Thursday, April 30, 2026

"Ramana Maharshi is My Peace" - Adivi Sesh Reveals His Deep Spiritual Connection | iDream Media

"Ramana Maharshi is My Peace" - Adivi Sesh Reveals His Deep Spiritual Connection | iDream Media

Author Name:iDream Media

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QUl3OXN68uA



Transcript:
(00:00) కెరీర్ ఏదైనా గమ్యం ఒక్కటే ఇంజనీరింగ్ నుంచి యనిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది కేఎల్హెచ్ యూనివర్సిటీ హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ సార్ మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ చాలా తక్కువ అంటూ ఉంటారు. బట్ మీ ఒక్కరి విషయానికి వచ్చేలేకే అది 100% అవుతుంది. సార్ ప్రయత్నం సార్ అంటే మనకి అదృష్టం తోడవ్వాలి దేవుడి తోడ అవ్వాలి ప్రజలు తోడో అవ్వాలి దట్స్ ఇట్ అండ్ డెకాయిత్ విశేషంలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది.
(00:29) సో దాని నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి క్షణం మూవీలో మీ క్యారెక్టర్ నేమో రిషి అవును ఎవరో సినిమాలో వాసుదేవ్ విక్రం వాసుదేవ్ ఆ అలాగే ఆ గూడాచార్లో వచ్చేసి అర్జున్ అని ఉంటది బట్ గోపి కూడా ఉంటది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే డెకాట్ మూవీ కి వస్తే హరిదాస్ అంటే ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉన్న ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ నేము ఆ శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ రెఫరెన్స్ తో వస్తూ ఉంది.
(00:56) సో ఎందుకు ఈ ప్రత్యేకత నేను సత్యనారాయణ స్వామి భక్తుడినండి సో నాకు ఎప్పుడు అది ఉంటుంది. ఆల్ ఆల్ విష్ణు లార్డ్ విష్ణువు రిలేటెడ్ నేమ్స్ ఉంటాయి నా సినిమాల్లో ఎప్పుడు కూడా చూడండి. అదే అదే మా చెల్లెలు శివ భక్తురాలు అది వేరే విషయం [నవ్వు] బట్ ఐ హావ్ దట్ నాకు ఇన్ఫాక్ట్ మా చెల్లెలకి మొన్నే బాబు పుట్టాడు. నేనే కేశవ అని పేరు పెట్టా ఓకే సో అది ఉంది అండ్ డెకాట్ విషయానికి వస్తే హీరోయిన్ క్యాట్ నేము యాక్చువల్ గా ఇక్కడ హరిదాస్ అయితే అక్కడ లక్ష్మి ఉండాలి బట్ సరస్వతి అని పెట్టారు.
(01:31) కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కాన్షియస్ గా పెట్టిన పేరునది అంటే కథ ప్రకారం అంటే తనకి మీరు చూస్తే సినిమాలో హరి కన్నా ఒక బెటర్ మెచూరిటీ ఉంటుంది తనకు సినిమాలో కరెక్ట్ సో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళైనా అండ్ మనం కొంచెం పూర్తిగా చెప్పం కానీ సేమ్ కాలేజ్ పక్క పక్క కాలేజీ వాళ్ళా అన్నట్టుగా చూపిస్తాం బిగినింగ్ లో కాలేజ్ లో నేను మీకు మంచి ఫ్యాన్ అండి అంటాడు.
(01:57) అవును సో వీడికన్నా చదువుకున్న అమ్మాయి సరస్వతి ఆప్ట్ అనిపించింది మ్ ఆ ఇలాంటి ప్రపంచంలో లక్ష్మి అనే పేరు నాకు ఒక హరితో సమానంగా ఉండకూడదు. హరిని మించిపోవాలి అన్న ఫీలింగ్ అనుకు అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా సార్ అంటే చాలా మంది మీడియా మిత్రులు చూసినప్పుడు గానీ అంటే ఎప్పుడూ లేనిది ఒక మాట అన్నారు.
(02:24) శేష్ రైటింగ్ ఎప్పుడూ కూడా తన క్యారెక్టర్ ని ఎలివేట్ చేసుకునేటట్టు ఉంటది. దాని వల్ల ఆటోమేటిక్ గా శేష్ సినిమాల్లో శేష్ మాత్రమే హైలైట్ అవుతారు బట్ ఫస్ట్ టైం అంటే ఈ మాట అనొచ్చో లేదో మోనాల్ ని మనల్ని డామినేట్ చేసింది. ఆ ఐ యమ ఐ యమ్ హ్యాపీ విత్ దట్ ఎందుకంటే నేను పెద్ద డిప్లమాటిక్ గా చెప్పట్లే మీరు ఎప్పుడైనా చూడండి లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ డామినేషన్ ఉండాలి సర్ అప్పుడే మీకు సినిమా బ్లాక్ బస్టర్ లో ఆ ఇది నేను ఏఎన్ఆర్ గారి సినిమాలో చూశను.
(02:48) మ్ ఆ ఏఎంఐ చేసే సినిమాలో చూశను. ఆ ఇన్ఫాక్ట్ నేను చేసిన సినిమాలో కూడా మీరు ఎవరు సినిమా చూస్తే మీరందరూ రాసిన రివ్యూస్ లో కూడా ఫస్ట్ రెజీనా గురించి రాస్తారు అవును [నవ్వు] ఐ యమ్ ఓకే విత్ దట్ ఎందుకంటే ఆ నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ నమ్ముతాను. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఒక గర్ల్ ది ఈక్వల్ ఇంపార్టెంట్ వెయిట్ ఉండాలి అని నేను రిలీజ్ తర్వాత మాట్లాడట్లే అది.
(03:16) మీరు చూస్తే రిలీజ్ కి టూ త్రీ మంత్స్ ముందు నుంచి ఈ సినిమాకి ఇద్దరు హీరోలు అండి. కరెక్ట్ నేను ఒక హీరో అయితే మృణాలు ఒక హీరో అవును చెప్తూనే వచ్చాను నేను నమ్మాను నమ్మి చేశను బట్ స్టోరీ నెరేషన్ అప్పుడు గానీ మూవీ మేకింగ్ అప్పుడు గానీ మృణాల్ గారు ఎంత నమ్మారు బాగా అందుకనే నేను మృణాల్ కి ఒక వేరే రెండు సినిమాలు నర్రేట్ చేశాను నేను ఆలోచిస్తాను చెప్తాను అంది ఇది చెప్పిన మరుక్షణం చేసే చేస్తాను అన్నా సో డెఫినెట్లీ చాలా గుచ్చుకున్న స్టోరీ తనకి 2010 లో కర్మాణం మూవీ తీశరు బట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది.
(03:53) ఆ క్లైమాక్స్ లో ఇంకా అతను చనిపోతూ నన్ను చంపేస్తే ఇంకా మేము చాలా మంది ఉంటాము ఎలా మారుస్తావు దీన్ని అంటే ధర్మాన్ని చెబుతాను అంటారు. కదా అవును సో రైటర్ గా అంత స్ట్రాంగ్ గా ఉన్న మీరు తరువాత కాలంలో ఆ క్షణం వరకు రావడానికి చాలా పీరియడ్ పట్టి హిట్స్ ఫ్లాప్స్ అండి అంతే నాకు క్షణం దాకా హిట్ లేదు. ఎస్ సింప్లీ పుట్ రెండు సినిమాలు చేశను హీరోగా అది కాకుండా ఒకటి రెండు సినిమాలు హీరో లాంటి పాత్రలు వేశను నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి రోల్స్ చేసిన వాటిలో రణరాజరన్ తప్ప రణరాజరన్లో కూడా హీరో నేను కాదు కానీ ఒక చిన్న హీరోయిజం ఉన్న క్యారెక్టర్ ఆ చెప్పుకోదగ్గ రోల్ అది ఒక్కటే నాకు కర్మ
(04:35) కానీ కిస్ కానీ బాక్స్ ఆఫీస్ లో వర్కవుట్ అవ్వలేదు అండ్ సినిమాల్లోగా కూడా కర్మ మీరు చూస్తే కర్మతోటి నేను ఉద్దేశించింది చాలా గొప్ప విషయం కానీ నేను పూర్తిగా ఒక జనాల్ని ఆకట్టుకునేటట్టు చెప్పలేకపోయాను. ఆ మీరు ఇప్పుడు ఆ సినిమా హాట్స్టార్ లో ఉంది ఇప్పుడు చూస్తే మీరు ఒక సీన్ అద్భుతంగా ఉంటుంది మూడు సీన్లు ఇటు అడ్డుగా ఉంటాయి.
(04:58) తెలుస్తుంది అంటే రాజమౌలి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు బాహుబలి అయిపోంగానే ఆయన అడిగారు మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారు అని అంటే దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి అంటే అది కూడా ఒక గొప్ప మెచూరిటీ నేను దేనికి రెడీ ఉన్నాను అని నాకు తెలియడం కూడా ఒక చాలా గొప్ప మెచూరిటీ అది నాకు కర్మ అప్పుడు అది తెలియదు.
(05:17) ఈ రోజు నేను కర్మాని వేరేగా హ్యాండిల్ చేస్తా. బట్ నాకు అంటే సారీ నేను కర్మ గురించి మాట్లాడుతున్నాను ఎందుకు ఆ డెకాయట్ కి వచ్చి బట్ చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆ ఆ కత్తి మీద సనాతన ధర్మం అని చెప్పేసి టెస్ట్ టెక్స్ట్ ఉంటది నాకు తెలిసి ఆ టైంలో సినిమా స్థాయిలో అలాంటి ఓడు వాడడం తెలుగు సినిమాల్లో అది కూడా ఒక కొత్త కుర్రాడు యా యా యా డెఫినెట్ ఫస్ట్ టైం ఐ యమ్ వెరీ బిగ్ బిలీవర్ అంట [నవ్వు] దట్స్ వెరీ నాకు వివత్సన బిలీఫ్ అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్ గా దేవుడిని ఎలా నమ్ముతో నేను అలా నమ్ము నాది మోర్ స్పిరిచువల్ అంటే ఆ శుక్రవారం అది చేయాలి
(05:58) శనివారం ఇచ్చేయాలి అన్న దానికన్నా మోర్ స్పిరిచువల్ స్పేస్ నాది అంటే అరుణాచలంకి వెళ్తే ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాను శివాలయం కన్నా సో అండ్ అండ్

No comments:

Post a Comment