Sunday, May 31, 2026

 [5/30, 20:52] +91 92473 43585: 

ఆధ్యాత్మికం గురించి మూడే మూడు మాటల్లో చెప్పాలంటే ---

1. తనను తాను మరవటం. (మాయ)
2. తనను తాను వెదకటం. (విచారణ)
3. తనను తాను జ్ఞప్తికి తెచ్చుకోవడం. (అహం బ్రహ్మాస్మి)

[5/30, 20:52] +91 92473 43585: 

సం'దేహం':-

 నేను 'దేహ పదార్థం' మాత్రమే.,
 అన్న భావన ఉన్నంత వరకు  సందేహాలు తప్పవు.

No comments:

Post a Comment