గ్రే హెయిర్ డివోర్స్ వింటే షాకవుతారు..? | Bharathi Nadendla Never Heard Truths Abt Grey Divorce | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cd3fu7Wvx80
Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్తే మమ్ హౌ ఆర్ యు నమస్తే కీర్తి ఫైన్ థాంక్యూ హౌ ఆర్ యు ఐ యమ్ గ్రేట్ మమ్ అయితే ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ గ్రేట్ డివోర్స్ పేరులోనే ఉంది తెల్ల జుట్టు వస్తుంటే ఒక దిక్కు నీకు డివోర్స్ విడాకులు ఎందుకురా నాయనా పిల్లలు పెద్దగా అయిపోయాక హరే రామ హరే కృష్ణ ఉండొచ్చు కదా అని అంటున్నారు.
(00:28) సో నవ్వుకుంటూ మనం చెప్పుకున్నాం కదా వాళ్ళ మ్యారేజ్ లో ఎంత అనుభవించాల్సి వచ్చిందో అందులో కూడా షేడ్స్ ఉంటాయి కదా మమ్ స్టార్టింగ్ లో పిల్లల కోసం పిల్లల కోసం అంటూ ఇద్దరు కాంప్రమైజ్ అయి ఉండొచ్చు ఇక పిల్లలు ఇండివిజువల్ అయిపోయి ఎవరి దేశాలు వాళ్ళు వెళ్ళిపోయాక మన మాది మేము చూసుకుంటాం అనుకుండొచ్చు. కానీ జనరల్ గా అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్పడం మనం వింటూ వచ్చాం ఇప్పుడు నాదా నా వరకు అయితే పెళ్లవద్దు అన్నప్పుడు ఇప్పుడు అలాగే ఉంటది ఉడుకు రక్తం ఎలా అయినా గడిపేస్తావ్ టైం పాస్ చేసేస్తాం ఒక ఏజ్ వచ్చిన తర్వాతే ఒకరికొకరు అవసరం పడతది తోడు ఉండాలి నీడా
(00:59) ఉండాలి అనుకుంటే ఆ మాట కూడా రివర్స్ చేసి వదిలేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు. మీరు అన్నట్టు వయసు పైబడ్డ తర్వాత స్పెసిఫిక్ గా చెప్పాలంటే 50 ప్లస్ అయిన తర్వాత తీసుకుంటున్న డివోర్సెస్ మనం అంతకుముందు కూడా ఒకసారి స్లీప్ డివోర్సెస్ అని మాట్లాడుకుందాం. సో ఈ స్లీప్ డివోర్సెస్ సోషల్ డివోర్సెస్ ఫైనాన్షియల్ డివోర్సెస్ కల్చరల్ డివోర్సెస్ ఇవన్నీ అంటే అంటే జస్ట్ సోషల్ టెర్మినాలజీనే అంతేగన అవి యాక్చువల్ గా లీగల్ గా డివోర్సెస్ కాదు అంటే భార్యా భర్త లీగల్ గా వాళ్ళు భార్యా భర్తగానే ఉంటారు.
(01:30) మనం ఆ వర్డ్ ని అట్లా యూస్ చేస్తాం డివోర్స్ అని అంతే జస్ట్ వాడతాం ఎందుకంటే విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఆ ఫార్మాట్స్ లో కూడా బట్ వేర్ యస్ గ్రేట్ డివోర్స్ అనేది లీగల్ గానే డివోర్స్ లీగల్ గానే వీళ్ళు భార్యా భర్తగా ఎక్కువ ఉండరన్నమాట సో మేజర్లీ ఆఫ్టర్ 50 ఎస్ మేజర్లీ ఆఫ్టర్ 50 అనుకోవచ్చు. ఉమ్ దీనికి మొదటి కారణం ఏంటి అంటే మనుషుల లైఫ్ స్పాన్ పెరగడం లైఫ్ స్పాన్ పెరుగుతుందా ఎక్కడ పెరుగుతుంది మేడం 30 పైలకే ముసలలు అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది మొక్కలు అది వస్తున్నాయి బికాజ్ మీలో యక్టివిటీ లేదు యాక్టివ్నెస్ లేదు రెండు లేవు కాబట్టి బట్ అదర్వైస్ ఇప్పుడు ప్రెసెంట్
(02:06) 80 ఇయర్స్ వరకు చాలా ఈజీగా ఉంటున్నారు అందరూ మెడికల్లీ కూడా మనం చాలా రిఫామ్ అయి ఉన్నాము చాలా మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. [గురకలు] స్టిల్ పీపుల్ 50స్ లో వందలు వేల సంవత్సరాలు ఉండేవారు కదా మేడం అవి ఎప్పుడో కృష్ణుడి కాలంలో ఉన్నారు త్రేతా యుగంలో [నవ్వు] బట్ కలిసి ఉన్నారు కదా దట్స్ మై పాయింట్ ఉన్నారు కానీ కలిసి ఉన్నారు అంటే అప్పటి కల్చరల్ ఇవి వేరు సాంగ్స్ వేరు వేరు ఇప్పటివి వేరు ఒకటి లైఫ్ స్పాన్ పెరుగుతుంది సో స్టిల్ ఇంకా 50 కి కూడా మనుషులమే యంగ్ ఇంకా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మా జీవితం ఉంది.
(02:40) సర్లేండి 60 ఏళ్ళ అయినా కూడా ఇంకా చాలా ఎంతూజియాజం గా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అది బేసిక్ ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇట్లా అయిన మ్యారేజెస్ అన్నీ కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 50 వచ్చాయి అంటే ఒక పాతికేళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అంటే వాళ్ళ పెళ్లిళ్లు అయ్యే నాటికి సోషల్ కండిషన్స్ లో ఎట్లా ఉండేదంటే ఫాదర్ కి ఏ పెళ్లి చూపులకో ఏదో నామికే వాస్తే అంటాం కదా మనం అట్లా జస్ట్ తీసుకెళ్ళేవాళ్ళే కానీ పిల్లల్ని ఆ నిజంగా వాళ్ళ అంగీకారానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు.
(03:12) అంటే ఈ అమ్మాయిని చేసుకో అంటే తలువు పేయడమే అంతే అంతేగానీ ఆ అబ్బాయి నాకు నచ్చలేదు నాన్నగారు ఆ అమ్మాయి నాకు నచ్చలేదు నాన్నగారు అని చెప్పే స్వాతంత్రం గాని స్వేచ్ఛ గాని ఆ రోజుల్లో పిల్లలకి లేవు. ఎస్ అండ్ లవ్ మ్యారేజెస్ కూడా ఈ రోజుల్లో చూస్తున్నంత ఎక్కువ ఆ రోజుల్లో లేవు. లేదు నాకు ఈ అబ్బాయి వద్దు నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేంత ధైర్యము అంత ఫెసిలిటీస్ కూడా ఆ రోజుల్లో ప్రేమించేంత లగ్జరీ కూడా లేదు.
(03:37) లేదు కరెక్ట్ కాబట్టి తల్లిదండ్రులు చూపించిన వాళ్ళని చేసేసుకునేవాళ్ళు ఏ ఏజ్ లో దాదాపు ఒక 20 18 20 మధ్యలోనే ఇంకా కరెక్ట్ గా చెప్పమంటే 15 14 ఇయర్స్ లో కూడా అయిన వాళ్ళు ఉన్నారు సో మీకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అవ్వకముందరే ఆల్మోస్ట్ ఆల్ చైల్డ్ మ్యారేజెస్ లాగా చేసినప్పుడు మీరు కొంత గ్రోత్ అయిన తర్వాత వాళ్ళఇద్దరి మధ్యలో కంపాటిబిలిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి.
(04:00) మ్ బట్ పెళ్లి అయినప్పుడు చాలా సహజంగానే సంవత్సరం రెండేళ్లో తిరిగేసరికి పిల్లలు పుట్టుక వచ్చేస్తారు. మరి [నవ్వు] పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లల కోసం అనుకుంటాము. ఆ తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యాలు వచ్చేస్తాయి. ఈ వయసు అరౌండ్ 50 ఇస్ వెరీ క్రూషియల్ పీరియడ్ కీర్తి ఎట్లా అంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకేమో పెరీ మెనోపాజ్ మెనోపాజ్ ఇష్యూస్ తోటి ఫిజికల్ గా మనం సఫర్ అయ్యే వయసుల్లో మన పిల్లలకి మన తోడు అవసరం వస్తూ ఉంటుంది.
(04:27) అంటే మనక ఒక పాతికేళ్లకి ఒక పిల్లలు పుడితే వాళ్ళకి మళ్ళీ పెళ్లి ఇళ్లు చేసే టైం లేదా వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే టైం ఒకటయితే ఇంకోటి ఏమవుతుందంటే మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళయి వాళ్ళు 75 80స్ కి వచ్చేసినప్పుడు వాళ్ళకే అవసరం వస్తుంది. సో ఎస్పెషల్లీ 50స్ లో మైండ్ చాలా వల్నరబుల్ గా ఉంటుంది అన్నమాట. ఇహ ఈ మధ్యకాలంలో మీ పెళ్లిలో మీ దాంపత్యంలో అన్యోన్యత లేదు మీకు కంపాటిబిలిటీస్ లో అసలు ఇందులోనూ కలవడం లేదు కేవలం సమాజం కోసం తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం మాత్రమే మేము కలిసి ఉన్నాము అనుకునే జంటలు ఏం చేస్తున్నారంటే 50 వచ్చాక కనీసం ఈ చివరి 20 సంవత్సరాలయినా
(05:08) మనకి నచ్చినట్టు బ్రతుకుదాం అని డిసైడ్ అవుతున్నారు. మనకి నచ్చినట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కేసెస్ చూస్తూఉంటారు కదా కొన్ని నాచురల్ గా షి డిసర్వడ్ ఆర్ హి డిసర్వ్ అనిపించొచ్చు కొన్ని సూపర్ నాచురల్ గా ఏంట్రా నాయనా దీని కోసం కూడానా అనిపించొచ్చు సో అలాంటి పాయింట్స్ మీరు ఏమైనా చూసారా ఒక క్లైంట్ నా దగ్గర ఆయన అడ్వకేట్ అన్నమాట ఆయనకి ఇప్పుడు దాదాపు 59 ఇయర్స్ ఉన్నాయి.
(05:31) ఉమ్ దాదాపుగా మేబీ ఇప్పుడు 60 వచ్చి ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేస్ ఇది. ఓ ఆ టైం లో ఆయన హి ఫెల్ ఇన్ లవ్ విత్ సమ అదర్ గర్ల్ ఎందుకు అంటే ఆయన చాలా పెద్ద లాయరు ఆ తర్వాత అంటే అన్ని రకాలుగాను సోషియో ఎకనామిక్ కండిషన్స్ లో ఆయన చాలా రిచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే కానీ చైల్డ్‌హుడ్ మ్యారేజ్ ఓకే చైల్డ్‌హుడ్ మ్యారేజ్ అయినప్పుడు తల్లిదండ్రులు అత్తమామలు మేనరికా అవుతున్నప్పుడు అత్తమామలు పిల్లలు ఇవన్నీ జరుగుతున్న ఆ అమ్మాయికి ఈయనకి ఎక్కడ ఏ విషయంలోన నేను రిపీటెడ్ గా చెప్పే మాటే కంపాటిబిలిటీ అనేది కలవడంలే మరి పిల్లలు ఎలా పుట్టారండి అని అడగొద్దు
(06:07) అదే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా బై డీఫాల్ట్ [నవ్వు] పెళ్లి అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్ గా వన్ ఇయర్ టూ ఇయర్స్ లో పిల్లలు పుట్టేస్తారు కానీ వీళ్ళద్దరికి ఎక్కడ కంపాటిబిలిటీస్ కలవట్లే ఈయనకి తర్వాత పాతకాలంలో అప్పుడు ఏమవుతుదిఅంటే మనుషులు తెలియకుండానే ఒక ఇంట్లో ఉంటారు గానీ రెండు వ్యక్తులుగా విడిపోతారమ్మ విడిపోయినప్పుడు వీళ్ళ కంపాటిబిలిటీ కి తగ్గవాళ్ళు వేరే ఎవరైనా దొరికినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా దే విల్ గెట్ అట్రాక్టెడ్ దానికి ఏజ్ తో సంబంధం లేదు సంబంధం లేదు ఎందుకంటే మీ పెళ్లి మీ వయసు అనేవి మీ శరీరానికి సంబంధించినవి మీ
(06:41) మనసుకి సంబంధించినవి కాదు సో మీ పెళ్లి మీ శరీరానికి అయింది మీ మనసుక అవ్వల ఆ పార్ట్నర్ ని మీరు సోల్ మేట్ గా అనుకో లేకపోతున్నారు లైఫ్ పార్ట్నర్ గా అనుకోలేకపోతున్నారు. సో మీ మనసుకి బాగా అన్ని విషయాల్లోన దగ్గరగా ఉన్న ఇంకొక మనిషి ఎదురొచ్చినప్పుడు డెఫినెట్ గా దే ఆర్ ఫెల్ ఇన్ లో అంటే నాకు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో విలన్ అయ ఎంటర్ అయిన ఆవిడే కదా ఇఫ్ షి ఇస్ అయాను బయాను బతికేస్తున్నారు కమ 50 ఇయర్స్ గా లైఫ్ ని ఎలా డ్రివ్ చేయడానికి లేదు ఎందుకంటే ఆవిడఏమి ఫోర్స్ ఫుల్ గా నన్ను చేసుకోమని అంటా లేదు.
(07:15) లేదా ఫోర్స్ ఫుల్ గా ఎంట్రీ అవ్వలేదు వాళ్ళద్దరికీ నచ్చాయి అండ్ ఇక్కడ కూడా భార్యగా ఉండేదా ఎవరు అమ్మాయి లేదు షి ఇస్ లిటిల్ యంగర్ యంగర్కన్నా కూడా లిటిల్ యంగర్ ఓకే ఆ ఇక్కడ యా షి ఇస్ ఆల్సో మ్యారీడ్ ఇక్కడ భార్య కూడా అంటే ఈయన ఒక వ్యక్తిగా జస్ట్ అంటే లీగల్ గా నాకు ఒక భర్తగా ఉన్నారు తప్ప మా ఇద్దరి మధ్య అసలు ఎలాంటి ఇది కుదరట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళద్దరు ఇష్టపూర్వకంగానే తీసేసుకున్నారు ఓకే ఆ వైఫ్ కూడా లైక్ షి హాస్ సంవన్ ఎల్స్ ఇన్ హిస్ అట్లా ఏమ లేదు అలా ఏమ లేదు తను పట్టుకుంది బికాజ షి ఇస్ నాట్ హ్యాపీ అట్ ఆల్ ఆయన 24 గంటలు కోర్టులు వ్యవహారాలుఅని
(07:55) తిరుగుతున్నప్పుడు ఈవిడ ఒంటరిగానే ఉంది ఇప్పుడు డైవోర్స్ అంటే ఓన్లీ సోషల్ గా వాళ్ళు విడిపోతారు లేకపోతే లీగల్ గా విడిపోతారు కానీ ఇట్ డంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ మచ్ డిఫరెంట్ బట్ పిల్లల లైఫ్ కి ఏమ ఎఫెక్ట్ పడదంటారు ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి పెళ్ళీళ్ళ అయిపోయి ఉంటాయి కదా సో దే ఆర్ లీడింగ్ దర్ లైఫ్ సో సో వాళ్ళ కోసం కూడా ఆలోచించాల్సిన పని లేదు ఇంకెప్పుడు మీకోసం మీరు బ్రతుకుతారు ఇఫ్ నాట్ వెన్ దట్ ఇస్ ద ఓన్లీ వన్ క్వశన్ బిహైండ్ దిస్ సో డిడ్ హి మ్యరీ ఎస్ హర్ సో ఫైనల్లీ అండ్ తను అలోన్ గా ఉంటుంది ఆవిడ లేరు షి ఆల్సో గట్ మ్యరీడ్ షి ఆల్సో గట్ ఫన్ పార్ట్ ఆఫ్ ఇట్
(08:29) నాట్ ఫన్ పార్ట్ ఆఫ్ ఇట్ నౌ దే ఆర్ యక్చుల్లీ సేయింగ్ ద మీనింగ్ ఆఫ్ మ్యరేజ్ సో దే ఆర్ హ్యాపీ ఇన్ఎబ వెరీ [గురకలు] హ్యపీ మరి ఈ డెసిషన్ ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు అప్పుడంటే దే కన్విన్స్ లైక్ కిడ్స్ చిన్నపిల్ పిల్లలు ఉన్నప్పుడు దట్ ఇస్ నాట్ సో ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ అమ్మ అంటే మనం అనుకుంటాం కానీ ఇక్కడ టాక్సిసిటీ లేదు ఎక్కడ భార్యా భర్త కంపటిబిలిటీలో ఇష్యూ కాబట్టి ఇష్యూ లేదు అసలు ఎలాంటి టాక్సిసిటీ లేదు స్టిల్ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారు కానీ టాక్సిసిటీ ఉన్న మ్యారేజెస్ లో కూడా దట్ ఇస్ నాట్ సో ఈజీ టు కమ అవుట్ ఆఫ్ ఇట్
(09:02) చాలా నేను అన్నట్టు రిపీటెడ్ గా నేను చెప్పేవివే సోషియో ఎకనామిక్ కండిషన్స్ చాలా ఇన్ఫ్లయన్స్ చేస్తాయి వీళ్ళని సో వాట్ పిల్లల కోసం అంటే మా మ్యారేజ్ స్టేటస్ అనేది పిల్లల మ్యారేజ్ మీద ఎఫెక్ట్ పడకూడదు అన్నది యస్ ఏ పేరెంట్ యస్ ఏ రెస్పాన్సిబుల్ పేరెంట్ గా వాళ్ళని పుల్ బ్యాక్ చేస్తా ఉంటది. సో వాట్ అకార్డింగ్ టు యు ది బెస్ట్ త్రీ పాయింట్స్ కంపాటిబిలిటీ కి సంబంధించి ఈ బెస్ట్ త్రీ పాయింట్స్ ఉండాల్సిందే ప్రతి మ్యారేజ్ లో అదర్వైస్ చెక్ యువర్ ఓన్ రిలేషన్షిప్ అని చెప్పడానికి ద బెస్ట్ త్రీ పాయింట్స్ ఎమోషనల్ కంపాటిబిలిటీ ఎమోషనల్ కంపాటిబిలిటీ లేని పెళ్లిళ్లుు
(09:38) మీరు ఎంత రిచ్ కోటేశ్వరుడు కావచ్చు లేకపోతే స్టేటస్ మీకు ఎంత కావచ్చు ఆ లోపల వాళ్ళ పుల్ బ్యాక్ ఎప్పుడు ఉంటుంది. అది ఎమోషనల్ కంపాటిబిలిటీ రెండోది స్పిరిచువల్ కంపాటిబిలిటీ అందరూ వేరే ఇంకేవో అనుకుంటారు కానీ అంటే స్పిరిచువల్ కంపాటిబిలిటీ అంటే ఇట్ డంట్ మీన్ టు లింక్ విత్ రిలజన్ మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది చూసారా దాన్ని స్పిరిచువాలిటీ తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక చిన్నదాన్ని హామ్ చేయడం మీకు మొక్కే కదా అని మీకు అనిపించొచ్చు మొక్క అని నాకు అనిపించొచ్చు దానికి ప్రాణం ఉంటుంది దానికి సో ఆ థింకింగ్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ ఏదైతే
(10:14) ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్స్ మ్యాచ్ అవ్వాలి. థర్డ్ ది ఫైనాన్షియల్ కంపాటిబిలిటీ గ్రోత్ ఉంటుంది కదా మీరు ఎంత పెరుగుతున్నారు నేను ఎంత పెరుగుతున్నాను. ఈ మూడు కంపారిటిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి చాలా హైలీ ఎంతూజియాస్టిక్ ఉండి నేను అచ్చేసేయాలి ఇచ్చేసేయాలి అని ఉన్న 24 గంటలు సరిపోక నిద్రను తగ్గించేసుకొని పరిగెత్తే వాళ్ళు ఒకళ్ళ అయినప్పుడు 24 గంటలు నైటీలు వేసుకొని టీవీల ముందు కూర్చునే ఇంకొక మనిషితోటి అసలు హి కాంట్ షేర్ ఎనీథింగ్ కదా నాకు ఒకటి వచ్చిందని చెప్పుకోలేరు కష్టమైనా సుఖమైనా బికాజ్ షి కాంట్ అండర్‌స్టాండ్ ఆ
(10:47) డివోర్స్ గురించి మాట్లాడుకునే మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా చాలా పెద్ద సెలబ్రిటీస్ ముందు వెనకపడ్డారు కానీ వెనకపడ్డారు అంటే కొంచెం వెనక ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు నేను అన్నట్టు లైఫ్ స్పాన్ పెరగడం తోటి 50 అంటే ఎవ్వరు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుకోవడంలే దే ఆర్ ఫీలింగ్ సో యంగ్ వాళ్ళ హెల్త్ కూడా అలాగే కోఆపరేట్ చేస్తుంది అందరూ ఫిట్నెస్ మీద అంతే దృష్టి పెడుతున్నారు.
(11:11) సో ఎట్లీస్ట్ ఈ లాస్ట్ 20 ఇయర్స్ అయినా మనకి నచ్చినట్టు మనకి నచ్చిన పార్ట్నర్ తో బతుకుదాం అని అనుకుంటున్నారు. దేర్ ఆర్ సో మెనీ ఎగజంపుల్స్ ఈవెన్ ఇన్ సెలబ్రిటీస్ ఎస్ ఇదంతా కరోనా పెట్టిన ఇదే అని లేదు బికాజ్ ఆఫ్టర్ కరోనా అనే మనకి నిజంగా చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా [గురకలు] ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఉన్నంత కాలం ఎందుకు ఇది అన్న మెంటాలిటీ ఫిలాసఫీ అంటున్నారు మెంటాలిటీ చాలా మందిలో నేను చూసాను మమ్ ఆఫ్టర్ కరోనా అమ్మ కరోనా నేర్పించిన పాఠం ఇది [నవ్వు] వ డోంట్ నో అంటే హౌ షార్ట్ అవర్ లైఫ్ ఇస్ అన్నది తెలియట్లేదు సో ఉన్నంత కాలం హ్యాపీగా ఉందో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నా ఏడుపు నేను
(11:47) ఏడుస్తా అన్న విధంగా అయింది. సో కొంచెం షాకింగ్ గా ఉన్నా యక్సెప్ట్ చేయాలంటారు. ఇదంత షాకింగ్ ఏం కాదు ఇది ఎప్పటినుంచో ఉన్నదే కాకపోతే ఇప్పుడు మీడియా కొంచెం బాగా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎక్కడో జరిగినవి కూడా తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి అంతే అంట అండ్ ఇంకొకటి ఏంటంటే సొసైటీ గురించి పట్టించుకోవడం మానేసారు కీర్తి మాక్సిమం పీపుల్ ఇవాళ ఫ్రంట్ పేజ్‌లో ఫుల్ పేజ్ వచ్చింది రెండో రోజు సెకండ్ పేజ్‌లో ఒక చిన్న సెంటెన్స్ తో కొడితే థర్డ్ డే అసలు ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు సో అలాంటి సొసైటీ కోసం చాయపే చర్చ అన్నట్టు ఏదో జరిగితే సాయంకాలం కాసేపు టీ
(12:21) తాగేటప్పుడు మాట్లాడుకుంటా రెండో రోజు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి పనులు వాళ్ళవి అలాంటి దాని కోసం మన జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ మమ్ ఏం చెప్తారు మ్యారేజ్ లో కంపాటిబిలిటీస్ ఆర్ సో ఇంపార్టెంట్ మీ ఫిజికల్ ఇంటిమసీ కన్నా కూడా మీ ఎమోషనల్ ఇంటిమసీ ఎమోషనల్ కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ దాన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి అదర్వైస్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటారు ఎవ్రీథింగ్ కెన్ ఫాల్ ఇన్ రైట్ ప్లేసెస్ ఆ ఇన్ రాంగ్ ప్లేసెస్ [నవ్వు] ఓకే సో బికాజ్ పెళ్లి అనేది కేవలం శరీరానికే జరుగుతది మనసుకి జరగదు. మీ
(12:57) మనసుకి అవతల వ్యక్తి నచ్చకపోతే ఏదో ఒక రోజు అది ఏదో ఒకళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది దేర్ ఇస్ నో గ్యారెంటీ సో ఎమోషనల్ బాండ్ అప్ చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ థాంక్యూ సో మచ్ మమ్ మోస్ట్ వెల్కమ్
No comments:
Post a Comment