[5/30, 20:52] +91 92473 43585:
ఆధ్యాత్మికం గురించి మూడే మూడు మాటల్లో చెప్పాలంటే ---
1. తనను తాను మరవటం. (మాయ)
2. తనను తాను వెదకటం. (విచారణ)
3. తనను తాను జ్ఞప్తికి తెచ్చుకోవడం. (అహం బ్రహ్మాస్మి)
[5/30, 20:52] +91 92473 43585:
సం'దేహం':-
నేను 'దేహ పదార్థం' మాత్రమే.,
అన్న భావన ఉన్నంత వరకు సందేహాలు తప్పవు.
No comments:
Post a Comment