స్త్రీ పురుషుల మధ్య ఎమోషనల్ తేడాలివే! | Shiva Chandana
Author Name:Shiva Chandana
Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jchqspw_7k0
Transcript:
(00:11) హలో నేను చందన ఈరోజు మనం ఒక నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదిఏంటంటే ఎమోషనల్ నీడ్స్ అన్నమాట. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవఏంటి కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి అంటే సాడ్‌నెస్ కానీ కోపం కానీ కానీ కోపం కానీ అసూయ కానీ ఇలా కొన్ని నెగిటివ్ ఉంటాయి స్నేహం కానీ ఇష్టం కానీ ప్రేమ కానీ లేదా ఎదుటి వాళ్ళ పట్ల కంపాషన్ కానీ ఇలా కొన్ని బంచ్ ఆఫ్ పాజిటివ్ కూడా ఉంటాయన్నమాట అయితే ఈ ఎమోషన్ నీడ్ ఎమోషనల్ నీడ్స్ అనేవి మేల్ కి ఫీమేల్ కి కొంత వేరియేషన్ ఉంటుంది.
(00:46) ఎమోషన్స్ సహజంగా ఏమనుకుంటామ అంటే ఎమోషన్స్ అందరికీ సేమ్ కదా మరి ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది అన్న ఒక ఫీల్ ఉంటుందన్నమాట ఎమోషన్స్ అందరికీ సేమే అందరికీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి బట్ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. ఈ ఇంటెన్సిటీ తేడా ఎలా వచ్చింది జెండర్ నుండి వస్తుందన్నమాట. ఎందుకంటే జెండర్ అనేది మనకి బయలాజికల్ గా వచ్చిన ఒక ఆస్పెక్ట్ కదా సో ఇలాంటి ఆస్పెక్ట్ ఏంటంటే మన లైఫ్ ని మన ఛాయిసెస్ ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది.
(01:19) ఇద్దరికీ ఫస్ట్ కామన్ గా ఉండే కొన్ని ఎమోషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే యక్సెప్టెన్స్ అన్నమాట ఫస్ట్ ఏంటి ఏ ఇండివిడ్యువల్ కూడా రిజెక్ట్ చేయబడటాన్ని ఇష్టపడరు అందరి చేత యక్సెప్ట్ చేయబడాలి నేను అంగీకరించబడాలి నేను ఒక ప్లేస్ లో లేదా ఒక ఆఫీస్ లో లేదా ఒక ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను యక్సెప్ట్ చేయాలి నన్ను మరీ రిజెక్ట్ చేసినట్టు ఏదో ఐసోలేట్ చేసినట్టు బిహేవ్ చేయకూడదు.
(01:50) అందరూ నన్ను యక్సెప్ట్ చేయాలి. నాకంటూ కొంత వాల్యూ ఉండాలి నేను వర్క్ చేసే ప్లేస్ లో కానీ నేను ఉంటున్న సరౌండింగ్స్ లో కానీ నాకంటూ కొంత వాల్యూ ఉండాలి. నాకంటూ కొంత సేఫ్ ఎన్విరన్మెంట్ కావాలి అంటే నేను ఉన్న దగ్గర నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు నాకు కొంత సేఫ్టీ ఉండాలి నాకు కొంత ఆ ఏరియా అంతా సెక్యూర్ గా అనిపించాలి అన్న ఒక నీడ్ ఉంటుందన్నమాట ఇవన్నీ ఏంటి ఎమోషనల్ గా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు.
(02:18) నేను ఉన్న దగ్గర సేఫ్ గా ఉండడము సెక్యూర్ గా అనిపించడం నాకు కొంత వాల్యూ ఉండడం నా మాట నేను ఏదైనా చెప్తే నా ఒపీనియన్ ఎదుటి వాళ్ళు కన్సిడర్ చేయాలి అని కోరుకుంటూ ఉంటారున్నమాట ఇవన్నీ ఏంటంటే జనరల్ గా ప్రతి ఇండివిడ్యువల్ కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఇవన్నీ కామన్ గా ఉండే ఎమోషనల్ నీడ్స్ అన్నమాట వీటితో పాటు ఏంటంటే కొన్ని ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి.
(02:42) అవి జెండర్ బేస్డ్ గా ఉంటాయి అవి కొన్ని జెండర్ కి కొన్ని నీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని నీడ్స్ కొంత తక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక సిచువేషన్ తీసుకుంటే ఒక కేస్ లో ఏమైందంటే ఒక ఫీమేల్ కి ఒక ఇష్యూ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఏంటంటే తను వెంటనే వెళ్లి నేను ఇది చేయలేకపోతున్నాను నాకు హెల్ప్ కావాలి అని ఒకళ్ళని అడిగిందన్నమాట.
(03:07) సో వాళ్ళు కొంత అరిచారు నువ్వు ఇది కూడా చేయలేకపోతున్నావా అది ఇది ఏదో మాట్లాడారు తర్వాత హెల్ప్ చేశారు. ఇదే సిచువేషన్ ఒక మెయిల్ కి వచ్చింది తను చాలా సఫర్ అవుతున్నాడు తను వేరే వాళ్ళని అడిగాడు తను వాళ్ళు కూడా అలాగే ఇది కూడా చేయలేకపోతున్నావా అన్నారు. వాళ్ళని ఒక మాటని తిట్టి మళ్ళీ ఎలా హెల్ప్ చేయాలో చెప్పారు అయిపోయింది.
(03:29) సో ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గనుక ఇక్కడ మేల్ ఫీల్ అయ్యే ఎమోషన్స్ కి ఫీమేల్ ఫీల్ అయ్యే ఎమోషన్ కి నీడ్ తేడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం సిచువేషన్ తీసుకుంటే ఇద్దరు వెళ్లి హెల్ప్ అడిగారు. ఇద్దరు హెల్ప్ అడిగినప్పటికీ ఇద్దరి ఇంటెన్సిటీలో ఇద్దరు సఫరింగ్ లో తేడా ఉంటుంది. ఫీమేల్ సహజంగా హెల్ప్ అడిగినప్పుడు నేను హెల్ప్ అడిగితే నన్ను తక్కువగా అనుకుంటారేమో అని ఫీల్ అయ్యే అవకాశం ఇన్ జనరల్ తక్కువ ఉంటుందన్నమాట.
(03:57) నేను తక్కువ అయిపోతాను నేను హెల్ప్ అడిగితే నన్ను ఏదో చేతగానిలాగా చూస్తారు అని తక్కువ ఫీల్ అవుతుంది. ఇన్ జెండర్ అదే మేలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మేల్ సహజంగా ఏంటి నేను ఇంకొకళని హెల్ప్ అడిగాను అంటే నేను ఇది చేతగాని వాడిని నేను ఇది కూడా చేయలేకపోతున్నాను అని వాళ్ళ దగ్గర నేను ఒప్పుకున్నాను అని ఫీల్ అవుతారుఅన్నమాట సో ఈ సిచువేషన్ లో ఏంటంటే మేల్ తొందరగా వాళ్ళు అంగీకరించ ఐ మీన్ వాళ్ళు చేయలేకపోయారు అని ఎదుటివాళ్ళు ఫీల్ అవ్వడాన్ని తొందరగా అంగీకరించారు అన్నమాట ఫీమేల్ ఏంటి ఒకవేళ నేను చేయలేకపోయాను అన్నదాన్ని యక్సెప్ట్ చేసి కంపారిటివ్లీ
(04:37) మేల్ తో పోలిస్తే తొందరగా యక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అయితే సహజంగా కొంతమందికి డౌట్ ఏమవస్తుందంటే ఫీమేల్ కొంతమంది అసలు యక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు కదా వాళ్ళు స్టబన్ గా ఉంటారు. మేల్ కంటే ఎక్కువ కాంపిటెంట్ గా బిహేవ్ చేస్తుంటారు. ఎక్కువ స్ట్రాంగ్ గా కనిపిస్తుంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఫీమేల్ మేల్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి మేల్ కంటే మేమేమ తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి లోపల చాలా ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు
(05:12) సపోజ్ ఒక సిచువేషన్ తీసుకోండి నేను ఒక ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళకన్నా నేను ఎక్కువ దేనిలోనూ తక్కువ కాకూడదు అని ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమున్నట్టు నేను తక్కువ అన్న భావన వాళ్ళలో ఆల్రెడీ ఉన్నట్టు లేదు నేను ఒక్కొక్కసారి తక్కువ కూడా అవుతాను అయితే ఏంటి అనుకుని వాళ్ళు ఏంటంటే సిచువేషన్ మీద ఫోకస్ చేస్తారు రానప్పుడు రాలేదు అని వెంటనే అంగీకరించి అడిగేస్తారు అన్నమాట అలా కాకుండా కొంతమంది ఫీమేల్ లో ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు వెళ్లి హెల్ప్ అడిగితే నా జెండర్ బేస్డ్ గా ఫీమేల్ చేయలేరని ఏదైనా మాట్లా అంటారేమో
(05:49) అప్పుడు నాకున్న ఈ అవకాశం పోతుందేమో అనుకున్నప్పుడు వీళ్ళు మేల్ కంటే మేము స్ట్రాంగ్ గా ఉండాలి లేకపోతే పోతే మాకు అవకాశాలు తక్కువ అయిపోతాయి అనుకొని వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా అయ్యే క్రమంలో ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ప్రెజర్ ని తీసుకుంటారు అన్నమాట ఇలా ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం వల్ల వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతారు.
(06:09) కానీ సైకలాజికల్ గా ఏంటంటే ఎక్కడ తగ్గకూడదు నా కాంపిటీషన్ ఉన్న మేల్‌తో నేను ఎక్కడ డ్రా బ్యాక్ అవ్వకూడదు అనే క్రమంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇంటర్నల్ స్ట్రెస్ కి గురవుతారు. సో ఇలా వీళ్ళు సఫర్ అవుతారు. మేలు ఏంటి నన్ను ఎక్కడ చేతగాని వాడు అనుకుంటారేమో అని మెయిల్ సఫర్ అవుతూ ఉంటారున్నమాట. సో ఒకే ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటాయి.
(06:38) సో రెండు సార్లు మనం ఒకేలాగా కన్సిడర్ చేయకూడదు. సహజంగా ఏంటంటే కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు మనం సహజంగా ఫస్ట్ ఏం చేస్తూంటారు ఇట్లా కావాలి వీళ్ళు అని అడుగుతూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే జెండర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కౌన్సిలింగ్ మేల్ కి ఇస్తున్నామా ఫీమేల్ కి ఇస్తున్నామా అనేది ప్రతి కౌన్సిలర్ కూడా కన్సిడర్ చేస్తారున్నమాట ఎందుకంటే మేల్ కి సర్టెన్ సోషల్ గా వాళ్ళు కొన్ని ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని ఎమోషన్స్ ని కొన్ని రూల్స్ ని వాళ్ళు వాళ్ళకు చెప్పకుండానే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకుంటారు.
(07:13) మేలంటే ఇట్లా ఉండాలి ఇట్లా బిహేవ్ చేయాలి సొసైటీ ఇది నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నేను ఇలా ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఫీమేల్ ఏంటి ఫీమేల్ నేను ఇలా ఉంటాను సొసైటీ ఇలా ఉంది కాబట్టి నేను ఇలాంటి ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకంటే తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇంకొక రకంగా స్ట్రెస్ తీసుకుంటారు.
(07:37) సో వీళ్ళు ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నారు? ఏ జెండర్ లో ఉన్నారు? జెండర్ ఇన్ఫ్లయెన్స్ వీళ్ళ మీద ఎంత ఉంది? వీళ్ళు కల్చర్ ఎలాంటి కల్చర్ లో పెరిగారు ఆ కల్చర్ లో జెండర్ ని ఈక్వల్ గా చూస్తారా లేదా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫాక్టర్స్ అన్నమాట. ఒక కాన్వర్సేషన్ నడుస్తున్నప్పుడు కూడా మనం తీసుకుంటే ఆ తన పాయింట్ వినడం అనేది ఫీమేల్ ఎక్కువ కన్సిడర్ చేస్తారు.
(08:00) మేల్ ఏం కన్సిడర్ చేస్తారు తన పాయింట్ నడవడం అంటే ఒక కాన్వర్సేషన్ లో తన అభిప్రాయాన్ని విన్నారు ఎదుటివాళ్ళు అన్నప్పుడు ఫీమేల్ కి చాలా రిలాక్సేషన్ వస్తుంది. అట్లీస్ట్ నా పాయింట్ నేను ప్రెసెంట్ చేశాను దానికి కొంత వాాలిడేషన్ వచ్చింది అని ఫీల్ అవుతారు అన్నమాట. అదే సిచువేషన్ లో ఒక మేలు ఉంటే వినడం అనేది వాళ్ళకు నార్మల్ గా అనిపిస్తుంది నేను అభిప్రాయం చెప్పినప్పుడు ఇన్ జనరల్ వింటారు అది ఇంప్లిమెంట్ చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై గా ఫీల్ అవుతారుఅన్నమాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
(08:33) ఇంప్లిమెంట్ కానప్పుడు వాళ్ళక అది ఏమంత అనిపించదు కానీ ఫీమేల్ విషయంలో ఏంటంటే తన ఒపీనియన్ ని విని తన ఒపీనియన్ ని ఓకే కన్సిడర్ చేస్తాము అన్న మాట కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇలాంటి ఎమోషన్స్ అనేవి వీళ్ళకి నీడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి సహజంగా ఏంటంటే వీళ్ళు సెక్యూరిటీ చూసుకునే విషయంలో కానీ ఎమోషనల్ గా ఒక ఇష్యూని డీల్ చేసేటప్పుడు గానీ ఫీమేల్ డీల్ చేసే విధానానికి మేల్ డీల్ చేసే విధానానికి ఆ ఫీమేల్ ఒక ఇషూ ని చూసే విధానానికి ఫీమేల్ మేల్ చూసే విధానం రెండు డిఫరెంట్ గా ఉంటాయన్నమాట.
(09:08) ఇలా డిఫరెంట్ గా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని ఇష్యూస్ లో ఫీమేల్ చాలా ఈజీగా తగ్గి ఇష్యూని డీల్ చేసుకొని బయటికి వచ్చేయగలుగుతారు. కొన్ని ఇష్యూస్ లో కాంపిటేట్ చేయలేకపోతుంటారున్నమాట. మేల్ ఏంటి కొన్ని ఇష్యూస్ లో కొంత నేను ఎందుకు తగ్గాలి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నట్టు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి.
(09:28) కొన్ని ఇది జనరల్ నేను మేల్ కాబట్టి నేను ఇనిషియేట్ తీసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ బాలక అక్కడ వస్తూ ఉంటాయి. సో ఇలా కొన్ని ఎమోషనల్ నీడ్ వల్ల వీళ్ళు ఒకలా బిహేవ్ చేస్తుంటారు వీళ్ళు ఒకలా బిహేవ్ చేస్తుంటారు అనే విషయం మనకు అర్థమైనప్పుడు ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ని మనం ఇలా ఉంది అలా ఉంది అని అనుకోకుండా ఇది సహజంగా ఉంటుంది అని అర్థం చేసుకొని వాళ్ళతో బెటర్ గా అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీల్ చేయగలుగుతాం అన్నమాట అలా కాకుండా వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందరూ ఇంత బాగున్నప్పుడు వీళ్ళు ఒక్కళ్లే ఎందుకు ఇలా
(10:01) మాట్లాడుతున్నారు వెంటనే ఏదన్నా ఆ పాయింట్ అరేస్ చేసినప్పుడు వీళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న డౌట్ రాకుండా ఉంటుంది. సో ఇక్కడ జెండర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ లో గాని ఎమోషనల్ గా వాళ్ళు ఒక ఇష్యూని ఫీల్ అయ్యే విధానంలో కానీ ఇంత రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(10:23) థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment