ఇందులో తల్లి తప్పు ఎంతవుంది? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=871o4J6G_LE
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆడపిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలండి అదేమిటి అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ గురించి వస్త్రధారణ అనది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు దీనివల్ల పెద్ద పెద్ద గొడవలే అయినాయి మహిళా సంఘాలు మన మీద కేసులు పెడతారు అని కూడా ఆలోచించొచ్చు కానీ ఎవరు ఏమనుకుంటున్నారు అని బతకడం ఒకత అయితే అయతే ఎవరేమనుకుంటే నాకెందుకు అని బతకడం ఒకెత్త అండి ఇప్పుడు మనం రెండో పొజిషన్ లోనే ఉన్నాం.
(00:40) అంటే ఎవరేమనుకుంటే నాకెందుకు నా డ్రెస్ నా ఇష్టం అని ఆడవాళ్ళు బాగా పేట్రేకిపోతున్నారు. ఆడ పిల్లలుయతే బయటకి వస్తున్నారు బజార్లకి గాని షాపింగ్స్ కి గాని సినిమాలకు గాని వాళ్ళ పనులు ఎక్కడ ఉంటే అక్కడ కాలేజీ పిల్లలతో సహా డ్రెస్ కోడ్ ఉంటే సరే లేకపోతే ఇంకా దారుణం ఇంతకీ విషయం ఏంటంటారు శ్రీదేవి గారు ఇదంతా ఏంటి మాకు గొడవ అని మీరు అడగొచ్చు.
(01:09) నేను చెప్పేది ఏమిటి అంటే ఆడపిల్లలు డ్రెస్ వేసుకుంటున్నారు గానీ దానిపైన చున్ని వేసుకోవట్లేదు. దుప్పట అన్నది మనకి బరువు కాదు అది మన బాధ్యత ఇది ఆడపిల్లలు ఆడవాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఆడపిల్లలు అలా తయారవ్వడానికి కారణం ఎవరో ఖచ్చితంగా తల్లిదండ్రులు తల్లి వాళ్ళు బయటికి వెళ్తున్నారు రెడీ అవుతున్నారు ఎలా వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అసలు ఏ టైపులో డ్రెస్సెన్స్ ఉందో కూడా వాళ్ళు గమనించుకోవట్లేదు.
(01:40) ఇలా ఉండకూడదని చెప్పట్లేదు సరేనండి వాళ్లే వింత వింత జాషలు చేస్తున్నారు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఇంట్లో భర్తలు కూడా ఏమ అనట్లేదు ఇది అందరినీ ఉద్దేశించి కాదండి ఇలా ఎవరైతే చున్ని లేకుండా వెళ్తున్నారో దుప్పటా కప్పుకోకుండా వాళ్ళ గురించే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ నా మీద ఫైర్ అవ్వద్దు ఆడవాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే పైన ఒక టాప్ వేస్తున్నారు పలచడిదే కింద లెగ్గిన్ వేస్తున్నారు ఏ డ్రెస్ వేసినా దానికి చున్నీే అందం అది సెట్ లాగా ఉంటదిన్నమాట కానీ అది ఎవరు తీసుకోవట్లే చున్ని లేకపోవడం ఫ్యాషన్ అనుకుంటున్నారు ఆ
(02:18) ఫ్యాషన్ నే ఫాలో అవుతున్నారు రేపటి తరాలు కూడా ఇలాగే చెడిపోతాయి అన్నమాట బావి తరాలకి కూడా డ్రెస్సెన్స్ అనేది ఓహో ఇలాగే ఉంటది అనుకుంటున్నారు కానీ ఒక్కటి గమనించండి ఎంత అసభ్యకరంగా ఉంటున్నారో తెలుసా మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు మీ కంఫర్ట్ మీరు చూసుకుంటున్నారు కాదంట్లా దయచేసి ఒక దుప్పట కప్పుకోండి మీద దాన్ని మెళలో వేసుకుంటారా ఎలా వేసుకుంటారా ఇంక ఎలా వేసుకుంటారు అనేది ఖచ్చితంగా మీ బ్రెస్ట్ నఅయితే కప్పుకోండి మగవాళ్ళ చూపు పడనివ్వకండి లెగ్గింగ్స్ కూడా మీరు పెద్ద పెద్ద టైస్ వేసుకొని అవి ఎంత అసభ్యకరంగా అసహ్యంగా ఉంటున్నాయో తెలుసా మీకు షేప్
(02:56) మొత్తం కనిపిస్తున్నాయి తొడలు గాని సీట్ గాని ఇంకా బాడీ మొత్తం గాని మీరు చున్ని లేకపోతే బాడీ కూడా మొత్తం టైట్ ఫిట్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు తప్పు మరి మీరే ఎలా ప్రవర్తిస్తే మీ పిల్లలు మీ మాట ఎందుకు వింటారు వాళ్ళు కూడా లూస్ హెయిర్ వదులుకుంటున్నారు పలచడి టాపులు వేస్తున్నారు లేదో టీ షర్ట్లు వేస్తున్నారు టైట్ ఫిట్లు వేస్తున్నారు దుప్పటా కప్పుకోవట్లేదు కచ్చితంగా లెగ్గింగ్స్ కూడా బాగా వాడుతున్నారు.
(03:22) అసల లెగ్గిన్స్ అనేవి బ్యాన్ చేయండి దయచేసి షేపు అది కనిపించకూడదు ఆడపిల్ల అందం ఎవరికి కనిపించాలి కేవలం తన భర్తకే ఎందుకంటే ఆడపిల్ల అందం ఒక అద్భుతం స్వచ్ఛంగా కల్తీ లేకుండా మైమరిపించే అంత అందాన్ని మన భర్తకి మనం గిఫ్ట్ గా ఇవ్వాలి అలాగే మగవాళ్ళ కూడా వాళ్ళ నిగనిగలాడే వయసుని గాని అందాన్ని గాని భార్యకి బహుమతిగా ఇవ్వాలి.
(03:49) ఇటువంటి రూల్స్ ఫాలో అయినప్పుడే మనం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తాం. మనల్ని చూసి కనీసం ఒక ఇద్దరన్నా ఒక్కలన్నా నేర్చుకుంటారు. ఆడవాళ్ళు ఒకప్పుడు చీరలు బాగా కట్టేవారు చీరలు పిచ్చి ఉండేది తర్వాత రకరకాలుగా మన వస్త్రధారణలో మార్పులు వచ్చినయి. అయినా సరే నైటీలతో సహా ఇష్టపడుతున్నారు అవే వేసుకుంటున్నారు కాదంట్లా కానీ బయటికి వెళ్ళినప్పుడు చుడిదర వేసుకోవడం తప్పేం కాదు రకరకాల పనులు ఒత్తులో మన కంఫర్ట్ మనం చూసుకుంటున్నాం కానీ ఒక్క చున్ని మీద పడేసుకోండి ఎవరి కళ్ళు ఎలాంటివో దుష్ట చూపులు ఉంటాయి దుష్ప్రభావాలు కలుగుతాయి దుష్టులు ఉంటారు దానివల్లే మీ అందం ప్రేరేపితం అవుతుంది.
(04:32) దానివల్లే ఎన్నో తప్పులు జరుగుతాయి హచ్చులు వరకు జరుగుతాయి తుప్పల్లోకి లాక్కెళ్ళిపోతారు ప్రేమని నాటకాలు ఆడతారు చంపుతున్నారు లేదా చస్తున్నారు ఇది ఎంతటి ఘోరాలు మీరందరూ తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఈ వీడియో చేశాను నేను మరి ఆడపిల్ల అందం ఎందులో ఉంటది మీ చాతీలోనే ఉంటది. అది మగవాడు చూపు పడి నాశనం అవుతూ ఉంటది కూడా ఎందుకంటే నరుడు కంటికి నల్లరాయ అన్న బద్దలవుద్ది అది ఒక అందమైన వస్తువు అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి ఒక అందమైన స్త్రీ అవనివ్వండి కనుదృష్టి చాలా ప్రమాదకరం మరి ఇంట్లో మీరు పెద్దవాళ్ళ పిల్లలకి చెప్పుకోండి ఆడపిల్లలు ఎలా
(05:11) ఉండాలి అన్నది చిన్న ఎగ్జాంపుల్ అండి ఆడవాళ్ళు గాని పెద్ద వయసు వచ్చేసింది మేము రెడీ అవ్వకూడదు మేము ఇలాగే ఉండాలి కాటన్ సారీే కట్టుకోవాలి జడం ముడి వేసుకోవాలి పాత పద్ధతిలోనే ఉండాలి అన్న రోజులు ఎప్పుడో పోయినాయి కనీసం ఫ్రెష్ గా మార్నింగ్ స్నానం చేసి ఆడవాళ్ళు సాారీ కట్టుకోండి ఎందుకంటే ఒక చీర కట్టుకున్న ఆడవాళ్ళని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(05:38) అదే నైటీ వేసుకున్న ఆడవాళ్ళు స్నానం చేసి నైటీ వేసుకొని పూజలు చేసుకొని ఉన్నా కూడా ప్రశాంతతగా అనిపించదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎంత అందగత్తయనా నైటీ వేసుకుంటే అప్పలమ్మ సుబ్బమ్మ పుల్లమ్మలాగా ఉంటది అదే అందం తక్కువ వాళ్ళు చక్కగా చీర కట్టుకొని జడ పువ్వులు బొట్టు ఇలా మార్నింగ్ లేచి పూజలు చేసుకుంటారు చూసారా వాళ్ళని చూస్తే మనసు ప్రశాంతతో పాటు మన ఆలోచనలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే మన ఇళ్లల్లో మన పిల్లలు భర్త మనల్ని చూసి వాళ్ళు కూడా పొంగిపోతారు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది పాజిటివ్ ఎనర్జీ ఉంటది అలాగే లక్ష్మీదేవి అక్కడే ఉంటది.
(06:16) ఇక్కడ నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నానండి మా ఎదుర ఒక ఆవిడ ఉంటారు మా ఫ్రెండే వెంకటలక్ష్మి గారుని మా నైబర్ ఆవిడ ఉదయంనాలుగు:30రకే పూజలు వాళ్ళ పనులు వంటలు అన్ని దినచర్యలు చక్కగా ముగించుకుంటారు ఇది సరే చాలామంది చేస్తారు కానీ రెడీ అవ్వడంలో ఆవిడ చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరేమ అనుకుంటారు నాకెందుకు అంటే రెడీ అవితే ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా వీళ్ళు రెడీ రెడీ అవుతున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటారు అలాగా ఎవ్వరికీ భయపడొద్దు.
(06:52) వస్త్రధారణ అన్నది భారతీయ సంప్రదాయాలను అనుసరించి ఉండాలి. అది మన చీరకట్టు ఉండాలి పొద్దున్నే చీరకొట్టుకొని ఆవిడ నిండుగా మహాలక్ష్మిలా రెడీ ఆవిడని చూసి ఒక ఇద్దరైనా ఫాలో అవుతారు కదండీ మార్నింగ్ మనం కూడా ఇలాగే లేవాలి ఇలాగే చీర కట్టుకోవాలి ఈ డ్రెస్ తీసేయాలి ఈ నైటీ తీసేయాలి అని తగ్గిస్తారు కొంతలో కొంతైనా చీరకట్టుకి అలవాటు పడతారున్నమాట ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానమ్మ మిమ్మల్ని కెంచుపరచాలని కాదు బయట బయట రోజులు ఏమీ బాగాలేదు అయినా కూడా మీరు డ్రెస్ వేసినప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తారు కామంతో చూస్తారు అలాగే మిమ్మల్ని స్కాన్ చేస్తూ ఉంటారు ఏది ఎక్కడఉందో
(07:36) నిమిషాల్లో చెప్పేస్తారు కానీ ఇది చూడరా ఎలాగ చునీ లేకుండా తిరుగుతుంది అలా తిరుగుతుంది ఇటువంటిది అని ముద్రలు వేస్తారు. ఆడదాని అందం ఎందులో ఉంటదిఅంటే కట్టు బొట్టులోనే ఉంటది నిజమైన స్త్రీ అంటేనే ఒళ్ళు కప్పుకోవటం అది ఎవరికి పడితే వాళ్ళకి చూపించకూడదు. నిలువెత్తు సంస్కారం మన బట్టల్లోనూ మన మాట తీరులోనూ కట్టు బొట్టులోనే ఉంటదని మీరు గుర్తించాలి.
(08:00) అరాకొరా బట్టలు వేసుకుంటే మనకి గుర్తింపు కాదు కదా కనీసం ఎవరు విలువ కూడా ఇవ్వరు. మనం వేసుకునే బట్టలు బట్టే మన జీవితంలో డిగ్నిటీ ఉంటది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏమీ లేకపోయినా నీ వస్త్రధారను చూసే నీకు విలువిస్తారు. అన్ని ఉండి ఆస్తులు అంతస్తులు డబ్బు ఉన్నా నువ్వు చిరిగిపోయిన బట్టలో నైటీలు వేసుకొని తిరిగితే నిన్ను ఎవరు గుర్తించరు నిన్ను పిచ్చిదాన్ని వెనుకుంటారు కాబట్టి ఆడపిల్లలందరూ బయటికి వెళ్ళినప్పుడు చున్నీలు కప్పుకోండి ముఖ్యంగా తల్లులకి చెప్తున్నాను నా రిక్వెస్ట్ ఇది దయచేసి అందరూ వినండి చున్నీలు కప్పుకొనే బయటికి
(08:36) రండి అది మీ విలువని ఇంకా పెంచుద్ది. ఇంటిని చూసే ఇల్లాలని చూడమంటారు కదా అలాగే భార్య బట్టే భర్తకి గౌరవం ఉంటది భర్త బట్టే భార్యకి గౌరవం ఉంటది అని చెప్పి మీరు మర్చిపోవద్దు మీ బట్టే మీ పిల్లలకి సంస్కారం వస్తుందని మన భారతీయ వస్త్రధారని మీరు మర్చిపోవద్దని అప్పుడప్పుడు లంగా ఓనీలు కట్టించండి సారీస్ కట్టించండి వాళ్లకి అలవాటు చేయండి వాటి మీద మక్కువు పెరిగేటట్టు మాట్లాడండి మన పురాతన పద్ధతుల్ని సంప్రదాయాల్ని అలాగే వస్త్రధారణని అలవాటు చేయండి చక్కగా గ మంచిగా ఒంటినిండా వడ్డానాలని అరవంకీలని సవరాలని ఇంకా ట్రెడిషనల్ గా రెడీ చేయండి
(09:14) మన పద్ధతులు పోగొట్టుకోకూడదు అన్నమాట మరి ఈ వీడియో అందరికీ అర్థమయింది అనుకుంటున్నాను అలాగే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీ సొసైటీ చేంజ్ అవ్వాలంటే యూత్ అని కామెంట్ చేయండి అందరూ మర్చిపోవద్దు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి
No comments:
Post a Comment