఉండకండి. ఎవరి రూమ్‌లో వాళ్ళు ఉండండి.
(13:50) వారానికి ఒకసారి కలుసుకోవాలని ఉత్సుకత కలిగినప్పుడు అప్పుడు దబ దబ స్నానం చేసి ఇంత పౌడర్ పౌడర్ కొట్టుకొని అట్లా పోయి వస్తున్న వస్తున్న వారమైంది ఐ వాంట్ టు సీ అట్లాంటి ఒక ఉవ్వలాటమ ఒక ఉత్సుకత వస్తది. పొద్దస్తమానం చూస్తే ఏం ఇంట్రెస్ట్ ఉంటది వెరీ బోరింగ్ అట్లా మరి అప్పుడప్పుడు కలిస్తే కలిగే ఇష్టం నిజమైన ఇష్టం నిజమో అబద్ధము బాగుంటది.
(14:12) అంత నాకు అద అదిఒక వేరే వ్యక్తి యొక్క ఎగ్జస్టెన్స్ నువ్వు కోరుకుంటున్నావ అంటేనే నీకు నీ లైఫ్ లో కొంచెం ప్రాబ్లం వస్తుందని అర్థం ఇప్పుడు అవణ మహర్షి అంటే వేరే వ్యక్తితో సంబంధం అఖండము పరిపూర్ణము సంపూర్ణమ అట్లా ఉండాలి అట్లాగే ఉండాలి బాగుంటుంది అది మంచిగా ఉంటది అసలు ఎక్సలెంట్ స్థితి అది అంటే నువ్వు ఏది కోరుకొని స్థితిలో అట్లా నిలబడిపో నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఇప్పుడు ఒకడు ఒకడు ఉంటాడు మా ఇంటికి ఎవరైనా వస్తే బాగుండు ఫోన్ చేస్తే బాగుండు ఇట్లా అనుకుంటారు కదా రమణ మహర్షి ఎప్పుడు కోరుకోలే ఒకరు తన దగ్గర రావాలని ఎంతమంది వచ్చారు చూడు
(14:50) నువ్వు కోరుకున్నంత మాత్రం రారు. నువ్వు కోరుకో కోరుకో నువ్వు నీలా సంపూర్ణంగా ఉండు సంపూర్ణత అన్నిటిని పిలుస్తది ఆహ్వానిస్తుంది ఎందుక ఒక మంచి చెట్టు దాని వైపు అట్రాక్ట్ అవుతావా అట్ల ఒక మంచి మనిషి వైపు అట్రాక్ట్ అయితావ్ ఆబియస్లీ అందులో ఏ సందేహం లేదు. నువ్వు పరిపూర్ణంగా ఉంటే చాలు నువ్వు సమగ్రతలో జీవిస్తే అదే ఈ సమస్త విశ్వానికి ఇన్విటేషన్ నువ్వు ప్రత్యేకంగా ఏమి తయారయి ఇట్లా మేకప్ కొట్టుకొని ఇట్లా ఇట్లా అనాల్సిన అవసరం లేదు.
(15:18) నువ్వు అసలు చూడకపోయినా వాళ్ళ దక్కు హాయ్ చెప్పకపోయినా అట్లా వచ్చి కూర్చుంటారు బికాజ్ అది చాలా సూదింగ్ గా ఉంటది. అవును వాళ్ళు నీ మాటల కోసము నీ అందం కోసం వస్తలేరు మన శరీరం నుంచి బయటిక వచ్చి ఒక పాజిటివ్ తరంగాలు ఉంటాయి. చాలా హాయిగా ఉంటాయి అవి అది అన్ని ప్రాణులు గుర్తుపడతాయి. మనుషుల కంటే ఎక్కువ జంతువులు గుర్తుపడతారు. అందుకే ఎవడనా జ్ఞానోదయం పొందితే ఫస్ట్ వచ్చి కూర్చునేది ప్రవచనాన్ని వినడానికి కుక్కనే అవి గుర్తుపడతాయి కుక్కలు పక్షులు అన్ని వచ్చి కూర్చుంటాయి ఫస్ట్ ఆ తర్వాత చాలా లేట్ గా మనిషి వస్తాడు అది అయితే ఇప్పుడు ప్రేమించడం గొప్పనా మరి గొప్ప ఏమీ లేదు అసలు ప్రేమ అనేదానికి నీ
(15:56) నిర్వచనం ఏందో దాన్ని అది చెప్పాలి కదా ఓకే అయితే క్షమించడం లేదా నాకైతే లేదు కోపం నీకు క్షమించిన ఉందంటే నీకు ఎవరి మీదన కోపం కోపం ద ఖరాబు అయి ఉంటది. అట్లా అందుకని నా నేను చెప్పేది ఎప్పుడు నా గురించే కాబట్టి ఆ రెండు విషయాలు నా జీవితంలో లేవు అంతవరకు అది చెప్పగలను. సో ప్రస్తుతం ఒక చిన్న ఫంక్షన్ ఫంక్షన్ అంటే నేను సిటీకి వచ్చిన కొత్తలో పరిచయమైన చిన్నగారు ఆత్మదర్శనలో ఆయన ప్రస్తావన ఉంటుంది.
(16:29) ఆయన ఆటోమీబిల్ ఇంజనీర్ చిన్న షెడ్ పెట్టుకొని కార్లు రిపేర్ చేస్తూ ఉండేవాడు. అట్లా 20 సంవత్సరాలుగా ఆయన కూడా వదలకుండా పని చేస్తున్నాడు. సో చిన్న తన చుట్టూ ఒక చిన్న సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద షెడ్ దాంట్లో కార్ డెంటింగ్ ది తర్వాత కార్ కలరింగ్ వేసేది తర్వాత ఒక 20 మంది మెకానిక్స్ అట్లా అట్లా సో ఇప్పుడు 25 సంవత్సరాలు యనివర్సరీ అందుకని నేను అట్లా నా స్నేహితులని చూడడానికి వెళ్తున్నా పోయి పీగేది ఏమ ఉండదు యక్చువల్లీ అట్లా అయితే రెండు ఈక్వల్ ఏది లేదు ఏది ఉంటే రెండు ఉన్నాయి లేకపోతే రెండు లేదా వ్యక్తిని బట్టి
(17:07) ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణ నువ్వు అడవిలో ఉన్నావ అనుకో ప్రేమించడం లేదు క్షమించడం లేదు ఒక్కడివే ఉంటాయి ఉందా ప్రేమించడం ఏమో పక్షులని చూసి ఇష్టం అవ్వచ్చు అన్నది ప్రేమించడం లేదు ప్రేమించడం ఏదో ఉంటది అప్పుడు ప్రేమ అంటే తెలియదు మీలో ఒక్కరి ఉంటే అంతే తెలియదు సరే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఏంటో చిన్న చిన్న అనాలసిస్ అంతే నేను తప్పు అని అనట్లే కానీ వాటి వల్ల ఏదో జరిగింది నీ యొక్క అంతరంగంలో అక్కడి నుంచి అటువంటి ఆలోచనలు బయలుదేరాయి గనీ అది పాప ఇప్పుడు తను అంటే ఈ వర్షన్ ఏదైతే ఉంది
(17:54) క్వశ్చన్ ప్రేమించడం గొప్పనా క్షమించడం ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ప్రేమిస్తారు కానీ క్షమించడం అందరూ చేయలేరు కదా ఎవరో చేస్తే అయిపోతది కదా అంటే ఇప్పుడు నాకు తెలిసి క్షమించడమే గొప్పేమో అనిపిస్తుంది ఓకే అది చెప్తి కదా అందుకే వ్యక్తి వ్యక్తికి ఏ లేదు ప్రేమించడం గొప్ప అని కూడా అనొచ్చు. ఆ వ్యక్తి క్షమించడం కోస నిజమైన ప్రేమ అన్నదానికి నువ్వు చెప్పిన నిర్వచనాన్ని పట్టుకుంటే అప్పుడు తెలుస్తది ఆయన ప్రేమించడం అది వ్యక్తి వ్యక్తి ఒక డిబేట్ పెడితే లేదు లక్ష్యం అనే గొప్ప అని ఒకడు అనొచ్చు లేదా ప్రేమించడమే గొప్ప అని ఒకడు అనొచ్చు అది వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి
(18:26) వస్తుంది. నేను అంటుంది అసలు ఆ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందని ఇప్పుడు బయటకి అదే జండుబామ గొప్పనా అమృతాంజనం గొప్ప అంటే ఏం చెప్తావ్ ఆ నొప్పి తీసింది ఏదైతే అది గొప్ప అసలు తలనొప్పి లేకపోతే అది గొప్ప అప్పుడు జండుబాము లేదు అమృతాంజనం లేదు
No comments:
Post a Comment